VTStyles

Recent Post

Showing posts with label Breakfast_Vada. Show all posts
Showing posts with label Breakfast_Vada. Show all posts

Friday, 26 August 2016

Breakfast - Vada - Sprouts Gaarelu / మొలకల గారెలు

మొలకల గారెలు


సెనగలూ బొబ్బర్లూ పెసల మొలకలు - అన్నీ కలిపి కప్పు అల్లం - చిన్న ముక్క పచ్చిమిర్చి - రెండు జీలకర్ర - చెంచా కరివేపాకు - రెండు రెబ్బలు బియ్యప్పిండి - రెండు టేబుల్‌స్పూన్లు ఉప్పు - కొద్దిగా నూనె - వేయించేందుకు సరిపడా.

  • పెసలూ, సెనగలూ, బొబ్బర్ల మొలకలను ముందే చేసుకోవాలి. ముందుగా ఓ రాత్రంతా పెసలూ, సెనగలూ, బొబ్బర్లను విడివిడిగా నానబెట్టుకోవాలి. మర్నాడు నీటిని వంపేసి వేర్వేరుగా పల్చని, కాటన్‌ బట్టల్లో మూట కట్టుకుంటే తరవాతి రోజుకు మొలకలు వస్తాయి.

  • ఇలా చేసుకున్న మొలకల్ని మిక్సీ జారులోకి వేసుకుని కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మరీ మెత్తగా కాకుండా రుబ్బుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.

  • ఇందులో బియ్యప్పిండీ, కొద్దిగా ఉప్పూ, అల్లం, పచ్చిమిర్చీ, జీలకర్ర కలిపి చేసుకున్న పేస్టు వేసుకుని అన్నింటినీ బాగా కలుపుకోవాలి. చివరగా కరివేపాకును సన్నగా తరిగి ఈ పిండిలో వేసి కలపాలి.

  • ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసుకుని ఈ పిండిని గారెల్లా కవరుపై తట్టుకుని అందులో వేసి వేయించుకుని తీసుకోవాలి.

Breakfast - Vada - Chicken Vada / చికెన్‌ గారెలు

చికెన్‌ గారెలు


బోన్‌లెస్‌ చికెన్‌ - పావు కిలో శనగపప్పు - 2 కప్పులు గరం మాసాలా - 2 టీస్పూన్లు కారం - 1 టీస్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - చిన్న ముద్ద పచ్చిమిరిపకాయలు - 4 ఉల్లిపాయలు - 2 పసుపు - చిటికెడు కొత్తిమీర కట్ట - 1 నూనె ఉప్పు - తగినంత.

  • గిన్నెలో శనగపప్పు వేసి నీళ్లలో నానబెట్టుకోవాలి. చికెన్‌ ముక్కలు శుభ్రంగా కడిగి కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పసుపు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి.

  • నానబెట్టిన శనగపప్పును మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న ఈ శనగపప్పు ముద్దకు ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన చికెన్‌, మసాలా, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

  • కడాయిలో నూనె వేడిచేసి కొద్దిగా చికెన్‌ ముద్దను అరచేతిలో తీసుకుని మధ్యలో రంధ్రం చేసి నూనెలో వేయించాలి. అంతే వేడి వేడి చికెన్‌ గారెలు రెడీ.

Tuesday, 24 May 2016

Breakfast - Vada - Apple Dahi Vada/ Apple Pandu Perugu Vada

ఆపిల్‌ దహీ వడ


గ్రీన్‌ యాపిల్స్‌ - 2 మొక్కజొన్నపిండి (కార్న్‌ఫ్లోర్‌) ఒక స్పూన్‌ వేగించి పొడి కొట్టిన ఓట్స్‌ - 1/4 కప్పు బ్రెడ్‌ స్లయిస్‌లు - ఆరు ఉప్పు - తగినంత ఉడికించిన బంగాళదుంప - ఒకటి ఉల్లి - ఒకటి పచ్చిమిరపకాయలు - రెండు చాట్‌ మసాలా ఒకటి గట్టిపెరుగు - రెండు కప్పులు సన్న కారప్పూస - కొద్దిగా వేగించిన కొత్తిమీర జీలకర్రలు కొద్దిగా.

  • ఒక గిన్నెలో ఓట్స్‌ పిండి, బ్రెడ్‌ స్లయిస్‌లు, ఉడికించిన బంగాళదుంప, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. తరువాత యాపిల్‌ తురుమును ఇందులో కలిపి వడపిండిలా తయారుచేసుకోవాలి. వడపిండిలా ఉన్నప్పటికీ జారుతున్నట్టు ఉంటే కనుక మొక్కజొన్నపిండి కలపాలి.

  • తరువాత పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేడి చేసి వడల్లా వేయాలి. లేత బంగారు రంగులో వేగాక తీసి ప్లేట్‌లో పెట్టుకోవాలి.

  • మరో గిన్నెలో గట్టి పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కారం, చాట్‌మసాలా వేసి కలపాలి. వడలన్నీ దాంట్లో వేసి పది నిమిషాలు ఉంచితే మెత్తగా అవుతాయి.

  • వీటిని సర్వ్‌ చేసేటపడు పైన కారప్పూస, కొత్తిమీర, యాపిల్‌ తరుము చల్లాలి.

Breakfast - Vada - JackFruit Seeds Vada/ Panasa Ginjala Vada

పనస గింజల వడ


పచ్చిశెనగపప్పు- 1 కప్పు పనసగింజలు- 20 ఉల్లిపాయ- 1 పచ్చిమిర్చి- 2 ఎండుమిర్చి- 2 జీలకర్ర- 1/4 టీ స్పూను అల్లం తురుము- 1/2 టీ స్పూను కరివేపాకు- ఒక రెబ్బ ఉప్పు- రుచికి సరిపడా నూనె- డీప్‌ ఫ్రైకి సరిపడా.

  • ముందుగా శెనగపప్పును ఒక గంటసేపు నానబెట్టాలి. తరువాత పనసగింజలపై ఉండే తెల్లని పొట్టు తీసేసి, ఆ గింజలను సగానికి కోయాలి. తరువాత వాటిని కుక్కర్‌లో వేసి అర కప్పు నీళ్ళు పోసి మూడు విజిల్స్‌ వచ్చేవరకూ ఉడికించి దింపాలి.

  • గింజలు చల్లారాక మిక్సీలో వేసి నీళ్ళు పోయకుండా మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. తరువాత శెనగపప్పు, ఎండుమిర్చిలను కూడా మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.

  • ఆ తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకులను చిన్న ముక్కలుగా కోసి వాటన్నిటినీ ఒక గిన్నెలో వేసి, అల్లం తురుము, జీలకర్ర, పనస గింజల పేస్ట్‌, శెనగపప్పు పేస్ట్‌, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. తరువాత నూనె వేడిచేసి చిన్న చిన్న వడలు వేసి దోరగా వేగించాలి.

