VTStyles

Recent Post

Showing posts with label Preservatives_Powders_NonMasala. Show all posts
Showing posts with label Preservatives_Powders_NonMasala. Show all posts

Thursday, 28 July 2016

Preservatives - Powders - Rajastani Baati Churma

֪͌Ãt


¦ÇšÌ©Õ Ð 4 ͌鈪½ Рƪ½ ¹X¾Ûp (NÕÂÌq X¾{Õd-ÂíE ¤ñœË Í䮾Õ-Âî-„ÃL) Âí¦sJ ¤ñœË Рƪ½ ¹X¾Ûp ¯çªáu Рƪ½ ¹X¾Ûp §ŒÖ©-¹ש ¤ñœË Ð 3 šÌ®¾ÖpÊÕx °œË-X¾X¾Ûp, ¦ÇŸ¿¢ X¾X¾Ûp, XϲÄh, ÂË®ý-NÕ®ý Ð ¤Ä«Û ¹X¾Ûp (ÆFo ¹LXÏ)

  • X¾ŸÄ-ªÃn-©-Eo¢-šËF B®¾Õ-ÂíE F@ÁÙx Í䪽ծ¾Öh ÍŒ¤ÄB XÏ¢œË©Ç ¹©Õ-X¾Û-Âî-„ÃL. DEo 5 ÊÕ¢* 7 ENճĩ ¤Ä{Õ ¦Ç’à ¹©Õ-X¾ÛÅŒÖ …¢œÄL. ‚ ÅŒªÃyÅŒ ¨ XÏ¢œËE X¾C ®¾«ÖÊ ¦µÇ’Ã-©Õ’à Í䮾Õ-Âî-„ÃL. ÅŒªÃyÅŒ “X¾A «áŸ¿lÊÖ B®¾Õ-ÂíE ’¹Õ¢“œ¿¢’à Íä®Ï, «ÕŸµ¿u©ð ¦ï{-Ê-„ä-©ÕÅî ÂíCl’à «ÅÃhL.

  • ÆÊ¢-ÅŒª½¢ OšËE ‹ åXŸ¿l T¯ço©ð „ä®Ï, F@ÁÙx ¤ò®Ï …œË-ÂË¢-ÍÃL. ƒ©Ç …œË-ÂËÊ ¦ÇšÌ-©ÊÕ ²ÄŸµÄ-ª½º «Õ¢{ OÕŸ¿ 20Ð25 ENÕ-³Ä© ¤Ä{Õ “T©ü Íä§ŒÖL.

  • ƒ¢ŸÄ¹ Íä®Ï åX{Õd-¹×Êo ¦ÇšÌ-©©ð ¯Ã©Õ-T¢-šËE B®¾Õ-ÂíE „ÚËE „çÕÅŒhE ¤ñœË©Ç Í䮾Õ-Âî-„ÃL. ÅŒªÃyÅŒ ‹ ¤Äu¯þ©ð ¯çªáu „äœË-Íä®Ï Æ¢Ÿ¿Õ©ð ¨ ¤ñœËE ¤ò®Ï Ō¹׈« «Õ¢{åXj 骢œ¿Õ ENÕ-³Ä© ¤Ä{Õ „ä’¹-E-„ÃyL.

  • Æ¢Ÿ¿Õ-©ð¯ä ®¾Êo’à ŌJ-TÊ wœçj“X¶¾Üšüq ÆFo „ä®Ï «ÕJ-ÂÃ-æ®X¾Û „äªá¢-ÍÃL. ‚ ÅŒªÃyÅŒ Âí¦s-J-¤ñœË, §ŒÖ©-¹ש ¤ñœË „ä®Ï ¦Ç’à ¹©Õ-X¾Û-Âî-„ÃL. ‚È-ª½ÕÊ ÍŒéˆª½ „ä®Ï ‹²ÄJ ¦Ç’à ¹LXÏ C¢æX-§ŒÖL. DEåXj Âî¾h ¯çªáu ¤ò®Ï ®¾ªýy Íä§ŒÖL.

Preservatives - Powders - Ulava Kaarappodi

…©« Âê½-¤ñp-œË


…©-«©Õ Ð- ƪ½-’Ãx®¾Õ Ÿµ¿E-§ŒÖ©Õ Ð- ’Ãx®¾Õ ‡¢œ¿Õ-NÕJa Ð- ƒª½„çj ¹J-„ä-¤ÄÂ¹× Ð- ‰Ÿ¿Õ 骦s©Õ NÕÊ-X¾pX¾Ûp Ð- 骢œ¿Õ Íç¢ÍÃ©Õ *¢ÅŒ-X¾¢œ¿Õ Ð- E«Õt-ÂÃ-§ŒÕ¢ÅŒ ‚„Ã©Õ Ð- ƪ½-Íç¢Íà °©-¹“ª½ Ð- ƪ½-Íç¢Íà …X¾Ûp Ð- ÅŒT-ʢŌ ÊÖ¯ç Ð- «âœ¿Õ Íç¢ÍéÕ.-

  • ¦Çº-L©ð …©-«Lo „ä®Ï ÊÖ¯ç ©ä¹ע-œÄ¯ä ¹ª½-¹ª½ ©Çœä «ª½Â¹× „äªá¢-ÍŒÕ-¹×E B®¾Õ-Âî-„ÃL.- ƒX¾Ûpœ¿Õ ÆŸä ¦Çº-L©ð Íç¢Íà ÊÖ¯ç „äœË-Íä®Ï Ÿµ¿E-§ŒÖ©Õ, ¹J-„ä-¤ÄÂ¹× „äªá¢-ÍŒÕ-¹×E B®¾Õ-Âî-„ÃL.-

