VTStyles

Recent Post

Showing posts with label Preservatives_Pickle. Show all posts
Showing posts with label Preservatives_Pickle. Show all posts

Wednesday, 15 June 2016

Preservatives - Pickle - Karnataka Mango Pickle


మామిడికాయ ముక్కలు - కవులు ఉప్పు - ముప్పావ కప్పు పచ్చిమిర్చి పేస్ట్ - పావకప్పు ఆవపిండి - ఆరవ్స మెంతిపాడి - అరకప్పు పసుపు - 1 టేబుల్ స్పూన్ నువ్వల నూనె - 2 కప్పులు ఆవాలు - 2 టీ స్పూ ఇంగవ - పావు టీ స్పూన్

  • ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత వాటిని ముక్కలుగా చేసుకోవాలి. మరోవైపు ఆవాలు, మెంతులను కొద్దిగా వేయించి పొడి చేసుకోవాలి.

  • ఇప్పడు ఆ పొడిని మామిడికాయ ముక్కలపై వేయాలి. దాంతోపాటు ఉప్పు, పసుపు కూడా వేసి బాగా కలిపి, మూడు రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ మిశ్రమానికి వచ్చిమిర్చి మద్దను కూడా కలుపుకోవాలి.

  • ఇప్పడు స్టవ్ పైన బాణలి పెట్టి నూనె పోసి, ఆది వేడెక్కాక ఆందులో ఆవాలు, ఇంగువ వేసి రెండు నిమిషాల తర్వాత దింపేయాలి. ఆది కొద్దిగా చల్లారాక, అందులో మామిడికాయల మిశ్రస్పూన్ని వేసి బాగా కలపకోవాలి.

  • ఇప్పడు ఆవకాయను ఓ గాజ పీపాలో నిల్వ చేయాలి. దీన్ని బయట పెడితే 2-3 నెలల వరకు తాజాగా ఉంటుంది. ఆదే ఫ్రీజ్లో నిల్వ చేస్తే ఏడాది వరకూ ఉంటుంది.

Preservatives - Pickle - Kashmiri Aamer Aachar


వచ్చి మామిడికాయలు -8 పంచదార - 1 కిలో నల్ల జీలకర్ర - ఆర టీ స్పూన్ ఎండు మిరపకాయల ముక్కలు (గింజలు తీసేయాలి) - 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్ వెనిగర్ - 1 టేబుల్ స్పూన్ నీళ్ళు - కావలసినన్ని

  • మామిడికాయలను శుభ్రుగా కడిగి ఆరబెట్టుకోవాలి. వాటిని ముక్కలుగా కట్ చేసుకొని నీళ్లలో 10-12 గంటలపాటు నానబెట్టాలి.

  • మధ్యమధ్యలో నీళ్లను మారుస్తూ ఉంటే ముక్కలకున్న పులుపుదనం కాస్త్ర తగ్గుతుంది.

  • ఇప్పడు ఒక కుండలో ఆరలీటర్ వీళ్ల, పంచదార వేయాలి. దాన్ని స్టా పైన పెట్టి పాకం పట్టాలి. ఆందులో మామిడికాయ ముక్కలు వేసి కలుపకోవాలి.

  • తర్వాత దాంట్లోనే ఎండుమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర వేయాలి. కొద్దిగా వేడెక్కాక స్టా ఆఫ్ చేసేయాలి. ఇలాగే మరో రెండు రోజులు కాస్త్ర వేడి చేస్తూ ఉంటే మిశ్రమం గట్టిపడుతుంది.

  • ఆపైన ఈ మిశ్రమంలో వెనిగర్ వేసి ఓ రెండుగంటలపాటు వేడి చేయాలి. ఆవకాయ పాడవకుండా వెనిగర్ కాపాడుతుంది.

Preservatives - Pickle - Panjabi Aam Ka Aachar


పచ్చి మామిడికాయ ముక్కలు - 8 కప్పులు పసుపు - 1 టీ స్పూన్ పోంపపాడి - పావకప్పు మెంతిపాడి - 1 టేబుల్ స్పూన్ నల్ల జీలకర్ర -ఆర టీ స్పూన్ ఇంగవ - పావు టీ మౌస్ కారం పాడి - 2 టేబుల్ హేన్లు ఆవనూనె - పావకప్పు ఉప్ప - 4 టేబుల్ స్పూన్లు

  • ముందుగా మామిడికాయలను పభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత వాటిని ముక్కలుగా చేసుకోవాలి.

