VTStyles

Recent Post

Monday, 18 July 2016

Starters - Veg - Sweet potato Cooked Kabab / కుక్డ్ కెబాబ్

కుక్డ్ కెబాబ్


బంగాళదుంపలు-3 లేదా చామదుంపలు - 6 ఉప్పు - తగినంత నల్లుప్పు - అర టీ స్పూన్ కొత్తిమీర - టీ స్పూన్ చాట్ మసాలా - అర టీ స్పూన్ పచ్చిమిర్చి - 2 బ్రెడ్ పొడి - 2 టేబుల్ స్పూన్లు (శనగపిండి కూడా వాడుకోవచ్చు)

ఫిల్లింగ్ కోసం

అల్లం తరుగు - టీ స్పూన్ బాదంపప్పు తరుగు - టీ స్పూన్ పచ్చి బఠాణీలు -2 టేబుల్ స్పూన్లు చీజ్ - టీ స్పూన్ కిస్‌మిస్ - టీ స్పూన నీళ్లన్నీ వడకట్టిన గడ్డ పెరుగు - 2 టేబుల్ స్పూన్లు

  • దుంపలను ఉడికించి, పై పొట్టు తీసి గుజ్జు చేయాలి. అందులో ఉప్పు, నల్లుప్పు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, చాట్‌మసాలా, బ్రెడ్ పొడి, తరిగిన పచ్చిమిర్చి, మిగిలిన ఇతర దినుసులు కూడా వేసి బాగా కలపాలి

  • ముద్దగా తయారైన ఈ మిశ్రమాన్ని సమభాగాలుగా తీసుకొని, ఉండలు చేసి, అరచేత్తో అదమాలి. కడాయిలో తగినంత నూనె పోసి వేడయ్యాక సిద్ధం చేసుకున్న పట్టీలను వేసి.. రెండువైపులా వేయించాలి.

  • టూత్ పిక్‌లకు ఈ కెబాబ్స్‌ను గుచ్చి పుదీనా చట్నీతో సర్వ్ చేయాలి. అలంకరణకు ఉల్లిపాయ, క్యారెట్, బీట్‌రూట్ తరుగు, కొత్తిమీర వాడచ్చు.

No comments:

Post a Comment