సొంటిపొడి |
సొంటి - 100 గ్రాములు ఉప్పు - తగినంత.
సొంటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
ఈ పొడిలో సొంటి నారలు ఉంటాయి కాబట్టి దీన్ని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టాక వచ్చిన పొడిని సీసాలో భద్రపరుచుకోవాలి.
ఎప్పుడు తీనాలనిపిస్తే అప్పుడు ఉప్పు కలుపుకోవాలి. అన్నంలో తినేటప్పుడు నెయ్యి వేసుకుని తినాలి.
No comments:
Post a Comment