VTStyles

Recent Post

Showing posts with label Starter_NonVeg_Chicken. Show all posts
Showing posts with label Starter_NonVeg_Chicken. Show all posts

Wednesday, 14 September 2016

Continental - Rolls - Chicken Bread Rolls / చికెన్ బ్రెడ్ రోల్స్

చికెన్ బ్రెడ్ రోల్స్


చికెన్ ముక్కలు - పావు కిలో పసుపు - అర టీ స్పూన్ ఉప్పు - తగినంత తరిగిన ఉల్లిపాయలు - 2 కప్పులు అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ - 1 టీ స్పూన్ కారం - 1 టీ స్పూన్ కొత్తిమీర తురుము - 2 టేబుల్ స్పూన్లు బ్రెడ్ ముక్కలు - 10 కరివేపాకు రెబ్బలు -2 గుడ్డు సొన - అర కప్పు పాలు - 1 కప్పు బ్రెడ్ పొడి - 1 కప్పు నూనె - సరిపడా

  • ముందుగా చికెన్ ముక్కలను పసుపు, ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ పై ప్యాన్ పెట్టి నూనెను వేడి చేయాలి.

  • అందులో ఉల్లిపాయలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం పొడి, చికెన్ ముక్కలు వేయాలి. 5- 10 నిమిషాల తర్వాత దాంట్లో కొత్తిమీర తురుమును వేసి, స్టౌ ఆఫ్ చేసుకోవాలి.

  • తర్వాత బ్రెడ్ ముక్కల చివర్లను తొలగించి, వాటిని పాలలో కాసేపు నానబెట్టాలి. ఆ బ్రెడ్ ముక్కల మధ్యలో చికెన్ స్టఫ్ పెట్టి రోల్ చేయాలి.

  • ఆపైన వాటిని గుడ్డు సొనలో ముంచాలి. తర్వాత బ్రెడ్ పొడిలో దొర్లించాక ఫ్రిజ్‌లో పెట్టాలి. అరగంట ఆగాక బయటికి తీసి, నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు వీటిని ఏదైనా సాస్‌తో సర్వ్ చేసుకోవచ్చు.

Tuesday, 2 August 2016

Starters - NonVeg - Australian Chicken Snyzel

*é¯þ †Ïo˜ãb©ü


*é¯þ “¦ã®ýd «á¹ˆ©Õ Ð 4 («¢Ÿ¿-“’ë᩠«á¹ˆLo ÍÃ©Ç ®¾Êo’à ¹šü Í䮾ÕÂî-„ÃL) …X¾Ûp, NÕJ-§ŒÖ© ¤ñœË Ð ÅŒT-ʢŌ ’¹Õœ¿Õx Р骢œ¿Õ œËèð¯þ «Õ®¾dªýf Ð ˜ä¦Õ©ü ®¾Öp¯þ(ƒC ®¾ÖX¾ªý «Ö骈-{x©ð Ÿíª½Õ-¹×-ŌբC. DE ¦Ÿ¿Õ©Õ ‚„é ¤ñœË, ͌鈪½ Fª½Õ, «Õ§çÖ-¯çjèü.. ®¾«Õ¤Ä@Áx©ð ¹LXÏÊ NÕ“¬Á-«ÖEo …X¾-§çÖ-T¢-ÍŒÕ-Âî-«ÍŒÕa) “¦ãœþ “¹¢¦üq Р骢œ¿Õ ¹X¾Ûp©Õ „çÕiŸÄ XÏ¢œË Ð ŠÂ¹ ¹X¾Ûp ÊÖ¯ç Р骢œ¿Õ ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx „çÊo Р骢œ¿Õ ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx E«Õt-ÂçŒÕ Ð ŠÂ¹šË

  • «á¢Ÿ¿Õ’à ŠÂ¹ ¤Äu¯þ©ð *é¯þ «á¹ˆLo B®¾Õ-ÂíE „ÚËåXj …X¾Ûp, NÕJ-§ŒÖ© ¤ñœË „ä®Ï 骢œ¿Õ-„çj-X¾Û©Ç ª½ÕŸÄlL. «Õªî T¯ço©ð ’¹Õœ¿xÊÕ Hšü Í䮾Õ-ÂíE Æ¢Ÿ¿Õ©ð œËèð¯þ «Õ®¾dªýf ¹LXÏ åX{Õd-Âî-„ÃL. ÅŒªÃyÅŒ «Õªî æXxšü©ð ®¾’¹¢ “¦ãœþ “¹¢¦üqE B®¾Õ-ÂíE X¾Â¹ˆÊ åX{Õd-Âî-„ÃL.

  • ƒ¢Âî æXxšü B®¾Õ-ÂíE Æ¢Ÿ¿Õ©ð „çÕiŸÄ-XÏ¢-œËE „䮾Õ-ÂíE …¢ÍŒÕ-Âî-„ÃL. ƒX¾Ûpœ¿Õ ŠÂ¹ *é¯þ «á¹ˆÊÕ B®¾Õ-ÂíE ¨ XÏ¢œË©ð „ä®Ï ŸÄEÂË éª¢œ¿Õ-„çj-X¾Û©Ç XÏ¢œË ¦Ç’à X¾˜äd©Ç Íä§ŒÖL. ¨ “¹«Õ¢©ð ‡Â¹×ˆ-«’à …Êo XÏ¢œËE Ÿ¿ÕL-æX-§ŒÖL.

  • ‚ ÅŒªÃyÅŒ ¨ «á¹ˆÊÕ ’¹Õœ¿Õf NÕ“¬Á-«Õ¢©ð «á¢ÍÃL. ‚åXj “¦ãœþ “¹¢¦üq©ð ŸíJx¢* ŸÄE-åXj-Ê¢Åà “¦ãœþ ¹¢¦üq ®¾«Ö-Ê¢’à X¾ª½Õ-ÍŒÕ-¹×-¯ä©Ç Íä§ŒÖL. ÅŒªÃyÅŒ DEo ¯ç«Õt-C’à «ÅŒhœ¿¢ «©x “¦ãœþ “¹¢¦üq *éÂ-¯þÂË ÆÅŒÕ-¹׈-¤ò-Åêá.

  • ƒX¾Ûpœ¿Õ ŠÂ¹ åXŸ¿l ¤Äu¯þ©ð ŠÂ¹ ˜ä¦Õ©ü ®¾Öp¯þ ÊÖ¯ç, ŠÂ¹ ˜ä¦Õ©ü ®¾Öp¯þ „çÊo „ä®Ï „äœË-Íä-§ŒÖL. ÅŒªÃyÅŒ ƒ¢Ÿ¿Õ©ð 骢œ¿Õ *é¯þ «á¹ˆ-©ÊÕ „ä®Ï 骢œ¿Õ „çjX¾Û©Ç ÂéÕa-Âî-„ÃL. *é¯þ X¾ÜJh’à …œË-êÂ-«-ª½Â¹Ø Æ¢˜ä 8Ð10 ENÕ-³Ä© ¤Ä{Õ DEo «âÅŒ åXšËd Æ¢Ÿ¿Õ-©ð¯ä …œ¿-¹-E-„ÃyL.

  • ‚ ÅŒªÃyÅŒ ¨ «á¹ˆ-©ÊÕ šË†¾àu æXX¾ªý „ä®ÏÊ ¤Äu¯þ-©ðÂË B®¾Õ-ÂíE åXjÊ Âî¾h …X¾Ûp ÍŒ©Õx-Âî-„ÃL. «Õªî 骢œ¿Õ «á¹ˆ-©ÊÕ Â¹ØœÄ ƒ©Çê’ Í䮾Õ-Âî-„ÃL. DEo E«Õt-ÂçŒÕ ¦Ÿ¿l-©Åî ’ÃJo†ý Í䮾Õ-¹ע˜ä ®¾J-¤ò-ŌբC.

Starters - NonVeg - Coriande rRoasted Chicken / కొరియాండర్‌ రోస్టెడ్‌ చికెన్‌

కొరియాండర్‌ రోస్టెడ్‌ చికెన్‌


చికెన్‌ - కేజీ వెన్న - 30´ గ్రా వెల్లుల్లి ముద్ద- 25 గ్రా మిరియాలపొడి - 15 గ్రా ఆవాల ముద్ద- 25 గ్రా ఉప్పు - రుచికి తగినంత ఆస్పరాగస్‌- నాలుగు ముక్కలు బీన్స్‌ - ఆరు బ్రకోలీ - మూడు పువ్వులు జుకిని గ్రీన్‌ ఎల్లో- రెండు స్లైసుల చొప్పున పాలకూర - రెండుమూడు ఆకులు బంగాళాదుంపలు- రెండు క్యారెట్‌ తరుగు- కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు కొత్తిమీర తరుగు - అర కప్పు.

