VTStyles

Recent Post

Showing posts with label Continental_Rolls. Show all posts
Showing posts with label Continental_Rolls. Show all posts

Wednesday, 14 September 2016

Continental - Rolls - Chicken Bread Rolls / చికెన్ బ్రెడ్ రోల్స్

చికెన్ బ్రెడ్ రోల్స్


చికెన్ ముక్కలు - పావు కిలో పసుపు - అర టీ స్పూన్ ఉప్పు - తగినంత తరిగిన ఉల్లిపాయలు - 2 కప్పులు అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ - 1 టీ స్పూన్ కారం - 1 టీ స్పూన్ కొత్తిమీర తురుము - 2 టేబుల్ స్పూన్లు బ్రెడ్ ముక్కలు - 10 కరివేపాకు రెబ్బలు -2 గుడ్డు సొన - అర కప్పు పాలు - 1 కప్పు బ్రెడ్ పొడి - 1 కప్పు నూనె - సరిపడా

  • ముందుగా చికెన్ ముక్కలను పసుపు, ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ పై ప్యాన్ పెట్టి నూనెను వేడి చేయాలి.

  • అందులో ఉల్లిపాయలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం పొడి, చికెన్ ముక్కలు వేయాలి. 5- 10 నిమిషాల తర్వాత దాంట్లో కొత్తిమీర తురుమును వేసి, స్టౌ ఆఫ్ చేసుకోవాలి.

  • తర్వాత బ్రెడ్ ముక్కల చివర్లను తొలగించి, వాటిని పాలలో కాసేపు నానబెట్టాలి. ఆ బ్రెడ్ ముక్కల మధ్యలో చికెన్ స్టఫ్ పెట్టి రోల్ చేయాలి.

  • ఆపైన వాటిని గుడ్డు సొనలో ముంచాలి. తర్వాత బ్రెడ్ పొడిలో దొర్లించాక ఫ్రిజ్‌లో పెట్టాలి. అరగంట ఆగాక బయటికి తీసి, నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు వీటిని ఏదైనా సాస్‌తో సర్వ్ చేసుకోవచ్చు.

Saturday, 9 July 2016

Continental - Rolls - Bread Roll / బ్రెడ్‌రోల్‌

బ్రెడ్‌రోల్‌


బ్రెడ్‌స్లైసులు - పది ఆలూ ముక్కలు - ఒకటిన్నర కప్పులు క్యారెట్‌ ముక్కలు నానబెట్టిన బఠాణీలు - అరకప్పు కారం - అరచెంచా గరంమసాలా - అరచెంచా పసుపు - చిటికెడు ఆమ్‌చూర్‌ పొడి - అరచెంచా కొత్తిమీర తరుగు - రెండు చెంచాలు ఉప్పు - తగినంత నూనె - వేయించేందుకు సరిపడా మైదా - చెంచా.

  • ఆలూ ముక్కలను ఉడికించుకుని తీసుకోవాలి. అదేవిధంగా క్యారెట్‌, బఠాణీలూ ఉడికించుకోవాలి. అలాగని మరీ మెత్తగా చేసుకోకూడదు. ఈ మూడింటినీ ఓ గిన్నెలోకి తీసుకుని చక్కగా కలిపి ముద్ద చేసుకోవాలి.

  • అందులో కారం, గరంమసాలా, పసుపూ, తగినంత ఉప్పూ, కొత్తిమీర తరుగూ, ఆమ్‌చూర్‌ పొడీ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పది భాగాలుగా చేసుకోవాలి.

  • బ్రెడ్‌ స్లైసుల అంచులు కత్తిరించుకోవాలి. వీటిని పెనంమీద ఉంచి ఓ నిమిషం కాల్చుకుని తీసుకోవాలి. తరవాత అప్పడాల కర్రతో ఇంకాస్త వెడల్పుగా చేసుకోవాలి.

  • మైదాలో నీళ్లు పోసి ముద్దలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ స్లైసుపై ముందుగా చేసుకున్న కూర ఉంచి బ్రెడ్‌ను మధ్యకు మడవాలి. మైదా మిశ్రమంతో అంచులు మూసేయాలి.

  • ఇలా మిగిలిననవీ చేసుకోవాలి. వీటిని కాగుతోన్న నూనెలో వేయించుకుని తీసుకోవాలి.

Continental - Rolls - Colzone Pizza

Âéü-èð¯þ


„çÕiŸÄ Ð «âœ¿Õ ¹X¾Ûp©Õ …X¾Ûp Ð šÌ®¾Öp¯þ Fª½Õ Ð ŠÂ¹-šË¢-¤Ä«Û ¹X¾Ûp©Õ NÕ©üˆ ¤ùœ¿ªý Ð šÌ®¾Öp¯þ ͌鈪½ Ð ŠÂ¹-šË-Êoª½ šÌ®¾ÖpÊÕx wœçj ¨®ýd Р骢œ¿Õ šÌ®¾ÖpÊÕx XÏèÇb ²Ä®ý Ð «á¤Äp«Û ¹X¾Ûp *é¯þ åXX¾p-ªîF ²Äæ®èü Ð «¢Ÿ¿ “’ëá©Õ(®¾ÖX¾ªý «Ö骈-{x©ð Ÿíª½Õ-¹×-ŌբC. DE ¦Ÿ¿Õ©Õ …œË-ÂË¢-*Ê *éÂ-¯þE Â¹ØœÄ …X¾-§çÖ-T¢-ÍŒ-«ÍŒÕa.) <èü Ð ŠÂ¹-šË¢-¤Ä«Û ¹X¾Ûp „çÊo Р骢œ¿Õ ˜ä¦Õ©ü ®¾ÖpÊÕx

  • «á¢Ÿ¿Õ’à „çÕiŸÄ, …X¾Ûp, NÕ©üˆ ¤ùœ¿ªý, ͌鈪½, wœçj ¨®ýd ŠÂ¹ T¯ço©ð „ä®Ï „çÕÅŒh’à ͌¤ÄB XÏ¢œË©Ç ¹©Õ-X¾Û-Âî-„ÃL. ƒX¾Ûpœ¿Õ DEåXj ÅŒœË-’¹Õ-œ¿fÊÕ Â¹XÏp X¾Â¹ˆÊ åX{Õd-Âî-„ÃL.

