ఎనర్జీ బైట్స్ |
ప్లెయిన్ ఓట్స్ - 1 కప్ప సెమీ-స్వీట్ చాక్లెట్ చిప్స్ (షాపల్లో దొరుకుతాయి) - ఆరకవు అవిసె గింజలు - ఆరకవు పీ సట్ బటర్ -ఆరకపు కావాలనుకుంటేనే) తేనె - ముప్పావ కప్ప వెనీలా ఎసెన్స్ - 1 *: స్పూన్ బాదం గింజలు - పావకప్ప జీడిమప్ప - పావకప్ప
ముందుగా ఆవిసె గింజలను మిక్సీలో వేసి పాడర్గా చేసుకోవాలి (లేదంటే గింజలను అలాగే వేసుకోవచ్చు). మరోవైపు బాదం గింజలను, జీడిమప్పను చిన్నచిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పడు ఓ బౌల్లో ఓట్స్, సెమీ-స్వీట్ చాక్లెట్ చిప్స్, ఆవిషె గింజల పాడి, పీనట్ బట్టర్, తేనె, వెనిల్లా ఎసెన్స్, బాదం, జీడిపప్ప ముక్కలు వేసి బాగా కలుపకోవాలి.
ఇప్పడు ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతితో తీసుకొని ఉండలుగా చేసుకోవాలి. ఎవరికి నచ్చిన సైజులో లడూలను చేసుకోవచ్చు. ఇప్పడు ఆ లడలమ్ ఒక ప్లేట్ లేదా ట్రేలో పెట్టి డీప్ ఫ్రీజ్లో పెట్టేయాలి.
గంట తర్వాత వాటిని సర్వ్ చేస్తే పిల్లలు భలే ఇష్టంగా తింటారు. జిమ్ బాడీని మెయిన్టెయిన్ చేసే వాళ్లకు కూడా ఈ ఎనర్జీ బైట్స్ బాగా ఉపయోగపడతాయి.
No comments:
Post a Comment