  • చికెన్‌ను శుభ్రంగా కడగాలి. ఇప్పుడు వెన్న, వెల్లుల్లి ముద్ద, ఆవాల ముద్ద, ఉప్పు, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా మిరియాలపొడి అన్నింటినీ గిన్నెలోకి తీసుకొని బాగా కలపాలి.

  • ఈ మిశ్రమాన్ని చికెన్‌ను పట్టించి పక్కనపెట్టాలి. కొద్దిసేపయ్యాక ఫ్రిజ్‌లో ఉంచాలి. కాసేపటికి వెన్న గట్టిగా అవుతుంది.

  • తరవాత బంగాళాదుంపలను ఉడికించి చల్లారాక చేత్తో మెత్తగా చిదిమి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చికెన్‌ను తీసి ఓవెన్‌లో 180 డిగ్రీల వద్ద అరగంటపాటు ఉంచాలి.

  • ఇది నెయ్యితో వేడవుతుంది. ఇప్పుడు ముక్కలుగా కోసి పళ్లెంలోకి తీసుకొని కొత్తిమీర తురుము, మిరియాలపొడి, ఉప్పు, ఉడికించిన బంగాళాదుంప ముద్ద, కాయగూరలతో అలంకరిస్తే వేడివేడి కొరియాండర్‌ రోస్టెడ్‌ చికెన్‌ సిద్ధమయినట్టే.

Friday, 29 July 2016

Starters - NonVeg - Chicken Packed Eggs /చికెన్ ప్యాక్డ్‌ ఎగ్స్‌

చికెన్ ప్యాక్డ్‌ ఎగ్స్‌


హాఫ్‌ బాయిల్డ్‌ గుడ్లు- 4 సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో నూనెలో కొద్దిగా ఉడికించిన చికెన్ ముక్కలు- 1 కప్పు నూనె- వేగించడానికి సరిపడా ఉప్పు- రుచికి సరిపడా గసగసాల పేస్టు- 1/2 టీ స్పూను కారం- రుచికి సరిపడా ఉల్లి తరుగు- 1/4 కప్పు పచ్చిమిర్చి- 3 మైదా కార్న్‌ ఫ్లోర్‌ టమోట ప్యూరీ కొత్తిమీర తరుగు- ఒక్కోటీ 1 టీ స్పూను చొప్పున

  • గుడ్లు, నూనె తప్ప మిగతా వాటన్నింటినీ బాగా కలిపి, మిక్సీలో వేసి ముద్ద చేసుకోవాలి.

  • తరువాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మధ్యలో గుడ్డు ఉంచి, చుట్టూ కవర్‌ చేసి వాటిని ఇడ్లీ ప్లేటులో పెట్టి ఆవిరి మీద పావుగంట సేపు సన్నని సెగపై ఉడికించాలి.

  • తరువాత వాటిని ఆరబెట్టి, నూనెలో దోరగా వేగించి తీయాలి

Starters - NonVeg - Chicken Sausage / చికెన్‌


చికెన్‌ లెగ్‌ - రెండు నిమ్మగడ్డి - ఒక కట్ట వెల్లుల్లి రెబ్బలు - నాలుగు అల్లం - రెండు అంగుళాల ముక్క కొబ్బరిపాలు - అరగ్లాసు ఫిష్‌ సాస్‌ - రెండు పెద్ద చెంచాలు (బజార్లో లభిస్తుంది) సోయా సాస్‌ - మూడు చెంచాలు కొత్తిమీర తరుగు - గుప్పెడు నిమ్మఆకు - ఒకటి.

సాస్‌ కోసం

వెనిగర్‌ - రెండు టేబుల్‌స్పూన్లు అల్లం తరుగు - రెండు చెంచాలు వెల్లుల్లి రెబ్బలు - రెండు ఫిష్‌ సాస్‌ - మూడు పెద్ద చెంచాలు తేనె - పావుకప్పు కన్నా తక్కువ మొక్కజొన్న పిండి - చెంచా ( మూడు పెద్ద చెంచాల నీటిలో కలిపి పెట్టుకోవాలి).

  • ఓవెన్‌ను ముందుగా 325 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేయాలి. చికెన్‌ను కడగాలి. నిమ్మ గడ్డి, వెల్లుల్లి, అల్లం, ఫిష్‌సాస్‌, సోయాసాస్‌, నిమ్మఆకు, కొబ్బరిపాలు తీసుకుని అన్నింటినీ మిక్సీ పడితే చిక్కని మిశ్రమం తయారవుతుంది.

  • ఇప్పుడు చికెన్‌ను వెడల్పాటి బాణలిలో రెండు నిమిషాలు వేయించి ఆ తరవాత కొబ్బరి మిశ్రమాన్ని వేసేయాలి. వాటికి ఈ మిశ్రమం బాగా పట్టేలా చేతులతో కలపాలి. ఇలా చేసుకున్న చికెన్‌ ముక్కల్ని కనీసం అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.

  • ఈ చికెన్‌ను ముందుగా గ్రిల్‌ చేయాలి. బంగారువర్ణంలోకి వస్తున్నప్పుడు సిల్వర్‌ఫాయిల్‌ చుట్టి ఓవెన్‌లో మరికాసేపు గ్రిల్‌పై ఉంచాలి.

  • ఇంతలో సాస్‌ తయారుచేసుకోవాలి. ఓ పాత్రలో మొక్కజొన్న పిండి తప్ప సాస్‌కోసం సిద్ధం చేసుకున్న పదార్థాలన్నింటినీ తీసుకుని ఒకదాని తరవాత మరొకటి వేసి సన్నని మంటపై ఉంచి మరిగించాలి.

  • సాస్‌ ఉప్పగా ఉండాలనుకుంటే ఇంకాస్త ఫిష్‌సాస్‌ వేసుకోవచ్చు. కాసేపయ్యాక మొక్కజొన్న పిండి కలిపిన నీటిని కూడా కలపాలి. సాస్‌ చిక్కగా అయ్యాక తీసేయాలి.

  • ముందుగా పళ్లెంలో చికెన్‌ ముక్కల్ని ఉంచి, పైన సాస్‌ వేయాలి. చివరగా కొత్తిమీర తరుగు చల్లితే సరిపోతుంది. నేరుగానే కాదు... ముక్కలుగా తరిగి కూడా వడ్డించవచ్చు.

Friday, 11 September 2015

CommonMeal - Starters - NonVeg - Chicken Cutlet

*éÂ-¯þ ¹--šü-©ã-šü


‡«á-¹-©äxE *é¯þ Ð- ƪ½-ê° …Lx-¤Ä§ŒÕ Ð- ŠÂ¹šË åXŸ¿lC Æ©x¢ ÅŒª½Õ’¹Õ Ð- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ X¾*a-NÕJa Ð- 骢œ¿Õ-«âœ¿Õ ‚©Ö Ð- ŠÂ¹šË (…œË-ÂË¢* «áŸ¿l©Ç Íä§ŒÖL) NÕJ-§ŒÖ-©-¤ñœË Ð- Íç¢Íà ’¹ª½¢-«Õ-²Ä©Ç Ð- Íç¢Íà “¦ãœþ-¤ñœË Ð- ¹X¾Ûp ’¹Õœ¿Õx Ð- 骢œ¿Õ (Åç©x-²ñÊ B®¾Õ-Âî-„ÃL) …X¾Ûp Ð- ÅŒT-ʢŌ ¹J-„ä-¤ÄÂ¹× éª¦s©Õ Ð- 骢œ¿Õ «âœ¿Õ ÊÖ¯ç Ð- „äªá¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ®¾J-X¾œÄ.-

  • *éÂ-¯þE …œË-ÂË¢* ÍÃ©Ç *Êo’à ÂÌ«Ö©Ç ÅŒª½-’ÃL.- …Lx-¤Ä-§ŒÕE ®¾Êo’à ŌJT 骢œ¿Õ Íç¢Íé ÊÖ¯ç©ð „äªá¢-ÍŒÕ-Âî-„ÃL.- ÆN „ä’ù Æ©x¢ ÅŒª½Õ’¹Ö, X¾*a-NÕJa «á¹ˆ©Ö, ¹J-„ä-¤ÄÂ¹Ø „ä§ŒÖL.- ÅŒª½-„ÃÅŒ *é¯þ „äæ®-§ŒÖL.-

  • ƒ¢Ÿ¿Õ-©ð¯ä ÅŒT-ʢŌ …X¾Üp, NÕJ-§ŒÖ-©-¤ñœÎ, ’¹ª½¢-«Õ-²Ä©Ç „ä®Ï ¹©-¤ÄL.- ÆFo ¹L®Ï ¹ت½©Ç ÅŒ§ŒÖ-ª½-§ŒÖu¹ C¢æX-§ŒÖL.-

  • .- ÂÃæ®-X¾-šËÂË ƒC ÍŒ©x’à «Öª½Õ-ŌբC.- ÆX¾Ûpœ¿Õ …œË-ÂË¢-*-åX-{Õd-¹×Êo ‚©Ö „ä§ŒÖL.- ¨ NÕ“¬Á-«ÖEo ¹šü-©ãšü ‚ÂÃ-ª½¢©ð Í䮾Õ-Âî-„ÃL.- «á¢Ÿ¿Õ ’¹Õœ¿Õf Åç©x-²ñ-Ê©ð «á¢*, ÅŒª½-„ÃÅŒ “¦ãœþ-¤ñ-œË©ð ÆŸÄlL.-

  • ÅŒª½-„ÃÅŒ ÂÃ’¹Õ-ÅîÊo ÊÖ¯ç©ð „ä§ŒÖL.- ‡“ª½’à „ä’ù Bæ®æ®h ®¾J.- -ƒ-©Ç -NÕ-T-L-Ê -„Ã-šË-F -Í䮾ÕÂî-„Ã-L.

