![]() |
మరి కొన్ని డ్రింక్స్ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
* పుదీనా ఆకులు - ముప్పావుకప్పు
* చక్కెర - పావుకప్పు
* నిమ్మకాయలు - రెండు
* ఉప్పు - చెంచా
* అల్లం పేస్టు - అరచెంచా
* వేయించిన జీలకర్రపొడి - చెంచా.
తయారుచేయు విధానం
మిక్సీజారులో ఈ పదార్థాలన్నీ తీసుకుని ముద్దలా చేసుకోవాలి. దీన్ని ఓ గిన్నెలోకి తీసుకుని మూడునాలుగు కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి.
ఇందులో ఐసు ముక్కలు వేసుకుని తాగితే చాలు.
No comments:
Post a Comment