VTStyles

Recent Post

Showing posts with label CommonMeal_Biriyani. Show all posts
Showing posts with label CommonMeal_Biriyani. Show all posts

Friday, 6 May 2016

Biriyani - Avadi Biriyani

అవధి దమ్ బిర్యానీ


చికెన్ (స్కిన్‌లెస్) - అరకేజీ పచ్చిమిర్చి - 10 ఉల్లిపాయ తరుగు (వేయించినవి) - 100 గ్రా.లు అల్లం - వెల్లుల్లి ముద్ద - 2 టీ స్పూన్లు పెరుగు - 100 గ్రా.లు కారం - 1 టేబుల్ స్పూన్ పసుపు - అర టీ స్పూన్ జీలకర్ర పొడి - టీ స్పూన్ ఉప్పు-తగినంత

చికెన్ ఉడికించడానికి.

నెయ్యి - 100 గ్రా.లు దాల్చిన చెక్క - చిన్న ముక్క కొత్తిమీర - 150 గ్రా.లు యాలకులు - 6 లవంగాలు - 8 అన్నం వండటానికి.. బాస్మతి /బిర్యానీ రైస్ - 400 గ్రా.లు లేదా 2 కప్పులు ఉప్పు - తగినంత సాజీర - టీ స్పూన్; అనాసపువ్వు - 4

అలంకరణకు

కుంకుమపువ్వు - చిటికెడు (పావు కప్పు నీళ్లలో కలపాలి) కొత్తిమీర తరుగు - 6 టేబుల్ స్పూన్లు పుదీనా ఆకులు - కప్పు వెల్లుల్లి (వేయించినవి) - అర కప్పు

  • ఒక గిన్నెలో చికెన్ ముక్కలు వేసి, అందుకు కావల్సిన పదార్థాలన్నీ (పైన ఇచ్చినవి) వేసి కలిపి, 2 గంటలకు పక్కనుంచాలి.

  • గిన్నెలో నెయ్యి వేసి, మసాలా దినుసులన్నీ వేసి వేయించాలి. దీంట్లో సిద్ధంగా ఉంచుకున్న చికెన్‌ను వేసి కలపాలి. 15-20 నిమిషాల సేపు సన్నని మంట మీద ఉడికించాలి. తర్వాత మంట తీసేసి, కొత్తిమీర వేసి మరో 10 నిమిషాలుంచాలి.

  • బాస్మతి రైస్‌లో తగినన్ని నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాలి. గిన్నె పొయ్యి మీద పెట్టి, సాజీర, ఉప్పు, బిర్యానీ ఆకు, నీళ్లు పోసి మరిగించాలి.

  • . దీంట్లో వడకట్టిన బియ్యం వేసి సగం ఉడికేంతవరకు ఉంచాలి. కుండ లేదా మందపాటి గిన్నెలో ఒక పొర ఉడికీ ఉడకని అన్నం పైన చికెన్, ఆ పైన అన్నం, .. ఇలా అంతా పూర్తి చేసి మళ్లీ అన్నం అంతా ఉడికేదాకా స్టౌమీద పెట్టాలి. ఆవిరి బయటకు పోకుండా మూతపెట్టాలి. సన్నని మంట మీద ఉంచాలి.

Tuesday, 23 February 2016

Biriyani - Chicken Biriyani

చికెన్‌ బిర్యాని


చికెన్‌ - ఒక కిలో బాస్మతి బియ్యం - ఒక కిలో గరం మసాలా - రెండు టీ స్పూన్లు అల్లం ముద్ద - ఒక టేబుల్‌ స్పూను నెయ్యి - రెండు టేబుల్‌ స్పూన్లు వెల్లుల్లి ముద్ద - ఒక టేబుల్‌ స్పూను పెరుగు - ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు పచ్చిమిరపకాయలు - ఐదు ఎండు మిరపకాయలు - ఆరు పసుపు - చిటికెడు కొత్తిమీర - ఒక కట్ట ఉప్పు - తగినంత నూనె - సరిపడా.

  • ముందుగా మాంసాన్ని శుభ్రంగా కడిగి కొద్దిగా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలిపి రెండు గంటల సేపు నానబెట్టాలి.

  • బియ్యాన్ని కడిగి ఆర బెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత వంతుకు రెండొంతులు నీళ్లు పోసి పొయ్యి మీద ఉడికించాలి.

  • స్టౌ మీద మరో గిన్నె పెట్టి సరిపడా నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు పెరుగులో నానబెట్టిన మాంసాన్ని కొద్దిగా వేసి దానిపైన సగం ఉడికిన అన్నాన్ని వేయాలి.

  • మళ్లీ ఒక పొర మిగతా మాంసాన్ని వేయాలి. దానిపై మిగిలిన అన్నాన్ని వేసి మూతపెట్టాలి. ఆవిరి బయటికి పోకుండా ఉండటానికి మూత అంచుకి మెత్తగా కలిపిన మైదా పిండిని పెట్టాలి.

