పప్పు చెక్కలు |
బియ్యం పిండి - 2 కప్పులు సెనగ పప్పు - 2 చెంచాలు కారం - చెంచా ఇంగువ - చిటికెడు ఉప్పు - తగినంత నూనె - వేయించడానికి సరిపడా
సెనగ పప్పును గంట సేపు నీటిలో నానా పెట్టాలి. తరువాత తీసి తడి ఆరేలా ఆరబెట్టాలి
బియ్యం పిండిలో ఉప్పు, కారం వేసి కలపాలి . తరువాత రెండు చెంచాల వేడి నూనె వేసి బాగా కలపాలి. ఆ పైన సెనగ పప్పు, నీళ్లు, ఇంగువ వేసి ముద్దలా కలుపుకోవాలి.
ఈ ముద్ద మీద తడి బట్ట వేసి 15 నిముషాలు ఉంచితే మృదువుగా అవుతుంది.తరువాత చెక్కల్లా వొత్తుకుంటూ నీనెలో వేయించుకోవాలి
No comments:
Post a Comment