  • తర్వాత వాటికి ఉప్ప, పసుపను బాగా వట్టించాలి. ఇప్పడు ఆ ముక్కలను పెద్దసైజు జల్లెడలోకి తీసుకొని, వాటిపై మూతపెట్టి 4-8 గంటల పాటు ఎండలో పెట్టాలి.

  • ఆపైన వాటిని ఓ గిన్నెలోకి తీసుకొని, అందులో పోంపపాడి, మెంతిపాడి, నల్ల జీలకర్ర, ఇంగవ ,కారం పాడి,నూనె వేసి బాగా కలుపుకోవాలి

  • గాజు సీసాల్లోకి తీసుకొని నాలుగైదు రోజుల పాటు ఎండలో పెట్టాలి. ఆలా చేస్తే ఈ ఆవకాయ ఏడాదికాలం పాటు తాజాగా, రుచిగా ఉంటుంది.

Sunday, 15 May 2016

Pickle - Brinjal/ Vankaya Pickle

వంకాయ ఊరగాయ


వంకాయలు - పావుకిలో ఆవపిండి - 150 గ్రాములు కారం - 150 గ్రాములు ఉప్పు - 150 గ్రాములు చింతపండు - 50 గ్రాములు మెంతిపిండి - ఒక టీ స్పూను పసుపు - అర టీ స్పూను ఇంగువ - చిటికెడు.

  • ముందుగా వంకాయల్ని మనకి కావాల్సిన సైజులో ముక్కలు కోసుకోవాలి. స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి కొద్దిగా నూనెపోసి కాగాక ఈ ముక్కల్ని వేసి కొద్దిగా మగ్గనిచ్చి దించుకోవాలి.

  • ఇప్పుడు మరో గిన్నెలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి కాగాక ఇంగువ వేసి దింపేయాలి. చింతపండుని ఉడికించి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి.

  • ఒక వెడల్పాటి గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్ప, మెంతిపిండి, పసుపు వేసి బాగా కులపుకుని చింతపండు గుజ్జు, వంకాయ ముక్కలు, కాచిన నూనె వేసి కలుపుకోవాలి. దీన్ని గాజుసీసాలో పెట్టాలి.

  • మిగిలిన నూనెని పచ్చడిపై పోసుకోవాలి. అంతే వంకాయ ఆవకాయ తయారయినట్టే. ఇలా చేసిన వంకాయ ఆవకాయ నెల రోజుల వరకూ పాడవకుండా ఉంటుంది.

Wednesday, 9 September 2015

CommonMeal - Pickle - Cucumber Instant Pickle

-ƒ-¯þ®¾d¢-šü XÏÂË-©ü


Â̪Ã-Ÿî®¾ Ð- ŠÂ¹šË (Íç¹׈ B®Ï åXŸ¿l «á¹ˆ-©Õ’à Ōª½-’ÃL) „çE-’¹ªýÐ- Íç¢Íà ÊÕ«Ûy© ÊÖ¯çÐ- 骢œ¿Õ Íç¢ÍÃ©Õ …X¾ÛpÐ- ÅŒT-ʢŌ Âê½¢Ð- ¯Ã©Õ’¹Õ Íç¢ÍÃ©Õ „çÕ¢A-XÏ¢œËÐ- ƪ½-Íç¢Íà ‚«-XÏ¢œËÐ- Íç¢Íà „äªá¢-*Ê ÊÕ«Ûy©Õ Ð- ÂíCl’Ã.-

  • ŠÂ¹ T¯ço©ð Âê½¢, „çÕ¢A-XÏ¢œË, ‚«-XÏ¢œË, …X¾Ûp ¦Ç’à ¹LXÏ ŸÄEo Â̪Ã- «á¹ˆ-©åXj „ä§ŒÖL.- „ÚËåXj ÊÖ¯ç, „çE-’¹ªý „ä§ŒÖL.- ‚åXj „äªá¢-*Ê ÊÕ«ÛyLo „䮾Õ-ÂíE ¹©Õ-X¾Û--Âí¢˜ä ƒ¯þ-®¾d¢šü XÏÂË©ü ÅŒ§ŒÖ-éªj-ʘäd..

CommonMeal - Pickle - Flat Beans Aavakaya

*¹׈-œ¿Õ ‚«-ÂçŒÕ


*¹׈-œ¿Õ-ÂÃ-§ŒÕ©Õ:- 6 ¹X¾Ûp©Õ ‚«-XÏ¢œË:- 2 šÌ®¾ÖpÊÕx „çÕ¢A-¤ñœË:- šÌ®¾ÖpÊÕ ÊÖ¯ç:- ¹X¾Ûp Âê½¢:- 2 šÌ®¾ÖpÊÕx …X¾Ûp:- ÅŒT-ʢŌ *¢ÅŒ-X¾¢-œ¿Õ-’¹ÕVb:- 3 šÌ®¾ÖpÊÕx ¹J-„ä-¤Ä¹×:- ¯Ã©Õ’¹Õ 骦s©Õ ‚„éÕ:- šÌ®¾ÖpÊÕ ‡¢œ¿Õ-NÕJa:- ¯Ã©Õ’¹Õ X¾®¾ÕX¾Û:- *šË-霿Õ

  • *¹׈-œ¿Õ-ÂÃ-§ŒÕLo ¬ÁÙ“¦µ¼¢’à ¹œËT «á¹ˆ-©Õ’à Íä®Ï X¾C ENÕ-³Ä©Õ ‡¢œ¿©ð ‚ª½-E-„ÃyL.-

  • ¤Ä¯þ©ð 骢œ¿Õ šÌ®¾ÖpÊx ÊÖ¯ç „ä®Ï *¹׈-œ¿Õ-ÂçŒÕ «á¹ˆ-©ÊÕ „äªá¢-ÍÃL.- ÅŒª½-„ÃÅŒ *¢ÅŒ-X¾¢œ¿Õ ’¹ÕVb „ä®Ï «ÕJ-ÂÃ-æ®X¾Û „äªá¢-ÍÃL.-

  • ¨ NÕ“¬Á«Õ¢ ÍŒ©Çx-ªÃ¹ Âê½¢, …X¾Ûp, ‚«-XÏ¢œË, X¾®¾ÕX¾Û, „çÕ¢A-¤ñœË „ä®Ï ¹©-¤ÄL.-

  • NÕT-LÊ ÊÖ¯çÊÕ ¤Ä¯þ©ð „ä®Ï ‡¢œ¿Õ-NÕJa, ‚„éÕ, ¹J-„ä-¤ÄÂ¹× „ä®Ï ÅÃL¢X¾Û Íä®Ï X¾ÍŒa-œË©ð ¹L-XÏÅä *¹׈œ¿Õ ‚«-ÂçŒÕ ÅŒ§ŒÖªý.-

  • ƒC X¾C-æ£ÇÊÕ ªîV©Õ E©y …¢{Õ¢C.-

CommonMeal - Pickle - NonVeg - Ginger Mutton Pickle

«Üª½’Ã-§ŒÕ --«Ö¢®¾¢


«Õ{¯þ (‡«á-¹-©äx-EC) Ð- 800 “’à ÊÖ¯ç Ð- --«á-¤Äp-«Û¹X¾Ûp šï«Ö-šð©Õ Ð- ‰Ÿ¿Õ (æX®¾Õd©Ç Í䮾Õ-Âî-„ÃL) Æ©x¢-„ç-©ÕxLx æX®¾Õd Ð- «âœ¿Õ Íç¢ÍÃ©Õ „ç©ÕxLx 骦s©Õ Ð- X¾C-æ£ÇÊÕ X¾*a-NÕJa «á¹ˆ©Õ Ð- 骢œ¿Õ Íç¢ÍÃ©Õ ŸÄLa-Ê-Í繈 Ð- ŠÂ¹šË -©-«¢’Ã-©Õ §ŒÖ©-Â¹×©Õ Ð- ‰ŸÄª½Õ -ÍíX¾Ûp-Ê Âê½¢ Ð- 骢œ¿Õ Íç¢ÍÃ©Õ Ÿµ¿E-§ŒÖ© ¤ñœË Ð- 骢œ¿Õ Íç¢ÍÃ©Õ X¾®¾ÕX¾Û Ð- Íç¢Íà ¹J-„ä-¤ÄÂ¹× éª¦s©Õ Ð- «âœ¿Õ „çÕ¢A-¹ت½ ¹{d Ð- ®¾’¹¢ („äªá¢* ¤ñœË Í䮾Õ-Âî-„ÃL) ‚« ‚Â¹×©Õ Ð- ‰Ÿ¿Õ ( „äªá¢* ¤ñœË- Íä-®¾Õ-Âî-„ÃL) °©-¹“ª½ Ð- 骢œ¿Õ Íç¢ÍÃ©Õ („äªá¢* ¤ñœË- Íä-®¾Õ-Âî-„ÃL) …X¾ÛpÐ-ÅŒT-ʢŌ.

  • ¦Çº-L©ð Íç¢Íà ÊÖ¯ç „äœË-Íä®Ï ŸÄLa-Ê-ÍçÂÈ, §ŒÖ©-¹שÖ, ©«¢-’Ã©Ö „äªá¢-ÍŒÕ-Âî-„ÃL.- ENÕ†¾¢ ÅŒª½-„ÃÅŒ Æ¢Ÿ¿Õ©ð X¾*a-NÕJa «á¹ˆ©Ö, šï«Öšð ’¹ÕWb, ÂíCl’à …X¾Üp „ä®Ï «Õ¢{ ÅŒT_¢-ÍÃL.-

  • šï«Öšð ’¹ÕVb-©ðE X¾*a-„Ã-®¾Ê ¤ò§ŒÖ¹ Æ©x¢-„ç-©ÕxLx æX®¾Öd, X¾®¾ÕX¾Ü, Âê½¢, «ÕJ-Âí¢Íç¢ …X¾Üp, Ÿµ¿E-§ŒÖ-©-¤ñœÎ, „äªá¢-*Ê „çÕ¢A-¹ت½ ¤ñœÎ, ‚« ‚¹×-©-¤ñœÎ, °©-¹-“ª½-¤ñœÎ „䮾Õ-¹×E ¦Ç’à ¹LXÏ C¢æX-§ŒÖL.-

  • ENÕ†¾¢ ÅŒª½-„ÃÅŒ ¨ NÕ“¬Á-«Õ¢©ð «Õ{-¯þ-«á-¹ˆ©Õ „ä®Ï „ÚËÂË Æ«Fo X¾˜äd©Ç ¦Ç’à ¹©-¤ÄL.- ƒX¾Ûpœ¿Õ ¨ «á¹ˆLo ¦Çº-L©ð B®¾Õ-¹×E 骢œ¿Õ Íç¢ÍÃ©Õ ÅŒX¾p NÕT-LÊ ÊÖ¯ç „ä®Ï ¤ñªáu-OÕŸ¿ åXšÇdL.-

  • ƪ½-’¹¢-{Â¹× «Õ{¯þ «á¹ˆ©Õ „çÕÅŒh’à ƫÛ-Åêá.- ÆX¾Ûpœ¿Õ C¢æX-§ŒÖL.- NÕT-LÊ éª¢œ¿Õ Íç¢Íé ÊÖ¯çÊÕ „äœË-Íä®Ï „ç©Õx-Lx-éª-¦s©Ö, ¹J-„ä-¤ÄÂ¹Ø „äªá¢* --«Õ-{-¯þ -«á¹ˆ-©åXj „äæ®-§ŒÖL.- Æ¢Åä «Üª½-’Ã-§ŒÕ «Ö¢®¾¢ ®ÏŸ¿l´¢.-

CommonMeal - Pickle - NonVeg - Mutton Pickle

--«Ö¢®¾¢ «Üª½’Ã-§ŒÕ


«Õ{¯þ (‡«á-¹-©äx-EC) Ð- 800 “’à ÊÖ¯ç Ð- --«á-¤Äp-«Û¹X¾Ûp {«Ö-šÇ©Õ Ð- ‰Ÿ¿Õ (æX®¾Õd©Ç Í䮾Õ-Âî-„ÃL) Æ©x¢-„ç-©ÕxLx æX®¾Õd Ð- «âœ¿Õ Íç¢ÍÃ©Õ „ç©ÕxLx 骦s©Õ Ð- X¾C-æ£ÇÊÕ X¾*a-NÕJa «á¹ˆ©Õ Ð- 骢œ¿Õ Íç¢ÍÃ©Õ ŸÄLa-Ê-Í繈 Ð- ŠÂ¹šË -©-«¢’Ã-©Õ §ŒÖ©-Â¹×©Õ Ð- ‰ŸÄª½Õ -ÍíX¾Ûp-Ê Âê½¢ Ð- 骢œ¿Õ Íç¢ÍÃ©Õ Ÿµ¿E-§ŒÖ© ¤ñœË Ð- 骢œ¿Õ Íç¢ÍÃ©Õ X¾®¾ÕX¾Û Ð- Íç¢Íà ¹J-„ä-¤ÄÂ¹× éª¦s©Õ Ð- «âœ¿Õ „çÕ¢A-¹ت½ ¹{d Ð- ®¾’¹¢ („äªá¢* ¤ñœË Í䮾Õ-Âî-„ÃL) ‚« ‚Â¹×©Õ Ð- ‰Ÿ¿Õ („äªá¢* ¤ñœË- Íä-®¾Õ-Âî-„ÃL) °©-¹“ª½ Ð- 骢œ¿Õ Íç¢ÍÃ©Õ („äªá¢* ¤ñœË- Íä-®¾Õ-Âî-„ÃL) …X¾ÛpÐ-ÅŒT-ʢŌ.

  • ¦Çº-L©ð Íç¢Íà ÊÖ¯ç „äœË-Íä®Ï ŸÄLa-Ê-Í繈, §ŒÖ©-¹שÕ, ©«¢-’Ã©Õ „äªá¢-ÍŒÕ-Âî-„ÃL.- ENÕ†¾¢ ÅŒª½-„ÃÅŒ Æ¢Ÿ¿Õ©ð X¾*a-NÕJa «á¹ˆ©Õ, {«Ö-šÇ ’¹ÕVbb, ÂíCl’à …X¾Ûp „ä®Ï «Õ¢{ ÅŒT_¢-ÍÃL.- {«Ö-šÇ ’¹ÕVb-©ðE X¾*a-„Ã-®¾Ê ¤ò§ŒÖ¹ Æ©x¢-„ç-©ÕxLx æX®¾Õdd, X¾®¾ÕX¾Û, Âê½¢, «ÕJ-Âí¢Íç¢ …X¾Ûp, Ÿµ¿E-§ŒÖ-©-¤ñœË, „äªá¢-*Ê „çÕ¢A-¹ت½ ¤ñœË, ‚« ‚¹×-©-¤ñœË, °©-¹-“ª½-¤ñœË „䮾Õ-¹×E ¦Ç’à ¹LXÏ C¢æX-§ŒÖL.-

  • ENÕ†¾¢ ÅŒª½-„ÃÅŒ ¨ NÕ“¬Á-«Õ¢©ð «Õ{-¯þ-«á-¹ˆ©Õ „ä®Ï „ÚËÂË ¨ NÕ“¬Á«Õ¢ Æ¢Åà X¾˜äd©Ç ¦Ç’à ¹©-¤ÄL.- ƒX¾Ûpœ¿Õ ¨ «á¹ˆLo ¦Çº-L©ð B®¾Õ-¹×E ÂíCl’à ÊÖ¯ç „ä®Ï ¤ñªáu-OÕŸ¿ åXšÇdL.- ƪ½-’¹¢-{Â¹× «Õ{¯þ «á¹ˆ©Õ „çÕÅŒh’à ƫÛ-Åêá.-

  • ÆX¾Ûpœ¿Õ C¢æX-§ŒÖL.- NÕT-LÊ éª¢œ¿Õ Íç¢Íé ÊÖ¯çÊÕ „äœË-Íä®Ï „ç©Õx-Lx-éª-¦s©Õ, ¹J-„ä-¤ÄÂ¹× „äªá¢* --«Õ-{-¯þ -«á¹ˆ-©åXj „äæ®-§ŒÖL.- Æ¢Åä «Üª½-’Ã-§ŒÕ «Ö¢®¾¢ ®ÏŸ¿l´¢.-

CommonMeal - Pickle - Guava Pickle / జామకాయ పచ్చడి

జామకాయ పచ్చడి


జామ కాయలు - 2 పచ్చిమిర్చి - 6 పచ్చి టొమాటోలు - 2 జీలకర్ర - టీ స్పూను చింతపండు గుజ్జు - 2 టీ స్పూన్లు కొత్తిమీర - చిన్న కట్ట ఉప్పు - తగినంత నూనె - 4 టీ స్పూన్లు కరివేపాకు - రెండు రెమ్మలు ఆవాలు - టీ స్పూను మినప్పప్పు - టీ స్పూను మెంతులు - అర టీ స్పూను

