VTStyles

Recent Post

Showing posts with label Starter_Veg_Corn. Show all posts
Showing posts with label Starter_Veg_Corn. Show all posts

Monday, 18 July 2016

Starters - Veg - Corn Fritters / కార్న్‌ ఫ్రిట్టర్స్‌

కార్న్‌ ఫ్రిట్టర్స్‌


కార్న్‌ - 150 గ్రా ఉల్లిముక్కలు - అర కప్పు వెల్లుల్లి రెబ్బలు - 2 పచ్చిమిర్చి - 2 బేకింగ్‌ పౌడర్‌ - 1 టీస్పూన్‌ శెనగపిండి - 1 టే.స్పూన్‌ మైదా - 1 టే.స్పూన్‌ జీలకర్ర పొడి - అర టీస్పూన్‌ కార్న్‌ ఫ్లోర్‌ - 1 టే.స్పూన్‌ నూనె - 1 టే.స్పూన్‌ పాలు - 2 టే.స్పూన్లు కొత్తిమీర ఉప్పు - తగినంత కారం - 1 టీస్పూన్‌.

  • బాండీలో నూనె పోసి ఉడికించిన కార్న్‌, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఇలా వేయించిన మిశ్రమంలో మైదా, కార్న్‌ ఫ్లోర్‌, జీలకర్ర, శెనగపిండి, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు, కారం కలిపి మిక్సీలో వేయాలి.

  • మరీ పొడిగా ఉండకుండా పాలు చేర్చి తిప్పాలి. ఇలా తయారైన ముద్దను చిన్న చిన్న ఉండలుగా చుట్టి నూనెలో వేయించుకోవాలి. ఈ కార్న్‌ ఫ్రిట్టర్స్‌ను సాస్‌తో తింటే బాగుంటుంది.

Starters - Veg - Corn Kabab / కార్న్‌ కబాబ్‌

కార్న్‌ కబాబ్‌


కార్న్‌ - 2 కప్పులు ఉడికించి తురిమిన ఆలూ - అర కప్పు చీజ్‌ తురుము - 2 టే.స్పూన్‌ పచ్చిమిర్చి - 2 అల్లం తరుగు - 2 టే.స్పూన్లు మిరియాల పొడి - అర టీస్పూను గరం మసాలా - అర టీస్పూను జాపత్రి పొడి - చిటికెడు పుదీనా ఆకులు - కొన్ని ఉప్పు నూనె - తగినంత.

  • మిక్సీలో కార్న్‌ వేసి పొడి చేసుకోవాలి. మిగతా దినుసులన్నింటినీ కార్న్‌పొడిలో కలపాలి.

  • ఈ పిండితో గారెలంత సైజుల్లో కబాబ్స్‌ చేసుకోవాలి. పెనం మీద నూనె వేసి వీటిని రెండు వైపులా కాల్చాలి. వేడి వేడిగా పుదీనా పచ్చడితో తినాలి.

Thursday, 9 July 2015

CommonMeal - Starters - Veg - BabyCorn Lollypops

¦äH-Âêýo ©Ç-L-¤ÄXý

¦äH-Âêýo Ð- ‰Ÿ¿Õ ‚©Ö Ð- 骢œ¿Õ X¾*a-¦-ª¸Ã-ºÌ©Õ Ð- ¤Ä«Û-¹X¾Ûp ÊÖ¯ç Ð- „äªá¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ®¾J-X¾œÄ ²ò§ŒÖ-²Ä®ý Ð- ƪ½-Íç¢Íà -²ò-§ŒÖ²Ä®ý Ð -ƪ½-Íç-¢-Íà ’¹Õœ¿Õf Ð- 骢-œ¿Õ(-Åç--©x-²ñ-Ê -B®¾ÕÂî-„Ã-L) “¦ãœþ-¤ñœË Ð- ¤Ä«Û-¹X¾Ûp …X¾Ûp Ð- ÅŒT-ʢŌ Âê½¢ Ð- ƪ½-Íç¢ÍÃ.

