VTStyles

Recent Post

Thursday, 11 August 2016

Roti - Coriander Chapathi / కొత్తిమీర చపాతీలు


గోధుమ పిండి - నాలుగు కప్పులు వెన్న - ఒక టేబుల్‌ స్పూను కొత్తిమీర తురుము - ఒక కట్ట పచ్చిమిరపకాయలు - రెండు ఉప్పు - తగినంత నూనె - సరిపడా.

  • కొత్తిమీరని సన్నగా తరగాలి. ఇందులో గోధుమపిండి, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, వెన్న, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసుకుని చపాతి పిండిలా కలుపుకోవాలి. ఒక గంట తర్వాత చపాతీలు చేసుకుని వేడివేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

No comments:

Post a Comment