VTStyles

Recent Post

Sunday, 15 May 2016

Chutney - Wood Apple/Velaga Pandu Chutney

వెలగపండు పచ్చడి


వెలగపండు గుజ్జు - 200 గ్రా., చింతపండు - రెండు రెబ్బలు ఉప్పు - రుచికి తగినంత ఆవాలు మెంతులు ఎండుమిర్చి ఇంగువ పసుపు - తాలింపుకు తగినంత పచ్చిమిర్చి - 3 నూనె / నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు.

  • వెలగపండు గుజ్జులో చింతపండు, ఉప్పు కలిపి (నీరు చల్లకుండా) పేస్టు చేసుకోవాలి.

  • . తర్వాత నెయ్యిలో ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు, పచ్చిమిర్చి తాలింపు వేసి, వెలగ మిశ్రమంలో కలపాలి. అతి సులభంగా తయారయ్యే ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకుంటే కమ్మగా ఉంటుంది.

No comments:

Post a Comment