  • ƪ½-’¹¢{ ÅŒªÃyÅŒ XÏ¢œË X¾ÛL-®Ï-¤òªá, åXjÂË ¤ñ¢’¹ÕŌբC. DEo «ÕSx ŠÂ¹-²ÄJ ¹©Õ-X¾Û-ÂíE ƪ½-’¹¢{ ¤Ä{Õ X¾Â¹ˆÊ åX{Õd-Âî-„ÃL.

  • ƒX¾Ûpœ¿Õ ŠÂ¹ ¤Äu¯þ©ð Âî¾h ÊÖ¯ç „äœË Íä®Ï …œË-ÂË¢-*Ê *é¯þ ©äŸÄ *é¯þ åXX¾p-ªîF Âî¾h „äªá¢-ÍÃL. Æ¢Ÿ¿Õ©ð XÏèÇb²Ä®ý Â¹ØœÄ Â¹LXÏ C¢æX-§ŒÖL.

  • ƒX¾Ûpœ¿Õ XÏ¢œËE ’¹Õ¢“œ¿’à ©Ç«Û-¤ÄšË ÍŒ¤Ä-B©Ç «ÅŒÕh-Âî-„ÃL. ƒ¢Ÿ¿Õ©ð ²Ä®ý NÕ“¬Á«Õ¢, ÅŒÕJ-NÕÊ <èü åXšËd ŸÄEo ¹>b-ÂÃ-§ŒÕ©Çx «ÕŸµ¿u-©ðÂË «ÕœË* *«ª½Õx ÆA-ÂË¢-ÍŒÕ-Âî-„ÃL. ‚ ÅŒªÃyÅŒ *«-ª½xÊÕ ¤¶òªýˆÅî ’¹ÕÍŒÕa-¹ע˜ä ’¹šËd’à ÂùעœÄ ¹ª½-¹-ª½-©Ç-œ¿ÕÅŒÖ …¢{Õ¢C.

  • ƒX¾Ûpœ¿Õ DEo ¦{-ªýÅî Âîšü Í䮾Õ-ÂíE Š„ç¯þ ¤Äu¯þ©ð …¢ÍÃL. 180 œË“U© «Ÿ¿l “XÔ£ÔÇšü Íä®ÏÊ Š„ç-¯þ©ð 45 ENÕ-³Ä© ¤Ä{Õ ¦äÂú Í䮾Õ-Âî-„ÃL.

  • *«ªîx ¤¶òªýˆÅî ŠÂ¹-²ÄJ …œË-ÂË¢Ÿî ©äŸî ÍçÂú Íä®Ï ¦§ŒÕ-{Â¹× B®¾Õ-¹ע˜ä ®¾J-¤ò-ŌբC. Æ¢Åä.. ¤¶ò©ãfœþ XÏèÇb’à ÍçX¾Ûp-¹ׯä Âéü-èð¯þ ÅŒ§ŒÖªý..

Continental - Rolls - Malasian Curry Puff

«Õ©ä-†Ï-§ŒÕ¯þ ¹“K X¾X¶ý


„çÕiŸÄ Рƪ½-ê° „çÊo Р骢œ¿Õ šÌ®¾ÖpÊÕx F@ÁÙx Ð ¤Ä«Û ¹X¾Ûp …X¾Ûp Рƪ½ šÌ®¾Öp¯þ

X¶ÏLx¢’û Â¢

ÊÖ¯ç Ð ‰Ÿ¿Õ ˜ä¦Õ©ü ®¾ÖpÊÕx …Lx-¤Ä§ŒÕ Ð ŠÂ¹šË *é¯þ «Õ²Ä©Ç Ð 2 šÌ®¾ÖpÊÕx ¹תÃt «Õ²Ä©Ç Рƪ½-šÌ-®¾Öp¯þ Âê½¢ Ð šÌ®¾Öp¯þ X¾®¾ÕX¾Û Рƪ½-šÌ-®¾Öp¯þ ¦ð¯þ-©ã®ý *é¯þ Рƪ½ ¹X¾Ûp(ÂÌ«Ö©Ç Íä§ŒÖL) …œË-ÂË¢-*Ê ¦¢’Ã-@Ç-Ÿ¿Õ¢-X¾©Õ Р骢œ¿Õ ͌鈪½ Ð ŠÂ¹-šË-Êoª½ šÌ®¾ÖpÊÕx NÕJ§ŒÖ© ¤ñœË Рƪ½ šÌ®¾Öp¯þ …X¾Ûp Рƪ½ šÌ®¾Öp¯þ

  • «á¢Ÿ¿Õ’à X¶ÏLx¢’û ÅŒ§ŒÖª½Õ Í䮾Õ-Âî-„ÃL. DE-Â¢ ¤ñªáu OÕŸ¿ ¦ÇºL åXšËd ÊÖ¯ç ¤ò®Ï …Lx-¤Ä-§ŒÕ©Õ ¦¢’ê½Õ ª½¢’¹Õ-©ðÂË «Íäa-«-ª½Â¹Ø „äªá¢-ÍŒÕ-Âî-„ÃL. ƒ¢Ÿ¿Õ©ð ¹תÃt ¤ùœ¿ªý, *é¯þ «Õ²Ä©Ç, Âê½¢, X¾®¾ÕX¾Û „ä®Ï ¦Ç’à ¹©Õ-X¾Û-Âî-„ÃL.

  • ‚ ÅŒªÃyÅŒ *é¯þ, …œË-ÂË¢-*Ê ¦¢’Ã-@Ç-Ÿ¿Õ¢-X¾©Õ, ͌鈪½, …X¾Ûp, NÕJ-§ŒÖ© ¤ñœË „ä®Ï ‰Ÿ¿Õ ENÕ-³Ä©Õ …œ¿-¹-E-„ÃyL. *é¯þ …œË-ÂËÊ ÅŒªÃyÅŒ ¨ NÕ“¬Á-«ÖEo C¢XÏ X¾Â¹ˆÊ åX{Õd-Âî-„ÃL.