  • పిండి మొత్తం ఆరిపోయి పెచ్చులుగా వచ్చేసే వరకూ ఉడికించి దించేయాలి. ఘుమఘుమలాడే బిర్యాని తయారయినట్టే. చివర్లో కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలతో అలంకరించుకోవాలి.

Biriyani - Crab Biriyani

పీతల బిర్యాని


(బాసుమతి) బియ్యం - 250 గ్రా. (పెద్ద) పీతలు - 100 గ్రా. వెన్న - 50 గ్రా. ఉల్లిపాయలు - 2 టమోటాలు -2 పచ్చిమిర్చి - 1 జీరా దనియా మసాలపొడి - 1 టీ స్పూను చొప్పున కారం - ఒకటిన్నర టీ స్పూను పసుపు - అర టీ స్పూను పుదీనా కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను చొప్పున ఉప్పు - రుచికి తగినంత (స్పూను పాలలో నానబెట్టిన) కుంకుమపువ్వు - 4 కాడలు నెయ్యి - 1 టేబుల్‌ స్పూను.

  • బియ్యంలో కుంకుమపువ్వు కలిపి (పొడిగా) అన్నం వండి పక్కనుంచాలి. కూరగాయల్ని సన్నగా తరగాలి. పీతలలో ఎముకల్ని తీసేయాలి (ఇష్టమైతే 4 పెద్ద ముక్కలుగా కట్‌ చేసుకోవచ్చు).

  • కడాయిలో వెన్న కరిగించి ఉల్లి, మిర్చి, టమోటా, పుదీనా, కొత్తిమీర తరుగు, జీలకర్ర, కారం, పసుపు, గరం మసాల పొడులు ఒకటి తర్వాత ఒకటి దోరగా వేగించాలి. తర్వాత పీత ముక్కలు, ఉప్పు వేసి సన్నని మంటపై మూతపెట్టి మగ్గించాలి.

  • పీత (ముక్కలు) ఉడికిన తర్వాత కడాయి దించేయాలి. ఒక లోతైన పాత్రలో ఉడికిన అన్నం, పీత మిశ్రమం ఒకదాని తర్వాత ఒకటి లేయర్లుగా పరిచి పైన నెయ్యి , కొన్ని పుదీనా ఆకులు చల్లి మూతపెట్టి సన్నని మంటపై రెండు నిమిషాలు ఉంచి దించేయాలి.

Biriyani - Hyderabad Dum Biriyani

హైదరాబాదీ ధమ్‌ బిర్యానీ


బియ్యం-అర కేజి చికెన్‌-అర కేజి కారం-3 టీస్పూన్లు ఉప్పు-తగినంత పసుపు-అర టీస్పూన్‌ గరం మసాల (లవంగాలు యాలకులు దాల్చిన చెక్క సాజీర) పొడి-2 టీస్పూన్లు పెరుగు -2 కప్పులు నిమ్మకాయలు-4 పచ్చిమిర్చి-5 పుదీన-2 కట్టలు కొత్తిమీర-3 కట్టలు జాజికాయ-సగం జాపత్రి-కొద్దిగా లెమన్‌ కలర్‌-1 టీస్పూన్‌ నూనె-పావు కిలో ఉల్లిపాయలు- చిన్నవి 4.

కావలసిన వస్తువులు

కేజికి సరిపడా కుండ (లేదా) పాత్ర. మరో పెద్ద పాత్ర రంధ్రాలు ఉన్న గిన్నె (లేదా) కాటన్‌ చీరబకెట్‌.

  • ముందుగా చికెన్‌ ముక్కలను శుభ్రంగా కడిగి నీరు లేకుండా చేసి కుండలో లేదా పాత్రలో వేయాలి. దానికి ఉప్పు, కారం, గరం మసాల, పసుపు, పెరుగు, నిమ్మరసం చేర్చి చికెన్‌ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి.

  • . మిర్చి, పుదీన, కొత్తిమీర, జాజికాయ, జాపత్రి మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో అవసరమైతే కొద్దిగా నీరు పోయవచ్చు. తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా చికెన్‌ ఉన్న పాత్రలో వేసి బాగా కలపాలి. పాత్ర పైన మూత పెట్టాలి. తర్వాత ఉల్లిపాయలను సన్నగా, పొడవు ముక్కలుగా తరిగి, వాటిని నూనెలో దోరగా వేయించి తీసి ప్లేటులో ఉంచుకోవాలి.

  • తర్వాత బియ్యం శుభ్రంగా కడిగి ఉంచుఓవాలి. ఓ పెద్ద పాత్ర స్టవ్‌పై పెట్టి అందులో ఎసరుకు సరిపడా నీరు పోయాలి. ఆ నీరు మరిగిన తర్వాత చెక్క, యాలకులు, లవంగాలు, ఉప్పు వేసి, ఆపైన కడిగి ఉంచుకున్న బియ్యం కూడా వేసి, రెండు నిమిషాలు మాత్రమే ఉడికించి రంధ్రాలు ఉన్న పాత్రలోగాని లేదా బట్టలోగాని పోసి వడగట్టాలి.

