![]() |
మరి కొన్ని బజ్జీలు రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
* కోడి గుడ్లు - ఐదు
* శెనగపిండి - పావుకిలో
* తినే సోడా - చిటికెడు
* ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు
* బజ్జీ మసాలా - ఒక టేబుల్ స్పూను
* కొత్తిమీర - ఒక కట్ట
* ఉప్పు - తగినంత
* నూనె - సరిపడా.
తయారుచేయు విధానం
కోడి గుడ్లని ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
ఒక గిన్నెలో శెనగపిండి వేసి తగినంత ఉప్పు, తినే సోడా వేసి జారుగా కలుపుకోవాలి. స్టౌ మీద కడాయి పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఉడికించి పెట్టుకున్న గుడ్డుని పిండిలో ముంచి నూనెలో వేయాలి.
ఎర్రగా వేగాక తీసి పేపర్‌పై వేసుకోవాలి. ఎగ్ బజ్జీని మధ్యలో కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు, బజ్జీ మసాలా వేసి కొత్తిమీరతో అలంకరించుకోవాలి.
No comments:
Post a Comment