  • ƒX¾Ûpœ¿Õ „çÕiŸÄ©ð „çÊo, …X¾Ûp, Fª½Õ „ä®Ï ÍŒ¤ÄB XÏ¢œË©Ç Í䮾Õ-Âî-„ÃL. DEo ŠÂ¹ ƪ½-’¹¢{ æ®X¾Û ¯ÃÊ-E„ÃyL.

  • DEo ©Ç«Û-¤ÄšË X¾ÜK©Çx Í䮾Õ-Âî-„ÃL. ƒ¢Ÿ¿Õ©ð ŠÂ¹ ˜ä¦Õ©ü ®¾Öp¯þ *é¯þ NÕ“¬Á-«ÖEo …¢* ¹>b-ÂÃ-§ŒÕ©Çx «Õœ¿Õ-ÍŒÕ-Âî-„ÃL. «ÕœË-*Ê *«-ª½xÊÕ ¤¶òªýˆÅî ŠÅŒÕh-Âî-„ÃL.

  • DE-«©x ÆC ¦Ç’à ÂÃL ¹ª½-¹-ª½-©Ç-œ¿Õ-ŌբC. ƒ©Ç ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-¹×Êo X¾X¶ýqE ¦Çº-L©ð ÊÖ¯ç-¤ò®Ï ¦¢’ê½Õ ª½¢’¹Õ «Íäa-«-ª½Â¹Ø „äªá¢-ÍÃL. Æ¢Åä ª½Õ*-¹-ª½-„çÕiÊ «Õ©ä-†Ï-§ŒÕ¯þ ¹“K X¾X¶ý ®ÏŸ¿l´¢.

Continental - Rolls - Sprouts Wrap / మొలకల ర్యాప్‌

మొలకల ర్యాప్‌


సగం కాల్చిన చపాతీలు - నాలుగు సన్నగా తరిగిన మెంతికూర - కప్పు ఉడికించిన పెసర మొలకలు - కప్పు నూనె - పావుకప్పు పచ్చిమిర్చి ముక్కలు - రెండు చెంచాలు పసుపు - పావుచెంచా ఉప్పు - తగినంత నిమ్మరసం -చెంచా.

గార్లిక్‌ స్ప్రెడ్‌ కోసం కావల్సినవి:

సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు - చెంచా ఉల్లిపాయ ముక్కలు - రెండు టేబుల్‌స్పూన్లు గడ్డ పెరుగు - అరకప్పు నూనె - చెంచా జీలకర్ర - అరచెంచా కారం - అరచెంచా ఇంగువ - చిటికెడు ఉప్పు - తగినంత.

  • ముందుగా గార్లిక్‌ స్ప్రెడ్‌ తయారుచేసుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి జీలకర్ర వేయించుకోవాలి. తరవాత వెల్లుల్లీ, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. నిమిషం తరవాత దింపేసి ఈ మిశ్రమాన్ని పెరుగులో వేసి కలపాలి. తరవాత మిగిలిన పదార్థాలన్నీ వేసి కలిపి పెట్టుకోవాలి.

  • ఇప్పుడు మెంతి కూర చేసుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి చెంచా నూనె వేడిచేయాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలు వేయించాలి. తరవాత కడిగి ఆరబెట్టిన మెంతికూర తరుగు వేసి వేయించాలి.

  • నిమిషం తరవాత ఉడికించి పెట్టుకున్న పెసర మొలకలూ, పసుపూ, తగినంత ఉప్పు వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి. తడిపోయి, ఇది కూరలా తయారయ్యాక నిమ్మరసం వేసి దింపేయాలి.

  • ఇప్పుడు ర్యాప్‌ చేసుకోవాలి. పెనాన్ని పొయ్యిమీద పెట్టి, చపాతీలను నూనెవేసి కాల్చి తీసుకోవాలి. ఒకదాన్ని తీసుకుని దాని మధ్యలో మెంతికూర మిశ్రమాన్ని కొద్దిగా ఉంచాలి.

  • మిగిలిన చపాతీ భాగంలో ముందుగా చేసుకున్న గార్లిక్‌ స్ప్రెడ్‌ని రాసుకుని గట్టిగా రోల్‌లా చుట్టేసుకుంటే చాలు. ఇలా మిగిలిన చపాతీలను చేసుకోవాలి.

Continental - Rolls - Vegetable Wrap

„ç>-{-¦Õ©ü ªÃuXý


ÍŒ¤ÄB©Õ Ð 2 ¹ت½-’Ã-§ŒÕ©Õ, X¾Fªý, ¹×-¹Ø-ª½©Õ Ð ÅŒT-ÊEo

  • ’¿Õ«Õ XÏ¢œË ©äŸÄ ƒÅŒª½ \Ÿçj¯Ã XÏ¢œËÅî ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®ÏÊ ÍŒ¤Ä-B-©ÊÕ B®¾Õ-Âî-„ÃL. Æ¢Ÿ¿Õ©ð «á¢Ÿ¿Õ’à ÂÃu¦ä° ©äŸÄ ¤Ä©-¹Ø-ª½ÊÕ …¢* ‚åXj ¹ت½-’Ã-§ŒÕ-©ÊÕ *Êo *Êo «á¹ˆ©Õ Íä®Ï …¢ÍŒÕ-Âî-„ÃL. X¾F-ªýE Â¹ØœÄ ÅŒÕJNÕ „ä§ŒÖL.

  • ÂÄÃ-©¢˜ä <èü, ²Ä®ý Â¹ØœÄ Í䪽Õa-Âî-„ÃL. ÅŒªÃyÅŒ DEo ªî©ü©Ç Í䮾Õ-ÂíE Š„ç-¯þ©ð 骢œ¿Õ-«âœ¿Õ ENÕ-³Ä© ¤Ä{Õ „äœË Í䮾Õ-Âî-„ÃL. ‚åXj DEo ¹šü Í䮾Õ-¹ע˜ä ®¾J.. „ç>-{-¦Õ©ü ªÃuXýq ®ÏŸ¿l´¢.

Monday, 27 June 2016

Continental - Rolls - Banana Bite Dogs /బనానా డాగ్ బైట్స్

బనానా డాగ్ బైట్స్


అరటిపండు - 2 పీనట్ బటర్ - పావుకప్పు చపాతీలు - 2 తేనె - 1 టీ స్పూన్

  • ముందుగా అరటిపండ్ల తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చపాతీలకు ముందుగా తేనెను సమానంగా రాయాలి. ఆపైన పీనట్ బటర్‌ను అప్లై చేయాలి.