  • ముందుగా జామకాయలపై తొక్కు కొద్దిగా మందంగా తీసేసి, ముక్కలు చేయాలి గింజల భాగాన్ని విడిచిపెట్టేయాలి

  • బాణలిలో నూనె వేసి కాగాక, పచ్చి మిర్చి, జీలకర్ర, కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు వేయించి తీసి పక్కన ఉంచాలి మిగిలిన నూనెలో ముందుగా జామ కాయ ముక్కలను వేసి మెత్తబడేవరకు సుమారు ఐదు నిమిషాలు వేయించి తీసేయాలి

  • అదే బాణలిలో టొమాటో ముక్కలు కూడా వేసి మెత్తబడే వరకు వేయించి తీసేయాలి వేరే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు, మెంతులు, కరివేపాకు, పసుపు, ఇంగువ ఒక దాని తరవాత ఒకటి వేసి పోపు వేయించి తీసేయాలి మిక్సీలో ముందుగా కొత్తిమీర మిశ్రమం వేసి మెత్తగా అయ్యాక, జామకాయ ముక్కలు, టొమాటో ముక్కలు ఒక దాని తరవాత ఒకటి వేసి మెత్తగా అయ్యేవరకు తిప్పాలి

  • చింతపండు గుజ్జు జత చేసి మరో మారు తిప్పి చిన్న పాత్రలోకి తీసుకోవాలి వేయించి ఉంచుకున్న పోపు వేసి కలపాలి

  • ఏ టిఫిన్‌లోకైనా చట్నీలా బావుంటుంది.

Sunday, 2 August 2015

CommonMeal - Pickle - Colacasia Pickle

Íä«Õ X¾ÍŒaœË


Íä«Õ-Ÿ¿Õ¢-X¾©Õ:- ƪ¹-ÂË©ð „çբŌթÕ:- 2 šÌ®¾ÖpÊÕx ’¹ª¹¢-«Õ-²Ä©Ç:- 2 šÌ®¾ÖpÊÕx ƯÃ-®¾-X¾Û-«Ûy-¤ñœË:- 4 šÌ®¾ÖpÊÕx Âê¹¢:- 4 šÌ®¾ÖpÊÕx …X¾Ûp:- 4 šÌ®¾ÖpÊÕx N¯ç-’¹ªý:- ŠÂ¹-šË-Êoª¹ ¹X¾Ûp©Õ E«Õt-ÂÃ-§ŒÕ©Õ:- 骢œ¿Õ ‚«-ÊÖ¯ç:- ŠÂ¹-šË-Êoª¹ ¹X¾Ûp©Õ èÇ>-ÂÃ-§ŒÕ-¤ñœË:- ¤Ä«Û-šÌ-®¾ÖpÊÕ

  • Íä«Õ-Ÿ¿Õ¢-X¾Lo F@Áx©ð „ä®Ï …X¾Ûp „ä®Ï ‹ 骢œ¿Õ ENÕ-³Ä©Õ …œË-ÂË¢-ÍÃL.- F@ÁÙx «¢æX®Ï ÍŒ©Çx-ª¹-E-„ÃyL.- ¤ñ{Õd Bæ®®Ï Íä«Õ-Ÿ¿Õ¢-X¾Lo ®¾Êo’à ¤ñœ¿-„ÃšË «á¹ˆ-©Õ’à Âî§ŒÖL.-

  • ÅŒª¹-„ÃÅŒ OšËE ‹ ²ÄJ ÊÖ¯ç©ð „äªá¢-ÍÃL.- ®¾d„þ ‚X¶ý Íä®Ï Æ¢Ÿ¿Õ-©ð¯ä N¯ç-’¹ªý, «Õ²Ä-©Ç-¤ñœË, ƯÃ-®¾-X¾Û-«Ûy-¤ñœË, Âê¹¢, „çÕ¢A-¤ñœË, …X¾Ûp „ä®Ï, E«Õt-ª¹®¾¢ XÏ¢œË ¹©-¤ÄL.-

  • *«-ª¹’à èÇ>-ÂçŒÕ ¤ñœË„ä®Ï ‹ ENÕ†¾¢ …œË-ÂË¢* ÍŒ©Çx-ªÃ¹ ’ÃL-Íí-ª¹E èǜΩð åXšÇdL.- DEo „ç¢{¯ä A¯Ão ¦Ç’¹Õ¢{Õ¢C.