VTStyles

Recent Post

Showing posts with label Snacks_Bajji. Show all posts
Showing posts with label Snacks_Bajji. Show all posts

Friday, 1 July 2016

Snacks - Bajji - Apple Bajji / యాపిల్‌ బజ్జీలు

యాపిల్‌ బజ్జీలు


యాపిల్స్‌ - 2 శనగపిండి - పావుకిలో వరిపిండి - ఒక టేబుల్‌ స్పూన్ కారం - ఒక టీ స్పూన్ ధనియాల పొడి - ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి - అర టీ స్పూన్ ఉప్పు - తగినంత నూనె - సరిపడా.

  • ఒక గిన్నెలో శనగపిండి, వరిపిండి, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, నీళ్ళు వేసి జారుగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.

  • ఇప్పుడు యాపిల్‌ని శుభ్రంగా కడిగి గుండ్రంగా గాని, పొడవుగా గాని ముక్కలు కోసుకోవాలి.

  • పొయ్యి మీద కడాయి పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక యాపిల్‌ ముక్కల్ని పిండిలో ముంచి బజ్జీలుగా వేసుకోవాలి. వీటిని జామ్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Snacks - Bajji - Aratikaya Bajji / అరటికాయ బజ్జీలు

అరటికాయ బజ్జీలు


పచ్చి అరటికాయలు - 2 లేదా 3 (పొట్టు తీసి పలుచగా కావల్సిన ఆకారంలో కట్‌ చేసి పెట్టుకోవాలి) శనగపిండి - రెండు కప్పులు బియ్యప్పిండి - కప్పు కారం - స్పూన బేకింగ్‌ సోడా - చిటికెడు వాము - అర స్పూన ఉప్పు - రుచికి సరిపడా నూనె - వేయించడానికి సరిపడా

  • ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం, వాము, బేకింగ్‌ సోడా, సరిపడా నీళ్ళు పోసి బజ్జీల పిండిలా కలిపి పెట్టుకోవాలి.

  • తర్వాత ఒక పానను స్టవ్‌ మీద పెట్టి, అందులో నూనె పోసి, వేడిచేయాలి.

  • వేడయ్యాక ఇప్పుడు ముందుగా చక్రాల్లా కట్‌ చేసి పెట్టుకున్న పచ్చి అరటికాయ ముక్కల్ని శనగపిండి మిశ్రమంలో ముంచి, కాగుతున్న నూనెలో వేయాలి. వీటిని బంగారువర్ణం వచ్చేవరకూ వేయించుకోవాలి.

  • బజ్జీల్ని టిష్యూ పేపర్లోకి తీసుకుని, ఆ తర్వాత సర్వింగ్‌ ప్లేట్‌లో పెట్టాలి. వీటికి టమాటా సాస్‌ మంచి కాంబినేషన్.

Snacks - Bajji - Egg Bajji / ఎగ్‌ బజ్జీలు

ఎగ్‌ బజ్జీలు


కోడి గుడ్లు - ఐదు శెనగపిండి - పావుకిలో తినే సోడా - చిటికెడు ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు బజ్జీ మసాలా - ఒక టేబుల్‌ స్పూను కొత్తిమీర - ఒక కట్ట ఉప్పు - తగినంత నూనె - సరిపడా.

  • కోడి గుడ్లని ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.

  • ఒక గిన్నెలో శెనగపిండి వేసి తగినంత ఉప్పు, తినే సోడా వేసి జారుగా కలుపుకోవాలి. స్టౌ మీద కడాయి పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఉడికించి పెట్టుకున్న గుడ్డుని పిండిలో ముంచి నూనెలో వేయాలి.

  • ఎర్రగా వేగాక తీసి పేపర్‌పై వేసుకోవాలి. ఎగ్‌ బజ్జీని మధ్యలో కట్‌ చేసి ఉల్లిపాయ ముక్కలు, బజ్జీ మసాలా వేసి కొత్తిమీరతో అలంకరించుకోవాలి.

Snacks - Bajji - Sweet Bajji / తీపి బజ్జీలు

తీపి బజ్జీలు


మైదాపిండి - పావుకిలో చక్కెరపొడి - పావుకిలో పెరుగు - రెండు కప్పులు ఉప్పు - సరిపడా పచ్చిమిర్చి - ఆరు పెద్ద ఉల్లిపాయలు - రెండు జీలకర్ర - ఒక టీ స్పూన అల్లం - చిన్న ముక్క కరివేపాకు - రెండు రెమ్మలు నూనె - పావు కేజీ.

  • మైదాపిండిని జల్లించుకోవాలి. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం అన్నింటినీ సన్నగా తరిగి ఉంచుకోవాలి. మైదాపిండితో పాటు తరిగి ఉంచుకున్న ముక్కలు, పెరుగు, ఉప్పు, జీలకర్ర, చక్కెర పొడి వేసి బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి.