  • ఇప్పుడు ఒక్కో చపాతీలో ఒక్కో అరటిపండును పెట్టి రోల్ చేయాలి. తర్వాత ఒకటిన్నర ఇంచు చొప్పున రోల్‌ను కట్ చేసుకోవాలి.

  • కావాలంటే చపాతీలకు బదులు టార్టిల్లాలను వాడొచ్చు. ఇవి షాపుల్లో దొరుకుతాయి. అలాగే పీనట్ బటర్‌ను కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే.. ముందుగా పల్లీలను వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి. తర్వాత వాటిని మిక్సీలో ఒక రౌండ్ గ్రైండ్ చేసుకోవాలి. ఆపైన అందులో చిటికెడు ఉప్పు, తేనె, కొద్దిగా పల్లి నూనె వేసి మరోసారి క్రీమ్‌లా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి

Continental - Rolls - Bread Rolls / బ్రెడ్‌ రోల్‌

బ్రెడ్‌ రోల్‌


బ్రెడ్‌ - ఒక ప్యాకెట్‌ నూనె - అరకేజి బంగాళాదుంపలు - అరకేజి బఠానీ - ఒక కప్పు క్యారెట్‌ కాలీఫ్లవర్‌ బీన్స - 3 కప్పులు (సన్నగా కోయాలి) ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు క్యాప్సికమ్‌ ముక్కలు - అర కప్పు అల్లం మిర్చి పేస్ట్‌ - 3 స్పూన్లు కారం - 2 స్పూన్లు గరం మసాలా - ఒక స్పూన ఉప్పు పసుపు - సరిపడా నిమ్మకాయలు - 2 కొత్తిమీర - కొద్దిగా..

  • మూకుడులో నూనె పోసి వేడెక్కాక దానిలో అల్లం, మిర్చి పేస్ట్‌, ఉల్లి, క్యాప్సికం ముక్కలు వేసి బాగా వేగించాలి. ఉడికించిన కూరగాయలను వేసి నీరు ఇగిరేవరకు వేగించాలి. పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా కలపాలి.

  • ఆ తర్వాత నిమ్మరసం, కొత్తిమీర వేసి కలిపి పొయ్యి మీద నుంచి దించేయాలి.

  • బ్రెడ్‌ ముక్కల అంచులను కట్‌ చేసి ఒక్కొక్క దానిని నీటిలో ముంచి తీసి అర చేతులతో ఒత్తి నీరు పిండి ముక్కలో ఒక స్పూన కూరను పెట్టి చుట్టూ మూసి ముద్దలా చుట్టాలి.

  • ఈవిధంగా అన్ని రోల్స్‌ తయారుచేసి ప్లేటులో ఉంచి ఫ్రిజ్‌లో 2 గంటలు ఉంచి తీసి బాండీలో నూనె పోసి కాగిన తర్వాత కొన్ని రోల్స్‌ చప్పున వేసి గోల్డ్‌ కలర్‌ వచ్చేవరకు వేగించాలి. బ్రెడ్‌ రోల్స్‌ రెడీ టూ ఈట్‌.

Continental - Rolls - VegPaneerRolls / వెజ్ పనీర్ రోల్స్

వెజ్ పనీర్ రోల్స్


క్యాప్సికమ్ ముక్కలు - అరకప్పు తరిగిన టొమాటోలు - అరకప్పు పసుపు - 1 టీ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ - 1 టేబుల్ స్పూన్ (కావాలనుకుంటేనే) పనీర్ ముక్కలు - 1 కప్పు ఉప్పు - సరిపడా కారం పొడి - 1 టీ స్పూన్ మసాలా పొడి - 1 టీ స్పూన్ తరిగిన కొత్తిమీర - అరకప్పు పెరుగు - పావుకప్పు నూనె - 2 టీ స్పూన్లు తరిగిన ఉల్లిపాయలు - పావు కప్పు చపాతీలు - 4

  • స్టౌపై ప్యాన్ పెట్టి నూనె పోయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయలు వేసి వేయించాలి. తర్వాత అందులో అల్లం-వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్ ముక్కలు, పనీర్ ముక్కలు వేయాలి. రెండు నిమిషాల తర్వాత దాంట్లో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, మసాలా వేసి బాగా కలపాలి.

  • అందులో టొమాటో సాస్ వేసి రెండు నిమిషాలు స్టౌను పెద్ద మంటపై ఉంచి, తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీలను తీసుకొని.. వాటికి పెరుగు రాసి పైన తయారు చేసుకున్న మిశ్రమాన్ని అందులో పెట్టి, కొత్తిమీరను చల్లాలి. తర్వాత వాటిని రోల్ చేయాలి.

  • అలాగైనా లేదా ఆ రోల్‌ను ముక్కలుగా చేసైనా పిల్లలకు సర్వ్ చేసుకోవచ్చు. వీటిని కొత్తిమీర చట్నీ, ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే టేస్ట్ అదుర్స్.

Continental - Rolls - Cafreal Chicken Roll / కాఫరియల్‌ చికెన్‌

కాఫరియల్‌ చికెన్‌


కొత్తిమీర - రెండు కట్టలు దాల్చిన చెక్క - పెద్ద ముక్క పచ్చిమిర్చి - ఐదారు అల్లంవెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర చెంచా జీలకర్ర - చెంచా యాలకులు - నాలుగు వెనిగర్‌ - చెంచా ఉప్పు - తగినంత నూనె - రెండు టేబుల్‌స్పూన్లు ఎముకల్లేని చికెన్‌ ముక్క - ఒకటి పెద్దది.

సలాడ్‌ కోసం

క్యాబేజీ ఆకులు - నాలుగు మయొనైజ్‌ - రెండు చెంచాలు(బజార్లో దొరుకుతుంది) ఉల్లిపాయ - ఒకటి పెద్దది (ముద్దలా చేసుకోవాలి) ఆవాల ముద్ద - చెంచా వెల్లుల్లి ముద్ద - చెంచా చీజ్‌ - రెండు చెంచాలు నిమ్మరసం - చెంచా టొమాటో సాస్‌ - కొద్దిగా ఉప్పూ మిరియాలపొడి - రుచికి సరిపడా.

