VTStyles

Recent Post

Showing posts with label Sweets_Halwa. Show all posts
Showing posts with label Sweets_Halwa. Show all posts

Tuesday, 26 July 2016

Sweets - Halwa - Poppyseed Halwa / గసాల హల్వా

గసాల హల్వా


గసాలు 100గ్రాములు పాలు రెండు కప్పులు చక్కెర 100గ్రాములు జీడిపప్పు 50గ్రాములు కిస్‌మిస్‌ 50గ్రాములు నెయ్యి తగినంత

  • గసాలను ఒక గంటసేపు పాలలో నానపెట్టాలి. నానిన గసాలను మిక్సీలో వేసి ఆ మిశ్రమాన్ని ఒక కళాయిలో వేసి మరిగించాలి.

  • అందులో నెయ్యి, చక్కెర వేసి కలపాలి. దగ్గరపడే వరకూ ఉడికించాలి. ఉడికిన హల్వాని ఒక గిన్నెలోకి తీసుకుని జీడిపప్పు, కిస్‌మిస్‌తో అలంకరించాలి.

Sweets - Halwa - Toddy palm Halwa / తాటిపండు హల్వా

తాటిపండు హల్వా


తాటిపండు గుజ్జు- ఒకటిన్నర కప్పు కార్న్‌ ఫ్లోర్‌- 1/2 కప్పు నీళ్ళు- 1/2 కప్పు పంచదార- 1/2 కప్పు యాలకుల పొడి- 1/4 టీ స్పూను నేతిలో వేగించిన డ్రైఫ్రూట్స్‌- 1/4 కప్పు నెయ్యి- 1 టేబుల్‌ స్పూను ఉప్పు- చిటికెడు.

  • కడాయిలో నెయ్యి వేడిచేసి తాటిపండు గుజ్జు, ఉప్పు వేసి ఐదు నిమిషాలు సన్నటి సెగమీద కలుపుతూ ఉడికించాలి.

  • తరువాత నీటిలో కరిగించిన కార్న్‌ఫ్లోర్‌, పంచదార, డ్రై ఫ్రూట్స్‌, యాలకుల పొడి కూడా వేసి బాగా చిక్కబడే వరకూ కలుపుతూ ఉడికించాలి.

  • ఆ తరువాత మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్ళెంలో సమానంగా పరిచి, చల్లారాక ముక్కలు కోయాలి.

Sweets - Halwa - Wheat Flour Halwa / గోధుమ హల్వా

గోధుమ హల్వా


గోధుమ పిండి - అర కప్పు నెయ్యి - ముప్పావు కప్పు బెల్లం తురుము - అర కప్పు నీళ్లు - 2 కప్పులు ఎండు ద్రాక్ష - 10 యాలకుల పొడి - పావు టీ స్పూన్ తరిగిన బాదం గింజలు - 2 టేబుల్ స్పూన్లు పిస్తా ముక్కలు - 1 టేబుల్ స్పూన్

  • ముందుగా స్టౌ ఆన్ చేసి, ప్యాన్ పెట్టాలి. అది కాస్త వేడెక్కాక నెయ్యి వేసి కరిగించాలి. తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్‌ను వేయించాలి.

  • ఇప్పుడు వాటిని తీసేసి, గోధుమ పిండిని వేయించాలి. పచ్చి వాసన పోయే వరకు పిండిని ఫ్రై చేసుకోవాలి.

  • మరోవైపు ఓ గిన్నెలో నీళ్లు, బెల్లం వేసి వేడి చేయాలి. ఆ మిశ్రమం మరుగుతున్నప్పుడు పిండిని అందులో వేస్తూ కలుపుకోవాలి (అలా చేస్తే పిండి ఉండలు కట్టదు).

  • తర్వాత అందులో నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి కలపాలి. మిశ్రమం దగ్గరికయ్యాక స్టౌ పై నుంచి దింపేయాలి. ఇప్పుడు హల్వాను పిస్తా, బాదం ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.

