ద్రాక్ష కుల్ఫీ |
చిక్కనిపాలు - మూడుకప్పులు చక్కెర - మూడు టేబుల్‌స్పూన్లు పిస్తా పొడి - పావుకప్పు కోవా - వంద గ్రా టొనోవిన్ ఎసెన్సు - టేబుల్ స్పూను (ఇది బజార్లో దొరుకుతుంది).
పాలల్లో చక్కెర కలిపి పొయ్యిమీద పెట్టి, మరిగించాలి. తరవాత అందులో కోవా తురుమూ, పిస్తా పొడీ వేసి మరోసారి కలిపి పొయ్యిమీద పెట్టాలి.
పాలు సగం అయ్యాక దింపేసి టోనోవిన్ వేసి మిక్సీ పట్టాలి. దీన్ని కుల్ఫీమౌల్డ్స్‌లోకి తీసుకుని డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆరేడు గంటలయ్యాక ఆ మౌల్డ్స్‌ని తిరగేస్తే కుల్ఫీ రెడీ.
No comments:
Post a Comment