  • నీరంతా పోయిన తర్వాత ఆ బియ్యాన్ని చికెన్‌ ఉన్న పాత్రలో సమతలంగా ఒక పొరలాగ పోయాలి. దీనిపైన వేయించి ఉంచిన ఉల్లిపాయలు మరో పొరలాగ పోయాలి. మళ్ళీ కొద్దిగా బియ్యం, ఆపైన ఉల్లిపాయలు.. అవి అయిపోయే వరకు ఇలా పొరలు పొరలుగా పోసి ఉల్లిపాయలు వేయించగా మిగిలిన నూనెను పాత్ర అంతటా కలిసేలా పోయాలి.

  • తర్వాత లెమన్‌ కలర్‌ను కాసిని పాలలో కలిపి పాత్రలో అక్కడక్కడ బియ్యంపై పోయాలి. గోధుమ పిండిని ముద్దగా చేసి దీన్ని పాత్ర చివర్ల చుట్టూ అంటించి మూతను గట్టిగా బిగించి స్టవ్‌పై ఉంచాలి.

  • అయిదు నిమిషాలపాటు పెద్ద మంటపై ఉంచి, మళ్ళీ మంటను తగ్గించాలి. 20-25 నిమిషాలపాటు ఉడికించిన తర్వాత బిర్యానీ పాత్ర నుంచి పొగలు రావడం మొదలవుతుంది. మూత తెరిచి పొడవాటి గరిటెతో పాత్ర అడుగున ఉన్న చికెన్‌ ముక్కను బయటికి తీసి ఉడికిందో లేదో చూడాలి. చికెన్‌ ముక్క మెత్తగా ఉడికినట్లయితే హైదరాబాదీ ధమ్‌ బిర్యానీ తయారైనట్లే.

Biriyani - Prawns Patta Biriyani

ప్రాన్‌ పత్తా బిరియాని


రొయ్యలు - 400గ్రా పొల్లిచ మసాలా - 400గ్రా వండిన పులావ్‌ రైస్‌ - 800గ్రా అరటి ఆకులు - 4 టైగర్‌ రొయ్యలు - 400గ్రా కారం - 10గ్రా పసుపు - 5గ్రా ఉప్పు - 10గ్రా నిమ్మరసం - 3 నిమ్మకాయలు కరివేపాకు - 5గ్రా ఉల్లి తరుగు - 80గ్రా పికిల్‌ - 40గ్రా అప్పడాలు - 4 పొల్లిచ మసాలా: కొబ్బరి నూనె - 100గ్రా ఆవాలు - 10గ్రా మెంతులు - 5గ్రా వెల్లుల్లి తరుగు - 25గ్రా అల్లం తరుగు - 20గ్రా పచ్చిమిర్చి - 10గ్రా కరివేపాకు - 5గ్రా ఉల్లి ముక్కలు - 1 కిలో టొమాటో పేస్ట్‌ - 400గ్రా ఉప్పు - 10గ్రా కుంకుమ పువ్వు - 15గ్రా పసుపు - 5గ్రా కశ్మీరీ కారం - 15గ్రా ధనియాల పొడి - 20గ్రా ఫిష్‌ స్టాక్‌ - 150గ్రా

  • నూనె వేడిచేసి ఆవాలు, అల్లం, వెల్లుల్లి తరుగు, కారం, కరివేపాకు, ఉల్లి ముక్కలు వేసి ఎర్రగా వేగించాలి. తర్వాత మసాలాలు వేసి టొమాటో పేస్ట్‌, ఫిష్‌ స్టాక్‌ కూడా వేసి కలపాలి.

  • నూనె తేలేవరకూ ఉడికించి ఉప్పు, కుంకుమ పువ్వు వేసి దింపాలి. చిన్న రొయ్యలకు పొల్లిచ మసాలా కలిపి పక్కనుంచాలి. కారం, పసుపు, ఉప్పు, తరిగిన కరివేపాకు, నిమ్మరసంలో టైగర్‌ ప్రాన్స్‌ను నానబెట్టుకోవాలి.

  • అరటి ఆకులో ముందుగా కలిపి పెట్టుకున్న చిన్న రొయ్యలు, వాటిపైన ముందుగా తయారు చేసి పెట్టుకున్న పులావ్‌, టైగర్‌ ప్రాన్స్‌ లేయర్స్‌గా పరచాలి.

  • తర్వాత అరటి ఆకును నాలుగువైపుల్నుంచీ మడిచి గ్రిల్‌ మీద కాల్చాలి. అరటి ఆకు నల్లగా తయారై ఆకు వాసన రొయ్యలకు పట్టేంతవరకూ గ్రిల్‌ చేయాలి. పికిల్‌, అప్పడాలతో వేడివేడిగా తినేయాలి.

