
తందూరి పాప్‌కార్న్
మరి కొన్ని మిక్స్చర్ రుచులు |
కావలసిన పదార్థాలు
*పాప్‌కార్న్- రెండు కప్పులు
* నెయ్యి లేదా వెన్న- రెండు టేబుల్ స్పూన్లు
* యాలకుల పొడి- చిటికెడు
* జీలకర్ర- అర టీ స్పూను
* దనియాలు- పావు టీ స్పూను
* సొంటి పొడి- పావు టీ స్పూను
* కారం- పావు టీ స్పూను
* ఉప్పు- చిటికెడు
* పసుపు- చిటికెడు.
తయారుచేయు విధానం
నెయ్యి లేదా వెన్నని వేడిచేసి పాప్‌కార్న్‌పై వేసి బాగా కలపాలి. మిగిలిన పదార్థాలన్నిటినీ ఒక చిన్న గిన్నెలో కలిపి పెట్టుకొని, పాప్‌కార్న్‌పై కొద్ది కొద్దిగా చల్లుతూ బాగా కలపాలి.
No comments:
Post a Comment