
గుమ్మడి పరోటా
గుమ్మడికాయ గుజ్జు - ఒక కప్పు మైదాపిండి - మూడు కప్పులు ఉప్పు - కొద్దిగా నూనె - సరిపడా
ఉడికించి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
మైదాపిండిలో ఒక టేబుల్ స్పూన నూనె, తగినంత ఉప్పు, గుమ్మడికాయ ముద్ద, కొద్దిగా వేడినీళ్లు పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఈ పిండిని ఉండలుగా చేసుకుని పరోటాల్లా ఒత్తుకుంటే సరి.
No comments:
Post a Comment