![]() |
మరి కొన్ని పాయసం రుచులు |
సలహాలు & సూచనలు |
కావలసిన పదార్థాలు
*పాలు- ఒక లీటర్
* తెల్ల ఉల్లిపాయలు- యాభై గ్రాములు
* యాలకలు- ఎనిమిది
* బాదం
* పిస్తా పప్పు- పావు కప్పు చొప్పున
* చక్కెర- తగినంత.
తయారుచేయు విధానం
ఉల్లిపాయల్ని కొంచెం పొడవుగా తరిగి నీళ్లల్లో కడగాలి. బాదం గింజల్ని నీళ్లల్లో నానబెట్టి చిన్న ముక్కలుగా తరగాలి.
పాలు చిక్కగా సగానికి సగం మరిగాక ఉల్లిపాయలు వేయాలి. ఈ మిశ్రమం రంగు మారుతున్న సమయంలో యాలకలు, చక్కెర వేసి కొద్దిసేపు మరిగించాలి.
తరువాత బాదం, పిస్తా పప్పు వేసి స్టవ్ ఆపేయాలి. దీనిపై మరికొన్ని డ్రైఫ్రూట్స్ చల్లుకొని తింటే యమ్మీగా ఉంటుంది.
No comments:
Post a Comment