VTStyles

Recent Post

Wednesday, 15 June 2016

Preservatives - Pickle - Kashmiri Aamer Aachar


వచ్చి మామిడికాయలు -8 పంచదార - 1 కిలో నల్ల జీలకర్ర - ఆర టీ స్పూన్ ఎండు మిరపకాయల ముక్కలు (గింజలు తీసేయాలి) - 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్ వెనిగర్ - 1 టేబుల్ స్పూన్ నీళ్ళు - కావలసినన్ని

  • మామిడికాయలను శుభ్రుగా కడిగి ఆరబెట్టుకోవాలి. వాటిని ముక్కలుగా కట్ చేసుకొని నీళ్లలో 10-12 గంటలపాటు నానబెట్టాలి.

  • మధ్యమధ్యలో నీళ్లను మారుస్తూ ఉంటే ముక్కలకున్న పులుపుదనం కాస్త్ర తగ్గుతుంది.

  • ఇప్పడు ఒక కుండలో ఆరలీటర్ వీళ్ల, పంచదార వేయాలి. దాన్ని స్టా పైన పెట్టి పాకం పట్టాలి. ఆందులో మామిడికాయ ముక్కలు వేసి కలుపకోవాలి.

  • తర్వాత దాంట్లోనే ఎండుమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర వేయాలి. కొద్దిగా వేడెక్కాక స్టా ఆఫ్ చేసేయాలి. ఇలాగే మరో రెండు రోజులు కాస్త్ర వేడి చేస్తూ ఉంటే మిశ్రమం గట్టిపడుతుంది.

  • ఆపైన ఈ మిశ్రమంలో వెనిగర్ వేసి ఓ రెండుగంటలపాటు వేడి చేయాలి. ఆవకాయ పాడవకుండా వెనిగర్ కాపాడుతుంది.

No comments:

Post a Comment