VTStyles

Recent Post

Pulav - Arabian Alkabsa
Pulav - Egg Fried Rice
Pulav - Kadambam
Pulav - Meal Maker Pulav
Pulav - NonVeg - Arabian Mandi Rice
Pulav - Pacchi Sengala Palav
Pulav - Parsy Royyala Kichidi
Breakfast - Dosa - Carrot Dosa
Breakfast - Dosa - Egg Appam
Breakfast - Dosa - Malasian Kuy Daadar
Breakfast - Dosa - Paalakoora Dosa
Breakfast - Dosa - Saggubiyyam Dosa
Breakfast - Dosa - Tomato Dosa
Continental - Rolls - Chicken Bread Rolls / చికెన్ బ్రెడ్ రోల్స్
Snacks - Mixture - Popcorn Mixture / పాప్‌కార్న్‌ మిక్స్చర్‌
Snacks - Mixture - Tandoori Popcorn / తందూరి పాప్‌‌కార్న్
Snacks - Nippattu - Masala Matri / మసాలా మఠ్రీ
Snacks - Nippattu - Pappu Chekkalu / పప్పు చెక్కలు
Sweets - Steamed - Carrot Pappu Vundrallu / క్యారట్ - పప్పు ఉండ్రాళ్లు
Sweets - Steamed - Kobbari Koju Kattai / కొబ్బరి కోజుకట్టై
Sweets - Steamed - Konkani Paatholi / కొంకణి పాథోలి
Sweets - Steamed - Shevala Payasam / శేవల పాయసం
Curry - NonVeg - Bengali Kaasha Mangoas
Curry - NonVeg - Kashmiri Mutton Rista
Curry - NonVeg - Kokam Curry / కోకమ్‌ కర్రీ
Curry - NonVeg - Mahi Khalia /  మహి ఖలియా
Preservatives - Fryms - Saggubiyyam Cornflakes Vadiyaalu / సగ్గుబియ్యం కార్న్‌ఫ్లేక్స్‌ వడియాలు
Preservatives - Fryms - Maramaraala Vadiyaalu  / మరమరాల వడియాలు
Preservatives - Fryms - Beera Pottu Vadiyaalu / బీరపొట్టు వడియాలు
Preservatives - Fryms - Aaviri Vadiyaalu / ఆవిరి వడియాలు
Sweets - Laddo - Popcorn Laddu / పాప్‌కార్న్‌ లడ్డూ
Sweets - Laddo - Jonna Pindi Laddu / జొన్న పిండి  లడ్డు

Wednesday, 14 September 2016

Snacks - Nippattu - Masala Matri / మసాలా మఠ్రీ

మసాలా మఠ్రీ


మరి కొన్ని నిప్పట్టు రుచులు
సలహాలు & సూచనలు

కావలసిన పదార్థాలు


* మైదా పిండి - 2 కప్పులు
* గోధుమ పిండి - అర కప్పు
* శనగ పిండి - అర కప్పు
* జీలకర్ర - అర టీ స్పూన్
* కారం - 1 టీ స్పూన్
* మిరియాల పొడి - అర టీ స్పూన్
* ఉప్మా రవ్వ - పావు కప్పు
* ఇంగువ - చిటికెడు
* నూనె - సరిపడా
* మసాలా - అర టీ స్పూన్
* ఉప్పు - తగినంత

తయారుచేయు విధానం

  • ముందుగా ఓ పెద్ద బౌల్‌లో మైదా, గోధుమ పిండి, శనగ పిండి వేసి కలపాలి. అందులో ఉప్మా రవ్వ, జీలకర్ర, ఉప్పు, కారం, మిరియాల పొడి, మసాలా, ఇంగువ కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా చేసి, కాసేపు పక్కన ఉంచాలి.

  • 10 నిమిషాల తర్వాత ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకొని మీకు నచ్చిన షేపులో ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టౌ పై ప్యాన్ పెట్టి, నూనె పోయాలి. అది వేడెక్కాక మఠ్రీలను డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని చాయ్ లాంటి పానీయాల్లోకి సర్వ్ చేసుకోవచ్చు.

No comments:

Post a Comment