  • «á¢Ÿ¿Õ’à ¦äH-ÂÃ-ªýoE ---F-@Áx-©ð -…-œËÂË¢-* åX{Õd-Âî-„Ã-L. -‹ -T-¯ço-©ð …œË-ÂË¢* «áŸ¿l-Íä-®ÏÊ ‚©Ö, …œË-ÂË¢-*Ê X¾*a- ¦-ª¸Ã-ºÌ-© -«á-Ÿ¿l, Âê½¢, ÅŒT-ʢŌ …X¾Üp, ²ò§ŒÖ-²Ä®ý „ä®Ï ¦Ç’à ¹LXÏ åX{Õd-Âî-„ÃL.-

  • ŠÂ¹ -¦ä-HÂêýo-E -B®¾Õ¹×-E -ŸÄ-EÂË -‚-©Ö - NÕ-“¬Á-«Ö-Eo --Æ-ŸÄl-L. DEo «ÕSx ’¹Õœ¿Õf- Åç-©x-²ñ-Ê©ð «á¢*, ÅŒª½-„ÃÅŒ “¦ãœþ- ¤ñ-œË©ð ÆŸÄlL.-

  • ƒ©Ç Í䮾Õ-¹×-Êo-ŸÄEo ÂÃ’¹Õ-ÅîÊo ÊÖ¯ç©ð „ä®Ï „äªá¢-ÍŒÕ-¹×E B®¾Õ-Âî-„ÃL.- ƒ©Ç NÕT-LÊ NÕ“¬Á-«Ö-Fo Í䮾Õ-¹ע˜ä ®¾J-¤ò-ŌբC.-

CommonMeal - Starters - Veg - BabyCorn Manchurian

¦äH-Âêýo «Õ¢-ÍŒÕ-J-§ŒÖ

¦äH-Âêýo Ð- X¾C-æ£ÇÊÕ Æ©x¢ ÅŒª½Õ’¹Õ Ð- Íç¢Íà „ç©ÕxLx Ð- «âœ¿Õ (ÅŒª½-’ÃL) X¾*a-NÕJa Ð- «âœ¿Õ («á¹ˆ©Çx Âî§ŒÖL) …Lx-¤Ä§ŒÕ «á¹ˆ©Õ Ð- ƪ½-¹X¾Ûp ÂÃuXÏq¹¢ Ð- ŠÂ¹šË («á¹ˆ©Çx Âî§ŒÖL) ²ò§ŒÖ-²Ä®ý Ð- Íç¢Íà „çE-’¹ªý Ð- ƪ½-Íç¢Íà ÂíAh-OÕª½ ÅŒª½Õ’¹Õ Ð- 骢œ¿Õ Íç¢ÍÃ©Õ …X¾Ûp Ð-ÅŒT-ʢŌ NÕJ-§ŒÖ-©-¤ñœË Ð- ÅŒT-ʢŌ ÍŒéˆª½ Ð- ÂíCl’à ÊÖ¯ç Ð- -„äªá¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ®¾-JX¾-œÄ.

XÏ¢œË-Â¢

„çÕiŸÄ Ð- «âœ¿Õ-˜ä-¦Õ-©ü-®¾ÖpÊÕx „çṈ-èï-Êo-XÏ¢œË Ð- «âœ¿Õ ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx.-

  • „çṈ-èï-Êo-XÏ¢œÎ, „çÕiŸÄ, ÂíCl’à …X¾Üp, ƪ½-Íç¢Íà NÕJ-§ŒÖ-©-¤ñ-œËE ‹ T¯ço-©ðÂË B®¾Õ-¹×E ¦Ç’à ¹©-¤ÄL.- ÅŒª½-„ÃÅŒ F@ÁÙx ¤ò®¾Õ-¹ע{Ö ¦äH-Âêýo «á¢Íä¢-Ÿ¿ÕÂ¹× O©Õ’à XÏ¢œË©Ç ¹©Õ-X¾Û-Âî-„ÃL.

  • ¦äH-ÂÃ-ªýoE 骢-œ¿Õ «á¹ˆ©Çx Âî§ŒÖL.- -ŠÂ¹ ¦äH-Âêýo «á¹ˆÊÕ „çÕiŸÄ NÕ“¬Á-«Õ¢©ð «á¢* ÂÃ’¹Õ-Åî-Êo -ÊÖ-¯ç-©ð -„ä-§ŒÖ-L. --‡-“ª½’à -„ä’ù -Bæ®-§ŒÖ-L. ƒ-©Ç -NÕ-T-L-Ê -„Ã-šË-F -Í䮾ÕÂî-„Ã-L.

  • ƒX¾Ûpœ¿Õ ²Ä®ýE ÅŒ§ŒÖ-ª½Õ- Íä-®¾Õ-Âî-„ÃL.- ¦Çº-L©ð -˜ä-¦Õ-©ü®¾Öp-ÊÕ ÊÖ¯çÊÕ „äœË-Íä-§ŒÖL.- Æ¢Ÿ¿Õ©ð …Lx-¤Ä§ŒÕ, Æ©x¢, „ç©ÕxLx, X¾*a-NÕJa «á¹ˆLo „ä§ŒÖL.-

  • ÆN „ä’ù ÂÃuXÏq¹¢, ²ò§ŒÖ-²Ä-®ýE „ä§ŒÖL.- ÅŒª½-„ÃÅŒ ÅŒT-ʢŌ …X¾Üp, NÕJ-§ŒÖ-©-¤ñœÎ, ͌鈪à „ä®Ï ¦Ç’à ¹©-¤ÄL.- ƒ¢Ÿ¿Õ©ð 骢œ¿Õ-˜ä-¦Õ-©ü-®¾ÖpÊx F@ÁÙx ¤ò®Ï «Õ¢{ ÅŒT_¢-ÍÃL.

