VTStyles

Recent Post

Saturday, 9 July 2016

Breakfast - Steamed - Pesala Kudum

పెసల కుడుం


బొంబాయి రవ్వ ఒక కప్పు పెరుగు ఒక కప్పు శెనగపప్పు ఒక టేబుల్‌ స్పూను జీడి పప్పు 2 టేబుల్‌ స్పూన్లు ఆవాలు అర టీస్పూను కరివేపాకు ఐదు రెబ్బలు ఎండుమిర్చి-1 మొలకలు వచ్చిన పెసలు అకప్పు తరిగిన కొత్తిమీర 2 టీ స్పూన్లు నూనె 2 టీస్పూన్లు సోడా పావు టీస్పూను ఉప తగినంత

  • మూకుట్లో నూనె వేడిచేసి కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి వేసి అవి వేగాక శెనగపప్పు, జీడిపప్పు వేయాలి. తర్వాత రవ్వవేసి వేగించి కిందకు దించండి.

  • పూర్తిగా చల్లారిన తర్వాత ఉప్పు పెరుగు కలిపి కొన్ని గంటలపాటు అలానే ఉంచేయండి, తర్వాత సోడావేసి కలిపి పైన మొలకల పెసలు చల్లి ప్రెషర్‌ కుక్కర్‌లో పది నిమిషాలు ఆవిరి మీద ఉడికించండి. కొబ్బరి చట్నీతో తింటే ఈ కుడుం బాగుంటుంది.

No comments:

Post a Comment