![]() |
మరి కొన్ని ఐస్‌క్రీం రుచులు |
కావలసిన పదార్థాలు
*పైనాపిల్ ముక్కలు - 2 కప్పులు
* అరటి పండు - 1
* కొబ్బరి పాలు - అర కప్పు .
తయారుచేయు విధానం
పైనాపిల్, అరటి ముక్కల్ని గట్టిపడేవరకూ డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి.
కొబ్బరి పాలను మూత బిగుతుగా ఉన్న గిన్నెలో పోసి తలకిందులుగా డీప్ ఫ్రీజర్‌లో ఉంచాలి. ఇలా చేస్తే కొబ్బరిపాలు, క్రీమ్ వేరవుతాయి.
తర్వాత మిక్సీలో కొబ్బరిపాలు, పైనాపిల్, అరటి ముక్కలు వేసి క్రీమ్‌లా చేయాలి.
బౌల్స్‌లో నింపి కొబ్బరి క్రీమ్ వేసి తినేయాలి.
No comments:
Post a Comment