Saturday, 9 July 2016

Sweets - Halwa - Coconut Apple Halwa / ఆపిల్‌ కోకోనట్‌ హల్వా

ఆపిల్‌ కోకోనట్‌ హల్వా


ఆపిల్‌- ఒకటి పచ్చి కొబ్బరి తురుము: కప్పు డ్రైఫ్రూట్స్‌: 20 గ్రాములు నెయ్యి: తగినంత చక్కెర: కప్పు పాలు: కప్పు యాలకుల పొడి: కొద్దిగా

  • ఆపిల్‌ను తురుముకొని పెట్టుకోవాలి. డ్రైఫ్రూట్స్‌ను నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకుని అందులో పాలు, కొద్దిగా నీరు, ఆపిల్‌ తురుము, పంచదార వేసి మెత్తగా ఉడికించుకోవాలి.

  • ఈ మిశ్రమం గట్టిపడేముందు కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి ఒకటి రెండు నిమిషాలు ఉడికించి పైన డ్రైఫ్రూట్స్‌ వేసి దించేయాలి. దీన్ని వేడి వేడిగా లేదా చల్లారిన తరువాత ఫ్రిజ్‌లో కొద్దిసేపు పెట్టుకుని కూడా తీసుకోవచ్చు.

Sweets - Halwa - Apple Pumpkin Halwa / ఆపిల్‌ గుమ్మడి హల్వా

ఆపిల్‌ గుమ్మడి హల్వా


ఆపిల్‌: 500 గ్రా గుమ్మడి: 500 గ్రా పిస్తా పప్పులు: 100 గ్రా పాలపొడి: 150 గ్రా పంచదార: మూడు టేబుల్‌ స్పూన్లు యాలకల పొడి: రెండు టీ స్పూన్లు నెయ్యి: ఒక కప్పు

  • ఆపిల్‌, గుమ్మడికాయల తొక్క, గింజలను తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోయండి. అడుగు మందంగా ఉన్న బాండీలో నెయ్యి వేసి వేడెక్కాక ఈ ముక్కలను వేసి సన్నటి సెగమీద ఉడికించండి.

  • అప్పుడప్పుడు కలబెడుతూ ఉండాలి. ముక్కలన్నీ కలిసిపోయి మెత్తటి గుజ్జులా అయ్యాక సెగ పెంచి నాలుగైదు నిమిషాలు వేగించండి. ఆ తర్వాత సెగ తగ్గించి పాలపొడిని కలిపి మరో ఐదునిమిషాలు ఉడకనివ్వాలి.

  • పంచదార వేసి నీరు ఇగిరిపోయి, పంచదార పూర్తిగా కరిగిపోయే వరకు ఉడికించాలి. చివరగా యాలకల పొడి, పిస్తా గింజల పొడి వేసి బాగా కలిపి వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. వేడిగా తిన్నా, చల్లారాక తిన్నా బాగుంటుంది.

Sweets - Halwa - Coconut Sheera / కోకోనట్‌ షీరా

కోకోనట్‌ షీరా


కొబ్బరి క్రీమ్‌ - రెండున్నర కప్పులు చిక్కటి పాలు - 1 లీటరు చక్కెర - అర కప్పు యాలకుల పొడి - అర టీస్పూను జీడిపప్పు - పావు కప్పు నెయ్యి - తగినంత.

  • జీడిపప్పును వేడి నీటిలో 10 నిమిషాలు నానబెట్టి పక్కనుంచాలి. నాన్‌ స్టిక్‌ పాన్‌లో కోకోనట్‌ క్రీమ్‌, పాలు పోసి చిన్న మంట మీద కలుపుతూ ఉడికించాలి.

  • సగానికి తగ్గాక చక్కెర వేసి కలుపుతూ చిక్కబడేవరకూ ఉడికించాలి. యాలకులు, జీడిపప్పు కలిపి చల్లారనివ్వాలి. ఫ్రిజ్‌లో గంటపాటు ఉంచి సర్వ్‌ చేయాలి.

Sweets - Halwa - Corn Halwa / మొక్కజొన్న హల్వా

మొక్కజొన్న హల్వా


రిఫైన్డ మొక్కజొన్న పిండి(కార్న్‌ఫ్లోర్‌)- 1/2 కప్పు పంచదార- ఒకటిన్నర కప్పు నీళ్ళు- రెండున్నర కప్పులు నెయ్యి- 1 టేబుల్‌ స్పూను వేగించిన జీడిపప్పు ముక్కలు- 2 టీ స్పూన్లు యాలకుల పొడి- 1/2 టీ స్పూను మిఠాయి రంగు- చిటికెడు.

