శక్కర్ పారా |
మైదా - అరకిలో చక్కెర - 300 గ్రా నెయ్యి డాల్డా - పావకప్ప కోడిగుడ్డ - 1 వీళ్ల - తగినన్ని
చక్కెరను పొడి చేసి ఉంచాలి. కోడిగుడు సొనను బాగా గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి. నెయ్యిడాల్డాను కలిగించి, చల్లారిన తర్వాత సొనలో కలపాలి.
తర్వాత చక్కెరపాడి వేసే కరిగేవరకూ తిప్పాలి. ఆపైన మైదాపిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలపాలి.
తర్వాత కొద్దిగా వీళ్ల పోసి, చపాతీ పిండిలాగా కలిపి పక్కన ఉంచాలి. అరగంట తర్వాత ఈ పిండిని ఉండలుగా చేసుకుని, చపాతీల్లా ఒత్తి, చాకుతో డైమండ్ ఆకారంలో కట్ చేసుకోవాలి. వీటిని సూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
చక్కెరను పిండితో కలవకుండా పాకం పట్టి పైన కూడా పోసుకోవచ్చు. గుడ్లు తిననివాళ్ల దానికి బదులు కొద్దిగా సోడా వేసుకుంటే సరిపోతుంది.
No comments:
Post a Comment