Biriyani - Ulavacharu Chicken Biriyani

ఉలవచారు చికెన్ బిర్యాని


బాస్మతీ రైస్‌ చికెన్- ఒక కేజీ చొప్పున ఉలవచారు - అరకిలో నిమ్మకాయలు - రెండు ఉల్లిపాయలు (తరిగి) పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టుపచ్చిమిర్చి (చీలికలు)-150 గ్రాములు చొప్పున పుదీనా తరుగు- నాలుగు టేబుల్‌స్పూన్లు బిర్యానీ ఆకులు- నాలుగు నెయ్యి - వందగ్రాములు బిర్యాని మసాలా దినుసులు పసుపు - 50గ్రాములు ఉప్పు కారం తగినంత.

  • గిన్నెలో కొద్దిగా నెయ్యిని వేసి మసాలా దినుసులను వేగించాలి. ఆ తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకులు వేసి అవి దోరగా వేగాక రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి.

  • . రెండు నిమిషాలాగి కొద్దిగా పుదీనా, పెరుగు వేసి లీటరున్నర నీళ్లు పోయాలి. నీళ్లు మరిగాక బాస్మతీ బియ్యం, ఉప్పువేసి ఉడికించాలి. వేరొక గిన్నెలో రెండు టీస్పూన్లు నూనె వేసి, ఉల్లిపాయ ముక్కల్ని వేగించాలి.

  • అవి గోధుమరంగులోకి వచ్చాక అల్లంవెల్లులి పేస్టు, చికెన ముక్కలు వేయాలి. రెండు నిమిషాలు వేగాక అరలీటరు నీళ్లు పోసి ఉడికించాలి.

  • ఆ తరువాత అందులో అరకిలో (తయారుగా ఉన్న) ఉలవచారు వేసి పసుపు, సరిపడినంత ఉప్పు, కారం, వేసి కొద్దిసేపు ఉడికించాలి.

  • ఈ ఉలవచారు చికెన కర్రీని ముందుగా తయారు చేసుకున్న బిర్యానిలో కలిపి పైన కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే... ఉలవచారు బిర్యాని సిద్ధం.

Thursday, 28 January 2016

CommonMeal - Biriyani - Jackfruit Biriyani

X¾Ê-®¾ GªÃuF3


„¾Ê-®¾-Âç½Õ Ð- *ÊoC G§½Õuª Ð-«âœ¿Õ ¿„¾Ûp™Õ šó«Öšð «á¿ˆ™Õ Ð- ¿„¾Ûp …Lx-¤Ä-§½Õ™Õ Ð- ‚ªŒÕ 優ŒÕ’¹Õ Ð- ¿„¾Ûp Æ™xª-Xç-™ÕxLx æ„®¾Õd Ð- ˜äÿÕ-©ü-®¾ÖpÊÕ „¾®¾Õ„¾Û Ð- ƪŒ-ÍçªÍà Âꌪ Ð- 骪œ¿Õ ÍçªÍÃ™Õ °™-¿-“ªŒ-¤ñœË Ð- ÍçªÍà Ÿµ¿E-§½Ö-™-¤ñœË Ð- 骪œ¿Õ ÍçªÍÃ™Õ ’¹ªŒª-«Õ-²Ä©Ç Ð- ƪŒ-ÍçªÍà Xëá Ð- ÍçªÍà „¾ÛD¯Ã ‚Â¿Ù™Õ Ð- ÂíEo °œË-„¾„¾Ûp Ð- „¾C ÂíAh-OÕªŒ Ð- ¿{d ŸÄLa-Ê-Í翈 ™«ª-’Ã©Õ §½Ö™-Â¿Ù©Õ GªÃu-F-‚-Â¿Ù©Õ NÕJ-§½Ö™Õ Ð- ÆFo ¿L„Ï ˜äÿÕ-©ü-®¾ÖpÊÕ ÊÖ¯ç Ð- ¿„¾Ûp …„¾Ûp Ð- ŽT-ʪŽ.-

  • G§½ÖuEo ¿œËT ÂÃæ®„¾Û ¯ÃÊ-¦ãšËd ‚ ŽªŒ-XÃŽ «á¤Äp-«Û-«ªÅ½Õ …œË-Â˪-ͽÕ-¿ÙE å„{Õd-Âî-XÃL.- NÕT-LÊ FšËE «ªæ„-§½ÖL.-

  • ƒ„¾Ûpœ¿Õ „¾Ê-®¾ÊÕ «á¿ˆ©Çx ŽJT XÚËÂË …X¾Ûp, Âꌪ „¾šËdª* å„{Õd-Âî-XÃL.- ¨ «á¿ˆLo ¦Çº-L©ðÂË B®¾Õ-¿ÙE ƪŒ-¿„¾Ûp ÊÖ¯ç Xä®Ï Xäªáª-ͽÕ-¿ÙE B®¾Õ-Âî-XÃL.- «Õªî ¦Çº-L©ð NÕT-LÊ ÊÖ¯ç XäœË Íä®Ï …Lx-¤Ä-§ŒÕ «á-¿ˆ™Õ Xäªáª-ͽÕ-Âî-XÃL.-