  • న్ స్టిక్‌ బాణలిలో ఒక కప్పు నీళ్ళు, పంచదార వేసి తీగపాకం రానివ్వాలి. తరువాత కార్న్‌ఫ్లోర్‌లో ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి.

  • ఈ మిశ్రమాన్ని పాకంలో పోసి బాగా కలిపి, సన్నని మంట మీద కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం చిక్కబడ్డాక నెయ్యి, జీడిపప్పు, యాలకుల పొడి వేసి, మిఠాయి రంగును స్పూనుడు నీళ్ళలో కలిపి పోసి, గరిటెతో కలుపుతూ ఉడికించాలి.

  • పదార్థం బాణలి అంచులను వదులుతూ గరిటెకు చుట్టుకుపోతున్నప్పుడు మంట కట్టేసి, నెయ్యి రాసిన ప్లేటులోనికి తీసుకుని చల్లార్చి ముక్కలు కోయాలి.

Sweets - Halwa - Jackfruit Halwa / పనస హల్వా

పనస హల్వా


పనస తొనలు - 10 పంచదార - మూడు టేబుల్‌ స్పూన్లు నెయ్యి - మూడు టేబుల్‌ స్పూన్లు పాలు - ఒక కప్పు యాలకుల పొడి - ఒక టీస్పూను జీడిపప్పు ఎండుద్రాక్ష - తగినన్ని బాదం పలుకులు - రెండు టీస్పూన్లు.

  • పాన్‌లో నెయ్యి వేడిచేసి సన్నటి మంట మీద జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం పలుకులు వేగించాలి. వీటిని ప్లేట్‌లో వేసుకుని మిగిలిన నూనెలో పాలు, యాలకుల పొడి, చక్కెర వేసి కలపాలి.

  • ముక్కలు మెత్తగా ఉడికి హల్వా చిక్కబడేవరకూ సన్నటి మంట మీద కలుపుతూ ఉడికించాలి. నెయ్యి తేలేవరకూ ఉంచి చివర్లో జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం పలుకులు చల్లి తింటే యమ్మీగా ఉంటుంది.

Sweets - Halwa - Mixed Fruit Halwa

NÕÂúqœþ “X¶¾Üšü £¾Ç©Çy


§ŒÖXÏ©ü Wu®ýÐ 2 ¹X¾Ûp©Õ “ŸÄ¹~ Wu®ýÐ 2 ¹X¾Ûp©Õ ƪ½-šË-X¾¢œ¿Õ Wu®ýÐ 2 ¹X¾Ûp©Õ ¦ã©x¢Ð 1 ¹X¾Ûp „çṈ-èïÊo XÏ¢œËÐ 6 Íç¢ÍÃ©Õ °œË-X¾X¾ÛpÐ 10 ¦ÇŸ¿¢Ð 10 §ŒÖ©-¹ש ¤ñœËÐ 1 Íç¢Íà ¯çªáuÐ 4 Íç¢ÍéÕ

  • ŠÂ¹ ¤Ä“ÅŒ©ð ¦ã©x¢ B®¾Õ-ÂíE ÂíCl’à F@ÁÙx ¤ò®Ï ¹J-T¢-ÍÃL. Æ©Çê’ §ŒÖXÏ©ü, “ŸÄ¹~, ƪ½šË Wu®ý©Õ B®¾Õ-¹×E Æ¢Ÿ¿Õ©ð „çṈ-èïÊo XÏ¢œË „ä®Ï ¦Ç’à ¹©-¤ÄL. ¨ NÕ“¬Á-«ÖEo ¦ã©x¢ F@Áx©ð „ä®Ï ¦Ç’à NÕÂúq Íä§ŒÖL.

  • ÅŒªÃyÅŒ Æ¢Ÿ¿Õ©ð °œË-X¾X¾Ûp, ¦ÇŸ¿¢ X¾©Õ-Â¹×©Õ „ä®Ï „çáÅŒh¢ £¾Ç©Çy©Ç Ÿ¿’¹_-ª½Â¹× ƧäÕu-«-ª½Â¹× …œË-ÂË¢-ÍÃL. ÆÊ¢-ÅŒª½¢ Æ¢Ÿ¿Õ©ð §ŒÖ©-¹ש ¤ñœË, ¯çªáu „ä®Ï C¢Íä-§ŒÖL.

