VTStyles

Recent Post

Showing posts with label Preservatives_Jelly. Show all posts
Showing posts with label Preservatives_Jelly. Show all posts

Wednesday, 15 June 2016

Preservatives - Jelly - Guava Jelly

జామ జెల్లీ

: దోర మగ్గిన జామపండ్లు - 4 పంచదార - జామ గుజ్జుకి సమాన కొలతగా నిమ్మరసం - 1 టేబుల్‌ స్పూను బటర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు ఫుడ్‌ కలర్‌ - చిటికెడు.

  • పై తొక్క తీసిన జామపండ్లను శుభ్రం చేసి తగినంత నీరు పోసి కుక్కర్లో 2 విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత చిదిమి గింజలు తీసెయ్యాలి.

  • . జామ గుజ్జుకు సమాన కొలతగా పంచదార కలిపి నిమ్మరసంతో పాటు చిన్నమంటపై ఉడికించాలి. తీగపాకం వచ్చేముందు స్పూను పాలల్లో కరిగించిన (మీకిష్టమైన) ఫుడ్‌ కలర్‌తో పాటు బటర్‌ కూడా కలపాలి.

  • జెల్లీ వేళ్లకు అంటుకుంటుందనగా మంట తీసెయ్యాలి. తర్వాత నూనె రాసిన పళ్లెంలో పోసి సమానంగా పరచాలి.

  • గోరువెచ్చగా ఉండగానే నూనె రాసిన చాకుతో ముక్కలుగా చేసుకోవాలి. ఇష్టమైతే పంచదార పొడిలో దొర్లించి గాజు సీసాలో భద్రపరచుకోండి. పిల్లలు బాగా ఇష్టపడే జెల్లీ ఇది.

Preservatives - Jelly - Mango Jelly

«Öu¢’î èãMx

¦¢T-Ê-X¾Lx «ÖNÕ-œË-X¾¢œ¿Õx Рƪ½-ê° ÍŒéˆª½ Ð 3 ¹X¾Ûp©Õ F@ÁÙx Ð 3/4¹X¾Ûp («á¤Äp«Û ¹X¾Ûp) E«Õt-ª½®¾¢ Ð ŠÂ¹ Íç¢ÍÃ

  • «á¢Ÿ¿Õ’à ÂÕ-¹×Êo «ÖNÕ-œË-ÂÃ-§ŒÕ «á¹ˆ-Lo ŠÂ¹ ¤Äu¯þ-©ðÂË B®¾Õ-¹×E, Æ¢Ÿ¿Õ©ð ÅŒT-ÊEo F@ÁÙx ¤ò®Ï, ®¾d„þ OÕŸ¿ åXšÇdL. ÆN „çÕÅŒh’à ƧäÕu «ª½Â¹× …œË-ÂË¢-ÍÃL.

  • ÅŒªÃyÅŒ Âî¾h ÍŒ©Çx-ª½-E*a «œ¿-¹-{dœ¿¢ ŸÄyªÃ ‚ NÕ“¬Á«Õ¢ ÊÕ¢* „çÕÅŒhE «ÖNÕ-œË-’¹Õ-VbE Nœ¿-D-§ŒÖL. ŸÄEÂË ÍŒéˆª½, E«Õt-ª½®¾¢ •ÅŒ-Íä®Ï «ÕSx ²ùd OÕŸ¿ …œË-ÂË¢-ÍÃL.

  • NÕ“¬Á«Õ¢ èãMx©Ç «Öêª «ª½Â¹× ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Ö ¹©Õ-X¾ÛÅŒÖ …¢œÄL. èãMx’à Ō§ŒÖ-éªjÊ ÅŒªÃyÅŒ XÏ©x-©-ÂË-†¾d-„çÕiÊ ‚¹%-A©ð ¹šü Í䮾Õ-Âî-„ÃL. OšËE ŠÂ¹ T¯ço©ð „ä®Ï ’¹¢{-¤Ä{Õ “X¶Ïèü©ð åX{Õd-¹×E ‚ ÅŒªÃyÅŒ ®¾ªýy Í䮾Õ-Âî-«ÍŒÕa.

Preservatives - Jelly - StrawBerry Leather Rolls

స్టాబెర్రీ లెదర్ రోల్స్

స్త్రాబెర్రీలు(ముక్కలుగా కోసినవి)4-12 కప్పులు పంచదార-3/4 కప్పు నిమ్మరనంచెంచా (కావాలనుకుంటేనే)

  • ముందుగా స్త్రాబెర్రీ ముక్కలను మిక్సర్లో చేసి రబ్బకోవాలి. అది గుజ్జులా మారాక అందులో పంచదార, నిమ్మరనం చేసికలుపుకొని వక్కన పెట్టుకోవాలి.

  • ఆపైన ఆ మిశ్రమాన్ని బేకింగ్ ప్యాన్ పై పరిచి ఓవెన్లో పెట్టాలి. ఓ నాలుగు గంటల తర్వాత -ప్యాచ్ ను బయటికి తీసేయాలి.

  • అది పూర్తిగా చలారాక ప్రాబెర్రీ లెదర్ను తీసి ఓ వ్యాక్స్ పేవర్లో చుట్టాలి. తర్వాత ఆరోల్ను రెండు-రెండు ఇంచుల చొప్పన కట్ చేసుకోవాలి. వాటిని గాలి దూరని డబ్బాలోపెడితే చాలా రోజలు తాజాగా ఉంటాయి.

  • అవన్ కి బదులుగా డీహైడ్రేటర్లోనూ ఈ లెదర్ను తయారు చేనుకోవచ్చు.