  • ƪŸ¿Õ©ð ŸÄLa-Ê-Í翈, ™«ª-’éÕ, §½Ö™-¿٩Õ, GªÃuF ‚¿٩Õ, NÕJ-§½Ö©Õ, Æ™xª-Xç-™ÕxLx æ„®¾Õd Xä§½ÖL.- ŽªŒ-XÃŽ Xëá, Ÿµ¿E-§½Ö-™-¤ñœË, °™-¿-“ªŒ-¤ñœË, „¾®¾ÕX¾Û, ÂíAh-OÕªŒ ŽªŒÕ’¹Õ, °œË-„¾X¾Ûp Xä§½ÖL.- Æ«Fo Xä’ÿ šó«Ö-šð-«á-¿ˆ©Õ Xäæ®-§½ÖL.- ÂÃæ®-„¾-šËÂË šó«Öšð «á¿ˆ™Õ «Õ’¹Õ_-Åêá.-

  • ƪŸ¿Õ©ð ŸÄLa-Ê-Í翈, ™«ª-’éÕ, §½Ö™-¿٩Õ, GªÃuF ‚¿٩Õ, NÕJ-§½Ö©Õ, Æ™xª-Xç-™ÕxLx æ„®¾Õd Xä§½ÖL.- ŽªŒ-XÃŽ Xëá, Ÿµ¿E-§½Ö-™-¤ñœË, °™-¿-“ªŒ-¤ñœË, „¾®¾ÕX¾Û, ÂíAh-OÕªŒ ŽªŒÕ’¹Õ, °œË-„¾X¾Ûp Xä§½ÖL.- Æ«Fo Xä’ÿ šó«Ö-šð-«á-¿ˆ©Õ Xäæ®-§½ÖL.- ÂÃæ®-„¾-šËÂË šó«Öšð «á¿ˆ™Õ «Õ’¹Õ_-Åêá.-

  • .- ‹ T¯ço©ð «áªŸ¿Õ’à ®¾’¹ª ƯÃoEo „¾J*.-.- ŸÄEå„j „¾Ê®¾ «á¿ˆ™ NÕ“¬Á-«ÖEo Xä§½ÖL.- ŽªŒ-XÃŽ «ÕSx ŸÄEå„j NÕT-LÊ Æ¯ÃoEo Xä§½ÖL.- DEå„j ’¹šËd «âŽ 儚Ëd.-.- ¿F®¾ª „¾C-æ£ÇÊÕ ENÕ-³Ä™Õ ®¾ÊoE «Õª{å„j …ªÍÃL.- ŽªŒ-XÃŽ ÆEoª-šËF ¿L„Ï «œËfæ®h ®¾J-!

Sunday, 15 February 2015

CommonMeal - Biriyani - Chinese - Fried Rice

ÍçjF®ý wåX¶jœþ éªj®ý

ŠÂ¹ ¤Ä“ÅŒ©ð 300 “’ë᩠…œ¿-¹-¦ã-šËdÊ Æ¯ÃoEo ’¹C …³òg-“’¹ÅŒ «Ÿ¿l ÍŒ©x-¦-ª½-ÍÃL. 2 „ç©ÕxLx ¤Ä§ŒÕ©ÊÕ *Êo «á¹ˆ-©Õ’à Íä§ŒÖL. «á¹ˆ-©Õ’à ŌJ-TÊ ŠÂ¹ …Lx-’¹œ¿f «á¹ˆ-©Õ’à ŌJ-TÊ ŠÂ¹ ÂÃu骚ü “åX¶¢Íý H¯þq Ð 10 («á¹ˆ-©Õ’à Íä®Ï-ÊN) ®¾Êo’à ŌJ-TÊ ÂÃu¦ä> Ð 1 ¹X¾Ûp «á¹ˆ-©Õ’à ŌJ-TÊ ÂÃuXÏq¹¢ ÅŒJ-TÊ “®Ïp¢’û ‚E-§ŒÕ¯þ Ð 1/2 ¹X¾Ûp ÊÖ¯ç Ð 4 ˜ä¦Õ©ü ®¾ÖpÊÕx {«ÖšÇ éÂÍŒXý Ð 3 ˜ä¦Õ©ü ®¾ÖpÊÕx X¾*a-NÕJa ²Ä®ý Ð 1 šÌ®¾Öp¯þ ²ò§ŒÖ ²Ä®ýÐ 1 šÌ®¾Öp¯þ …X¾Ûp Ð ÅŒT-ʢŌ Âê½¢ Ð 1/2 šÌ®¾Öp¯þ ¦ÇxÂú åXX¾pªý ¤ùœ¿ªý Ð 1/2 šÌ®¾Öp¯þ

  • ŠÂ¹ ¤Ä“ÅŒÊÕ åXŸ¿l «Õ¢{åXj åXšËd „äœË Íä§ŒÖL. ¤Ä“ÅŒ „äœç-ÂËˆÊ ÅŒªÃyÅŒ Æ¢Ÿ¿Õ©ð ÊÖ¯ç ¤ò®Ï „ç©ÕxLx «á¹ˆ©Õ, …Lx-’¹œ¿f «á¹ˆ©Õ „ä®Ï „äªá¢-ÍÃL.

