VTStyles

Recent Post

Showing posts with label Starter_NonVeg_Egg. Show all posts
Showing posts with label Starter_NonVeg_Egg. Show all posts

Friday, 29 July 2016

Starters - NonVeg - Chicken Packed Eggs /చికెన్ ప్యాక్డ్‌ ఎగ్స్‌

చికెన్ ప్యాక్డ్‌ ఎగ్స్‌


హాఫ్‌ బాయిల్డ్‌ గుడ్లు- 4 సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో నూనెలో కొద్దిగా ఉడికించిన చికెన్ ముక్కలు- 1 కప్పు నూనె- వేగించడానికి సరిపడా ఉప్పు- రుచికి సరిపడా గసగసాల పేస్టు- 1/2 టీ స్పూను కారం- రుచికి సరిపడా ఉల్లి తరుగు- 1/4 కప్పు పచ్చిమిర్చి- 3 మైదా కార్న్‌ ఫ్లోర్‌ టమోట ప్యూరీ కొత్తిమీర తరుగు- ఒక్కోటీ 1 టీ స్పూను చొప్పున

  • గుడ్లు, నూనె తప్ప మిగతా వాటన్నింటినీ బాగా కలిపి, మిక్సీలో వేసి ముద్ద చేసుకోవాలి.

  • తరువాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మధ్యలో గుడ్డు ఉంచి, చుట్టూ కవర్‌ చేసి వాటిని ఇడ్లీ ప్లేటులో పెట్టి ఆవిరి మీద పావుగంట సేపు సన్నని సెగపై ఉడికించాలి.

  • తరువాత వాటిని ఆరబెట్టి, నూనెలో దోరగా వేగించి తీయాలి

Starters - NonVeg - Egg Chutney Kabab / చట్నీ కబాబ్‌

చట్నీ కబాబ్‌


ఉడికించి మధ్యకు కోసిన గుడ్లు - నాలుగు గుడ్లు - రెండు (తెల్లసొన మాత్రమే తీసుకోవాలి) నూనె - వేయించేందుకు సరిపడా.

చట్నీ కోసం:

కొబ్బరితురుము - ముప్పావుకప్పు పచ్చిమిర్చి - రెండు అల్లంవెల్లుల్లి పేస్టు - అరచెంచా కొత్తిమీర - కట్ట నిమ్మరసం - చెంచా ఉప్పు - తగినంత.

  • చట్నీకోసం సిద్ధం చేసుకున్న పదార్థాలన్నింటినీ మిక్సీజారులోకి వేసుకుని మెత్తగా చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.

  • ఉడికించిన గుడ్డు ముక్క ఒకటి తీసుకుని దానిపై ఈ చట్నీ రాయాలి. ఆ ముక్కను తెల్లసొనలో జాగ్రత్తగా ముంచి.. కాగుతోన్న నూనెలో ఉంచి.. జాగ్రత్తగా వేయించుకోవాలి.

  • ఇలాగే మిగిలిన గుడ్డు ముక్కల్నీ చేసుకుంటే చాలు. వీటిని వేడివేడిగా సాస్‌తో కలిపి తీసుకోవచ్చు.

Starters - NonVeg - Pepper Egg Roast / పెప్పర్‌ ఎగ్‌ రోస్ట్‌

పెప్పర్‌ ఎగ్‌ రోస్ట్‌


ఉడికించిన గుడ్లు- 4 పసుపు- 1/4 టీ స్పూను వెల్లుల్లి- 4 రేకలు మిరియాలు- 1/2 టీ స్పూను జీలకర్ర- 1/4 టీ స్పూను సోంపుగింజలు- 1/4 టీ స్పూను ఉప్పు- రుచికి సరిపడా నూనె- 1 టేబుల్‌ స్పూను

  • ముందుగా వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, సోంపులను మిక్సీలో వేసి పొడిచేసుకోవాలి.

  • తరువాత ఒక బాణలిలో నూనె వేడిచేసి, పసుపు వేసి అర నిమిషం తరువాత మిరియాలపొడి మిశ్రమాన్ని కూడా వేసి పచ్చి వాసన పోయేవరకూ వేగించుకోవాలి.

  • తరువాత గుడ్లను సగానికి కోసి, వాటిని కూడా వేసి బాగా వేగించుకోవాలి.

Starters - NonVeg - Thai Fried Half Boiled Eggs / థాయ్‌ ఫ్రైడ్‌ హాఫ్‌ బాయిల్డ్‌ ఎగ్స్‌

థాయ్‌ ఫ్రైడ్‌ హాఫ్‌ బాయిల్డ్‌ ఎగ్స్‌


వేగించిన ఉల్లి తరుగు- 1/2 కప్పు నూనె- 1 టేబుల్‌ స్పూను హాఫ్‌ బాయిల్డ్‌ గుడ్లు- 4 టమోట సాస్‌- 2 టీ స్పూన్లు చిల్లీ సాస్‌- 1/2 టీ స్పూను వెనిగర్‌- 1/4 టీ స్పూను నీళ్ళు- 3 టీ స్పూన్లు క్యాప్సికం తరుగు- 1/2 కప్పు కొత్తిమీర తరుగు- 1 టీ స్పూను ఉప్పు- రుచికి సరిపడా

  • ఒక బాణలిలో నూనె వేసి దానిలో గుడ్లు దోరగా వేగించి తీసి, సగానికి ముక్కలుగా కోసి సర్వింగ్‌ ప్లేట్‌లో ఉంచుకోవాలి.

