VTStyles

Recent Post

Showing posts with label Breakfast - Vada - Mianappappu Vada/ Urad Dal Vada/ Black Gram Vada. Show all posts
Showing posts with label Breakfast - Vada - Mianappappu Vada/ Urad Dal Vada/ Black Gram Vada. Show all posts

Tuesday, 24 May 2016

Breakfast - Vada - Mianappappu Vada/ Urad Dal Vada/ Black Gram Vada

మినపపప్పు వడ


మినపపప్పు 90 గ్రాములు పచ్చి మిరపకాయలు రెండు అల్లం చిన్న ముక్క జీలకర్ర ఒక టీ స్పూన్‌ మిరియాలపొడి చిటికెడు గసగసాలు ఒక టీ స్పూన్‌ నల్ల నువ్వులు రెండు టీ స్పూన్‌లు తెల్ల నువ్వులు రెండు టీ స్పూన్‌లు ఉప్పు తగినంత

  • ముందుగా పప్పును ఒక గంట నానబెట్టాలి. నీటిని కలుపుతూ మెత్తగా రుబ్బుకోవాలి. పిండిలో ఉప్పు, జీలకర్ర, మిరియాల పొడి, పచ్చి మిరపకాయ, అల్లం ముక్కలు, నువ్వులు, గసగసాలు మొత్తం కలుపుకోవాలి.

  • పదార్థాలన్నీ కలిసే విధంగా పిండిని చేత్తో బాగా కలియబెట్టాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకుని వడలుగా చేస్తూ నూనెలో వేయాలి. నూనెలో బాగా వేగిన తర్వాత తీయాలి.