CommonMeal - Starters - NonVeg - Chicken Crockets

*éÂ-¯þ “ÂíéÂ-šüq


…œË-ÂË¢* ®¾Êo’à Í䮾Õ-¹×Êo *é¯þ Ð- 骢œ¿Õ ¹X¾Ûp©Õ «á¹ˆ©Çx Âî®Ï …œË-ÂË¢-*Ê X¾Û{d-’í-œ¿Õ-’¹Õ©Õ Ð- ƪ½-¹X¾Ûp Æ©x¢ ÅŒª½Õ’¹Õ Ð- Íç¢Íà „çÊo Ð- ¤Ä«Û-¹X¾Ûp „çÕiŸÄ Ð- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ ¤Ä©Õ Ð- ƪ½-¹X¾Ûp NÕJ-§ŒÖ-©-¤ñœË Ð- Íç¢Íà ÂíAh-OÕª½ ÅŒª½Õ’¹Õ Ð- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ <èü ÅŒª½Õ’¹Õ Ð- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ …X¾Ûp Ð- ÅŒT-ʢŌ ’¹Õœ¿Õx Ð- 骢œ¿Õ (Åç©x-²ñÊ B®¾Õ-Âî-„ÃL) “¦ãœþ-¤ñœË Ð- 骢œ¿Õ-¹-X¾Ûp©Õ ÊÖ¯ç Ð- „äªá¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ®¾J-X¾œÄ „çṈ-èï-Êo-XÏ¢œË Ð- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ.-

  • ¦Çº-L©ð „çÊo B®¾Õ-¹×E ¤ñªáu-OÕŸ¿ åXšÇdL.- „çÊo ¹J-’ù -Æ-©x¢ -ÅŒª½Õ’¹Õ „ä§ŒÖL.- ENÕ†¾¢ ÅŒª½-„ÃÅŒ „çÕiŸÄ „ä§ŒÖL.- ÆC „ä’ù ¤Ä©Õ ¤ò§ŒÖL.- ÅŒª½-„ÃÅŒ ÂíAh-OÕª½ ÅŒª½Õ’¹Ö, NÕJ-§ŒÖ-©-¤ñœÎ -„ä®Ï …¢œ¿©Õ ¹{d-¹עœÄ ¹©-¤ÄL.

  • - ƒC ²Ä®ý©Ç ÅŒ§ŒÖ-ª½-§ŒÖu¹ <èü -ÅŒª½Õ’¹Ö, *é¯þ, X¾Û{d-’í-œ¿Õ-’¹Õ©Ö, ÅŒT-ʢŌ …X¾Üp „ä®Ï ¦Ç’à ¹©-¤ÄL.- ÂíEo ENÕ-³Ä-©Â¹× ƒC «áŸ¿l©Ç ÅŒ§ŒÖ-ª½-«Û-ŌբC.- ÆX¾Ûpœ¿Õ C¢æX®Ï ÍŒ©Çx-ª½-E-„ÃyL.-

  • ’¹Õœ¿x-©ðE Åç©x-²ñ-ÊÊÕ B®¾Õ-Âî-„ÃL.- Æ¢Ÿ¿Õ©ð 骢œ¿Õ ˜ä¦Õ-©ü-®¾ÖpÊx F@ÁÚx, „çṈ-èïÊo XÏ¢œÎ „ä®Ï ¦Ç’à T©-Âí-šÇdL.- ®ÏŸ¿l´¢’à …Êo *é¯þ NÕ“¬Á-«ÖEo ¤ñœ¿-„ÃšË ¦Õ©ã-{x©Ç Í䮾Õ-¹×E ’¹Õœ¿Õf-²ñ-Ê©ð «á¢ÍÃL.- ÅŒª½-„ÃÅŒ “¦ãœþ-¤ñ-œË©ð ÆŸÄlL

  • -O-šË-E ÂÃTÊ ÊÖ¯ç©ð „ä®Ï „äªá¢-ÍŒÕ-Âî-„ÃL.

  • OšËE šï«Öšð ²Ä®ýÅî ¹LXÏ A¯íÍŒÕa.-

Saturday, 22 August 2015

CommonMeal - Starters - NonVeg - Chicken Anarkali

*é¯þ ƯÃ-ª¹ˆL


®¾dX¶ý-œþ-*-é¯þ Â¢:- *é¯þ “¦ç®ýd:- ŠÂ¹šË X¾Fªý Ōժ¹Õ«á:- 100“’Ã.- °œË-X¾-X¾Ûp-«á-¹ˆ©Õ:- 50“’Ã.- X¾*a-NÕ-Ja-ÅŒÕ-ª¹Õ«á:- šÌ®¾ÖpÊÕ ÂíAh-OÕª¹ Ōժ¹Õ«á:- ÂíCl’à …X¾Ûp:- ÅŒT-ʢŌ ’¹ª¹¢-«Õ-²Ä©Ç:- ƪ¹-šÌ-®¾ÖpÊÕ ÊÖ¯ç:- „äªá¢-ÍŒ-œÄ-EÂË ®¾J-X¾œÄ XÏ¢œË-Â¢:- „çṈ-èï-Êo-XÏ¢œË:- 50 “’Ã.- „çÕiŸÄ:- 100“’Ã.- …X¾Ûp:- ƪ¹-šÌ-®¾ÖpÊÕ ’¹Õœ¿Õf:- ŠÂ¹šË “ê’O-Â¢: Æ©x¢-„ç-©Õx-Lx- «áŸ¿l:- 2 ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx X¾*a-NÕJa «áŸ¿l:- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ °œË-X¾-X¾Ûp-«áŸ¿l:- 2 ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx X¾ÛÍŒa-T¢-•-©-«áŸ¿l:- 2 ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx …Lx-«áŸ¿l:- ƪ¹-¹X¾Ûp “ÂÌ„þÕ:- 2 ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx …X¾Ûp:- ÅŒT-ʢŌ ÊÖ¯ç:- ®¾J-X¾œÄ ŸÄE-«Õt-T¢-•©Õ:- Æ©¢-¹-ª¹-º-Â¢ ÂíCl’Ã

  • *é¯þ “¦ç®ýdÊÕ Æ¢ÍŒÕ© «ª¹Â¹Ø ÂùעœÄ «ÕŸµ¿u-©ðÂË <La-Ê-{Õx’à Âî§ŒÖL.-

  • ¤Ä¯þ©ð X¾*a-NÕ-Ja-«áŸ¿l, ®¾Êo’à ŌJ-TÊ °œË-X¾X¾Ûp «á¹ˆ©Õ, X¾F-ªý-ÅŒÕ-ª¹Õ«á, …X¾Ûp, ’¹ª¹¢-«Õ-²Ä©Ç „ä®Ï „äªá¢-ÍÃL.- ÆC ÍŒ©Çx-ªÃ¹ *éÂ-¯þ©ð ¹ØJ, <La-Ê-ŸÄEo {ÖÅý-XÏ-ÂþÅî ¹LXÏ «âæ®-§ŒÖL.-

  • ƒX¾Ûpœ¿Õ *é¯þ “¦ç®ýd „çáÅÃhFo XÏ¢œË- NÕ-“¬Á-«Õ¢©ð «á¢*, ÂÃTÊ ÊÖ¯ç©ð ‡“ª¹’à „äªá¢* X¾Â¹ˆÊ …¢ÍÃL.-

  • ¦Çº-L©ð ÊÖ¯ç „ä®Ï X¾*a-NÕJa «áŸ¿l „ä®Ï „äªá¢-ÍÃL.- ÅŒª¹-„ÃÅŒ Æ©x¢-„ç-©ÕxLx, …Lx-«áŸ¿l©Õ „ä®Ï „äªá¢-ÍÃL.- ƒX¾Ûpœ¿Õ °œË-X¾X¾Ûp, X¾ÛÍŒa-T¢-•© «áŸ¿l „ä®Ï ÅŒT-ÊEo F@ÁÙx ¤ò®Ï …œË-ÂË¢-ÍÃL.-