  • D¢šðx ÂÃu骚ü, H¯þq, ÂÃuXÏq¹¢ «á¹ˆ-©-Eo¢-šËF „ä®Ï 1Ð2 ENÕ-³Ä©Õ wåX¶j Íä§ŒÖL. ÅŒªÃyÅŒ ÂÃu¦ä° «á¹ˆ©Õ, “®Ïp¢’û ‚E-§ŒÕ¯þ «á¹ˆLo „ä®Ï «Õªî 2 ENճĩ ¤Ä{Õ wåX¶j Íä§ŒÖL.

  • «Õ¢{ÊÕ ÅŒT_¢* åXjÊ æXªíˆÊo ²Ä®ý©Fo Æ¢Ÿ¿Õ©ð „ä®Ï.. ÅŒªÃyÅŒ …œË-ÂË¢-*Ê Æ¯ÃoEo Â¹ØœÄ „ä§ŒÖL. ²Ä®ý, ¹ت½-’çŒÕ «á¹ˆ-©Fo ÆÊo¢©ð ¹L-æ®©Ç ¦Ç’à ¹©-¤ÄL. ¯ç«Õt-C’à «Õ¢{ÊÕ Âî¾h åX¢* 2Ð3 ENÕ-³Ä©Õ …¢* ÅŒªÃyÅŒ C¢Íä-§ŒÖL.

CommonMeal - Biriyani - Ghost Kacchi Biriyani

¹<a ’î-†¾ßh ÂË GªÃuF

¦Ç®¾tB G§ŒÕu¢ Ð- ê° (¹œËT ¯ÃÊ-¦ã-{Õd-Âî-„ÃL) «Õ{¯þ Ð- 骢œ¿Õ ê°©Õ E«Õt-ÂÃ-§ŒÕ©Õ Ð- «âœ¿Õ (ª½®¾¢ B®¾Õ-Âî-„ÃL) X¾*a-NÕJa Ð- X¾C (¤ñœ¿Õ’Ã_ ÅŒJT åX{Õd-Âî-„ÃL) ²Ä°ªÃ Ð- ŠÂ¹-šË-Êoª½ Íç¢Íà ©«¢-’Ã-©Õ Ð- \-œ¿Õ GªÃu-F- ‚-Â¹×©Õ Ð- «âœ¿Õ ŸÄLa-Ê-Í繈 Ð- åXŸ¿l «á¹ˆ §ŒÖ©-Â¹×©Õ Ð- -‰-Ÿ¿Õ åXª½Õ’¹Õ Ð- ƪ½-¹X¾Ûp Âê½¢ Ð- 骢œ¿Õ Íç¢ÍÃ©Õ ’¹ª½¢-«Õ-²Ä©Ç §ŒÖ©-¹×-©-¤ñœË Ð- Íç¢ÍÃ- ÍíX¾Ûp-Ê Æ©x¢ Ð- åXŸ¿l «á¹ˆ (®¾Êo’à Ōª½-’ÃL) Æ©x¢ „ç©ÕxLx «áŸ¿l Ð- ¤Ä«Û-¹X¾Ûp ¹¯Ão ÂíCl’à ‡Â¹×ˆ-«’à ÂíAh-OÕª½ X¾ÛD¯ÃÐ- 骢-œä®Ï ¹{d©Õ …Lx-¤Ä-§ŒÕ©Õ Ð- ê° (®¾Êo’à ŌJT „äªá¢-ÍŒÕ-Âî-„ÃL) “ÂÌ¢ Ð- ¤Ä«Û-¹X¾Ûp ¯çªáu Ð- ¹X¾Ûp …X¾Ûp Ð- ÅŒT-ʢŌ X¾Ÿ±¿ªý -ÂÌ X¶¾Ü©ü Ð- ‰Ÿ¿Õ “’à (¦èǪîx Ÿíª½Õ-¹×-ŌբC.-.- ¤ñœË Í䮾Õ-Âî-„ÃL) ’¹Õ©Ç--H êªÂ¹-© -¤ñ-œË Ð- ‰-Ÿ¿Õ -Íç¢-ÍÃ©Õ ÊÖ¯ç Ð- «¢Ÿ¿ “’à èÇ>-ÂçŒÕ ¤ñœË Ð- Íç¢Íà ’¿Õ-«Õ-XÏ¢œË Ð- ƪ½-¹X¾Ûp (F@ÁxÅî XÏ¢œË©Ç ¹©-¤ÄL).-

