![]() |
మరి కొన్ని డ్రింక్స్ రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
* చిక్కని పెరుగు - ముప్పావుకప్పు
* పుదీనా తరుగు - పావుకప్పు
* బాదంపాలు - కప్పు
* చిక్కని చక్కెర పాకం - రెండు టేబుల్‌స్పూను.
తయారుచేయు విధానం
ఈ పదార్థాలన్నీ మిక్సీ జారులోకి తీసుకోవాలి. అన్నింటినీ చిక్కని మిల్క్‌షేక్‌లా చేసుకుంటే సరిపోతుంది.
దీన్ని గ్లాసుల్లోకి తీసుకున్నాక కావాలనుకుంటే రెండు పుదీనా ఆకులు అలంకరించు కోవచ్చు. చల్లగా కావాలనుకుంటే ఐసుముక్కలూ వేసుకోవచ్చు.
No comments:
Post a Comment