  • - ÅŒª¹-„ÃÅŒ “ÂÌ„þÕ, …X¾Ûp „ä®Ï ¹LXÏ «Õªî X¾C ENÕ-³Ä©Õ …œË-ÂË¢* Æ¢Ÿ¿Õ-©ð¯ä „äªá¢-*Ê *é¯þ “¦ç®ýd „ä®Ï ‹ ‰Ÿ¿Õ ENÕ-³Ä©Õ …œË-ÂË¢*, C¢Íù ŸÄE-«Õt-T¢-•-©Åî Æ©¢-¹-J¢-ÍÃL.-

Tuesday, 30 June 2015

CommonMeal - Starters - NonVeg - HongKong Chicken

£¾É¢Ââ’û *é¯þ

*é¯þ(¦ð¯þ©ã®ý): ¤Ä«ÛÂË©ð X¾¢œ¿ÕNÕJa «áŸ¿l: 4 šÌ®¾ÖpÊÕx …X¾Ûp: ª½Õ*ÂË ®¾JX¾œÄ ’¹Õœ¿Õf: ŠÂ¹šË NÕJ§ŒÖ©¤ñœË: šÌ®¾ÖpÊÕ Æ©x¢ÅŒÕª½Õ«á: ˜ä¦Õ©ü®¾ÖpÊÕ „ç©ÕxLxŌժ½Õ«á: ˜ä¦Õ©ü®¾ÖpÊÕ N¯ç’¹ªý: ˜ä¦Õ©ü®¾ÖpÊÕ šï«Öšð’¹ÕVb: 3 ˜ä¦Õ©ü®¾ÖpÊÕx …LxÂÜ¿© Ōժ½Õ«á: 3 ˜ä¦Õ©ü®¾ÖpÊÕx «áœËX¾¢ÍŒŸÄª½: 2 ˜ä¦Õ©ü®¾ÖpÊÕx G§ŒÕuXÏp¢œË: 2 ˜ä¦Õ©ü®¾ÖpÊÕx Âêýo¤¶òxªý: 2 ˜ä¦Õ©ü®¾ÖpÊÕx *é¯þ ²ÄdÂþ: ¤Ä«ÛM{ª½Õ ÊÖ¯ç: ÅŒTʢŌ ÊÕ«Ûy©Õ: 2 ˜ä¦Õ©ü®¾ÖpÊÕx

  • *é¯þ Æ¢’¹Õ@Á¢ «á¹ˆ©Õ’à Âî§ŒÖL. N¯ç’¹ªý, …X¾Ûp, ’¹Õœ¿Õf²ñÊ, NÕJ§ŒÖ©¤ñœË, ˜ä¦Õ©ü®¾ÖpÊÕ Âêýo¤¶òxªý, G§ŒÕuXÏp¢œË ÂíCl’à F@ÁÙx ¤ò®Ï NÕ“¬Á«Õ¢©Ç ¹©¤ÄL.

  • ƒX¾Ûpœ¿Õ ¨ NÕ“¬Á«ÖEo *é¯þ «á¹ˆ©Â¹× X¾šËd¢* ÂÃæ®X¾Û ¯ÃÊE„ÃyL. ÅŒª½„ÃÅŒ ÂÃTÊ ÊÖ¯ç©ð OšËE ¦Ç’à „äªá¢* B§ŒÖL.

  • NœË’à ¦ÇºL©ð ÂíCl’à ÊÖ¯ç „ä®Ï Æ©x¢, „ç©ÕxLx Ōժ½Õ«á, «á¤Äp«Û «¢ÅŒÕ …LxÂÜ¿© Ōժ½Õ«á „ä®Ï „äªá¢ÍÃL. ÅŒª½„ÃÅŒ X¾¢ÍŒŸÄª½, X¾*aNÕJa «áŸ¿l, šï«Öšð ’¹ÕVb „ä®Ï ‹ ENÕ†¾¢ „äªá¢ÍÃL.

  • ƒX¾Ûpœ¿Õ *é¯þ ²ÄdÂþ Â¹ØœÄ ¤ò®Ï «ÕJT¢ÍÃL. ÅŒª½„ÃÅŒ ÂíCl F@Áx©ð Âêýo¤¶òxªý „ä®Ï ¹LXÏ NÕ“¬Á«Õ¢©ð ¤ò®Ï …œËÂË¢ÍÃL. …X¾Ûp Â¹ØœÄ Â¹©¤ÄL. ƒX¾Ûpœ¿Õ „äªá¢*Ê *é¯þ «á¹ˆLo „ä®Ï ®Ï„þÕ©ð ®¾Õ«Öª½Õ X¾C ENÕ³Ä©Õ …œËÂË¢* *«ª½’à ÊÕ«Ûy©Õ ÍŒLx, …LxŌժ½Õ«áÅî Æ©¢Â¹J¢* «œËf¢ÍÃL.

Thursday, 5 February 2015

CommonMeal - Starters - NonVeg - Pricas Thi Phoole

“X¶ÏÂîý -Ÿç X¾Ü-©ã


[ ¦ð-¯þ-©ã®ý *é¯þ «á¹ˆ©Õ Р骢œ¿Õ (åXŸ¿lN)
[ „çÊo Рƪ½Â¹X¾Ûp
[ „çÕiŸÄ Ð ¤Ä«Û-¹-X¾Ûp
[ …X¾Ûp, NÕJ§ŒÖ-©-¤ñœË Ð ª½Õ*ÂË ÅŒTʢŌ
[ *é¯þ ²ÄdÂú Р¹X¾Ûp
[ X¾Û{d-’í-œ¿Õ-’¹Õ-©Õ Ð X¾¯ço¢œ¿Õ ÊÕ¢* X¾Ÿ¿-£¾É-ª½Õ
[ -*-Êo …Lx¤Ä§ŒÕ©Õ Ð X¾¯ço¢œ¿Õ ÊÕ¢* X¾Ÿ¿-£¾É-ª½Õ
[ “ÂÌ¢ Ð 500 “’Ã
[ ÂíAhOÕª½ ÅŒª½Õ’¹Õ Ð Íç¢ÍÃ
[ …LxÂÜ¿© ÅŒª½Õ’¹Õ Ð Íç¢ÍÃ
[ E«Õtª½®¾¢ Ð ª½Õ*-Âî-®¾¢.

  • *é¯þ «á¹ˆ©Â¹× …X¾Ûp, NÕJ§ŒÖ-©-¤ñœË ¹©¤ÄL. ƒX¾Ûpœ¿Õ ¦ÇºL©ð „çÊo ¹JT¢* „çÕiŸÄ „ä®Ï ÅŒª½„ÃÅŒ *é¯þ-«á-¹ˆ-Lo …¢ÍÃL. ¨ XÏ¢œË, „ç-¯Ão *é¯þÂË X¾˜äd©Ç èÇ“’¹ÅŒh’à Aª½ê’§ŒÖL.

  • *é¯þ Ÿîª½’à „ä’ù *é¯þ-²ÄdÂú, X¾Û{d-’í-œ¿Õ-’¹Õ-©Õ „ä®Ï «Õ¢{ ÅŒT_¢* «âÅŒ åX˜äd-§ŒÖL. ²ÄdÂú «ÕJ’ù «ÕJÂí¢Íç¢ …X¾Ûp, NÕJ§ŒÖ-©-¤ñœË, …Lx¤Ä§ŒÕ©Ö „ä§ŒÖL.

  • *é¯þ „çÕÅŒh’à ƧŒÖu¹ “ÂÌ¢ ¹LXÏ C¢æX§ŒÖL. åXjÊ ÂíAhOÕª½ ÍŒLx, E«Õtª½®¾¢ XÏ¢œË, …œËÂË¢*Ê ¦äHÂêýo, ÂÃu骚ü, …LxÂÜ¿© «á¹ˆ©Åî ¹LXÏ B®¾ÕÂî„ÃL.