టార్టిల్లాల కోసం

మైదా - నాలుగు కప్పులు ఆలివ్‌నూనె - కొద్దిగా ఉప్పు - చెంచా బేకింగ్‌ పౌడర్‌ - రెండు చెంచాలు.

మైదా - నాలుగు కప్పులు ఆలివ్‌నూనె - కొద్దిగా ఉప్పు - చెంచా బేకింగ్‌ పౌడర్‌ - రెండు చెంచాలు.

  • ముందుగా టార్టిల్లాలు తయారుచేసుకోవాలి. నీళ్లు తప్ప అందుకోసం సిద్ధం చేసుకున్న పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. తరవాత నీళ్లు పోసుకుంటూ చపాతీపిండిలా చేసుకోవాలి. ఓ పదినిమిషాలు నాననిచ్చి... తరవాత పల్చని చపాతీల్లా వత్తుకుని పెనంపై వేసి రెండువైపులా కాల్చుకోవాలి.

  • ఇప్పుడు చికెన్‌ తయారు చేసుకోవాలి. చికెన్‌ నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. ఈ ముద్దను చికెన్‌కి పట్టించి.. ఓ అరగంట నాననివ్వాలి. తరవాత దీన్ని ఓవెన్‌లో గ్రిల్‌ చేసుకోవాలి.. లేదంటే సన్నని మంటపై గ్రిల్‌పాన్‌ని ఉంచి.. రెండువైపులా ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది. దీన్ని విడిగా పెట్టుకోవాలి.

  • చివరగా సలాడ్‌ చేసుకోవాలి. క్యాబేజీ ఆకులు తప్ప మిగిలిన పదార్థాలను ఓ గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. ఇప్పుడు ఓ చపాతీని తీసుకుని దానిపై క్యాబేజీ ఆకును పరవాలి. అందులో సలాడ్‌, కొద్దిగా చికెన్‌ ఉంచి.. వెడల్పుగా ర్యాప్‌లా చుట్టి, దీన్ని పెనంపై ఉంచి.. రెండువైపులా కరకరలాడేలా కాల్చాలి. లేదంటే గ్రిల్‌ పద్ధతిలో కాల్చుకున్నా సరిపోతుంది.

Wednesday, 8 June 2016

Breakfast - Rolls - Chicken Torilla Wrap

*éÂ-¯þ ƒ¯þ šÇ-Jd©Çx ªÃuXý


‡«á-¹-©äxE *é¯þ Ð- ƪ½-ê° åXª½Õ’¹Õ Ð- ¹X¾Ûp Âê½¢ Ð- 骢œ¿Õ Íç¢ÍÃ©Õ …X¾Ûp Ð- ÅŒT-ʢŌ Ÿµ¿E-§ŒÖ-©-¤ñœË Ð- 骢œ¿Õ-Íç¢-ÍÃ©Õ °©-¹-“ª½-¤ñœË Ð- Íç¢Íà ÊÖ¯ç Ð- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ Æ©x¢-„ç-©ÕxLx æX®¾Õd Ð- 骢œ¿Õ Íç¢ÍéÕ.

šÇ-Jd©Çx ªÃuXý Â¢

„çÕiŸÄ Ð- ŠÂ¹-šË-Êoª½ ¹X¾Ûp ¦äÂË¢’û ¤ùœ¿ªý Ð- Íç¢Íà …X¾Ûp Ð- ÂíCl’à ÊÖ¯ç Ð- 骢œ¿Õ Íç¢ÍéÕ.- F@ÁÙx Ð XÏ¢œË ¹L-æX¢-Ÿ¿ÕÂ¹× ®¾J-X¾œÄ.

  • «á¢Ÿ¿Õ’à šÇJd©Çx ªÃuXý©Õ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-Âî-„ÃL.- ƒ¢Ÿ¿Õ-Â¢ B®¾Õ-¹×Êo X¾ŸÄ-ªÃn-©-Eo¢-šËF ¦Ç’à ¹©-¤ÄL.- ÅŒª½-„ÃÅŒ F@ÁÙx ÍŒ©Õx-¹ע{Ö ’¹šËd-XÏ¢-œË©Ç ¹©Õ-X¾Û-Âî-„ÃL.- ÅŒª½-„ÃÅŒ -Âí-Cl’à XÏ¢-œË-E -B®¾Õ¹×-E X¾-©a-E -ÍŒ-¤Ä-B-©Ç «ÅŒÕh-¹×E ¤ñªáu-OÕŸ¿ åXšËd ÂéÕa-Âî-„ÃL.- ©äŸ¿¢˜ä Š„ç-¯þ©ð 170 œË“U© …³òg-“’¹-ÅŒ©ð ‰Ÿ¿Õ ÊÕ¢* \œ¿Õ ENÕ-³Ä© ¤Ä{Õ ¦äÂú Í䮾Õ-¹ׯÃo ®¾J-¤ò-ŌբC.-

  • ƒ-©Ç -NÕ-T-L-Ê XÏ¢-œË-F -Í䮾ÕÂî-„Ã-L. ƒX¾Ûpœ¿Õ *é¯þ NÕ“¬Á-«ÖEo Í䮾Õ-Âî-„ÃL.- *éÂ-¯þ -«á¹ˆ-Lo ¬ÁÙ“¦µ¼¢ Íä®Ï Æ¢Ÿ¿Õ©ð åXª½Õ’¹Õ, Âê½¢, ÅŒT-ʢŌ …X¾Ûp, Æ©x¢-„ç-©ÕxLx æX®¾Õdd, °©-¹“ª½, Ÿµ¿E-§ŒÖ-©-¤ñœË, ÊÖ¯ç „ä®Ï *éÂ-¯þÂË ƒ«Fo ¦Ç’à X¾˜äd©Ç ¹©-¤ÄL.-

  • - ÅŒª½-„ÃÅŒ ¨ NÕ“¬Á-«ÖEo ‹ T¯ço©ð B®¾Õ-¹×E „çÕÅŒh’à ƧäÕu-ŸÄÂà F@ÁÙx ÍŒ©Õx-¹ע{Ö …œË-ÂË¢-ÍŒÕ-¹×E B®¾Õ-Âî-„ÃL.- ¨ NÕ“¬Á-«ÖEo -ŠÂ¹ -ÍŒ-¤Ä-B-©ð Âí-Cl’à -…¢-* ªî-©ü--©Ç -ÍŒÕ-˜äd-§ŒÖ-L. -ƒ-©Ç -NÕ-T-L-Ê-O -Í䮾ÕÂî-„Ã-L.