  • ÅŒªÃyÅŒ Æ¢Ÿ¿Õ©ð °œË-X¾X¾Ûp, ¦ÇŸ¿¢ X¾©Õ-Â¹×©Õ „ä®Ï „çáÅŒh¢ £¾Ç©Çy©Ç Ÿ¿’¹_-ª½Â¹× ƧäÕu-«-ª½Â¹× …œË-ÂË¢-ÍÃL. ÆÊ¢-ÅŒª½¢ Æ¢Ÿ¿Õ©ð §ŒÖ©-¹ש ¤ñœË, ¯çªáu „ä®Ï C¢Íä-§ŒÖL.

Saturday, 30 January 2016

Sweets - Hawla - Egg Halwa

అండే కీ హల్వా


కోడిగుడ్లు: నాలుగు సెనగపిండి: 2 టేబుల్‌స్పూన్లు బొంబాయిరవ్వ: టేబుల్‌స్పూను పంచదార: 5 టేబుల్‌స్పూన్లు యాలకులపొడి: 2 టీస్పూన్లు కోవా: 100 గ్రా. నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు

  • బొంబాయిరవ్వను కాసిని నీళ్లలో నానబెట్టి పక్కన ఉంచాలి.

  • ఓ గిన్నెలో కోడిగుడ్ల సొనలు వేసి అందులోనే పంచదార వేసి అది కరిగేవరకూ కలపాలి.

  • నాన్‌స్టిక్‌ గిన్నెలో నెయ్యి వేసి కరిగించాలి. అందులోనే సెనగపిండి, నానబెట్టిన బొంబాయిరవ్వను వేసి సిమ్‌లో మంచి వాసన వచ్చేవరకూ నెమ్మదిగా వేయించాలి.

  • ఇప్పుడు కోడిగుడ్ల మిశ్రమాన్ని వేసి నెమ్మదిగా కలుపుతూ ఉడికించాలి. చిక్కగా అయ్యాక కోవా, యాలకుల పొడి వేసి అది పాన్‌కు అతుక్కోకుండా ఉండేవరకూ ఉడికించి దించాలి. బాదం, కోవాలతో అలంకరించి అందించాలి.

Saturday, 19 September 2015

Sweets - Halwa - YellowGram Halwa

åXª½®¾X¾X¾Ûp £¾Ç-©Çy


åX®¾-ª½-X¾X¾Ûp Ð- ¹X¾Ûp ¯çªáu Ð- ¹X¾Ûp ¤Ä©Õ Ð- ¹X¾Ûp ͌鈪½ Ð- ¹X¾Ûp °œË-X¾X¾Ûp X¾©Õ-Â¹×©Õ ÂË®ý-NÕ®ý Ð- ÂíEo §ŒÖ©-¹×-©-¤ñœË Ð- ƪ½-Íç¢ÍÃ.-

  • «á¢Ÿ¿Õ’à ¦Çº-L©ð Íç¢Íà ¯çªáu ¹J-T¢* °œË-X¾X¾Üp, ÂË®ý-NÕ®ý X¾©Õ-¹×Lo „äªá¢-ÍŒÕ-¹×E åX{Õd-Âî-„ÃL.- åX®¾-ª½-X¾-X¾ÛpÊÕ ’¹¢{ «á¢Ÿ¿Õ’à ¯ÃÊ-¦ã-{Õd-Âî-„ÃL.- ÅŒª½-„ÃÅŒ FšËE «¢æX®Ï „çÕÅŒh’à ª½Õ¦Õs-Âî-„ÃL.-

  • - ¦Çº-L©ð NÕT-LÊ ¯çªáuE ¹J-T¢-ÍÃL.- Æ¢Ÿ¿Õ©ð åX®¾-ª½-X¾X¾Ûp «áŸ¿l „ä®Ï «Õ¢{ ÅŒT_¢-ÍÃL.- «ÕŸµ¿u «ÕŸµ¿u ¹©Õ-X¾ÛÅŒÖ …¢˜ä ÂÃæ®-X¾-šËÂË åX®¾-ª½-X¾X¾Ûp «áŸ¿l©ð X¾*a-„Ã-®¾Ê ¤òªá ÆC „äT-Ê{Õx Æ«Û-ŌբC.- ÆX¾Ûpœ¿Õ ͌鈪½ „ä§ŒÖL.