CommonMeal - Starters - NonVeg - Murgh Ki Parchi

«á-K_ ÂË X¾-Ka


[ *é¯þ Ð- 220 “’Ã
[ °œË-X¾X¾Ûp æX®¾Õd Ð- ¤Ä«Û-¹X¾Ûp
[ Âê½¢ Ð- 骢œ¿Õ-«âœ¿Õ Íç¢ÍéÕ
[ °©-¹-“ª½-¤ñœË Ð- ŠÂ¹-šË-Êoª½ Íç¢ÍÃ
[ E«Õt-ÂçŒÕ Ð- ŠÂ¹šË
[ ¯çªáu Ð- 骢œ¿Õ-«âœ¿Õ Íç¢ÍéÕ
[ ÊÖ¯ç Ð- ¤Ä«Û-¹X¾Ûp
[ X¾®¾ÕX¾Û Ð- Íç¢ÍÃ
[ …X¾Ûp Ð- ÅŒT-ʢŌ
[ Æ©x¢ -„ç-©ÕxLx æX®¾Õd Ð- 骢œ¿Õ Íç¢ÍéÕ
[ ’¹ª½¢-«Õ-²Ä©Ç Ð- ŠÂ¹-šË-Êoª½ Íç¢ÍÃ
[ X¾*a-NÕJa Ð- ‰ŸÄª½Õ (æX®¾Õd©Ç Í䮾Õ-Âî-„ÃL).-

  • *éÂ-¯þE åXŸ¿l «á¹ˆ©Çx Âî§ŒÖL.- „ÚËåXj Æ©x¢ „ç©ÕxLx æX®¾Öd, ÅŒT-ʢŌ …X¾Üp, X¾*a-NÕJa æX®¾Öd, E«Õt-ª½®¾¢ „ä®Ï ‚ «á¹ˆ-©Â¹× X¾˜äd©Ç ¦Ç’à ¹LXÏ ƒª½-„çj-E-NÕ-³Ä©Õ ¯ÃÊ-E-„ÃyL.-

  • Æ©Çê’ «Õªî- T-¯ço©ð °œË-X¾X¾Ûp æX®¾Õd, °©-¹-“ª½-¤ñœË, ¯çªáu, X¾®¾ÕX¾Û, ’¹ª½¢-«Õ-²Ä© ¤ñœÎ B®¾Õ-¹×E ¹LXÏ åX{Õd-Âî-„ÃL.-

  • ¯ÃEÊ *é¯þ «á¹ˆ-©Â¹× °œË-X¾X¾Ûp «áŸ¿l Â¹ØœÄ X¾šËd¢* 骢œ¿Õ ’¹¢{©Õ ¯ÃÊ-E-„ÃyL.- ƒX¾Ûpœ¿Õ ¤ñªáu-OÕŸ¿ „眿-©ÇpšË ¦ÇºL ©äŸÄ åXÊ¢ åXšËd ¨ «á¹ˆLo …¢* ÊÖ¯çÅî 骢œ¿Õ-„çj-X¾Û©Ç ÂéÕa-¹ע˜ä ®¾J-¤ò-ŌբC.-

CommonMeal - Starters - NonVeg - Kug Pav Chicken

¹ע’û ¤Ä„þ *é¯þ


[ ¦ð¯þ-©ã®ý *é¯þ «á¹ˆ©ÕÐ ‡Ê¦µãj “’ëá©Õ
[ „çṈ-èïÊo XÏ¢œËÐ X¾C “’ëá©Õ
[ ÊÖ¯çÐ ÊÖ{-§ŒÖ¦µãj ‡¢‡©ü
[ …X¾ÛpÐ ÅŒT-ʢŌ
[ „ç©ÕxLx X¾©Õ-¹שÕÐ X¾C-æ£ÇÊÕ “’ëá©Õ
[ ‡¢œ¿Õ-NÕJaÐ «âœ¿Õ
[ *é¯þ ²ÄdÂúÐ «¢Ÿ¿ ‡¢‡©ü
[ ²ò§ŒÖ-²Ä®ýÐ ƒª½„çj ÆªáŸ¿Õ ‡¢‡©ü
[ X¾¢ÍŒ-ŸÄª½Ð ‰Ÿ¿Õ “’ëá©Õ
[ „çE-’¹ªýÐ «âœ¿Õ ‡¢‡©ü
[ „äªá¢-*Ê °œË-X¾X¾ÛpÐ ‡E-NÕC
[ …Lx-ÂÃ-œ¿©ÕР骢œ¿Õ
[ F@Áx©ð ¯ÃÊ-¦ã-šËdÊ ÊÖœ¿Õ©üqÐ ÊÖ{ ƒª½„çj ÆªáŸ¿Õ “’ëá©Õ

  • ÊÖœ¿Õ-©üqÊÕ ‚N-JåXj …œË-ÂË¢* F@ÁÙx «¢æX®Ï åX{Õd-Âî-„ÃL. ŠÂ¹ T¯ço©ð „çṈ-èï-Êo-XÏ¢œË, ÅŒT-ʢŌ …X¾Ûp, ÂîÏE F@ÁÙx B®¾Õ-¹×E *é¯þ «á¹ˆ©Õ Â¹ØœÄ ÍäJa ¦Ç’à ¹©-¤ÄL.

  • ¦Çº-L©ð ÊÖ¯ç „äœË Íä®Ï ¨ *é¯þ «á¹ˆ-©ÊÕ ¦¢’ê½Õ ª½¢’¹Õ-©ðÂË «Íäa-«-ª½Â¹× „äªá¢-ÍÃL. Âí¢ÅŒ ÊÖ¯ç Bæ®®Ï ƒ¢Ÿ¿Õ-©ð¯ä ÅŒJ-TÊ ‡¢œ¿Õ-NÕJa «á¹ˆ©Õ, „ç©ÕxLx X¾©Õ-Â¹×©Õ „äªá¢-ÍÃL. ÅŒªÃyÅŒ *é¯þ ²ÄdÂú „ä®Ï «ÕJ-T¢-ÍÃL.

  • ‚ ÅŒªÃyÅŒ ²Ä§ŒÖ-²Ä®ý, X¾¢ÍŒ-ŸÄª½, ÅŒT-ʢŌ …X¾Ûp, „çE-’¹ªý, „äªá¢* åX{Õd-¹×Êo °œË-X¾X¾Ûp X¾©Õ-Â¹×©Õ ÍäJa ¦Ç’à ¹©-¤ÄL. X¾C-E-NÕ-³Ä-©-§ŒÖu¹ „äªá¢-*Ê *é¯þ «á¹ˆ©Õ ÍäªÃaL.

  • ŠÂ¹ T¯ço B®¾Õ-¹×E «á¢Ÿ¿Õ ÊÖœ¿Õ©üq „ä®Ï åXjÊ ®ÏŸ¿l´¢ Íä®ÏÊ *é¯þ NÕ“¬Á-«ÖEo X¾ª½-„ÃL. åXjÊ …Lx-ÂÃ-œ¿-©ÊÕ Æ©¢-¹Jæ®h ¹ע’û ¤Ä„þ *é¯þ 骜Î!!

CommonMeal - Starters - NonVeg - Kharaseena


[ ‡«á-¹-©ÕÊo *é¯þ «á¹ˆ©ÕР骢œ¿Õ
[ Æ©x¢-„ç-©ÕxLx «áŸ¿lÐ ¤Ä«Û-¹X¾Ûp
[ E«Õt-ª½®¾¢Ð 骢œ¿Õ Íç¢ÍéÕ
[ Â꽢Рƒª½„çj “’ëá©Õ
[ ‚«-ÊÖ¯çÐ 20 ‡¢‡©ü
[ <èüÐ ƒª½„çj “’ëá©Õ
[ åXª½Õ’¹ÕÐ 50 “’ëá©Õ
[ …X¾ÛpÐ ª½Õ*ÂË ®¾J-X¾œÄ
[ ’¹ª½¢-«Õ-²Ä©Ç ¤ñœËÐ X¾C “’ëá©Õ
[ ¦ª½-¹’à Ÿ¿¢*Ê ’¹ª½¢-«Õ-²Ä©ÇÐ X¾C “’ëá©Õ.

  • *Êo T¯ço B®¾Õ-¹×E Æ©x¢-„ç-©ÕxLx «áŸ¿l, Âê½¢, E«Õt-ª½®¾¢, ÅŒT-ʢŌ …X¾Ûp „ä®Ï ¦Ç’à ¹©-¤ÄL. *é¯þ «á¹ˆ-©Â¹× ÆÂ¹ˆ-œ¿-¹ˆœÄ ’Ã{Õx åXšËd ¨ NÕ“¬Á-«ÖEo X¾šËd¢-ÍÃL. é

  • 骢œ¿Õ ’¹¢{-©-§ŒÖu¹ NÕT-LÊ X¾ŸÄ-ªÃn-©-Eo¢-šËF «Õªî T¯ço©ð B®¾Õ-¹×E ¹LXÏ.. ¨ NÕ“¬Á-«ÖEo Â¹ØœÄ *é¯þ «á¹ˆ-©Â¹× X¾šËd¢-ÍÃL. «Õªî 骢œ¿Õ ’¹¢{-©-§ŒÖu¹ ÅŒ¢Ÿ¿Ö-ªý©ð ÂéÇaL.

  • åXjÊ ÂíCl’à ¯çªáu ªÃ®Ï.. X¾ÛD-¯Ã- ÍŒšÌo, …Lx-¤Ä§ŒÕ «á¹ˆ-©Åî «œËf¢-ÍŒ-œ¿„äÕ ‚©®¾u¢.

