మెంతి పకోడి |
పెసరపప్పు - 400గ్రా. మెంతి ఆకు - 20 గ్రా. పచ్చిమిర్చి -2 ఉల్లికాడలు 50 గ్రా. కొత్తిమీర - 50 గ్రా. ఉప్పు - రుచికి సరిపడా నూనె - వేగించడానికి.
పెసరపప్పుని రాత్రంతా నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి.
ఇందులో సన్నగా తరిగిన మెంతి ఆకు, కొత్తిమీర, ఉప్పు కలిపి ఐదువేళ్లతో పిండిని కొద్దికొద్దిగా వదులుతూ (నూనెలో) దోరగా వేగించుకోవాలి.
వీటిని ఉత్తినే తిన్నా, సాస్‌తో తిన్నా రుచిగా ఉంటాయి.
No comments:
Post a Comment