Breakfast - Rolls - Mushroom Egg

«Õ“†¾à„þÕ ‡’û


¤Ä©-¹ت½ Ð ¤Ä«Û-¹X¾Ûp X¾Û{d-’í-œ¿Õ-’¹Õ©Õ Ð ¤Ä«Û-ê° (®¾Êo’à Ōª½-’ÃL) ’¹Õœ¿Õx Ð ‰Ÿ¿Õ <èü ÅŒª½Õ’¹Õ Р骢œ¿Õ ¹X¾Ûp©Õ …Lx-¤Ä§ŒÕ Ð ŠÂ¹šË (ÅŒª½-’ÃL) „ç©ÕxLx ÅŒª½Õ’¹Õ Рƪ½-Íç¢Íà ÂíAh-OÕª½ ÅŒª½Õ’¹Õ Ð Íç¢Íà ®¾’¹¢ ÂÃLaÊ ÍŒ¤Ä-B©Õ Ð ‚ª½Õ ‚L„þ ÊÖ¯ç Ð ¤Ä«Û-¹X¾Ûp …X¾Ûp Ð ÅŒT-ʢŌ NÕJ-§ŒÖ© ¤ñœË Рƪ½-Íç¢Íà „çÊo Ð ¤Ä«Û-¹X¾Ûp.

  • ’¹Õœ¿x-©ðE ²ñÊÊÕ ŠÂ¹ ¤Ä“ÅŒ-©ðÂË B®¾Õ-¹×E ¦Ç’à T©-Â툚Ëd X¾Â¹ˆÊ åX{Õd-Âî-„ÃL.

  • ¤Äu¯þ©ð ÊÖ¯ç „ä®Ï ¤ñªáu OÕŸ¿ åXšÇdL. Æ¢Ÿ¿Õ©ð …Lx-¤Ä§ŒÕ «á¹ˆ©Õ, „ç©ÕxLx ÅŒª½Õ’¹Õ „ä§ŒÖL. ÆN „ä’ù X¾Û{d-’í-œ¿Õ’¹Õ «á¹ˆ©Õ „ä®Ï ÂÃæ®X¾Û „äªá¢-ÍÃL. ÅŒªÃyÅŒ ¤Ä©-¹ت½ ÅŒª½Õ’¹Õ, …X¾Ûp „ä§ŒÖL. 骢œ¿Õ ENÕ-³Ä-©-§ŒÖu¹ ÂíAh-OÕª½ ÅŒª½Õ’¹Õ, NÕJ-§ŒÖ© ¤ñœË „ä®Ï C¢æX-§ŒÖL.

  • ƒX¾Ûpœ¿Õ ŠÂ¹ ÍŒ¤Ä-BE B®¾Õ-¹×E ŸÄE OÕŸ¿ „çÊo ªÃ®¾Õ-Âî-„ÃL. ÅŒªÃyÅŒ ¤Ä©-¹ت½ NÕ“¬Á-«ÖEo X¾ÜÅŒ©Ç ªÃ§ŒÖL. ‚åXjÊ <èü ÅŒª½Õ’¹Õ X¾J* «ÕŸµ¿uÂ¹× «Õœ¿-„ÃL. ƒ©Ç NÕT-L-ÊN Â¹ØœÄ Í䮾Õ-Âî-„ÃL.

  • ƒX¾Ûpœ¿Õ ¤Äu¯þÊÕ ¤ñªáu OÕŸ¿ åXšËd ®¾dX¶ý Íä®ÏÊ ÍŒ¤Ä-BE «ÕSx ¤ñªáu-OÕŸ¿ …¢*.. NÕT-LÊ ÊÖ¯ç „ä®¾Õ-¹ע{Ö éª¢œ¿Õ „çjX¾Û©Ç ÂéÕa-Âî-„ÃL. ÅŒªÃyÅŒ ÂÄÃ-©-ÊÕ-¹ע˜ä OšËE «á¹ˆ-©Õ-’ÃÊÖ Â¹šü Í䮾Õ-Âî-«ÍŒÕa.

Breakfast - Rolls - Mushroom Spinach Rolls

®Ïp¯ÃÍý Ð «Õ“†¾à„þÕ ªî©üq


X¶ÏLx¢-’û-Â¢

…Lx-¤Ä-§ŒÕ©Õ Ð- 骢œ¿Õ ÂíAh-OÕª½ ÅŒª½Õ’¹Õ Ð- ¤Ä«Û-¹X¾Ûp „ç©ÕxLx «á¹ˆ©Õ Ð- ŠÂ¹-šË-Êoª½ Íç¢Íà ¤Ä©-¹ت½ ÅŒª½Õ’¹Õ Ð- ¹X¾Ûp X¾Û{d-’í-œ¿Õ-’¹Õ© «á¹ˆ©Õ Ð- 骢œ¿Õ ¹X¾Ûp©Õ …Lx-ÂÃ-œ¿© ÅŒª½Õ’¹Õ Ð- ¤Ä«Û-¹X¾Ûp NÕJ-§ŒÖ-©-¤ñœË Ð- Íç¢Íà …X¾Ûp Ð- ÅŒT-ʢŌ ÊÖ¯ç Ð- 骢œ¿Õ-˜ä-¦Õ-©ü -®¾ÖpÊÕx ©«¢-’Ã©Õ Ð- ÂíEo.-

„çjšü-²Ä®ý Â¢

…X¾Ûp ¹L-XÏÊ „çÊo Ð- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ „çÕiŸÄ Ð- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ ¤Ä©Õ Ð- «á¤Äp-«Û-¹X¾Ûp <èü ÅŒª½Õ’¹Õ Ð- ƪ½-¹X¾Ûp.-