  • ȪÃ-®Ô¯Ã ÅŒ§ŒÖ-K©ð „Üä åXª½Õ’¹Õ ¦Ç’à *¹ˆ’à …¢œÄL. «á¢Ÿ¿Õ-ªîV ªÃ“A ŠÂ¹ «®¾Y¢©ð åXª½Õ’¹ÕÊÕ B®¾Õ-¹×E ’¹šËd’à «â{-¹šËd …¢ÍÃL. «ÕªÃo-šËÂË Fª½¢Åà X¾ÜJh’à Åí©-T-¤ò-ŌբC.

CommonMeal - Starters - NonVeg - Dragon Chicken

“œÄ’¹¯þ *é¯þ


[ ‡«á-¹-©äxE *é¯þÐ ÊÖ{-§ŒÖ¦µãj “’ëá©Õ
[ ÂîœË’¹Õœ¿ÕfÐ ŠÂ¹šË
[ „çṈ-èïÊo XÏ¢œËÐ X¾C-æ£ÇÊÕ “’ëá©Õ
[ *é¯þ ²ÄdÂúÐ ¤Ä«Û¹X¾Ûp ¹¯Ão Ō¹׈«
[ ÊÖ¯çÐ „äªá¢-ÍŒ-œÄ-EÂË ®¾J-X¾œÄ
[ Æ©x¢ „ç©ÕxLx ÅŒª½Õ’¹ÕÐ X¾C “’ëá©Õ ÍíX¾ÛpÊ
[ ‡¢œ¿Õ-NÕJa æX®¾ÕdÐ ƒª½„çj “’ëá©Õ
[ {«ÖšÇ éÂÍŒXýÐ X¾C-æ£ÇÊÕ ‡¢‡©ü
[ …X¾ÛpÐ ª½Õ*ÂË ÅŒT-ʢŌ
[ X¾¢ÍŒ-ŸÄª½Ð «âœ¿Õ “’ëá©Õ
[ ‡¢œ¿Õ-NÕJaÐ ŠÂ¹šË
[ „äªá¢-*Ê °œË-X¾X¾Ûp X¾©Õ-¹שÕÐ ¤Ä«Û-¹X¾Ûp ¹¯Ão Ō¹׈«.

  • *éÂ-¯þÊÕ ®¾Êo’Ã, ¤ñœ¿Õ’Ã_ ÅŒª½-’ÃL. «Õªî T¯ço©ð ÂîœË-’¹Õœ¿Õf ²ñÊ, „çṈ-èïÊo XÏ¢œË, ÂíCl’à Fª½Õ, ÊÖ¯ç B®¾Õ-¹×E ÆEo¢-šËF ¦Ç’à ¹©-¤ÄL. ¨ XÏ¢œË©ð *é¯þ «á¹ˆLo Â¹ØœÄ „ä®Ï ¦Ç’à ¹LXÏ «âÅŒ-åX-˜äd-§ŒÖL.

  • Ê©¦µãj ENÕ-³Ä© ÅŒªÃyÅŒ „眿-©ÇpšË ¦Çº-L©ð ÊÖ¯ç „äœË Íä®Ï *é¯þ «á¹ˆLo „äªá¢-ÍÃL.

  • ÅŒªÃyÅŒ ¨ ÊÖ¯çÊÕ X¾Â¹ˆÂ¹× Bæ®®Ï «ÕSx „äêª ÊÖ¯ç B®¾Õ-¹×E Æ©x¢, „ç©ÕxLx „äªá¢-ÍÃL. ‰Ÿ¿Õ ENÕ-³Ä-©-§ŒÖu¹ ‡¢œ¿Õ-NÕJa «áŸ¿l, {«ÖšÇ éÂÍŒXý Â¹ØœÄ „ä®Ï ÂíCl’à *é¯þ ²ÄdÂú ¹©-¤ÄL.

  • ƒ¢Ÿ¿Õ©ð ÅŒT-ʢŌ …X¾Ûp, X¾¢ÍŒ-ŸÄª½ „ä®Ï ¦Ç’à ¹L-¤Ä¹ «á¢Ÿ¿Õ’à „äªá¢ÍŒÕ¹×Êo *é¯þ «á¹ˆ©Õ, °œË-X¾X¾Ûp X¾©Õ-¹שÕ, ‡¢œ¿Õ-NÕ-JaE ÍäÅîh ÊLXÏ „ä®Ï.. åXjÊ …Lx-ÂÃ-œ¿-©Åî Æ©¢-¹-Jæ®h ¯îª½Ö-J¢Íä “œÄ’¹¯þ *é¯þ 骜Î!

  • OÕÂ¹× Åç©Õ²Ä?? ¯îª½Ö-J¢Íä ÍçjF®ý «¢{-Âéðx ƒC Â¹ØœÄ ŠÂ¹šË. OÕª½Õ Â¹ØœÄ ŠÂ¹-²ÄJ “X¾§ŒÕ-Ao¢* ˜ä®ýd Íäæ®-§ŒÕ¢œË «ÕJ!!

CommonMeal - Starters - NonVeg - Chilli Chicken

*Mx *é¯þ

¦ÇuÍý Ð 1


[ ¦ð¯þ-©ã®ý *é¯þ Ð 300 “’ëá©Õ
[ Âêýo-¤¶òxªý Ð 5 ˜ä¦Õ©ü ®¾ÖpÊÕx
[ „çÕiŸÄ-XÏ¢œË Ð 2 ˜ä¦Õ©ü ®¾ÖpÊÕx
[ ÂîœË’¹Õœ¿Õf Ð 1
[ …X¾Ûp Ð ®¾JX¾œËʢŌ
[ ‡“ª½ NÕª½-X¾-ÂÃ-§ŒÕ© æX®ýd Ð 1/2 šÌ®¾Öp¯þ
[ åXX¾pªý ¤ùœ¿ªý Ð 1/4 šÌ®¾Öp¯þ
[ Fª½Õ Ð 2 šÌ®¾ÖpÊÕx
[ ÊÖ¯ç Ð œÎXý wåX¶jÂË ®¾J-X¾œÄ

¦ÇuÍý Ð 2


[ åXª½Õ’¹Õ Ð 1 ¹X¾Ûp
[ Âê½¢ Ð 1/4 šÌ®¾Öp¯þ
[ ‚骢èü X¶¾Ûœþ ¹©ªý Ð Âí¢Íç¢ (Æ«-®¾-ª½-„çÕiÅä)
[ …X¾Ûp Ð Âí¢Íç¢

¦ÇuÍý Ð 3


[ ÊÖ¯ç Ð 2 šÌ®¾ÖpÊÕx
[ Æ©x¢ „ç©ÕxLx «á¹ˆ©Õ Ð 1 šÌ®¾Öp¯þ
[ X¾*a-NÕJa Р骢œ¿Õ-«âœ¿Õ «á¹ˆ©Õ
[ …Lx-’¹œ¿f «á¹ˆ©Õ Ð *Êo’à ŌJ-T-ÊN
[ ¹J-„ä-¤ÄÂ¹× Ð éª¢œ¿Õ 骫Õt©Õ
[ ÅŒÕJ-NÕÊ ÂíAh-OÕª½ Ð 3 ˜ä¦Õ©ü ®¾ÖpÊÕx
[ E«Õt-ª½®¾¢ Ð 1/2 šÌ®¾Öp¯þ
[ Âêýo ²Ädªýa Ð 4 ˜ä¦Õ©ü ®¾ÖpÊÕx (4 ˜ä¦Õ©ü ®¾ÖpÊx FšË©ð 1 ˜ä¦Õ©ü ®¾Öp¯þ Âêýo ¤¶òxªý ¹L-XÏÊ NÕ“¬Á«Õ¢)

  • ¦ÇuÍý Ð 1©ð ÍçXÏpÊ X¾ŸÄ-ªÃn-©-Eo¢-šËF (ÊÖ¯ç ÅŒX¾p) ŠÂ¹ ¤Ä“ÅŒ©ð ¹LXÏ 20 Ð 30 ENÕ-³Ä©Õ X¾Â¹ˆÊ åX{Õd-Âî-„ÃL.

  • œÎXý wåX¶jÂË ®¾J-X¾œÄ ÊÖ¯ç B®¾Õ-ÂíE «á¹ˆ-©Õ’à Íä®ÏÊ *é¯þÊÕ ’¿Õ«Õ ª½¢’¹Õ «Íäa «ª½Â¹Ø wåX¶j Íä§ŒÖL.

  • ¦ÇuÍý Ð 2 ©ð ÍçXÏpÊ X¾ŸÄ-ªÃn-©-Eo¢-šËF ¹LXÏ ‚ NÕ“¬Á-«ÖEo *é¯þ wåX¶j©ð „ä®Ï ¦Ç’à ¹LXÏ X¾Â¹ˆÊ åX{Õd-Âî-„ÃL.