  • 骢œ¿Õ ENÕ-³Ä© ÅŒª½-„ÃÅŒ ¤Ä©Õ Â¹ØœÄ ¤ò®Ï.-.- Æœ¿Õ’¹Õ Æ¢{-¹עœÄ «ÕŸµ¿u-«ÕŸµ¿u ¹©Õ-X¾ÛÅŒÖ …¢œÄL.- ÂÃæ®-X¾-šËÂË ƒC £¾Ç©Çy©Ç ÅŒ§ŒÖéªj ’¹šËd-X¾-œ¿Õ-ŌբC.- ÆX¾Ûpœ¿Õ §ŒÖ©-¹×-©-¤ñœÎ, „äªá¢-*-åX-{Õd-¹×Êo °œË-X¾X¾Üp, ÂË®ý-NÕ®ý X¾©Õ-Â¹×©Ö „ä®Ï C¢æX-§ŒÖL.-

  • £¾Ç©Çy ®ÏŸ¿l´¢.- ÂÄÃ-©-ÊÕ-¹ע˜ä DEo ¯çªáu-ªÃ-®ÏÊ X¾@ëx¢-©ðÂË B®¾Õ-¹×E ‚J-¤ò-§ŒÖ¹ G@Áx©Çx ÂÕ-Âî-«ÍŒÕa.-

Sweets - Halwa - Tomato Halwa


టమోటాలు - 3 పంచదార - 3 టేబుల్‌ స్పూన్లు నెయ్యి - 1 టీ స్పూను నేతిలో వేగించిన జీడిపప్పులు ఎండు ద్రాక్ష - 10 చొప్పున దాల్చినచెక్క పొడి - చిటికెడు.

  • టమోటాలను వేడి నీటిలో 3 నిమిషాలు ఉడికించి చల్లారిన తర్వాత తొక్క తీసి కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేయాలి.

  • ఆ తర్వాత కడాయిలో టమోటా గుజ్జు, పంచదార కలిపి చిన్నమంటపై ఉడికించాలి.

  • మిశ్రమం చిక్కబడ్డాక జీడిపప్పు, ఎండుద్రాక్ష, ఏలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దించెయ్యాలి.

  • చల్లారిన తర్వాత ఉత్తిగా తిన్నా, బ్రెడ్‌, చపాతీలతో నంజుకుని తిన్నా బాగుంటుంది.

Sweets - Halwa - SweetCorn Halwa

స్వీట్‌ కార్న్‌ హల్వా


స్వీట్‌ కార్న్‌ - 1 కప్పు పంచదార - అర కప్పు పాలు - 1 కప్పు గోధుమపిండి లేక బొంబాయి రవ్వ - అరకప్పు నెయ్యి - పావు కప్పు కిస్‌మిస్‌ జీడిపప్పులు - 10 చొప్పున.

  • స్వీట్‌కార్న్‌లో పాలు కలుపుతూ మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. కార్న్‌ మిశ్రమంలో స్పూను నెయ్యి వేసి సన్నమంటపై పచ్చివాసన పోయేవరకు కలపాలి.

  • తర్వాత పంచదార వేసి అది కరిగాక బొంబాయి రవ్వ, మిగతా నెయ్యి కూడా వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తర్వాత నెయ్యి రాసిన పళ్లెంలో పోసి డ్రైఫ్రూట్స్‌తో అలంకరించుకోవాలి.

Sweets - Halwa - Sunflower Halwa


పొద్దు తిరుగుడు విత్తనాలు - 200 గ్రా పాలు - 100 మి.లీ పంచదార - 100 గ్రా యాలకుల పొడి - 5 గ్రా కుంకుమ పువ్వు - 1 గ్రా సిల్వర్‌ ఫాయిల్స్‌ - 4 నెయ్యి - 50 గ్రా. తయారుచేసే విధానం

  • పొద్దుతిరుగుడు విత్తనాల్ని రాత్రంతా పాలల్లో నానబెట్టి ఉదయాన్నే మెత్తగా రుబ్బుకోవాలి. పంచదారను నీళ్లలో కలిపి సిరప్‌లా తయారుచేసుకోవాలి.

  • దళసరి అడుగున్న పాత్రలో నేతిని వేసి కొద్దిగా వేడి చేసి, పొద్దుతిరుగుడు పేస్ట్‌ని వేసి సన్నని సెగపై 10 నిమిషాలు వేగించాలి.