  • ²Ä®ý „䜿-§ŒÖu¹ „äªá¢* åX{Õd-¹×Êo ¦äH-Âêýo, ÂíAh-Oժà „ä®Ï ¦Ç’à ¹©-¤ÄL.- *«-ª½’à åXjÊ „çE-’¹ªý „ä®Ï C¢æXæ®h ®¾J.-

CommonMeal - Starters - Veg - BabyCorn Fritters

¦ä--HÂêýo -“åX¶j-{ªýq

¦äH-Âêýo Ð- X¾¯ço¢œ¿Õ «Õ>b’¹ Ð- «á¤Äp-«Û-¹X¾Ûp °©-¹-“ª½-¤ñœË Ð- 骢œ¿Õ Íç¢ÍÃ©Õ …X¾Ûp Ð- ÅŒT-ʢŌ „çÕiŸÄ Ð- ƪ½-¹X¾Ûp „çṈ-èï-Êo-XÏ¢œË Ð- ¤Ä«Û-¹X¾Ûp E«Õt-ª½®¾¢ Ð- ƪ½-Íç¢Íà Âê½¢ Ð- Íç¢Íà ÊÖ¯ç Ð- „äªá¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ®¾J-X¾œÄ

  • ¦äH-ÂÃ-ªýoE ¬ÁÙ“¦µ¼¢’à ¹œËT 骢œ¿Õ ¤ñœ¿«Û «á¹ˆ©Çx Í䮾Õ-Âî-„ÃL.- ‹ T¯ço©ð ®¾’¹¢ ŸÄÂà F@ÁÙx B®¾Õ-¹×E Æ¢Ÿ¿Õ©ð ¨ «á¹ˆ©Õ „ä®Ï ¤ñªáu-OÕŸ¿ åXšÇdL.-

  • F@ÁÙx ÂíCl’à „䜿-§ŒÖu¹ ¦äH-Âêýo «á¹ˆLo „ä§ŒÖL.- F@ÁÙx «ÕJ-’ù C¢æX®Ï ¦äH-ÂÃ-ªýoE „äœË-F-šË-©ð¯ä …¢* «âÅŒ åX˜äd-§ŒÖL.- ‰Ÿ¿Õ-E-NÕ-³Ä-©-§ŒÖu¹ FšËE «¢æX-§ŒÖL.

  • ‹ T¯ço©ð «Õ>b’Ã, ÅŒT-ʢŌ …X¾Üp, Íç¢Íà °©-¹-“ª½-¤ñœÎ B®¾Õ-¹×E ¦Ç’à ¹©-¤ÄL.- ƒ¢Ÿ¿Õ©ð ¦äH-ÂÃ-ªýoE „ä®Ï „ÚËÂË «Õ>b’¹ X¾˜äd©Ç ¹LXÏ ’¹¢{-æ®X¾Û “X¶Ïèü©ð …¢ÍÃL.

  • - ƒ¢ÅŒ©ð „çÕiŸÄ, „çṈ-èï-Êo-XÏ¢œÎ, NÕT-LÊ °©-¹-“ª½-¤ñœÎ, Âê½¢, «ÕJ-Âí¢Íç¢ …X¾Üp, E«Õt-ª½®¾¢ ‹ T¯ço©ð B®¾Õ-¹×E F@ÁÙx ¤ò®¾Õ-¹ע{Ö *¹ˆE XÏ¢œË©Ç ¹©Õ-X¾Û-Âî-„ÃL.-

  • “X¶Ïèü©ð …¢*Ê ¦äH-ÂÃ-ªýoE ƒ«-ÅŒ-©Â¹× B®Ï „çÕiŸÄ NÕ“¬Á-«Õ¢©ð «á¢* ÂÃ’¹Õ-ÅîÊo ÊÖ¯ç©ð „ä§ŒÖL.- ‡“ª½’à „ä’ù Bæ®-§ŒÖL.- ƒ©Ç NÕT-LÊ ¦äH-ÂÃ-ªýoE Â¹ØœÄ Í䮾Õ-¹ע˜ä ®¾J-¤ò-ŌբC.

  • OšËE „äœË-„ä-œË’à A¢˜ä ª½Õ*’à …¢šÇªá.-