  • «Õªî ¤Äu¯þ B®¾Õ-ÂíE Æ¢Ÿ¿Õ©ð 骢œ¿Õ ˜ä¦Õ©ü ®¾ÖpÊx ÊÖ¯ç „ä®Ï ¦ÇuÍý Ð 3©ð ÍçXÏpÊ X¾ŸÄ-ªÃn-©-Eo¢-šËF ŠÂ¹-ŸÄE ÅŒªÃyÅŒ «Õªí-¹šË ¹LXÏ 2Ð3 ENÕ-³Ä©Õ „äœË-Íä-§ŒÖL.

  • *«-ª½’à ‚ NÕ“¬Á-«Ö-EÂË åXª½Õ-’¹Õ©ð ¯ÃÊ-¦ã-šËdÊ wåX¶jœþ *éÂ-¯þÊÕ ÍäJa œÎXý wåX¶j Íä§ŒÖL. Æ¢Ÿ¿Õ©ð Âêýo ²Ädªýa, E«Õt-ª½®¾¢, ÂíAh-OÕª½ ¹LXÏ 1Ð2 ENÕ-³Ä©Õ «Õ¢{åXj …¢* C¢Íä§ŒÖL. Æ¢Åä..

CommonMeal - Starters - NonVeg - Chicken Carten Blue

*éÂ-¯þ Âê½f-¯þ -¦Öx


[ *é¯þ -«á¹ˆ-©Õ Ð- ¯Ã©Õ’¹Õ
[ <èü-å®kx-®¾Õ©Õ Ð- ¯Ã©Õ’¹Õ
[ «Õ{¯þ å®kx®¾Õ©Õ Ð- ¯Ã©Õ’¹Õ
[ “¦ãœþ-¤ñœË Ð- ƪ½-¹X¾Ûp
[ „çÕiŸÄ Ð-骢œ¿Õ ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx
[ ÊÖ¯ç Ð- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ
[ NÕJ-§ŒÖ-©-¤ñœË Ð- ÂíCl’Ã
[ …X¾Ûp Ð- ÅŒT-ʢŌ.-

  • <„ç-¯þE «á¢Ÿ¿Õ’à 175 …³òg-“’¹-ÅŒ©ð „äœË-Íä-§ŒÖL.- ¦äÂË¢’û œË†ýÂË ÊÖ¯ç ªÃ®Ï åX{Õd-Âî-„ÃL.- *é¯þ «á¹ˆ-©Â¹× NÕJ-§ŒÖ-©-¤ñœÎ, …X¾Üp ªÃ®Ï åX{Õd-Âî-„ÃL.-

  • «Õ{¯þ å®kx®¾ÕåXj <èü-å®kx®¾Õ …¢*, Æ¢Ÿ¿Õ©ð *é¯þ «á¹ˆÊÕ åXšËd ªî©ü©Ç ͌՘äd-§ŒÖL.- ÅŒª½-„ÃÅŒ Æ¢ÍŒÕ©Õ «Üœ¿-¹עœÄ {ÖÅý-XÏÂú ’¹ÕÍÃaL.-

  • -ƒX¾Ûp--œ¿Õ „çÕiŸÄ©ð ÂíCl’à F@ÁÙx ¤ò®Ï ’¹J-˜ã-èÇ-ª½Õ’à XÏ¢œË ¹LXÏ åX{Õd-Âî-„ÃL.- ŠÂ¹ ªî©üE B®¾Õ-¹×E „çÕiŸÄ NÕ“¬Á-«Õ¢©ð «á¢*, ÅŒª½-„ÃÅŒ ŸÄEåXj “¦ãœþ-¤ñœË ÍŒ©ÇxL

  • ƒ©Ç NÕT-LÊ «á¹ˆLo Â¹ØœÄ Í䮾Õ-¹×E ‹„ç-¯þ©ð ƪ½-’¹¢{ ¦äÂú-Íä-§ŒÖL.- ©äŸ¿¢˜ä ÊÖ¯ç©ð Â¹ØœÄ „䮾Õ-¹×E „äªá¢-ÍŒÕ-Âî-«ÍŒÕa.-

Wednesday, 28 January 2015

CommonMeal - Starters - NonVeg - Veeyanar Snyjal

O§ŒÕ-ʪý *o•©ü

„çÕiŸÄ Р¹X¾Ûp
…X¾Ûp Ð ÅŒTʢŌ
’¹Õœ¿Õx Р骢œ¿Õ
“ÂÌ¢ Р骢œ¿Õ ˜ä¦Õ©ü®¾ÖpÊÕx
“¦ãœþ¤ñœË Р骢œ¿Õ ¹X¾Ûp©Õ
X¾©ašË *é¯þ «á¹ˆ©ÕÐ 225 “’Ã
NÕJ§ŒÖ©¤ñœË Ð ª½Õ*ÂË ÅŒTʢŌ
ÊÖ¯ç Р骢œ¿Õ ¹X¾Ûp©Õ
E«ÕtÂçŒÕ Ð ŠÂ¹šË
ÂÃu¦ä° ‚Â¹×©Õ Ð éª¢œ¿Õ.

  • „眿©ÇpšË T¯ço B®¾Õ¹×E Æ¢Ÿ¿Õ©ð „çÕiŸÄ, …X¾Ûp „ä®Ï ¦Ç’à ¹©¤ÄL. «Õªî T¯ço©ð ÂîœË’¹Õœ¿x ²ñÊ, “ÂÌ¢ „䮾Õ¹×E ¦Ç’à T©Â툚ÇdL. ƒ¢Âî T¯ço©ð “¦ãœþ¤ñœË, ÂíCl’à …X¾Üp B®¾Õ¹×E ¹LXÏ åX{ÕdÂî„ÃL.

  • *é¯þ «á¹ˆ©åXj ÂíCl’à …X¾Ûp, NÕJ§ŒÖ©¤ñœË „ä®Ï «á¢Ÿ¿Õ „çÕiŸÄ NÕ“¬Á«Õ¢©ð «á¢ÍÃL. ÅŒª½„ÃÅŒ ’¹Õœ¿Õf, “ÂÌ¢ ²ñÊ©ð, *«ª½’à “¦ãœþ¤ñœË©ð «á¢* B§ŒÖL. ƒ©Ç NÕTLÊ å®kx®¾ÕLo Â¹ØœÄ Í䮾ÕÂî„ÃL.

  • ƒX¾Ûpœ¿Õ „眿©ÇpšË ¦ÇºL B®¾Õ¹×E *é¯þ å®kx®¾ÕLo …¢*, ÂíClÂíCl’à ÊÖ¯ç „ä®¾Õ¹ע{Ö ÂéÕaÂî„ÃL. ‡“ª½’à „ä’ù Bæ®§ŒÖL. E«ÕtÂçŒÕ«á¹ˆ©Ö, ÂÃu¦ä° ‚¹שÅî ¹LXÏ «œËf¢ÍÃL.

CommonMeal -Starters - NonVeg - Thai Chicken Fry

Ÿ±Ä§ýÕ *é¯þ ¹“K

*é¯þ «á¹ˆ©Õ Ð ê°
H¯þq «á¹ˆ©Õ Ð ÂíEo
E«Õt ‚Â¹×©Õ Ð ‰ŸÄª½Õ
®Ôyšü ¦ä®Ï©üРƪ½ Íç¢ÍÃ
œÄªýˆ ²ò§ŒÖ ²Ä®ý
X¶Ï†ý ²Ä®ý
²ò§ŒÖ ²Ä®ýР骢œ¿Õ Íç¢Íé ÍíX¾ÛpÊ
‚ªá-®¾dªý ²Ä®ý Ð «âœ¿Õ Íç¢ÍéÕ
͌鈪½ Ð ŠÂ¹-šË-Êoª½ Íç¢ÍÃ
NÕJ-§ŒÖ© ¤ñœË Ð Íç¢ÍÃ
²ò§ŒÖ-H¯þ ÊÖ¯ç Ð ¤Ä«Û ¹X¾Ûp ¹¯Ão Ō¹׈-«’Ã
„çṈ-èïÊo XÏ¢œËР骢œ¿Õ Íç¢ÍÃ-©Õ(-F-@ÁxÅî ¹LXÏ åX{Õd-Âî-„ÃL)
„ç©ÕxLx 骦s-©ÕÐ-‰-ŸÄª½Õ
‡¢œ¿Õ NÕJa Ð X¾C( ¨ X¾ŸÄ-ªÃn-©Fo ¦èǪîx Ÿíª½Õ-¹×-Åêá).

