కంద హల్వా |
కంద ముక్కలు - 1 కప్పు కాచిన పాలు - ఒకటిన్నర కప్పు పంచదార - ఒకటిన్నర కప్పు నెయ్యి - 5 టీ స్పూన్లు జీడిపప్పులు - 10 బాదం - అలంకరణ కోసం.
కప్పు పాలలో జీడిపప్పు, కందముక్కలు వేసి ఉడికించి, చల్లారిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి.
. నాన్‌స్టిక్ పెనంపై రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి కంద పేస్టుతో పాటు పంచదార, మిగిలిన పాలు వేసి సన్నని మంటపై మిశ్రమం చిక్కబడేవరకూ ఉడికించాలి.
ఇప్పుడు మిగతా నెయ్యి వేసి అడుగంటకుండా కలుపుతూ, కమ్మటి వాసనతో పాటు నెయ్యిపైకి తేలగానే దించేసి బాదంతో అలంకరించుకోవాలి.
No comments:
Post a Comment