  • తర్వాత పంచదార సిరప్‌ని వేసి 5 నిమిషాల వరకూ బాగా కలతిప్పాలి. దించేముందు యాలకుల పొడిని, 10 మిల్లీ లీటర్ల నీటిలో కలిపిన కుంకుమపువ్వును వేయాలి.

Sweets - Halwa - Sojjappaalu Poori Halwa

²ñ-•b-¤Äp-©Õ


Âí¦sJ Ð- ®¾’¹¢ Í繈 ¦ã©x¢ Ōժ½Õ«á Ð- ¹X¾Ûp ¦ï¢¦Ç-ªá-ª½«y Ð- ¹X¾Ûp „çÕiŸÄ Ð- ¹X¾Ûp ÊÖ¯ç Ð- „äªá¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ®¾J-X¾œÄ …X¾Ûp Ð- *šË-éœ¿Õ §ŒÖ©-¹×-©-¤ñœË Ð- ÂíCl’à …X¾Ûp Ð- *šË-霿Õ.

  • „çÕiŸÄ©ð -*-šËéÂ-œ¿Õ …X¾Ûp „ä®Ï F@ÁxÅî X¾ÜK-XÏ¢-œË©Ç ¹LXÏ åX{Õd-Âî-„ÃL.- ƒX¾Ûpœ¿Õ ¦Çº-L©ð ÊÖ¯ç ©ä¹עœÄ ¦ï¢¦Ç-ªá-ª½-«yÊÕ Ÿîª½’à „äªá¢* B®Ï åX{Õd-Âî-„ÃL

  • ÆŸä ¦Çº-L©ð ¦ã©x¢ Ōժ½Õ-«â, ÆC «áE-ê’©Ç F@ÁÙx ¤ò®Ï ¤ñªáu-OÕŸ¿ åXšÇdL.- ¦ã©x¢ Ōժ½Õ«á ¹J-’ù, Âí¦s-J-ÅŒÕ-ª½Õ«â, §ŒÖ©-¹×-©-¤ñœÎ „ä§ŒÖL.- ENÕ†¾¢ ÅŒª½-„ÃÅŒ „äªá¢-*Ê ¦ï¢¦Ç-ªá-ª½-«yÊÕ Â¹ØœÄ „ä®Ï ¹©-¤ÄL.- ÂÃæ®-X¾-šËÂË ƒC £¾Ç©Çy©Ç ÅŒ§ŒÖ-ª½-«Û-ŌբC.- ÆX¾Ûpœ¿Õ C¢æX-§ŒÖL.-

  • ¨ NÕ“¬Á«Õ¢ ÍŒ©Çx-ªÃ¹ *Êo-*Êo …¢œ¿©Çx Í䮾Õ-Âî-„ÃL.- «á¢Ÿ¿Õ’à ¹LXÏ åX{Õd-¹×Êo „çÕiŸÄÊÕ ÂíCl’à B®¾Õ-¹×E *Êo X¾ÜK©Ç «ÅÃhL.- Æ¢Ÿ¿Õ©ð Âí¦sJ …¢œ¿ÊÕ …¢*, Æ¢ÍŒÕ©Õ «âæ®-§ŒÖL.-

  • ÅŒª½-„ÃÅŒ èÇ“’¹-ÅŒh’à X¾ÜK©Ç «Íäa©Ç «ÅŒÕh-Âî-„ÃL.- DEo ÂÃ’¹Õ-ÅîÊo ÊÖ¯ç©ð „ä®Ï „äªá¢-ÍŒÕ-¹×E B®¾Õ-Âî-„ÃL.- ƒ©Çê’ NÕT-LÊ XÏ¢œËF Í䮾Õ-¹ע˜ä ²ñ•b-¤Äp©Õ ®ÏŸ¿l´¢.-

Sweets - Halwa - Sago Halwa

సగ్గుబియ్యం హల్వా


సగ్గుబియ్యం - 1 కప్పు పంచదార - 1 కప్పు నెయ్యి - అర కప్పు కిస్‌మిస్‌ -10 జీడిపప్పు - 10 యాలకుల పొడి - అర టీ స్పూను పచ్చకర్పూరం + కుంకుమపువ్వు - కొద్దికొద్దిగా.

  • సగ్గుబియ్యాన్ని కొంత నీరు పోసి పది నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత స్టౌవ్‌ మీద పెట్టి లోపలి తెల్లని పిండి పదార్థం కన్పించనంత వరకూ ఉడికించాలి.

