VTStyles

Recent Post

Pulav - Arabian Alkabsa
Pulav - Egg Fried Rice
Pulav - Kadambam
Pulav - Meal Maker Pulav
Pulav - NonVeg - Arabian Mandi Rice
Pulav - Pacchi Sengala Palav
Pulav - Parsy Royyala Kichidi
Breakfast - Dosa - Carrot Dosa
Breakfast - Dosa - Egg Appam
Breakfast - Dosa - Malasian Kuy Daadar
Breakfast - Dosa - Paalakoora Dosa
Breakfast - Dosa - Saggubiyyam Dosa
Breakfast - Dosa - Tomato Dosa
Continental - Rolls - Chicken Bread Rolls / చికెన్ బ్రెడ్ రోల్స్
Snacks - Mixture - Popcorn Mixture / పాప్‌కార్న్‌ మిక్స్చర్‌
Snacks - Mixture - Tandoori Popcorn / తందూరి పాప్‌‌కార్న్
Snacks - Nippattu - Masala Matri / మసాలా మఠ్రీ
Snacks - Nippattu - Pappu Chekkalu / పప్పు చెక్కలు
Sweets - Steamed - Carrot Pappu Vundrallu / క్యారట్ - పప్పు ఉండ్రాళ్లు
Sweets - Steamed - Kobbari Koju Kattai / కొబ్బరి కోజుకట్టై
Sweets - Steamed - Konkani Paatholi / కొంకణి పాథోలి
Sweets - Steamed - Shevala Payasam / శేవల పాయసం
Curry - NonVeg - Bengali Kaasha Mangoas
Curry - NonVeg - Kashmiri Mutton Rista
Curry - NonVeg - Kokam Curry / కోకమ్‌ కర్రీ
Curry - NonVeg - Mahi Khalia /  మహి ఖలియా
Preservatives - Fryms - Saggubiyyam Cornflakes Vadiyaalu / సగ్గుబియ్యం కార్న్‌ఫ్లేక్స్‌ వడియాలు
Preservatives - Fryms - Maramaraala Vadiyaalu  / మరమరాల వడియాలు
Preservatives - Fryms - Beera Pottu Vadiyaalu / బీరపొట్టు వడియాలు
Preservatives - Fryms - Aaviri Vadiyaalu / ఆవిరి వడియాలు
Sweets - Laddo - Popcorn Laddu / పాప్‌కార్న్‌ లడ్డూ
Sweets - Laddo - Jonna Pindi Laddu / జొన్న పిండి  లడ్డు

Friday, 1 July 2016

Snacks - Samosa - Mango Chocolate Sauce Samosa / మామిడి చాక్లెట్‌ సాస్‌ సమోసా

మామిడి చాక్లెట్‌ సాస్‌ సమోసా


మరి కొన్ని సమోసా రుచులు
సలహాలు & సూచనలు

కావలసిన పదార్థాలు


* సన్నగా తరిగిన మామిడి పండు ముక్కలు- 1 కప్పు
* అల్లం తురుము- 1/2 టీ స్పూను
* దాల్చినచెక్క పొడి- 1/4 టీ స్పూను
* మైదా- 1 కప్పు
* గోరువెచ్చని నీరు- 1/3 కప్పు
* ఉప్పు- 1/4 టీ స్పూను
* నూనె- వేగించడానికి సరిపడా
* చాక్లెట్‌ సాస్‌- 1/4 కప్పు .

తయారుచేయు విధానం

  • మామిడి పండు ముక్కలు, దాల్చినచెక్క పొడి, అల్లం తురుములను ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.

  • తరువాత మరో గిన్నెలో మైదా, ఉప్పు, గోరువెచ్చని నీరు, టేబుల్‌ స్పూను నూనె వేసి చపాతీ పిండిలా కలిపి మూత పెట్టి పావుగంట ఉంచాలి.

  • ఆ తరువాత చాక్లెట్‌ సమోసా మాదిరే చేసి మధ్యలో మామిడి పండు మిశ్రమం ఉంచి మూసేసి అంచులకు నీటి తడిచేసి విడిపోకుండా అంటించాలి. తరువాత వాటిని నూనెలో దోరగా వేగించి తీయాలి. వీటిపై చాక్లెట్‌ సాస్‌ వేసి గార్నిష్‌ చేయాలి.

No comments:

Post a Comment