  • ‹ T¯ço©ð «Õ{-¯þ-«á-¹ˆ×©Õ, ÅŒT-ʢŌ …¹X¾Ûp, Æ©x¢- „ç-©Õx-Lx- æX®¾Õdd, Âê½¢ B®¾Õ-¹×E ÆEo¢-šËF ¹LXÏ ’¹¢{-Êoª½ ¯ÃÊ-E-„ÃyL.- ‚ ÅŒª½-„ÃÅŒ Æ¢Ÿ¿Õ-©ð¯ä ŠÂ¹-šË-Êoª½ E«Õt-ÂÃ-§ŒÕ-©Åî B®ÏÊ ª½®¾¢, ®¾’¹¢ ÍíX¾ÛpÊ ÂíAh-OÕª½, X¾*a-NÕJa, X¾ÛD¯Ã, ¯çªáu, åXª½Õ’¹Õ-, „äªá¢-*Ê …Lx-¤Ä-§ŒÕ-«á-¹ˆ©Õ, ’¹ª½¢-«Õ-²Ä©Ç, X¾Ÿ±¿ªý ÂÌ X¶¾Ü©ü ¤ñœË-, ’¹Õ©Ç-H-êª-¹© ¤ñœË-, Æ©x¢ ÅŒª½Õ’¹Õ- „䮾Õ-¹×E ƒ«Fo «Ö¢®¾¢ «á¹ˆ-©Â¹× X¾˜äd©Ç «Õªî-²ÄJ ¹©-¤ÄL.-

  • ƒX¾Ûpœ¿Õ „眿-©ÇpšË T¯ço©ð G§ŒÖu-EÂË ÅŒT-Ê-{Õx’à F@ÁÙx B®¾Õ-¹×E ¤ñªáu-OÕŸ¿ åXšÇdL.- Æ¢Ÿ¿Õ©ð ²Ä°ªÃ, ©«¢-’éÕ, GªÃu-F- ‚-¹שÕ, ŸÄLa-Ê-ÍçÂÈ, §ŒÖ©-¹שÕ, NÕT-LÊ ÂíAh-OÕª½ ÅŒª½ÕÕ’¹Õ, Æ©x¢ «á¹ˆ©Õ, X¾ÛD¯Ã ‚¹שÕ, X¾*a-NÕJa «á¹ˆ©Õ, ÂíCl’à …¹X¾Ûp „ä§ŒÖL.- ENÕ†¾¢ ÅŒª½-„ÃÅŒ ¯ÃÊ-¦ã-šËdÊ G§ŒÕu¢, ÊÖ¯ç, NÕT-LÊ ¯çªâu NÕT-LÊ X¾ŸÄ-ªÃn-©Fo „äæ®-§ŒÖL.-

  • 骢œ¿Õ ENÕ-³Ä© ÅŒª½-„ÃÅŒ ®¾’¹¢ -…-œËÂË-Ê -G-§ŒÖu--Eo ƒ«-ÅŒ-©Â¹× Bæ®-§ŒÖL.- ƒX¾Ûpœ¿Õ „眿-©ÇpšË T¯ço B®¾Õ-¹×E Æ¢Ÿ¿Õ©ð «á¢Ÿ¿Õ’à ¹LXÏ åX{Õd-¹×Êo «Ö¢®¾¢ «á¹ˆ©Õ, ŸÄEåXj G§ŒÕu¢ „ä§ŒÖL.-

  • «Õªî T¯ço©ð NÕT-LÊ ¯çªáu, “ÂÌ¢ B®¾Õ-¹×E ¤ñªáu-OÕŸ¿ åXšËd „äœË Íä®Ï DEo G§ŒÕu¢åXj „ä®Ï «âÅŒ åX˜äd-§ŒÖL.- ’î-Ÿµ¿Õ-«ÕXÏ¢-œË «áŸ¿lÊÕ ‚ «âÅŒ ÍŒÕ{Öd …¢* Ƣ͌ÕLo «âæ®-§ŒÖL.- ‚ «âÅŒ-åXjÊ „äœË ¦ï’¹Õ_-©Õ …¢* «Õ¢{ ÅŒT_¢-ÍÃL.- -«á-¤Äp-«Û ’¹¢-{ -ÅŒª½-„Ã-ÅŒ ¤ñªáu ¹˜ädæ®h ¹<a ’î-†¾ßh ÂË GªÃuF ®ÏŸ¿l´¢.-