¤Ä¯þ-êÂ-Âú -Â¢

„çÕiŸÄ Ð- 骢œ¿Õ-¹-X¾Ûp©Õ ’¹Õœ¿Õx Ð- 骢œ¿Õ F@ÁÙx Ð- 骢œ¿Õ-Êoª½ ¹X¾Ûp©Õ …X¾Ûp Ð- ª½Õ*ÂË ®¾J-X¾œÄ “¦ãœþ-¤ñœË Ð- 骢œ¿Õ ¹X¾Ûp©Õ.- ÊÖ¯ç Ð- „äªá¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ®¾J-X¾œÄ.-

  • «á¢Ÿ¿Õ’à X¶ÏLx¢’û -ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-Âî-„ÃL.- ¦Çº-L©ð ÊÖ¯ç „äœË-Íä®Ï …Lx-¤Ä§ŒÕ «á¹ˆ©Õ, …Lx-ÂÃ-œ¿© ÅŒª½Õ’¹Õ, ÂíAh-OÕª½ ÅŒª½Õ’¹Õ, „ç©ÕxLx «á¹ˆ©Õ „䮾Õ-¹×E „äªá¢-ÍÃL.- 骢œ¿Õ-«âœ¿Õ ENÕ-³Ä© ÅŒª½-„ÃÅŒ X¾Û{d-’í-œ¿Õ-’¹Õ© «á¹ˆ©Õ „ä®Ï „äªá¢*, ÂíCl’à F@ÁÙx ÍŒLx «âÅŒ åX˜äd-§ŒÖL.-

  • ÂÃæ®-X¾-šËÂË X¾Û{d-’í-œ¿Õ-’¹Õ© «á¹ˆ©Õ „çÕÅŒh’à ƫÛ-ÅÃªá ÆX¾Ûpœ¿Õ ¤Ä©-¹ت½ ÅŒª½Õ’¹Õ, …X¾Ûp, NÕJ-§ŒÖ-©-¤ñœË „ä®Ï ¹LXÏ «âÅŒ åX˜äd-§ŒÖL.- ¤Ä©-¹ت½ „çÕÅŒh’à ƪá, ¹ت½©Ç ÅŒ§ŒÖ-ª½-§ŒÖu¹ C¢æX-§ŒÖL.-

  • ƒX¾Ûpœ¿Õ „çjšü-²Ä®ý ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-Âî-„ÃL.- DE-Â¢ ¦Çº-L©ð „çÊoÊÕ Â¹J-T¢-ÍÃL.- Æ¢Ÿ¿Õ©ð „çÕiŸÄ „ä®Ï „äªá¢-ÍŒÕ-Âî-„ÃL.- „çÕiŸÄ X¾*a-„Ã-®¾Ê ¤ò§ŒÖ¹ ¤Ä©Õ, <µèü „ä§ŒÖL.- «ÕŸµ¿u-«ÕŸµ¿u©ð ¹©Õ-X¾ÛÅŒÖ …¢˜ä ²Ä®ý©Ç ÅŒ§ŒÖ-ª½-«Û-ŌբC.- ÆX¾Ûpœ¿Õ DEo X¾Û{d-’í-œ¿Õ-’¹Õ© ¹ت½©ð „ä®Ï ¹©-¤ÄL.-

  • ¤Ä¯þ-êÂ-Âú© Â¢ XÏ¢œË ®ÏŸ¿l´¢ Í䮾Õ-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× „çÕiŸÄ, F@ÁÙx, ’¹Õœ¿x X¾ÍŒa-²ñÊ, …X¾Ûp ‹ T¯ço©ð B®¾Õ-¹×E T©Âíˆ-šÇdL.- ƒC *¹ˆE Ÿî¬Á-XÏ¢-œË©Ç ÅŒ§ŒÖ-ª½-«Û-ŌբC.- ƒX¾Ûpœ¿Õ åX¯ÃEo ¤ñªáu-OÕŸ¿ åXšËd ÂíCl’à Ÿî¬Á-XÏ¢-œËE „ä®Ï ŠÂ¹-„çjæX ÂéÕa-¹×E B®¾Õ-Âî-„ÃL.-

  • - ŸÄEåXj X¾Û{d-’í-œ¿Õ-’¹Õ© NÕ“¬Á-«ÖEo ÂíCl’à …¢* ªî©ü©Ç ÍŒÕ{Õd-Âî-„ÃL.- Ƣ͌թðx ©«¢-’ÃEo ’¹Õ*a DEo ’¹Õœ¿Õf-©ðE Åç©x-²ñ-Ê©ð «á¢*, ÅŒª½-„ÃÅŒ “¦ãœþ-¤ñœË ÆCl ÂÃ’¹Õ-ÅîÊo ÊÖ¯ç©ð „䮾Õ-¹×E ‡“ª½’à „äªá¢-ÍŒÕ-Âî-„ÃL.- ƒ©Ç NÕT-LÊ XÏ¢œËF Í䮾Õ-¹ע˜ä ®Ïp¯ÃÍý, «Õ“†¾à-„þÕ-ªî©üq ®ÏŸ¿l´¢.

Breakfast - Rolls - Paalak Paneer Frakie

¤Ä-©Âú X¾-Fªý --“¤¶Ä¢ÂÌ


X¾Fªý Ōժ½Õ«á Ð- ¹X¾Ûp ¤Ä©-¹ت½ ÅŒª½Õ’¹Õ Ð- ƪ½-¹X¾Ûp °©-¹-“ª½-¤ñœË Ð- ƪ½-Íç¢Íà X¾*a-NÕJa Ð- 骢œ¿Õ …X¾Ûp Ð- ÅŒT-ʢŌ E«Õt-ª½®¾¢ Ð- ƪ½-Íç¢Íà ’¿Õ-«Õ-XÏ¢œË Ð- ¹X¾Ûp „çÊo Ð- ƪ½-¹X¾Ûp.-