  • తరవాత ఆ బాణలిలోనే క్యాప్సికం ముక్కలు వేసి కొద్దిసేపు వేగించి తీసేసి టమోట సాస్‌, చిల్లీ సాస్‌, వెనిగర్‌ వేసి బాగా కలిపి ఒక నిమిషం పాటు ఉడికించాలి.

  • తరువాత నీళ్ళు పోసి కొద్దిగా జారుగా చేసి ఉప్పు కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ప్లేటులోని ముక్కలపై పోసి ఉల్లి తరుగు, క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర తరుగు జల్లాలి.

Thursday, 19 February 2015

Snacks - Pakoda - Mini Chives Spasels

NÕF Íçj„þ ²Äpèã©ü

X¾éªt²Ä¯þ <èü ÅŒª½Õ’¹Õ Рƪ½Â¹X¾Ûp ’¹Õœ¿Õx Ð ¯Ã©Õ’¹Õ „çÕiŸÄ Р骢œ¿Õ ¹X¾Ûp©Õ Íçj„þq ÅŒª½Õ’¹Õ Ð ¤Ä«Û¹X¾Ûp (¦Ÿ¿Õ©Õ’à …LxÂÜ¿©Õ „䮾ÕÂî«ÍŒÕa) …X¾Ûp NÕJ§ŒÖ©¤ñœË Ð ª½Õ*ÂË ÅŒTʢŌ ¤Ä©Õ Ð «á¤Äp«Û ¹X¾Ûp „çÊo Ð ¤Ä«Û¹X¾Ûp.

  • ‹ T¯ço©ð ¤Ä©Õ, „çÕiŸÄ, ’¹Õœ¿x ²ñçÊ, &tèü ÅŒª½Õ’¹Õ B®¾Õ¹×E ÆEo¢šËF ¦Ç’à ¹©¤ÄL. ÅŒª½„ÃÅŒ Æ¢Ÿ¿Õ©ð ÅŒTʢŌ …X¾Ûp, NÕJ§ŒÖ©¤ñœË „ä®Ï «Õªî²ÄJ ¹LXÏ «âÅŒ åX˜äd§ŒÖL. DEo ’¹¢{ ¯ÃÊEÍÃa¹ Æ¢Ÿ¿Õ©ð ®¾Êo’à ŌJTÊ Íçj„þq „ä®Ï «Õªî²ÄJ ¹©¤ÄL.

  • ƒX¾Ûpœ¿Õ „眿©ÇpšË T¯ço©ð ®¾’¹¢ ŸÄÂà F@ÁÙx B®¾Õ¹×E ¤ñªáuOÕŸ¿ åXšÇdL. ÆN «ÕJ’ù „çÕiŸÄ NÕ“¬Á«Õ¢©ð ÂíClÂíCl’à F@ÁÙx ¹©ÕX¾ÛÅŒÖ …¢œ¿©Õ’à Í䮾ÕÂî„ÃL. ÅŒª½„ÃÅŒ ¨ …¢œ¿Lo F@Áx©ð „ä§ŒÖL.

  • ÆN T¯ço Æœ¿Õ’¹ÕÂ¹× ÍäªÃ¹ Bæ®®Ï „ç¢{¯ä ÍŒFo@Áx©ð „ä§ŒÖL. 骢œ¿Õ ENճĩ ÅŒª½„ÃÅŒ FšËE «¢æX®Ï OšËE ‹ T¯ço©ðÂË «Öª½ÕaÂî„ÃL.

  • ƒX¾Ûpœ¿Õ ¦ÇºL©ð „çÊo ¹JT¢* «á¢Ÿ¿Õ’à Íä®ÏåX{Õd¹×Êo „çÕiŸÄ …¢œ¿Lo „ä®Ï, «Õ¢{ ÅŒT_¢* ¹ª½Â¹ª½©Çœä «ª½Â¹Ø „äªá¢ÍŒÕ¹ע˜ä ÍéÕ.

Thursday, 5 February 2015

CommonMeal - Starters - Veg - Cheese Fritters

«Ö-“èã-©Çx -“X¶Ï-šÇd -N-Åý -«Õ-§çá-¯çj-èü


[ <èü Ð «¢Ÿ¿ “’ëá-©Õ
[ ’¹Õœ¿Õf Ð ŠÂ¹šË
[ “¦ãœþ ¤ñœË Ð §ŒÖ¦µãj “’ëá-©Õ
[ ÊÖ¯çÐ „äªá¢ÍŒ-œÄ-EÂË ®¾JX¾œÄ.

  • <èüE ®¾Êo’Ã, ¤ñœ¿Õ’Ã_ «Íäa©Ç Âî§ŒÖL. ÂîœË-’¹Õ-œ¿Õf ²ñÊÊÕ ‹ T¯ço©ðÂË B®¾ÕÂî„ÃL

  • ƒX¾Ûpœ¿Õ <èü «á¹ˆÊÕ «á¢Ÿ¿Õ ’¹Õœ¿Õf-²ñ-Ê©ð «á¢*, ÅŒª½„ÃÅŒ “¦ãœþ¤ñœË ÆCl ÂÃ’¹ÕÅîÊo ÊÖ¯ç©ð „ä§ŒÖL.

  • ¦Ç’à „ä’ù Bæ®§ŒÖL. ƒ©Ç NÕTLÊ „ÚËE Â¹ØœÄ „äªá¢ÍŒÕ-¹×E ‹ T¯ço©ðÂË B®¾Õ-Âî-„ÃL