జంతికలు
బియ్యపు పిండి - 2 కప్పలు, శనగపిండి - 1 కప్ప, నువ్వలు - 2 చెంచాలు, వాము - 1 చెంచా కారం - 1 చెంచా ఉప్ప - తగినంత నూనె - సరిపడా
ఓ గిన్నెలో బియ్యప పిండి, శనగపిండి, నువ్వులు, వాము, కారం, ఉప్ప వేసి బాగా కలపాలి. ఇందులో గోరు వెచ్చని నీటిని కొద్ది కొద్దిగా పోసూ ముద్దలా కలుపుకోవాలి.
ఈ ముద్దను జంతికల కుడక (మురుకుల గొట్టం)లో వేసి వత్తి, కాగిన నూనెలో వేయించుకోవాలి
No comments:
Post a Comment