VTStyles

Recent Post

Friday, 26 August 2016

Preservatives - Fryms - Saggubiyyam Cornflakes Vadiyaalu / సగ్గుబియ్యం కార్న్‌ఫ్లేక్స్‌ వడియాలు

సగ్గుబియ్యం కార్న్‌ఫ్లేక్స్‌ వడియాలు


సగ్గుబియ్యం - కప్పు పచ్చి కార్న్‌ఫ్లేక్స్‌ - కప్పు పచ్చిమిర్చి ముద్ద - టేబుల్‌స్పూను ఉప్పు - సరిపడా జీలకర్ర - చెంచా తెల్లనువ్వులు - టేబల్‌స్పూను నీళ్లు - నాలుగుకప్పులు.

  • సగ్గుబియ్యాన్ని నీటిలో ఉడికించుకోవాలి. అందులో కార్న్‌ఫ్లేక్స్‌ వేయాలి. ఐదు నిమిషాలయ్యాక మిగిలిన పదార్థాలు కూడా చేర్చి బాగా కలపాలి.

  • ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్‌ కాగితంపై గరిటెతో వడియాల్లా వేసుకోవాలి. పూర్తిగా ఎండాక డబ్బాలోకి మార్చుకోవాలి.

No comments:

Post a Comment