VTStyles

Recent Post

Saturday, 18 June 2016

Sweets - Laddo - Paneer Laddo / పనీర్ లడ్డు

పనీర్ లడ్డు


పాలు - 1 కప్పలు తాజా నిమ్మరసం - రెండున్నర టేబుల్ స్పూన్లు పంచదార పాడి -5 టేబుల్ స్పూన్లు (తీపి తక్కువ కావాలంటే 3 టేబుల్ స్పూన్ల వాడొచ్చు) యాలకులపాడి -ఆర టీ స్పూన్ రోజ్వాటెర్ - 1 టీ స్పూన్ కావాలనుకుంటేనే). కుంకుమ పువ్వ - చిటికెడు పిస్తా (చిన్న ముక్కలుగా చేసినవి) - పావకప్ప నెయ్యి - 1 టీ స్పూన్

  • ముందుగా పాలను ఓ గిన్నెలో పోసి మరిగించాలి. స్టా ఆన్లో ఉన్నప్పుడే ఆందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. దాంతో పాలు విరిగిపోతాయి. ఒకవేళ విరగకపోతే మరో స్పూన్ నిమ్మరసం వేయాలి.

  • ఆలాపాలు విరిగిపోయే వరకు మిమ్మరసాన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పడు స్టా సిమ్లో పెట్టి ఆ పాలను మరో రెండు నిమిషాలు మరిగించాలి.ఆప్పడు ఆ మిశ్రమం చిక్కగా ఆవతుంది. ఆందులో పంచదార పాడి వేసి బాగా కలిపి, రెండు నిమిషాల తర్వాత స్టా ఆఫ్ చేయాలి.

  • ఇప్పడు దాంట్లో యాలకులపాడి, రోజ్వాటర్, కుంకుమ పువ్వ వేసి బాగా కలపకొని పక్కన పెట్టేయాలి. మిశ్రమం పూర్తిగా చల్లారాళ ఆందులో పిస్తా ముక్కలు వేసి మళ్లీ కలపాలి.

  • ఇప్పడు ఆరచేతికి నెయ్యి రామకొని ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకొని గుండ్రంగా పేనుకోవాలి.

No comments:

Post a Comment