Breakfast - Vada - Mianappappu Vada/ Urad Dal Vada/ Black Gram Vada

మినపపప్పు వడ


మినపపప్పు 90 గ్రాములు పచ్చి మిరపకాయలు రెండు అల్లం చిన్న ముక్క జీలకర్ర ఒక టీ స్పూన్‌ మిరియాలపొడి చిటికెడు గసగసాలు ఒక టీ స్పూన్‌ నల్ల నువ్వులు రెండు టీ స్పూన్‌లు తెల్ల నువ్వులు రెండు టీ స్పూన్‌లు ఉప్పు తగినంత

  • ముందుగా పప్పును ఒక గంట నానబెట్టాలి. నీటిని కలుపుతూ మెత్తగా రుబ్బుకోవాలి. పిండిలో ఉప్పు, జీలకర్ర, మిరియాల పొడి, పచ్చి మిరపకాయ, అల్లం ముక్కలు, నువ్వులు, గసగసాలు మొత్తం కలుపుకోవాలి.

  • పదార్థాలన్నీ కలిసే విధంగా పిండిని చేత్తో బాగా కలియబెట్టాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకుని వడలుగా చేస్తూ నూనెలో వేయాలి. నూనెలో బాగా వేగిన తర్వాత తీయాలి.

Breakfast - Vada - Sago Curds Vada/ Saggubiyyam Peru Vada

సగ్గుబియ్యం పెరుగు వడ


సగ్గుబియ్యం - 1 కప్పు పెరుగు - 3 టీస్పూన్లు బియ్యంపిండి - పావు కప్పు పచ్చిమిర్చి - 3 అల్లం - అర అంగుళం ముక్క కరివేపాకు - 2 రెమ్మలు ఉప్పు - తగినంత నల్లఉప్పు -పావు టీస్పూను జీలకర్ర - పావు టీస్పూనునూనె - వేపుడుకు సరిపడా .

  • సగ్గుబియ్యం, పెరుగు కలిపి ఇవి రెండూ మునిగేవరకూ నీరు పోసి 3 గంటలపాటు నానబెట్టాలి.

  • . నానిన సగ్గుబియ్యం, అల్లం, పచ్చిమిర్చి మిక్సీలో వేసి పలుకుగా రుబ్బుకోవాలి. దీన్లో బియ్యం పిండి వేసి గట్టిగా కలుపుకోవాలి.

  • జీలకర్ర, ఉప్పు పిండిలో కలపాలి. ఈ పిండిని చేతిలోకి తీసుకుని వడలు చేసి నూనెలో వేయించాలి. వేగిన వడల మీద నల్ల ఉప్పు చల్లి తినాలి.

Thursday, 5 May 2016

Breakfast - Vada - Rajma Perugu Vada

రాజ్‌మా పెరుగు వడ


రాజ్‌మా - అరకప్పు ఆలూ ఉల్లిపాయ - పెద్దవి ఒక్కోటి చొప్పున పచ్చిమిర్చి - రెండు గరంమసాలా - టేబుల్‌స్పూను అల్లం - చిన్నముక్క బ్రెడ్‌పొడి - అరకప్పు ఉప్పు - తగినంత ఆవాలు - అరచెంచా మినప్పప్పు - చెంచా కరివేపాకు రెబ్బలు - కొన్ని చిక్కని పెరుగు - ఒకటిన్నర కప్పు కారం చాట్‌మసాలా - అరచెంచా చొప్పున నూనె - వేయించేందుకు సరిపడా.

చింతపండు చట్నీ కోసం

చింతపండు- అరకప్పు బెల్లం -రెండు కప్పులు నీళ్లు - రెండు కప్పులు వేయించిన జీలకర్రపొడి - టేబుల్‌స్పూను నల్లఉప్పు - అరచెంచా కారం - చెంచా మిరియాలపొడి - చెంచా ఉప్పు - కొద్దిగా శొంఠిపొడి - అరచెంచా.

  • ముందుగా చింతపండు చట్నీ తయారు చేసుకోవాలి. చింతపండును ఓ గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోసి కాసేపు నాననివ్వాలి. తరవాత గుజ్జు తీసుకుని పెట్టుకోవాలి. అందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలిపితే చాలు. దీన్ని డబ్బాలోకి తీసుకుంటే రెండు రోజులు నిల్వ ఉంటుంది.

  • ఇప్పుడు వడలు చేసుకోవాలి. రాజ్‌మాను ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. మర్నాడు నీళ్లు వంపేసి మరీ గట్టిగా, అలాగని మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి

  • . ఇందులో ఉడికించిన ఆలూ ముద్దా, ఉల్లిపాయ ముక్కలూ, పచ్చిమిర్చి తరుగూ, గరంమసాలా, అల్లం తరుగూ, బ్రెడ్‌పొడీ, తగినంత ఉప్పూ వేసుకుని బాగా కలపాలి. దీన్ని ఉండల్లా చేసుకుని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.

  • ఇవి చల్లారేలోగా పెరుగును ఓ సారి గిలకొట్టి, అందులో కొద్దిగా ఉప్పూ, కారం, చాట్‌మాసాలా వేసి కలపాలి. తరవాత వడలు వేసుకోవాలి.

  • ఇప్పుడు బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి ఆవాలూ, మినప్పప్పూ, కరివేపాకు రెబ్బలూ వేయించి పెరుగుపై వేయాలి. చివరగా పైనుంచి చింతపండు చట్నీ పెరుగువడలపై పడేలా అలంకరిస్తే చాలు.

Tuesday, 8 September 2015

Breakfast - Vada - Amaranth Gaarelu

Åî-{¹ت½ ’Ãéª--©Õ


¤ñ{Õd NÕÊ-X¾pX¾Ûp Ð- ’Ãx®¾Õ °©-¹“ª½ Ð- Íç¢Íà Ʃx¢ X¾*a-NÕJa æX®¾Õd Ð- Íç¢Íà …X¾Ûp Ð- ÅŒT-ʢŌ NÕJ-§ŒÖ©Õ Ð- ƪ½-Íç¢Íà ÊÖ¯ç Ð- „äªá¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ®¾J-X¾œÄ Åî{-¹ت½ ÅŒª½Õ’¹Õ Ð- ƪ½-¹X¾Ûp.