  • తర్వాత పంచదార వేసి తిప్పాలి. పంచదార కరిగి సగ్గుబియ్యంతో కలిసి ముద్దలా అయ్యక నెయ్యి వేసి అడుగంటకుండా కొద్దిసేపు కలయబెట్టాలి.

  • ఇప్పుడు యాలకులపొడి, కిస్‌మిస్‌, జీడిపప్పు వేసి దించేసి పచ్చకర్పూరం, కుంకుమపువ్వు వేసి పదినిమిషాలు మూతపెట్టి తర్వాత తినాలి.

Sweets - Halwa - Elephant Yam Halwa

కంద హల్వా


కంద ముక్కలు - 1 కప్పు కాచిన పాలు - ఒకటిన్నర కప్పు పంచదార - ఒకటిన్నర కప్పు నెయ్యి - 5 టీ స్పూన్లు జీడిపప్పులు - 10 బాదం - అలంకరణ కోసం.

  • కప్పు పాలలో జీడిపప్పు, కందముక్కలు వేసి ఉడికించి, చల్లారిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి.

  • . నాన్‌స్టిక్‌ పెనంపై రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి కంద పేస్టుతో పాటు పంచదార, మిగిలిన పాలు వేసి సన్నని మంటపై మిశ్రమం చిక్కబడేవరకూ ఉడికించాలి.

  • ఇప్పుడు మిగతా నెయ్యి వేసి అడుగంటకుండా కలుపుతూ, కమ్మటి వాసనతో పాటు నెయ్యిపైకి తేలగానే దించేసి బాదంతో అలంకరించుకోవాలి.

Tuesday, 17 February 2015

Sweets - Halwa - Goose Berry Halwa

…®ÏJ ¦Ç-Ÿ¿¢ÂÃ-§ŒÕ-©Õ

X¾Fªý Ōժ½Õ«á Ð- ¹X¾Ûp …®ÏJ ’¹ÕVb Ð- 骢œ¿Õ ¹X¾Ûp©Õ Âí¦s-J-Âîª½Õ Ð- ¹X¾Ûp ¦ã©x¢ ÅŒª½Õ’¹Õ Ð- ¹X¾Ûp ¯çªáu Ð- ‰Ÿ¿Õ- Íç¢-ÍÃ©Õ §ŒÖ©-¹×-©-¤ñœË Ð- ÂíCl’Ã.-

  • ¦Çº-L©ð Íç¢Íà ¯çªáu „äœË- Íä®Ï …®Ï-J-’¹Õ-VbÊÕ „äªá¢-ÍŒÕ-¹×E -‹ -T-¯ço-©ðÂË B®¾Õ-Âî-„ÃL.-

  • Æ©Çê’ -«Õªî --Íç¢-Íà -¯çªáu -„ä--œË- Íä®Ï X¾Fªý, Âí¦s-J- ÅŒÕ-ª½Õ-«áÊÕ Â¹ØœÄ „äªá¢-ÍŒÕ-¹×E B®¾Õ-Âî-„ÃL.-

  • -ƒX¾Ûp-œ¿Õ -‹ ¦Çº-L©ð …®Ï-J-’¹Õ-VbÅî ¤Ä{Õ X¾-Fªý -Ōժ½Õ--«á, Âí-¦s-JÂÕ, -¦ã-©x¢ -ÅŒª½Õ’¹Õ „ä®Ï -¤ñªáu- OÕ-Ÿ¿ åX-šÇd-L. ¦ã©x¢ ¹JT, NÕ“¬Á«Õ¢ Ÿ¿’¹_-ª½-X¾-œÄf¹ ¯çªáu, -§ŒÖ-©Â¹×-©-¤ñ-œÎ „䮾Õ-¹×E C¢æX-§ŒÖL

  • „äœË ÂíCl’à ͌©Çx-ªÃ¹ ¦ÇŸ¿¢-ÂÃ-§ŒÕ© ‚¹%-A©ð «Íäa©Ç --Í䮾Õ¹ע-˜ä ®¾-J-¤ò-Ōբ-C.

