VTStyles

Recent Post

Thursday, 17 September 2015

CommonMeal - Drinks - WaterMelon Magic

మెలన్‌ మ్యాజిక్‌


గింజలు తీసేసిన పుచ్చకాయ ముక్కలు రెండు కప్పులు ఐస్‌ముక్కలు ఒక కప్పు తేనె రెండు టీ స్పూన్‌లు నల్లమిరియాల పొడి పావు టీ స్పూను అలంకరణకి పుదీనా ఆకు...

  • తేనె, పుచ్చకాయ ముక్కలు, మిరియాలపొడి వేసి గ్రైండ్‌ చేయండి.

  • జ్యూస్‌ని కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి తాగబోయే ముందు తీసి బాగా కలియతిప్పండి. గ్లాసులలో పోసి ఐసుముక్కలేసి పుదీనాతో అలంకరించి ఇవ్వండి.

No comments:

Post a Comment