  • «á¢Ÿ¿Õ’à ’¿Õ-«Õ-XÏ¢-œË©ð *šË-éœ¿Õ …X¾Ûp „䮾Õ-¹×E F@ÁxÅî ÍŒ¤ÄB XÏ¢œË©Ç ¹LXÏ åX{Õd-Âî-„ÃL.- ƒX¾Ûpœ¿Õ ‹ T¯ço©ð X¾Fªý Ōժ½Õ«á, ¤Ä©-¹ت½ ÅŒª½Õ’¹Õ, °©-¹-“ª½-¤ñœË, X¾*a-NÕJa «á¹ˆ©Õ, ÅŒT-ʢŌ …X¾Ûp, E«Õt-ª½®¾¢ B®¾Õ-¹×E ÆEo¢-šËF ¦Ç’à ¹LXÏ åX{Õd-Âî-„ÃL.-

  • ¹LXÏ åXšËdÊ ÍŒ¤ÄB XÏ¢œË ÊÕ¢* ÂíCl’à B®¾Õ-¹×E ÍŒ¤Ä-B©Ç «ÅŒÕh-¹×E åXÊ¢-OÕŸ¿ „ä§ŒÖL.- DEo ®¾’¹¢ Âé-E*a Bæ®-§ŒÖL.- ƒ©Çê’ NÕT-LÊ XÏ¢œËF Í䮾Õ-Âî-„ÃL.

  • -ƒX¾Ûp-œ¿Õ -‹ ®¾’¹¢ ÂÃLÊ ÍŒ¤Ä-BE B®¾Õ-¹×E ŸÄEåXj Íç¢Íà -¤Ä-©Â¹Øª½, X¾--Fªý -NÕ-“¬Á-«Ö-Eo X¾J* ªî©ü©Ç ͌՘äd-§ŒÖL.- ƒ©Ç NÕT-LÊ ÍŒ¤Ä-B-©ÊÕ Â¹ØœÄ Í䮾Õ-Âî-„ÃL.-

  • OšËE ŠÂíˆ-¹ˆšË ÍíX¾ÛpÊ åXÊ¢åXj …¢*.-.- „çÊo „䮾Õ-¹ע{Ö ÂéÕa-Âî-„ÃL.- ƒ©Ç Í䮾Õ-¹×Êo “¤¶Ä¢ÂÌ-©ÊÕ ²Ä®ýÅî ¹LXÏ ¦Ç¹×q©ð ®¾ªílÍŒÕa.

Breakfast - Rolls - Paastilla

X¾®Ïh-©Çx


Â̪ß Ð- ŠÂ¹šË ÂÃuXÏq¹¢ Ð- 骢-œ¿Õ X¾ÛD¯Ã Ð- ¹{d „ç©Õx-Lx-éª-¦s©Õ Ð- X¾C Ÿµ¿E-§ŒÖ©Õ -°--©Â¹-“ª½ -NÕ--J-§ŒÖ-© --¤ñ-œË Ð- ŠÂ¹-šË-Êoª½ Íç¢Íà …X¾Ûp Ð- ÅŒT-ʢŌ åX¶j©ð-†Ô{Õx Ð- ‰Ÿ¿Õ ‚L-„þ-ÊÖ¯ç Ð- 骢œ¿Õ Íç¢ÍÃ©Õ ²ÄŸµÄ-ª½º ÊÖ¯ç Ð- „äªá¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ®¾J-X¾œÄ -…-Lx-¤Ä-§ŒÕ-«á¹ˆ-©Õ Ð Âí-Eo.

åX¶j-©ð -†Ô-{xÂ¢

-„çÕi-ŸÄ Р骢-œ¿Õ ¹X¾Ûp-©Õ -„ç-E’¹ªý Ð -ƪ½-Íç¢-Íà -E-«Õtª½®¾¢ -‚-L-„þ-ÊÖ-¯ç Ð -骢-œ¿Õ -Íç¢-ÍÃ-©Õ --…X¾Ûp Ð Âí-Cl’Ã.

  • åX¶j-©ð -†Ô-{xÂ¢ ÂÃ-«-Lq-Ê Æ-Eo¢-šË-F --‹ -T-¯ço-©ðÂË -B®¾Õ¹×-E -„ä-œË-F-šË-Åî --XÏ¢-œË-©Ç ¹-©ÕX¾ÛÂî-„Ã-L. -ÅŒ-ª½-„Ã-ÅŒ X¾-©a-E -ÍŒ-¤Ä-B-©Ç -«-ÅŒÕh¹×-E -“X¶Ï-èü-©ð -‹ ªÃ-“ÅŒ¢-Åà -…¢-ÍÃ--L.

  • ®¾dX¶Ï¢’û ÅŒ§ŒÖª½Õ Í䮾Õ-Âî-„ÃL.- ¦Çº-L©ð ‚L-„þ-ÊÖ¯ç „äœË-Íä®Ï „ç©ÕxLx, …Lx-¤Ä§ŒÕ, Â̪ß, ÂÃuXÏq¹¢ «á¹ˆLo „ä®Ï „äªá¢-ÍŒÕ-Âî-„ÃL.- 骢œ¿Õ-«âœ¿Õ ENÕ-³Ä© ÅŒª½-„ÃÅŒ F@ÁÙx ÍŒLx «âÅŒ åX˜äd-§ŒÖL.-

  • ¹ت½-«á-¹ˆ©Õ „çÕÅŒh’à «Õ’Ã_¹ Æ¢Ÿ¿Õ©ð Ÿµ¿E-§ŒÖ-©-¤ñœË, °©-¹-“ª½-¤ñœË, ÅŒT-ʢŌ …X¾Ûp, NÕJ-§ŒÖ-©-¤ñœË „ä®Ï ¦Ç’à ¹LXÏ C¢æX-§ŒÖL.-

  • ŠÂ¹ åX¶j©ð-†Ô-šüE B®¾Õ-¹×E Dª½`-ÍŒ-ÅŒÕ-ª½-“²Ä-ÂÃ-ª½¢©ð Âî§ŒÖL.- ŸÄEåXj Â̪ß NÕ“¬Á-«ÖEo …¢*, Ƣ͌ÕLo «âæ®-§ŒÖL.- ƒ©Ç NÕT-L-Ê-„Ã-šËE Â¹ØœÄ Í䮾Õ-¹×-E, - ÊÖ¯ç©ð „äªá¢-ÍŒÕ-Âî-„Ã-L.