Sweets - Halwa - Sweet Potato Halwa

*©-’¹-œ¿-Ÿ¿Õ¢X¾ £¾Ç©Çy

*©-’¹-œ¿-Ÿ¿Õ¢-X¾©Õ Ð- «âœ¿Õ åXŸ¿lN ¦ã©x¢ ÅŒª½Õ’¹Õ Ð- ¹X¾Ûp ¯çªáu Ð- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ °œË-X¾X¾Ûp ÂË®ý-NÕ®ý Ð- ÂíEo.-

  • *©-’¹-œ¿-Ÿ¿Õ¢-X¾© Íç¹׈ B®Ï Ōժ½Õ-«á-Âî-„ÃL.- ¦Çº-L©ð Íç¢Íà ¯çªáu ¹J-T¢* °œË-X¾X¾Üp, ÂË®ý-NÕ®ý „äªá¢-ÍŒÕ-¹×E B®¾Õ-Âî-„ÃL.-

  • «Õªî Íç¢Íà ¯çªáu „äœË Í䮾Õ-¹×E *©-’¹-œ¿-Ÿ¿Õ¢-X¾© Ōժ½Õ-«áÊÕ „ä®Ï Ÿîª½’à „äªá¢-ÍŒÕ-¹×E B®¾Õ-Âî-„ÃL.- «Õªî T¯ço©ð ¦ã©x¢ ÅŒª½Õ’¹Ö, ¤Ä«Û-¹X¾Ûp F@ÁÚx B®¾Õ-¹×E ¤ñªáu-OÕŸ¿ åXšÇdL.-

  • ¦ã©x¢ ¹JT «áŸ¿Õ-ª½Õ-¤Ä¹¢ ƧŒÖu¹ „äªá¢-ÍŒÕ-¹×Êo *©-’¹-œ¿-Ÿ¿Õ¢X¾ Ōժ½Õ«á „䮾Õ-Âî-„ÃL.- 骢œ¿Õ-«âœ¿Õ ENÕ-³Ä©Õ ÂÃ’Ã¯ä °œË-X¾X¾Üp, ÂË®ý-NÕ®ý, NÕT-LÊ ¯çªáu „ä®Ï ¤ñªáu ¹˜äd-§ŒÖL.- Æ¢Åä *©-’¹-œ¿-Ÿ¿Õ¢X¾ £¾Ç©Çy ®ÏŸ¿l´¢.-

Saturday, 18 October 2014

Sweets - Halwa Poori

హల్వా పూరీ

కావలసినవిపరిమాణం
బొంబాయి రవ్వకప్పు
పంచదారకప్పు
నీళ్లురెండున్నర కప్పులు
బియ్యప్పిండిటేబుల్ స్పూను
జీడిపప్పు పలుకులుపావు కప్పు (చిన్న చిన్న ముక్కలుగా చేయాలి)
ఏలకుల పొడిఅర టీ స్పూను
నెయ్యి2 టేబుల్ స్పూన్లు
పై భాగం కోసంపరిమాణం
మైదా పిండికప్పు
ఉప్పుచిటికెడు
నూనె అర కప్పు (మైదా పిండి నానబెట్టడానికి)
నూనె డీప్ ఫ్రైకి తగినంత

తయారీ:

  • బాణలిలో నెయ్యి వేసి వేడి చేశాక, జీడిపప్పులు వేయించి తీసేయాలి
  • అదే బాణలిలో రవ్వ వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి పక్కన ఉంచాలి
  • ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించాక, వేయించి ఉంచుకున్న రవ్వ, జీడిపప్పు పలుకులు వేసి మిశ్రమం దగ్గరపడే వరకు కలిపి, ఆ తరవాత పంచదార జత చేయాలి
  • బియ్యప్పిండి, ఏలకుల పొడి వేసి బాగా కలిపి దించి, మిశ్రమం చల్లారాక, చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి
  • ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలిపి, అర కప్పు నూనె జత చేసి బాగా కలిపి సుమారు రెండు గంటలు నానబెట్టాలి
  • చేతికి నెయ్యి రాసుకుని నానబెట్టుకున్న మైదాపిండి ముద్ద తీసుకుని, చేతితో చపాతీలా ఒత్తి, అందులో బొంబాయిరవ్వ మిశ్రమం ఉండను ఉంచి, బొబ్బట్టు మాదిరిగా సజ్జప్పం ఒత్తాలి. ఇలా మొత్తం తయారుచేసి పక్కన ఉంచుకోవాలి
  • బాణలిలో నూనె కాగాక ఒక్కో సజ్జప్పం వేసి వేయించి తీసేయాలి

  • ఇవి సుమారు రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయి.