VTStyles

Recent Post

Wednesday, 22 June 2016

Sweets - Laddo - Poha Laddo / పోహా లడ్డు

అటుకుల ఉండలు


అటుకులు - 70గ్రా ఖర్జూరం - 5 (చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి) యాపిల్‌ ముక్కలు - అర కప్పు నెయ్యి - 2 టే.స్పూన్లు కొబ్బరి కోరు - కొద్దిగా యాలకులు - రుచికి సరిపడా బెల్లం కోరు - తగినంత తెల్ల నువ్వులు - 1 టీస్పూను.

  • అటుకులు నానబెట్టి వడగట్టి ఆరబెట్టుకోవాలి. గిన్నెలోకి తీసుకుని పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి కలిపి ఉండలు కట్టుకోవాలి.

No comments:

Post a Comment