  • ¦Çº-L©ð ÊÖ¯ç „äœË Íä®Ï „ç©ÕxLx «á¹ˆ©Õ, ‡¢œ¿Õ-NÕJa, E«Õt ‚¹×Lo „äªá¢-ÍŒÕ-Âî-„ÃL. Æ¢Ÿ¿Õ©ð *é¯þ, H¯þq «á¹ˆLo „äªá¢-ÍÃL.

  • *é¯þ ®¾’¹¢ …œË-Âù ÆEo-ª½-Âé ²Ä®ý©Õ, NÕJ-§ŒÖ© ¤ñœË, ͌鈪½, ¹X¾Ûp F@ÁÙx ¤ò®Ï «âÅŒ-åX-˜äd-§ŒÖL.

  • *é¯þ X¾ÜJh’à …œË-Âù ¦ä®Ï©ü, „çṈ-èïÊo NÕ“¬Á«Õ¢ 骢œ¿Õ ENÕ-³Ä© ÅŒª½-„ÃÅŒ C¢æX-§ŒÖL.

CommonMeal - Starters - NonVeg Sheesh Towk

†Ô†ý š÷Âú

*é¯þÐ- 200 “’ëá©Õ
„ç©ÕxLx Ð- ‡E-NÕC ¤Ä§ŒÕ©Õ
ÊÖ¯ç Ð- ®¾J-X¾-œË-ʢŌ
’¹Õœ¿ÕfÐ- ŠÂ¹šË
…X¾ÛpÐ- ®¾J-X¾-œË-ʢŌ
NÕJ-§ŒÖ© ¤ñœËÐ- Íç¢ÍÃ
E«Õt-ª½®¾¢Ð- 骢œ¿Õ Íç¢ÍéÕ
…Lx-¤Ä§ŒÕÐ- ŠÂ¹šË
Æ©x¢Ð- *Êo «á¹ˆ.-

  • ¬ÁÙ“¦µ¼¢’à ¹œË-TÊ *éÂ-¯þ©ð Æ©x¢, …Lx-¤Ä§ŒÕ «á¹ˆ©Õ „ä§ŒÖL.- Æ©Çê’ „ç©ÕxLx «áŸ¿l, …X¾Ûp, NÕJ-§ŒÖ-©- ¤ñœË ¦Ç’à ¹LXÏ «ÖJ-¯äšü Íä§ŒÖL.- -

  • -ƒX¾Ûp-œ¿Õ ’¹Õœ¿ÕfE X¾’¹-©-’íšËd T¯ço©ð „ä®Ï ¦Ç’à T©-Âíˆ-šÇdL.- Æ¢Ÿ¿Õ©ð Âî¾h ÊÖ¯ç „ä®Ï ¹©-¤ÄL.- *«-ª½©ð E«Õt-ª½-²ÄEo -„ä-§ŒÖ-L.

  • ƒ¢-Ÿ¿Õ-©ð *é¯þ «á¹ˆLo „ä®Ï, ¨ „çáÅŒh¢ NÕ“¬Á-«ÖEo -‹ «ÕšËd-¤Ä-“ÅŒ©ð „ä®Ï ¦Ç’à …œË-ÂË¢-ÍÃL.- OšËE „äœË-„ä-œË’à A¢˜ä ¦µ¼©ä ª½Õ*.-

CommonMeal - Starters - NonVeg - Grilled PineApple Chettinad Chicken

“T©üf åXj¯ÃXÏ©ü NÅý ÍçšËd¯Ãœþ *é¯þ

*é¯þ ©ã’û Ð ŠÂ¹šË
Ưî¾X¾Û«Ûy Р骢œ¿Õ
«ÕªÃšÌ„çá’¹_ Ð ŠÂ¹šË
Âí¦sJ¤ñœË Р骢œ¿Õ ˜ä¦Õ©ü®¾ÖpÊÕx
’¹ª½¢«Õ²Ä©Ç Рƪ½Íç¢ÍÃ
Ÿµ¿E§ŒÖ©Õ Ð Íç¢ÍÃ
‡¢œ¿ÕNÕJa Р骢œ¿Õ
NÕJ§ŒÖ©Õ Рƪ½Íç¢ÍÃ
„ëá Рƪ½Íç¢ÍÃ
°©Â¹“ª½ Рƪ½Íç¢ÍÃ
X¾Ÿ±¿ªýX¶¾Ü©ü Рƪ½Íç¢ÍÃ
…Lx¤Ä§ŒÕ
šï«Öšð Ð ŠÂ¹šË ÍíX¾ÛpÊ
¹J„ä¤ÄÂ¹× éª¦s©Õ Р骢œ¿Õ
Âê½¢ Рƪ½Íç¢ÍÃ
èÇ>ÂçŒÕ Ð ŠÂ¹šË
åXj¯ÃXÏ©ü å®kx®¾Õ©Õ Ð ‰ŸÄª½Õ
«Õ§çá¯çjèü Ð Íç¢Íà (¦èǪîx Ÿíª½Õ¹×ŌբC)
…X¾Ûp Ð ÅŒTʢŌ
ÊÖ¯ç Ð ¤Ä«Û¹X¾Ûp.

®¾©Çq Â¢ ÂÄÃLqÊN

šï«Öšð©Õ Р骢œ¿Õ
…Lx¤Ä§ŒÕ Ð ŠÂ¹šË
ÂíAhOÕª½ ÅŒª½Õ’¹Õ Р骢œ¿Õ Íç¢ÍéÕ
X¾*aNÕJa «á¹ˆ©Õ Ð Íç¢ÍÃ
‚L„þÊÖ¯ç Рƪ½Íç¢ÍÃ
E«Õtª½®¾¢ Ð Íç¢ÍÃ
…X¾Ûp Ð ÅŒTʢŌ.

  • *é¯þE ¬ÁÙ“¦µ¼¢ Íä®Ï «á¹ˆ©Çx Âî®Ï åX{ÕdÂî„ÃL. Ưî¾X¾Û«Ûy, «ÕªÃšÌ„çá’¹_, Âí¦sJ¤ñœË, Ÿµ¿E§ŒÖ©Õ, NÕJ§ŒÖ©Õ, X¾Ÿ±¿ªýX¶¾Ü©ü-E -NÕÂÌq-©ð -„ä®Ï „çÕÅŒh’à Íä®Ï åX{ÕdÂî„ÃL.

  • ƒX¾Ûpœ¿Õ ¦ÇºL©ð ÊÖ¯ç „äœËÍä®Ï °©Â¹“ª½, „ëá, ‡¢œ¿ÕNÕJa, ¹J„ä¤ÄÂ¹× „äªá¢ÍŒÕÂî„ÃL. Æ¢Ÿ¿Õ©ð „ç៿{ …Lx¤Ä§ŒÕ«á¹ˆ©Õ, 骢œ¿Õ ENճĩ ÅŒª½„ÃÅŒ šï«Öšð «á¹ˆ©Õ „ä®Ï ¦Ç’à ¹©¤ÄL

  • šï«Öšð «á¹ˆ©Õ ÂíCl’à „çÕÅŒh’à ƧŒÖu¹ «á¢Ÿ¿Õ’à Í䮾Õ¹×Êo «Õ²Ä©Ç, *é¯þ «á¹ˆ©Õ, ÅŒTʢŌ …X¾Ûp, Âê½¢, ’¹ª½¢-«Õ²Ä-©Ç „ä®Ï «âÅŒ åXšÇdL. *é¯þ „çÕÅŒh’à ƧŒÖu¹ C¢æX§ŒÖL.

  • ƒX¾Ûpœ¿Õ åXj¯ÃXÏ©ü å®kx®¾Õ©ÊÕ ‹„ç¯þ©ð 骢œ¿Õ ENÕ³Ä©Õ “T©üÍä®Ï B®¾ÕÂî„ÃL. ŠÂ¹ŸÄEåXj «Õªí¹šË ÍíX¾ÛpÊ „ÚËE X¾ª½„ÃL.

  • åXjŸÄEåXj «Õ§çá¯çjèü ªÃ®Ï, *é¯þ NÕ“¬Á«ÖEo …¢* ªî©ü©Ç ͌՘äd§ŒÖL. DEÍŒÕ{Öd Æ©ÖuNÕE§ŒÕ¢ ¤¶Äªá©üE ͌՘äd®Ï “X¶Ïèü©ð …¢Íä§ŒÖL.

  • ÂÃæ®X¾šËÂË ªî©ü ’¹šËdX¾œ¿ÕŌբC. ÆX¾Ûpœ¿Õ C¢æX®Ï «ÕŸµ¿uÂ¹× Âî§ŒÖL. ®¾©Çq Â¢ B®¾Õ¹×Êo X¾ŸÄªÃn©Eo¢šËF ¹LXÏ ŸÄ¢Åî “T©üf åXj¯ÃXÏ©ü NÅý ÍçšËd¯Ãœþ *é¯þE «œËf¢ÍÃL.