సంపెంగ మొగ్గ |
గోధుమ పిండి - 1 కప్ప మైదా - 1 కప్ప చక్కెర - 200..... బొంబాయి రవ్వ - అర కప్ప డాలా - 25 గ్రా. ఉప్ప - చిటికెడు నూనె - వేయించడానికి సరిపడా
ఓ బౌల్లో గోధుమ పిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ, డాలా వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
ఈ పిండి చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, వాటిని చపాతీల్లా ఒత్తి, చాకుతో గాట్లు పెట్టాలి. తర్వాత వాటిని చుట్టి, రెండు చివరలూ గట్టిగా ఒత్తి కాస్త్ర ముడిస్తే, ఇలా మొగ్గల్లా తయారవుతాయి.. వీటిని నూనెలో డీప్ ఫ్రె చేసుకోవాలి.
తర్వాత పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి స్టా మీద పెట్టాలి. లేత పాకం అయ్యాక, దాన్ని వేయించి పెట్టుకున్న సంపెంగ మొగ్గల మీద పోయాలి.
No comments:
Post a Comment