VTStyles

Recent Post

Thursday, 30 June 2016

Bakery - Cookies - No Bake - Thekuva Biscuits / తెకువా బిస్కెట్‌

తెకువా బిస్కెట్‌


ముడిగోధుమపిండి: అరకిలో డ్రై నట్స్‌: 100గ్రా ఎండుద్రాక్ష: 2 టేబుల్‌స్పూన్లు వెన్న: 4 టేబుల్‌స్పూన్లు బెల్లంతురుము: కప్పు నూనె: వేయించడానికి సరిపడా

  • గిన్నెలో పిండి వేసి సన్నగా తరిగిన నట్స్‌ వేయాలి. తరవాత వెన్న, ఎండుద్రాక్ష వేసి కలిపాక కరిగించిన బెల్లం వేసి కలపాలి.

  • తరవాత తగినన్ని నీళ్లు పోసి కలిపి ఉండలుగా చేసుకుని గుండ్రని బిళ్ళల్లా వత్తి కాగిన నూనెలో వేయించి తీయాలి.

No comments:

Post a Comment