  • ÅŒª½-„ÃÅŒ NÕÊ-X¾pX¾Ûp, *¢ÅŒ-X¾¢œ¿Õ, ‚„Ã©Õ „ä§ŒÖL.- ÆN „ä’ù ‡¢œ¿Õ-NÕJa Â¹ØœÄ „äªá¢*, °©-¹“ª½ „ä®Ï ²ùd -¹-˜äd-§ŒÖL.- X¾-ŸÄ-ªÃn-©-Fo ÍŒ©Çx-ªÃ¹ ®¾J-X¾œÄ …X¾Ûp, ¨ ÅÃL¢X¾Û, …©-«©Õ NÕÂÌq èǪ½Õ-©ðÂË B®¾Õ-¹×E „çÕÅŒhE ¤ñœË©Ç Í䮾Õ-Âî-„ÃL.-

  • ¨ Âê½-¤ñpœË „ê½¢ «ª½Â¹× ÅÃèÇ’Ã …¢{Õ¢C.-

Sunday, 15 May 2016

Powders - Mint / Pudina Podi

పుదీనా పొడి


పుదీనా ఆకులు - 1 కప్పు శనగపప్పు - అరకప్పు మినప్పప్పు - పావు కప్పు ఎండు కొబ్బరి తురుము - పావు కప్పు ఎండుమిర్చి - 8 ఉప్పు - రుచికి తగినంత బెల్లం తురుము - 1 టీ స్పూను చింతపండు - 1 రెబ్బ.

  • పుదీనా ఆకులు, శనగపప్పు, మినప్పప్పులను విడివిడిగా దోరగా వేగించి పక్కనుంచాలి. ఎండుకొబ్బరి తురుమును 1 నిమిషం వేగించి తీసెయ్యాలి.

  • ఒక స్పూను నూనెలో ఎండుమిర్చి మాడకుండా వేగించాలి. అన్ని పదార్థాలు చల్లారిన తర్వాత ముందుగా పప్పులు బరకగా పొడిచేసుకోవాలి.

  • తర్వాత ఎండుమిర్చి, పుదీనా, ఎండుకొబ్బరి, చింతపండు పొడి చేసి, అన్నీ కలిపి తగినంత ఉప్పు, బెల్లంతో మరోసారి తిప్పాలి. ఈ పొడి వేడి వేడి అన్నంతో బాగుంటుంది.

Wednesday, 11 May 2016

Powders - Curry Leaf Powder

కరివేపాకుపొడి


కరివేపాకు - ఐదు కట్టలు మినప్పప్పు - ఒక టేబుల్‌ జీలకర్ర - ఒక టీ స్పూను ఎండు మిరపకాయలు - ఎనిమిది చింతపండు - నిమ్మకాయసైజు పసుపు - అర టీ స్పూను ఉప్పు - తగినంత నూనె - తగినంత.

  • ముందుగా కరివేపాకుని నీళ్లలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. దీని ఒక బట్టపై వేసి ఆరబెట్టుకోవాలి.

  • తడి ఆరిన ఆకుని రెండు రోజులు నీడలో ఆరబెట్టాలి. ఇప్పుడు స్టౌ వెలిగించి గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి మినప్పప్పు, జీలకర్ర వేయించుకోవాలి.

  • వీటిని తీసేసి ఎండు మిరపకాయలు కూడ కొద్దిగా వేయించుకుని తీసేయాలి. ఇప్పుడు కరివేపాకు వేసి బాగా వేయించాలి.

  • ఇందులో చింతపండు కూడా వేయాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసి సరిపడా ఉప్పు, పసుపు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

Powders - Coconut Powder

కొబ్బరిపొడి


ఎండు కొబ్బరి కుడకలు - రెండు పుట్నాలపప్పు - 100 గ్రాములు ఎండుమిరపకాయలు - 12 ఉప్పు - తగినంత పసుపు - చిటికెడు.

  • స్టౌ మీద గిన్నె పెట్టి వేడెక్కాక ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా వేయించి దించుకోవాలి.

  • కొబ్బరికుడకలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి.

  • అందులో పుట్నాలపప్పు, వేయించిన ఎండుమిరపకాయలు, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేయాలి. వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

Tuesday, 26 April 2016

Powders - Tamarind Leaf Idly or Dosa Powder

చింతచిగురు పొడి


చింతచిగురు - కప్పు పల్లీలు - ఒకటిన్నర టేబుల్‌స్పూను ధనియాలు సెనగపప్పు - రెండు చెంచాల చొప్పున ఎండుమిర్చి - పది వెల్లుల్లి రెబ్బలు - మూడు నూనె - టేబుల్‌స్పూను ఉప్పు - తగినంత.

  • చింతచిగురును శుభ్రంగా కడిగి తడిపోయేదాకా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి పల్లీలూ, ధనియాలూ, ఎండుమిర్చి, వెల్లుల్లిరెబ్బలూ, సెనగపప్పూ వేసుకోవాలి. అన్నీ వేగాక ఓ పళ్లెంలోకి తీసుకోవాలి.

  • అదే బాణలిలో మిగిలిన నూనె వేడిచేసి చింతచిగురును వేయించుకుని తీసుకోవాలి. తాలింపును మిక్సీ జారులోకి తీసుకుని తగినంత ఉప్పు చేర్చి మెత్తని పొడిలా చేసుకోవాలి.

  • చేసుకోవాలి. తర్వాత వేయించిన చింతచిగురు కూడా వేసి పొడిలా చేసుకుంటే సరిపోతుంది. ఇది అన్నంలోకే కాదు, ఇడ్లీ దోశల్లోకి బాగుంటుంది.