CommonMeal - Biriyani - Samundari Biriyani

®¾«á¢-Ÿ¿J GªÃuF

¦Ç®¾t-A-G§ŒÕu¢:- ÂË©ð «á©Õx-©äE ÍäX¾-«á-¹ˆ©Õ:- ÂË©ð Æ©x¢-„ç©ÕxLx:- 3 ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx X¾*a-NÕJa «áŸ¿l:- «âœ¿Õ ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx …Lx-¤Ä-§ŒÕ©Õ:- 200“’Ã.- Âê½¢:- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ X¾®¾ÕX¾Û:- ƪ½-šÌ-®¾ÖpÊÕ ©«¢-’éÕ:- ‡E-NÕC §ŒÖ©-¹שÕ:- šÌ®¾ÖpÊÕ ŸÄLa-Ê-Í繈:- ‰Ÿ¿Õ Æ¢’¹Õ-@Ç-©-«á¹ˆ èÇ>-ÂÃ-§ŒÕ-¤ñœË:- ƪ½-šÌ-®¾ÖpÊÕ ³Ä°ªÃ:- šÌ®¾ÖpÊÕ ÂíAh-OÕª½:- ¹{d X¾ÛD¯Ã:- 2 ¹{d©Õ ²ò§ŒÖ-¹ت½:- ¹{d X¾©Ç«Û ‚¹שÕ:- ‰Ÿ¿Õ ¹ע¹×-«Õ-X¾Û«Ûy:- *šË-éœ¿Õ åXª½Õ’¹Õ:- 200“’Ã.- ’¹Õœ¿Õf:- ŠÂ¹šË E«Õt-ÂÃ-§ŒÕ©Õ:- ¯Ã©Õ’¹Õ ÊÖ¯ç:- 6 ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx ¯çªáu:- 6 ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx …X¾Ûp:- ÅŒT-ʢŌ

  • ÍäX¾-«á-¹ˆLo ¬ÁÙ“¦µ¼¢ Íä®Ï ¦Ç’à ¹œËT F@ÁÙx ©ä¹עœÄ ‚ªÃ¹ …X¾Ûp X¾šËd¢* X¾Â¹ˆÊ …¢ÍÃL.- ÅŒª½-„ÃÅŒ X¾®¾ÕX¾Û, Âê½¢, ’¹Õœ¿Õf-²ñÊ, …X¾Ûp «á¹ˆ-©Â¹× X¾šËd¢* ‹ ’¹¢{-æ®X¾Û ¯ÃÊ-E-„ÃyL.- ¯Ã¯þ-®ÏdÂþ ¤Ä¯þ©ð ÊÖ¯ç „ä®Ï ÍäX¾-«á¹ˆLo ¯ç«Õt-C’à ¹Ÿ¿Õ-X¾ÛÅŒÖ „äªá¢* B§ŒÖL.-

  • G§ŒÕu¢ ¹œËT ¯ÃÊ-E-„ÃyL.- «Õ²Ä©Ç CÊÕ-®¾Õ-©Fo ¤ñœË Íä§ŒÖL.- ‹ T¯ço©ð Æ©x¢-„ç-©ÕxLx, ’¹ª½¢-«Õ-²Ä©Ç, Âê½¢, X¾®¾ÕX¾Û, ÂíAh-OÕª½ Ōժ½Õ«á, X¾ÛD¯Ã Ōժ½Õ«á, ²ò§ŒÕ-¹ت½ Ōժ½Õ«á „ä®Ï ¹LXÏ …¢ÍÃL.- ¤Ä¯þ©ð ÂíCl’à ÊÖ¯ç „ä®Ï T©-Âí-šËdÊ åXª½Õ’¹Õ, «Õ²Ä©Ç NÕ“¬Á«Õ¢ „ä®Ï ‚ ÊÖ¯ç Åä©ä-«-ª½Â¹Ø „äªá¢-ÍÃL.-

  • «Õ¢Ÿ¿-¤ÄšË T¯ço©ð «âœ¿Õ M{ª½x F@ÁÙx ¤ò®Ï ¹œË-TÊ G§ŒÕu¢, …X¾Ûp, ÊÖ¯ç „ä®Ï ®¾Õ«Öª½Õ 80 ¬ÇÅŒ¢ «ª½Â¹Ø …œË-ÂË¢-ÍÃL.- ƒX¾Ûpœ¿Õ ‡Â¹×ˆ-«’à …Êo F@ÁxÊÕ «¢æX-§ŒÖL.-

  • «Õªî «Õ¢Ÿ¿-¤ÄšË T¯ço B®¾Õ-¹×E Æ¢Ÿ¿Õ©ð Æœ¿Õ-’¹ÕÊ ÆÊo¢, ‚åXjÊ ÍäX¾-«á-¹ˆ©Õ, „ÚË-OÕŸ¿ åXª½Õ’¹ÕÐ-«Õ²Ä©Ç NÕ“¬Á«Õ¢ „ä§ŒÖL.- „ÚË-OÕŸ¿ „äªá¢-*Ê …Lx-«á-¹ˆ©Õ „ä®Ï, E«Õt-ª½®¾¢ ¤ò®Ï, ¹ע¹×-«Õ-X¾Û«Ûy ÍŒ©ÇxL.- «âÅŒ-åXšËd ®Ï„þÕ©ð 10 ENÕ-³Ä©Õ Ÿ¿„þÕ Íä®Ï, ƒ†¾d„çÕiÅä …œË-ÂË¢-*Ê ’¹Õœ¿Õx, éªjÅÃÅî «œËf¢ÍŒÕÂî«ÍŒÕa.-