VTStyles

Recent Post

Friday, 29 July 2016

Starters - NonVeg - Ghosh Ka Shammi / ఘోష్‌కా షమ్మీ

ఘోష్‌కా షమ్మీ


ఎముకల్లేని మటన్‌ - కేజీ సెనగపప్పు - ముప్పావుకప్పు వెల్లుల్లి - నాలుగు పచ్చిమిర్చి - పది దాల్చిన చెక్క -పెద్ద ముక్క యాలకులు - రెండు చెంచాలు పుదీనా కొత్తిమీర - కట్ట చొప్పున పసుపు - చెంచా కారం - రెండు చెంచాలు ఉప్పు - తగినంత అల్లం - పెద్ద ముక్క నిమ్మకాయలు గుడ్లు - మూడు చొప్పున నెయ్యి - కప్పు.

  • గుడ్లూ, నిమ్మరసం, నెయ్యి తప్ప మిగిలిన పదార్థాలన్నీ గిన్నెలోకి తీసుకోవాలి. దీన్ని పొయ్యిమీద పెట్టి మంట తగ్గించాలి.

  • కాసేపటికి మటన్‌ పూర్తిగా ఉడుకుతుంది. అప్పుడు నిమ్మరసం పిండుకోవాలి. ఇది ముద్దలా అయ్యాక పట్టీల్లా చేసుకోవాలి.

  • ఇప్పుడు ఒక పట్టీని తీసుకుని సొనలో ముంచి.. తరవాత పెనంపై ఉంచాలి. చుట్టూ నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలాగే మిగిలినవీ చేసుకోవాలి.

No comments:

Post a Comment