![]() స్పైసీ పుచ్చకాయ జ్యూస్ |
గింజల్లేని పుచ్చకాయ ముక్కలు - ఒకటిన్నర కప్పు పచ్చిమిర్చి - ఐదారు ద్రాక్ష ముక్కలు - ఒకటిన్నర కప్పు నిమ్మరసం - రెండు చెంచాలు చక్కెర - రెండుమూడు చెంచాలు ఉప్పు - కొద్దిగా.
పుచ్చకాయ, ద్రాక్షలను ఫ్రిజ్‌లో ఉంచాలి. అవి చల్లగా అయ్యాక పండ్ల ముక్కలతోపాటూ మిగిలిన పదార్థాలన్నీ మిక్సీలో తీసుకుని రసంలా చేసుకోవాలి.
తరవాత వడకట్టి గ్లాసుల్లోకి తీసుకోవాలి. ఇందులో ఐసుముక్కలు వేసుకుని తాగొచ్చు.

No comments:
Post a Comment