VTStyles

Recent Post

Tuesday, 24 May 2016

Breakfast - Vada - Sago Curds Vada/ Saggubiyyam Peru Vada

సగ్గుబియ్యం పెరుగు వడ


సగ్గుబియ్యం - 1 కప్పు పెరుగు - 3 టీస్పూన్లు బియ్యంపిండి - పావు కప్పు పచ్చిమిర్చి - 3 అల్లం - అర అంగుళం ముక్క కరివేపాకు - 2 రెమ్మలు ఉప్పు - తగినంత నల్లఉప్పు -పావు టీస్పూను జీలకర్ర - పావు టీస్పూనునూనె - వేపుడుకు సరిపడా .

  • సగ్గుబియ్యం, పెరుగు కలిపి ఇవి రెండూ మునిగేవరకూ నీరు పోసి 3 గంటలపాటు నానబెట్టాలి.

  • . నానిన సగ్గుబియ్యం, అల్లం, పచ్చిమిర్చి మిక్సీలో వేసి పలుకుగా రుబ్బుకోవాలి. దీన్లో బియ్యం పిండి వేసి గట్టిగా కలుపుకోవాలి.

  • జీలకర్ర, ఉప్పు పిండిలో కలపాలి. ఈ పిండిని చేతిలోకి తీసుకుని వడలు చేసి నూనెలో వేయించాలి. వేగిన వడల మీద నల్ల ఉప్పు చల్లి తినాలి.

No comments:

Post a Comment