  • NÕÊ-X¾p-X¾ÛpÊÕ «âœ¿Õ ’¹¢{© «á¢Ÿ¿Õ ¯ÃÊ-¦ã-{Õd-Âî-„ÃL.- ÅŒª½-„ÃÅŒ F@ÁxFo «¢æX®Ï ’Ã骩 XÏ¢œË©Ç ’¹šËd’à ª½Õ¦Õs-Âî-„ÃL.-

  • - XÏ¢œË „çÕÅŒh’à ƧŒÖu¹ °©-¹“ªÃ, Æ©x¢, X¾*a-NÕJa æX®¾Öd, NÕJ-§ŒÖ©Ö, Åî{-¹ت½ ÅŒª½Õ’¹Ö „ä®Ï «Õªî-²ÄJ NÕÂÌq X¾šËd, ÅŒT-ʢŌ …X¾Ûp ¹©-¤ÄL.-

  • ÅŒª½-„ÃÅŒ ¨ XÏ¢œË ’Ã骩Çx ÅŒ{Õd-¹×E, ÂÃ’¹Õ-ÅîÊo ÊÖ¯ç©ð „ä®Ï ‡“ª½’à „äªá¢-ÍŒÕ-¹×E B®¾ÕÂî-„ÃL.

Breakfast - Vada - Chana Dal Kaddu Vada

¹Ÿ¿Õl å®Ê-’¹© «œ¿


²ñª¹-ÂçŒÕ (*ÊoC):- ŠÂ¹šË ¯ÃÊ-¦ç-šËdÊ å®Ê-’¹©Õ:- 200“’Ã.- …Lx-¤Ä§ŒÕ:- ŠÂ¹šË Æ©x¢ Ōժ¹Õ«á:- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ X¾*a-NÕJa Ōժ¹Õ«á:- 2 šÌ®¾ÖpÊÕx °©-¹“ª¹:- šÌ®¾ÖpÊÕ …X¾Ûp:- ÅŒT-ʢŌ ÊÖ¯ç:- „äªá¢-ÍŒ-œÄ-EÂË ®¾J-X¾œÄ

  • ²ñª¹-ÂçŒÕ Åí¹׈ B®Ï ®¾Êo’à Ōժ¹«ÖL.- ¯ÃÊ-¦ç-šËdÊ å®Ê-’¹-©Â¹× …X¾Ûp èðœË¢* „çÕÅŒh’à ª¹Õ¦ÇsL.-

  • Æ¢Ÿ¿Õ-©ð¯ä ®¾Êo’à ŌJ-TÊ …Lx-«á-¹ˆ©Õ, Æ©x¢ Ōժ¹Õ«á, X¾*a-NÕJa Ōժ¹Õ«á, °©-¹“ª¹, ²ñª¹-ÂçŒÕ Ōժ¹Õ«á „ä®Ï ¹©-¤ÄL.-

  • Æ«-®¾-ª¹-„çÕiÅä ÂíCl’à F@ÁÙx *©-¹-J¢-ÍÃL.- ¦Çº-L©ð ÊÖ¯ç ¤ò®Ï ÂÒù NÕ“¬Á-«ÖEo *Êo «œ¿©Çx Íä®Ï „äªá¢* B§ŒÖL.-

Breakfast - Vada - Sweet Potato Vada Pav

*©-’¹-œ¿-Ÿ¿Õ¢X¾ «œ¿-¤Ä„þ


*©-’¹-œ¿-Ÿ¿Õ¢-X¾©Õ Ð- ¯Ã©Õ’¹Õ ¤Ä©-¹ت½ ÅŒª½Õ’¹Õ Ð- ¹X¾Ûp å®Ê-’¹-XÏ¢œË Ð- ¹X¾Ûp X¾®¾ÕX¾Û Ð- ƪ½-Íç¢Íà Âê½¢ Ð- 骢œ¿Õ Íç¢ÍÃ©Õ °©-¹“ª½ Ð-Íç¢Íà …X¾Ûp Ð- ÅŒT-ʢŌ ÊÖ¯ç Ð- „äªá¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ®¾J-X¾œÄ ¤Ä„þ ¦ÊÕo©Õ Ð- ‰ŸÄª½Õ ÂíAh-OÕª½ ÅŒª½Õ’¹Õ Ð- ¤Ä«Û-¹X¾Ûp „çÊo Ð- ÂíCl’Ã

  • *©-’¹-œ¿-Ÿ¿Õ¢-X¾Lo …œË-ÂË¢-ÍŒÕ-¹×E ¤ñ{Õd B®Ï „çÕÅŒhE «áŸ¿l©Ç Í䮾Õ-Âî-„ÃL.- Æ¢Ÿ¿Õ©ð ¤Ä©-¹ت½ ÅŒª½Õ’¹Ö, X¾®¾ÕX¾Ü, °©-¹“ªÃ, ÂíAh-OÕª½ ÅŒª½Õ’¹Ö, ÅŒT-ʢŌ …X¾Üp „䮾Õ-¹×E ¦Ç’à ¹LXÏ …¢œ¿©Çx Í䮾Õ-Âî-„ÃL.-

  • ƒX¾Ûpœ¿Õ å®Ê-’¹-XÏ¢-œË©ð Âê½¢, ÂíCl’à …X¾Üp „䮾Õ-¹×E F@ÁxÅî Ÿî¬Á-XÏ¢-œË©Ç ¹©-¤ÄL.- …¢œ¿Lo å®Ê-’¹-XÏ¢œË NÕ“¬Á-«Õ¢©ð «á¢*, ÂÃ’¹Õ-ÅŒÕÊo ÊÖ¯ç©ð „äªá¢-ÍŒÕ-¹×E B®¾Õ-Âî-„ÃL.-

  • åXÊ¢åXj „çÊo ªÃ®Ï ¤Ä„þ ¦ÊÕoLo Ÿîª½’à ÂéÕa-Âî-„ÃL.- OšË «ÕŸµ¿uÊ *©-’¹-œ¿-Ÿ¿Õ¢X¾ «œ¿ÊÕ …¢*Åä «œ¿-¤Ä„þ ®ÏŸ¿l´¢.-

  • OšËE „äœË-„ä-œË’à ²Ä®ýÅî ¹LXÏ A¢˜ä ÍÃ©Ç ª½Õ*’à …¢šÇªá.-

Monday, 16 February 2015

Breakfast - Vada - Aloo Vada

‚©Ö «-œ¿

…-œË-ÂË¢-*Ê ¦¢’Ã-@Ç-Ÿ¿Õ¢-X¾© «áŸ¿l Ð- ŠÂ¹-šË-Êoª½ ¹X¾Ûp X¾*a-NÕJa Ð- 骢œ¿Õ „ç©ÕxLx ÅŒª½Õ’¹Õ Ð- ŠÂ¹-šË-Êoª½ ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ -Æ-©x¢ Ð -*-Êo-«á¹ˆ ‚„Ã©Õ °©-¹“ª½ Ð- Íç¢Íà ÍíX¾ÛpÊ Ÿµ¿E-§ŒÖ-©-¤ñœË Ð- Íç¢Íà ƒ¢’¹Õ« Ð- ¤Ä«Û-Íç¢Íà ¹J-„ä-¤ÄÂ¹× éª¦s©Õ Ð- ¯Ã©Õ-é’jŸ¿Õ X¾®¾ÕX¾Û Ð- ƪ½-Íç¢Íà å®Ê-’¹-XÏ¢-œË Ð- «á¤Äp-«Û-¹X¾Ûp «¢{-²òœÄ Ð- *šË-éœ¿Õ …X¾Ûp Ð- ÅŒT-ʢŌ ÊÖ¯ç Ð- „äªá¢-ÍŒ-œÄ-EÂË ®¾J-X¾œÄ.-

  • «á¢-Ÿ¿Õ’à X¾*a-NÕJa, „ç©ÕxLx, Æ©x¢ NÕÂÌq©ð -„ä®Ï „çÕÅŒh’à Í䮾Õ-Âî-„ÃL.- ¦Çº-L©ð Íç¢Íà ÊÖ¯ç „äœË- Íä®Ï ‚„éÕ, °©-¹“ª½ „äªá¢-ÍÃL.- ÅŒª½-„ÃÅŒ ƒ¢’¹Õ„Ã, ¹J-„ä-¤ÄÂ¹× éª¦s©Õ „äæ®-§ŒÖL.- ENÕ†¾¢ ÅŒª½-„ÃÅŒ X¾*a-NÕJa, -Æ-©x¢ „ç©ÕxLx «áŸ¿l „äæ®-§ŒÖL.-

  • Æ¢Ÿ¿Õ©ð ¦¢’Ã-@Ç-Ÿ¿Õ¢X¾ «áŸ¿l, ®¾’¹¢ X¾®¾ÕX¾Û, ÅŒT-ʢŌ …X¾Ûp, -Ÿµ¿-E-§ŒÖ-©-¤ñ-œË „ä®Ï ¦Ç’à ¹©-¤ÄL.- ¹ت½ Ÿ¿’¹_-ª½Â¹× ƧŒÖu¹ C¢æX-§ŒÖL.- ¨ ¹ت½ ÍŒ©Çx-ªÃ¹ …¢œ¿©Çx Í䮾Õ-¹×E åX{Õd-Âî-„ÃL.-

  • ƒX¾Ûpœ¿Õ å®Ê-’¹-XÏ¢œ,Ë «¢{-²òœÄ, NÕT-LÊ X¾®¾ÕX¾Ü ‹ T¯ço©ð B®¾Õ-¹×E F@ÁxÅî XÏ¢œË©Ç ¹©Õ-X¾Û-Âî-„ÃL.-

  • ¦¢’Ã-@Ç-Ÿ¿Õ¢X¾ …¢œ¿ÊÕ å®Ê-’¹-XÏ¢œË NÕ“¬Á-«Õ¢©ð «á¢* ÂÃ’¹Õ-ÅŒÕÊo ÊÖ¯ç©ð „ä§ŒÖL.- ‡“ª½’à „ä’ù Bæ®-§ŒÖL.- ƒ©Ç NÕT-LÊ …¢œ¿Lo Â¹ØœÄ Í䮾Õ-¹ע˜ä ®¾J-¤ò-ŌբC.-

  • OšËE Æ©Çê’ A¯íÍŒÕa.- ©äŸ¿¢˜ä ¤Ä„þ-¦Ç° ¦ÊÕo «ÕŸµ¿u ¨ «œ¿Lo …¢* Â¹ØœÄ B®¾Õ-Âî-«ÍŒÕa.-

Breakfast - Vada - Dahi Baare

Ÿ¿£ÔÇ ¦Çêª

¦äÂË¢’û ²òœÄ Ð ¤Ä«Û šÌ®¾Öp¯þ …X¾Ûp Ð ÅŒT-ʢŌ ƒ¢’¹Õ« Ð ¤Ä«Û šÌ®¾Öp¯þ Æ©x¢ æX®ýd Ð 1 šÌ®¾Öp¯þ NÕÊ-X¾pX¾Ûp Ð 150 “’ëá©Õ ÊÖ¯ç Ð „äªá¢-ÍŒ-œÄ-EÂË ®¾J-X¾œÄ åXª½Õ’¹Õ Ð ¤Ä«Û ê° °©-¹“ª½ ¤ñœË Рƪ½ šÌ®¾Öp¯þ Âê½¢ Рƪ½ šÌ®¾Öp¯þ Ō¹׈« ÂÃu©-K©Õ ¹L-TÊ ®Ôy˜ã-ʪý Ð 1 šÌ®¾Öp¯þ ͵Úü «Õ²Ä©ÇÐ ¤Ä«Û šÌ®¾Öp¯þ

  • NÕÊ-X¾p-X¾ÛpÊÕ 4Ð5 ’¹¢{©Õ ¯ÃÊ-¦ã-{Õd-ÂíE, „çÕÅŒh’à ª½Õ¦Õs-ÂíE åX{Õd-Âî-„ÃL. ¨ NÕ“¬Á-«Õ¢©ð ¦äÂË¢’û ²òœÄ, ƒ¢’¹Õ«, Æ©x¢ NÕ“¬Á«Õ¢, …X¾Ûp „ä®Ï ¦Ç’à ¹©Õ-X¾Û-Âî-„ÃL. ÅŒªÃyÅŒ DEo ƪ½-’¹¢{ ¤Ä{Õ X¾Â¹ˆÊ åX{Õd-Âî-„ÃL.

  • ÅŒªÃyÅŒ åXª½Õ-’¹ÕÊÕ B®¾Õ-ÂíE ÂíCl’à Hšü Íä§ŒÖL. ÅŒªÃyÅŒ ŸÄEÂË …X¾Ûp, Âê½¢, °©-¹“ª½ ¤ñœË, ‚Jd-X¶Ï-†Ï-§ŒÕ©ü ®Ôy˜ã-ʪý ¹©ÕX¾ÛÂíE X¾Â¹ˆÊ åX{Õd-Âî-„ÃL.

  • ŠÂ¹ ¤Äu¯þ©ð ˜ä¦Õ©ü ®¾Öp¯þ ÊÖ¯ç „ä®Ï „äœË Í䮾Õ-Âî-„ÃL. ®¾Öp¯þ ®¾£¾É-§ŒÕ¢Åî NÕÊ-X¾pX¾Ûp NÕ“¬Á-«ÖEo ’¹Õ¢“œ¿¢’à Í䮾Õ-ÂíE ÊÖ¯ç©ð Ÿîª½’à „äX¾Û-Âî-„ÃL. ŠÂ¹-„çjX¾Û «Ö“ÅŒ„äÕ ¦¢’ê½Õ ª½¢’¹Õ «Íäa «ª½Â¹Ø „ä’¹-E-„ÃyL. OšËE «Õªî „çjX¾Û AX¾p-¹Ø-œ¿Ÿ¿Õ. ‚ ÅŒªÃyÅŒ OšËE ¦§ŒÕ-{Â¹× B®Ï åX{Õd-Âî-„ÃL.

  • «Õªî ¤Äu¯þ©ð ÊÖ¯ç ¤ò®¾Õ-ÂíE Æ¢Ÿ¿Õ©ð ¦§ŒÕ-šËÂË B®ÏÊ ¨ ¦Çêª-©ÊÕ „ä®Ï œÎXýwåX¶j Í䮾Õ-Âî-„ÃL. ÅŒªÃyÅŒ šË†¾àu-æX-X¾ªý OÕŸ¿ „ä®Ï ÆC ÊÖ¯çÊÕ XÔ©Õa-¹×Êo ÅŒªÃyÅŒ „ÚËE F@Áx©ð „ä®Ï ŠÂ¹ ENÕ†¾¢ ÅŒªÃyÅŒ ¦§ŒÕ-{Â¹× B§ŒÖL. ÆN XÔ©Õa-¹×Êo FšËE XÏ¢œä-§ŒÖL.

  • ÅŒªÃyÅŒ OšËE «á¢Ÿä ÅŒ§ŒÖª½Õ Í䮾Õ-¹×Êo åXª½Õ’¹Õ NÕ“¬Á«Õ¢©ð „ä®Ï, åXª½Õ-’¹ÕÅî ¤Ä˜ä ®¾ªýy Íä§ŒÖL. ®¾ªýy Íäæ®-«á¢Ÿ¿Õ åXª½Õ’¹Õ OÕŸ¿ ͵Úü-«Õ-²Ä©Ç ÍŒ©Õx¹ע˜ä ƒ¢Âà ¦Ç’¹Õ¢-{Õ¢C.

Breakfast - Vada - Kadi Pakoda

¹-œÎ X¾Âî-œÄ

å®Ê’¹XÏ¢œË Рƪ½ê° …Lx¤Ä§ŒÕ«á¹ˆ©Õ Р骢œ¿Õ Íç¢ÍÃ©Õ šï«Öšð«á¹ˆ©Õ Ð Íç¢Íà …X¾Ûp Ð ÅŒTʢŌ ÊÖ¯ç Ð „äªá¢Í䢟¿ÕÂ¹× ®¾JX¾œÄ.

¹œÎ Â¢ ÂëLqÊN:

å®Ê’¹XÏ¢œË Р¹X¾Ûp åXª½Õ’¹Õ Р骢œ¿Õ¹X¾Ûp©Õ …Lx¤Ä§ŒÕ«á¹ˆ©Õ Р骢œ¿Õ ˜ä¦Õ©ü®¾ÖpÊÕx X¾*aNÕJa «á¹ˆ©Õ Ð Íç¢Íà Ʃx¢ÅŒª½Õ’¹Õ Рƪ½Íç¢Íà šï«Öšð«á¹ˆ©Õ Ð Íç¢Íà ¹J„ä¤ÄÂ¹× éª¦s©Õ Ð «âœ¿Õ „çÕ¢ÅŒÕ©Õ Ð ¤Ä«ÛÍç¢Íà °©Â¹“ª½ Ð Íç¢Íà X¾®¾ÕX¾Û Рƪ½Íç¢Íà …X¾Ûp Ð ÅŒTʢŌ ‚«ÊÖ¯ç Ð Íç¢ÍÃ.

  • «á¢Ÿ¿Õ X¾ÂîœÎ©ÊÕ ÅŒ§ŒÖª½ÕÍ䮾ÕÂî„ÃL. ‹ T¯ço©ð å®Ê’¹XÏ¢œÎ, …Lx¤Ä§ŒÕ, šï«Öšð«á¹ˆ©Ö, ÅŒTʢŌ …X¾Üp „䮾Õ¹×E, ÂíClÂíCl’à F@ÁÙx ¤ò®¾Õ¹ע{Ö XÏ¢œË©Ç ¹©ÕX¾ÛÂî„ÃL.

  • ¨ NÕ“¬Á«ÖEo …¢œ¿©Çx Íä®Ï ÊÖ¯ç©ð „䮾Õ¹×E ‡“ª½’à „äªá¢ÍŒÕ¹×E B®¾ÕÂî„ÃL.

  • ƒX¾Ûpœ¿Õ ¹œÎ ÅŒ§ŒÖª½ÕÍ䮾ÕÂî„ÃL. ‹ T¯ço©ð åXª½Õ’¹Ö, å®Ê’¹XÏ¢œÎ, X¾®¾ÕX¾Ü „䮾Õ¹×E ¦Ç’à ¹©¤ÄL. ÅŒª½„ÃÅŒ ÂíCl’à F@ÁÙx ¤ò®Ï *¹ˆE «Õ>b’¹©Ç T©ÂíšËd ¤ñªáuOÕŸ¿ åXšÇdL.

  • ƒC «ÕJê’©ð’à ‹ ¦ÇºL©ð ‚«ÊÖ¯ç „äœËÍä®Ï „çբŌթÖ, °©Â¹“ªÃ „äªá¢ÍŒÕÂî„ÃL. ÅŒª½„ÃÅŒ Æ¢Ÿ¿Õ©ð …Lx¤Ä§ŒÕ, šï«Öšð, X¾*aNÕJa «á¹ˆ©Ö, Æ©x¢ ÅŒª½Õ’¹Ö, ¹J„ä¤ÄÂ¹× éª¦s©Ö „äªá¢ÍŒÕÂî„ÃL.

  • ¨ ÅÃL¢X¾ÛÊÕ «Õª½Õ’¹ÕÅîÊo «Õ>b’¹©ð „ä®Ï ¦Ç’à ¹©¤ÄL. ƒX¾Ûpœ¿Õ ƒ¢Ÿ¿Õ©ð X¾ÂîœÎ©Õ „ä®Ï 骢œ¿Õ ENճĩ ÅŒª½„ÃÅŒ C¢æX§ŒÖL.

Breakfast - Vada - Oats Mutia

«ášË§ŒÖ

‹šüq Ð- ¹X¾Ûp G§ŒÕu-XÏp¢œË Ð- ¹X¾Ûp Âí¦sJ Ōժ½Õ«á Ð- ƪ½-¹X¾Ûp …X¾Ûp Ð- ƪ½-Íç¢Íà ÊÖ¯ç Ð- 骢œ¿Õ Íç¢ÍÃ©Õ ‚„Ã©Õ Ð- ƪ½-Íç¢Íà ¬ëÊ-’¹-X¾X¾Ûp Ð- Íç¢Íà …Lx-¤Ä§ŒÕ «á¹ˆ©Õ Ð- 骢œ¿Õ ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx ¹J-„ä-¤ÄÂ¹× éª¦s©Õ Ð- 骢œ¿Õ «âœ¿Õ NÕJ-§ŒÖ-©-¤ñœË Ð- ƪ½-Íç¢Íà ƒœÎx-ÂÃ-ª½-¤ñpœË Ð- ÂíCl’à X¾-*a-NÕ-Ja -«á¹ˆ-©ÕÐ Âí--Eo.

  • «á¢Ÿ¿Õ’à ‹šüqE ÊÖ¯ç ©ä¹עœÄ ¦Çº-L©ð „äªá¢-ÍŒÕ-¹×E ¤ñœË©Ç Í䮾Õ-¹×E X¾Â¹ˆÊ åX{Õd-Âî-„ÃL.- Æ¢Ÿ¿Õ©ð G§ŒÕu-XÏp¢-œË, -…X¾Ûp, Âí¦s-J-ÅŒÕ-ª½Õ-«á „䮾Õ-¹×E ¦Ç’à ¹©-¤ÄL.-

  • ƒX¾Ûpœ¿Õ Æœ¿Õ’¹Õ «Õ¢Ÿ¿¢’à …Êo T¯ço©ð 骢œ¿Õ ¹X¾Ûp© F@ÁÙx B®¾Õ-¹×E ¤ñªáu-OÕŸ¿ åXšÇdL.- F@ÁÙx «ÕJ-’ù ¹LXÏ åX{Õd-¹×Êo ‹šüq, G§ŒÕu-XÏp¢œË NÕ“¬Á-«ÖEo ÂíCl-Âí-Cl’à „䮾Öh, …¢œ¿©Õ ¹{d-¹עœÄ ¹©Õ-X¾Û-Âî-„ÃL.- ÅŒª½-„ÃÅŒ «Õ¢{ ÅŒT_¢* «ÕŸµ¿u-«ÕŸµ¿u©ð ¹©Õ-X¾ÛÅŒÖ …¢˜ä ÂÃæ®-X¾-šËÂË XÏ¢œË …œ¿Õ-¹×-ŌբC.- - ÆX¾Ûpœ¿Õ ‚ ¤Ä“ÅŒ C¢æX®Ï X¾Â¹ˆÊ åX{Õd-Âî-„ÃL.-

  • ƒX¾Ûpœ¿Õ «Õªî T¯ço©ð ‰ŸÄ-ª½Õ-¹-X¾Ûp© F@ÁÙx B®¾Õ-¹×E ¤ñªáu-OÕŸ¿ åXšÇdL.- ÆN «Õª½Õ-’¹Õ-ÅŒÕ-Êo-X¾Ûpœ¿Õ G§ŒÕu-XÏp¢œË NÕ“¬Á-«ÖEo …¢œ¿©Çx Í䮾Õ-¹×E Æ¢Ÿ¿Õ©ð „äæ®-§ŒÖL.- 骢œ¿Õ-«âœ¿Õ ENÕ-³Ä©Õ ‚ …¢œ¿Lo FšË©ð …œ¿-¹-E*a ÅŒª½-„ÃÅŒ «Õªî T¯ço-©ðÂË B®¾Õ-Âî-„ÃL.-

  • ¦Çº-L©ð ÊÖ¯ç „äœË-Íä®Ï ‚„Ã©Õ ¬ëÊ-’¹-X¾X¾Ûp „äªá¢-ÍŒÕ-Âî-„ÃL.- ÅŒª½-„ÃÅŒ …Lx-¤Ä-§ŒÕ-«á-¹ˆ©Õ ¹J-„ä-¤ÄÂ¹× éª¦s©Õ X¾*a-NÕJa «á¹ˆ©Ö „䮾Õ-Âî-„ÃL.- ÆN „ä’ù …œË-ÂË¢-*Ê ‹šüq …¢œ¿Lo Æ¢Ÿ¿Õ©ð „ä®Ï ¦Ç’à ¹©-¤ÄL.- ÅŒœË-¤ò-§ŒÖ¹ NÕJ-§ŒÖ-©-¤ñœË, ƒœÎx-ÂÃ-ª½-¤ñpœË „ÚËåXj ÍŒLx ¹L-XÏÅä ®¾J-¤ò-ŌբC.-

Tuesday, 13 January 2015

Breakfast - Vada - Tomato Vada

{«ÖšÇ «œ¿©Õ

{«Ö-šÇ©ÕÐ ‚ª½Õ
NÕÊ-X¾pX¾ÛpР骢œ¿Õ-¹-X¾Ûp©Õ
G§ŒÕu¢-XÏ¢œËР¹X¾Ûp
…X¾ÛpÐ ®¾J-X¾-œË-ʢŌ
°©-¹“ª½Ð Íç¢ÍÃ. X¾*a-NÕJaÐ ¯Ã©Õ’¹Õ
¹J-„ä-¤Ä¹×Ð ¯Ã©Õ-’¹Õ-éª-¦s©Õ
‡¢œ¿Õ-NÕJaР骢œ¿Õ
- …Lx-¤Ä-§ŒÕ©Õ Р骢œ¿Õ
ÊÖ¯çРƪ½-ÂË©ð

  • NÕÊ-X¾pX¾ÛpÊÕ ¬ÁÙ“¦µ¼¢’à ¹œËT ¯ÃʦãšÇdL. «ÕªÃoœ¿Õ ª½ÕGs X¾Â¹ˆÊ åX{Õd-Âî-„ÃL.

  • ÅŒª½-„ÃÅŒ {«Ö-šÇ-©ÊÕ ¬ÁÙ“¦µ¼¢’à ¹œËT «á¹ˆ©Õ ÅŒJT, Æ¢Ÿ¿Õ©ð X¾*a-NÕJa, ‡¢œ¿Õ-NÕJa, …Lx-¤Ä§ŒÕ ÅŒª½Õ’¹Õ, ¹J-„ä-¤Ä¹×, °©-¹“ª½ „ä®Ï NœË’à NÕÂÌq©ð ª½ÕGs.. Æ¢Ÿ¿Õ©ð G§ŒÕu¢ XÏ¢œË, NÕÊ-XÏp¢œË ¹LXÏ ª½Õ*ÂË ®¾J-X¾-œË-ʢŌ …X¾Ûp „ä®Ï ¹L-§ŒÕ-A-¤ÄpL.

  • X¾C-E-NÕ-³Ä-©-§ŒÖu¹ ¦Çº-L©ð ÊÖ¯ç ¤ò®Ï „䜿-§ŒÖu¹ XÏ¢œËE «œ¿© «ÖCJ „ä®Ï ¦¢’Ã-ª½Õ-«-ª½g¢-©ðÂË «ÍÃa¹ C¢Íä-§ŒÖL.

Breakfast - Vada - Rice Vada

ÆÂ̈ «œ¿

G§ŒÕu¢ Р骢œ¿Õ ¹X¾Ûp©Õ
°©Â¹“ª½ Ð Íç¢ÍÃ
X¾*aNÕJa Р骢œ¿Õ
ÂíAhOÕª½ Ð ÅŒª½Õ’¹Õ ÂíCl’Ã
…X¾Ûp Ð ÅŒTʢŌ
ÊÖ¯ç Ð „äªá¢ÍŒ-œÄ-EÂË ®¾JX¾œÄ.

  • G§ŒÖuEo «âœ¿Õ ’¹¢{© «á¢Ÿ¿Õ ¯Ãʦã-{Õd-Âî-„ÃL. ÅŒª½„ÃÅŒ F@ÁÙx «¢æX®Ï «ÕSx ÅÃèÇ F@ÁÙx Í䪽Õa¹×E ®¾JX¾œÄ …X¾Ûp „䮾Õ¹×E «œ¿©-XÏ¢œË©Ç ’¹šËd’Ã, „çÕÅŒh’à ª½Õ¦Õs-Âî-„ÃL.

  • Æ¢Ÿ¿Õ©ð °©Â¹“ª½, ®¾Êo’à ŌJTÊ X¾*aNÕ-Ja, ÂíAhOÕª½ ÅŒª½Õ’¹Õ ¹©¤ÄL.

  • ¦ÇºL©ð ÊÖ¯ç „äœË Íä®Ï ¨ NÕ“¬Á«ÖEo «œ¿©Çx ÆCl „äªá¢ÍÃL. ¦¢’Ã-ª½Õ-«-ª½g¢©ðÂË «ÍÃa¹ Bæ®æ®h ®¾J¤ò-ŌբC. ¹ª½Â¹ª½-©Çœä «œ¿©Õ ÍÃ©Ç ª½Õ*’à …¢šÇªá.

Breakfast - Vada - Raw Banana Vada

ƪ½šË ’Ã骩Õ

ƪ½-šË-ÂÃ-§ŒÕ©Õ:- 骢œ¿Õ
å®Ê-’¹-XÏ¢œË:- 6 ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx
G§ŒÕu-XÏp¢œË:- 6 ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx
Æ©x¢:- *Êo-«á¹ˆ
X¾*a-NÕJa:- ‚ª½Õ
ÂíAh-OÕª½:- ¹{d
°©-¹“ª½:- šÌ®¾ÖpÊÕ
…X¾Ûp:- ÅŒT-ʢŌ
ÊÖ¯ç:- „äªá¢-ÍŒ-œÄ-EÂË ®¾J-X¾œÄ

  • ƪ½-šË-ÂÃ-§ŒÕ©Õ …œË-ÂË¢* Åí¹ˆ B®Ï ’¹ÕVb©Ç Íä§ŒÖL.- DEÂË ®¾Êo’à ŌJ-TÊ Æ©x¢, X¾*a-NÕJa, …X¾Ûp „ä®Ï ¹©-¤ÄL.-

  • „眿-©ÇpšË T¯ço©ð å®Ê-’¹-XÏ¢œË, G§ŒÕu-XÏp¢œË, °©-¹“ª½, ÂíAh-OÕª½ Ōժ½Õ«á „ä®Ï ¹©-¤ÄL.-

  • - Æ¢Ÿ¿Õ©ð ƪ½-šË-ÂçŒÕ «áŸ¿l NÕ“¬Á-«ÖEo Â¹ØœÄ „ä®Ï ¹LXÏ *Êo …¢œ¿-©Õ’à Íä®Ï ¤Äx®ÏdÂþ ¹«-ªý-OÕŸ¿ ’Ã骩Çx «Ah, ÂÃTÊ ÊÖ¯ç©ð „äªá¢* B§ŒÖL.-

Breakfast - Vada - Radish Curds Vada

«á©x¢T åXª½Õ’¹Õ «œ¿

å®Ê-’¹-X¾X¾Ûp
NÕÊ-X¾pX¾ÛpÐ 150“’ëá©Õ
«á©x¢T Ōժ½Õ«áР¹X¾Ûp
X¾*a-NÕJaÐ ¯Ã©Õ’¹Õ
Æ©x¢Ð *Êo-«á¹ˆ
…X¾ÛpÐ ª½Õ*ÂË ÅŒT-ʢŌ
¹J-„ä-¤Ä¹×
ÂíAh-OÕª½Ð ÂíCl’Ã
ÊÖ¯çÐ „äªá¢-ÍŒ-œÄ-EÂË
åXª½Õ’¹ÕÐ M{ª½Õ
°©-¹“ª½Ð Íç¢ÍÃ
‚„éÕÐ Íç¢ÍÃ.

  • å®Ê-’¹-X¾X¾Ûp, NÕÊ-X¾pX¾ÛpÊÕ ¯ÃÊ-¦ã-{ÕdÂî„ÃL. 骢œ¿Õ ’¹¢{-©-§ŒÖu¹ ª½ÕGs X¾Â¹ˆÊ åX{Õd-Âî-„ÃL. ÅŒª½-„ÃÅŒ T¯ço-©ðÂË åXª½Õ’¹Õ B®¾Õ-ÂíE ¦Ç’à T©Â툚ÇdL. Æ¢Ÿ¿Õ©ð …X¾Ûp „ä®Ï ¦Ç’à ¹L-§ŒÕ-A-¤ÄpL.

  • «á©x¢-TE ¬ÁÙ“¦µ¼¢’à ¹œËT Ōժ½-«ÖL. ÅŒT-ÊEo F@ÁÙx ¤ò®Ï «âœ¿Õ ¹ØÅŒ©Õ «Íäa «ª½Â¹Ø …œË-ÂË¢-ÍÃL. -«á-©x¢-T ÍŒ©Çx-ªÃ¹ F@ÁÙx XÏ¢--œä-§ŒÖ-L. -ÅŒª½-„Ã-ÅŒ ª½Õ-GsåX-{Õd¹×-Êo XÏ¢-œË-©ð -«á-©x¢-T -NÕ-“¬Á-«Õ¢, -…X¾Ûp -Íä-Ja X¾Â¹ˆ-Ê åX--{ÕdÂî-„Ã-L.

  • Âí--Clæ®X¾-šË ¦Çº-L©ð ÊÖ¯ç ¤ò®Ï ¤ñªáu OÕŸ¿ åXšÇdL. „䜿-§ŒÖu¹ XÏ¢œËE ÍäÅîh B®¾Õ-ÂíE «œ¿©Çx „ä®Ï „äªá¢-ÍÃL. ¦¢’ê½Õ «ª½g¢-©ðÂË «ÍÃa¹ C¢æXæ®h ®¾J-¤ò-ŌբC.

  • ƒX¾Ûpœ¿Õ «Õªî T¯ço©ð 骢œ¿Õ Íç¢Íé ÊÖ¯ç ¤ò®Ï „䜿-§ŒÖu¹ °©Â¹“ª½, ‚„éÕ, X¾*a-NÕJa, ¹J-„ä-¤Ä¹×, Æ©x¢ «á¹ˆ©Õ „ä§ŒÖL. Æ«Fo «Õ’Ã_¹ åXª½Õ’¹Õ, Âí--Ah-OÕª½ ÍäJa C¢* «œ¿©Õ „äæ®h «á©x¢T åXª½Õ’¹Õ «œ¿©Õ ®ÏŸ¿l´-«Õ-ªá-ʘäd.

Breakfast - Vada - Multi Grain Curds Vada

«ÕMd-“é’-ªá¯þ åXª½Õ’¹Õ «œ¿©Õ

NÕÊÕ-«á©Õ:- ¹X¾Ûp
åX®¾©Õ:- ƪ½-¹X¾Ûp
ªÃèÇt:- ƪ½-¹X¾Ûp
¦ï¦sª½Õx:- ƪ½-¹X¾Ûp
èïÊo©Õ:- ƪ½-¹X¾Ûp
å®Ê-’¹©Õ:- ƪ½-¹X¾Ûp
ªÃ’¹Õ©Õ:- ƪ½-¹X¾Ûp
®¾•b©Õ:- ƪ½-¹X¾Ûp
…X¾Ûp:- ÅŒT-ʢŌ
åXª½Õ’¹Õ:- M{ª½Õ
X¾*a-NÕJa
Æ©x¢-«áŸ¿l:- 3 ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx
ÂíAh-OÕª½ Ōժ½Õ«á:- ¹X¾Ûp
°©-¹“ª½:- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ

ÅÃL¢-X¾Û-Â¢:-

NÕÊ-X¾pX¾Ûp:- šÌ®¾ÖpÊÕ
X¾*a-å®-Ê-’¹-X¾X¾Ûp:- šÌ®¾ÖpÊÕ
‡¢œ¿Õ-NÕJa:- 5
°©-¹“ª½:- šÌ®¾ÖpÊÕ
¹J-„ä-¤Ä¹×:- 2 骦s©Õ
‚„éÕ:- šÌ®¾ÖpÊÕ

  • ¦Çº-L©ð ÂíCl’à ÊÖ¯ç „ä®Ï CÊÕ-®¾Õ-©Fo „ä®Ï ÅÃL¢X¾Û Íä®Ï åXª½Õ-’¹Õ©ð ¹©-¤ÄL.- ÅŒª½-„ÃÅŒ …X¾Ûp Â¹ØœÄ Â¹©-¤ÄL.-

  • NÕÊÕ-«á©Õ, åX®¾©Õ, å®Ê-’¹©Õ, ªÃèÇt, ®¾•b©Õ, ¦ï¦sª½Õx, èïÊo©Õ, ªÃ’¹Õ©Õ.-.-.- ÆFo ‚ª½Õ-’¹¢-{-©-«á¢Ÿä ¯ÃÊ-¦ã-{Õd-Âî-„ÃL.- ¯ÃÊ-¦ã-šËdÊ F@ÁxÊÕ «¢æX®Ï ’Ã骩 XÏ¢œË©Ç „çÕÅŒh’à ’¹šËd’à ª½Õ¦ÇsL.-

  • ƒ¢Ÿ¿Õ©ð ®¾J-X¾œÄ …X¾Ûp, Æ©x¢, X¾*a-NÕJa «áŸ¿l, °©-¹“ª½, ÂíAh-OÕª½ Ōժ½Õ«á „ä®Ï ¹©-¤ÄL.-

  • ¦Çº-L©ð ÊÖ¯ç ¤ò®Ï ÂÒù «œ¿©Çx Íä®Ï „äªá¢-ÍÃL.- B®ÏÊ „ç¢{¯ä åXª½Õ-’¹Õ©ð „äæ®h «ÕMd-“é’-ªá¯þ Ÿ¿£ÔÇ «œ¿©Õ 骜Î.-

Breakfast - Vada - Mixed Dal Vada

Æœ¿XÏ¢œË «œ¿©Õ

-åX-®¾-ª½-X¾-X¾Ûp
NÕÊX¾p-X¾Ûp
¹¢C-X¾-X¾Ûp
å®Ê’¹-X¾-X¾Ûp: ƪ½Â¹X¾Ûp ÍíX¾ÛpÊ
‡¢œ¿Õ-NÕ-ª½-X¾-ÂÃ-§ŒÕ-©Õ: \œ¿Õ
G§ŒÕu¢: ¹X¾Ûp
„çբŌթÕ: ƪ½šÌ-®¾Öp-ÊÕ
°©Â¹“ª½: ƪ½šÌ-®¾Öp-ÊÕ
X¾®¾ÕX¾Û: ¤Ä«Û šÌ®¾ÖpÊÕ
“¦ã-œþ-¤ñ-œË: 2 šÌ®¾ÖpÊÕx
…X¾Ûp: ®¾JX¾œÄ
¦äÂË¢’û ²òœÄ: ƪ½šÌ-®¾Öp-ÊÕ

  • X¾X¾Ûp©Fo ‹ T¯ço©ð „ä®Ï ªÃ“ÅŒ¢Åà ¯Ãʦã-šÇdL. „çբŌթÕ, ‡¢œ¿ÕNÕJa «á¹ˆ©Õ NœË’à ‹ T¯ço©ð ¯Ãʦã-šÇdL. G§ŒÕu¢ NœË’à ¯Ãʦã-šÇdL.

  • …Ÿ¿§ŒÖ¯äo ¯ÃʦãšËdÊ „ÚËÂË ŠÂ¹ ¹J„ä-¤ÄÂ¹× éª¦s èðœË¢* NÕÂÌq©ð „ä®Ï ª½Õ¦ÇsL. Æ«®¾-ª½-„çÕiÅä ÂíCl’à F@ÁÙx *©Â¹J¢ÍÃL.

  • ÅŒª½„ÃÅŒ ¦äÂË¢’û ¤ùœ¿ªý, “¦ãœþ ¤ñœË, °©Â¹“ª½, X¾®¾ÕX¾Û „ä®Ï ¹LXÏ *Êo *Êo «œ¿©Çx Íä®Ï ÂÃTÊ ÊÖ¯ç©ð „äªá¢* B§ŒÖL.

  • OšËE ÂíAhOÕª½ X¾ÍŒaœËÅî A¢˜ä ÍÃ©Ç ª½Õ*’à …¢šÇªá.