  • ఈ పిండిని నాలుగు గంటలపాటు నానబెట్టాలి. తరువాత పొయ్యిమీద బాణలి పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. నూనె కాగుతుండగా చిన్న చిన్న బోండాల లాగా వేసి బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి తీయాలి.

  • అంతే మైదాతో తయారైన తీపి బజ్జీలు సిద్ధమైనట్లే! తీపి వద్దనుకునేవాళ్ళు చక్కెరపొడి తప్ప మిగిలిన పదార్ధాలన్నీ వేసి బజ్జీలు చేసుకోవచ్చు.

Tuesday, 24 May 2016

Snacks - Bajji - Aaloo Mirchi Bajji/Aalugadda Pacchi MIrapa kaya Bajji

ఆలు మిర్చీ బజ్జీ


లావు మిర్చీలు - 5 శనగపిండి - 100గ్రా. ఉప్పు - రుచికి తగినంత వాము - 3 గ్రా. కారం - 5 గ్రా. ఉడికించిన బంగాళదుంపలు -3 ఎండు మామిడిపొడి - 3 గ్రా. జీరాపొడి -3 గ్రా. నూనె - వేగించడానికి సరిపడా.

  • ఉడికించిన బంగాళదుంపల తొక్కతీసి మెదిపి అందులో కారం, జీరాపొడి, మామిడి పొడి వేసి బాగా కలిపి ముద్దలా చేసిపెట్టుకోవాలి.

  • మిర్చీలను నిలువునా మధ్యలోకి చీరి, గింజల్ని తీసేసి అందులో బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టాలి. ఇప్పుడు శనగపిండిలో ఉప్పు, వాము వేసి నీటితో చిక్కని జారుగా కలుపుకోవాలి.

  • మిర్చీలను శనగపిండి జారులో ముంచి ఒక మోస్తరు వేడిపై నూనెలో దోరగా వేగించుకోవాలి. వేడివేడి మిర్చీ బజ్జీలు ఎంతో రుచిగా ఉంటాయి. ఇష్టం ఉన్నవారు పుదీనా చట్నీతో తినవచ్చు.

Snacks - Bajji - Baby Corn Bajji/ Mokkajonna Potttu Bajji

బేబీ కార్న్‌ బజ్జీలు


బేబీ కార్న్‌ - 10 కార్న్‌ఫ్లోర్‌ - 5 టేబుల్‌ స్పూన్లు మైదా - 5 టేబుల్‌ స్పూన్లు పచ్చిమిర్చి - 4 వెల్లుల్లి రేకలు - 6 అల్లం - అంగుళం ముక్క కొత్తిమీర తరుగు - అరకప్పు ఉప్పు - రుచికి సరిపడా నూనె - వేగించడానికి సరిపడా.

  • వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చిలను మెత్తగా గ్రైండ్‌ చేసుకొని, బేబీ కార్న్‌లను నిలువుగా రెండు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఒక పాత్రలో మిర్చి పేస్టు, ఉప్పు, కార్న్‌ ఫ్లోర్‌, మైదా, కొత్తిమీర తరుగు వేసి తగినంత నీరు పోస్తూ జారుగా కలుపుకోవాలి.

  • కడాయిలో నూనె వేడయ్యాక బేబీ కార్న్‌లను ఆ జారులో ముంచి మిర్చీ బజ్జీల్లా వేసుకొని దోరగా వేగించుకోవాలి. వేడివేడి బీబీ కార్న్‌ బజ్జీలు టమోటా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Snacks - Bajji - Bread Bajji

బ్రెడ్‌ బజ్జీలు


బ్రెడ్‌ ముక్కలు - పది శెనగపిండి - పావుకిలో డాల్డా - 50 గ్రాములు తినే సోడా - చిటికెడు ఉడికించిన బఠానీలు - అర కప్పు మరమరాలు - అర కప్పు ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు బజ్జీ మసాలా - రెండు టీ స్పూన్లు నూనె - సరిపడా ఉప్పు - తగినంత.

  • చిన్న సైజు బ్రెడ్‌ ముక్కల్ని తీసుకోవాలి. ఒక గిన్నెలో శెనగపిండి వేసి తగినంత ఉప్పు, తినే సోడా వేసి జారుగా కలుపుకోవాలి.

  • స్టౌ మీద కడాయి పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక బ్రెడ్‌ని పిండిలో ముంచి నూనెలో వేయాలి. ఎర్రగా వేగాక తీసి పేపర్‌పై వేయాలి.

  • బజ్జీ మధ్యలో కట్‌ చేసి డాల్డా రాసి బజ్జీ మసాల, ఉప్పు వేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బఠానీలు, మరమరాలు వేసి అలంకరించాలి.

Snacks - Bajji - Dondakaya Bajji/ Gherkins Bajji

దొండకాయ బజ్జీ


దొండకాయలు - పావుకేజి శెనగపిండి - ఒక కప్పు బేకింగ్‌ సోడా - అర టీస్పూన్‌ కారం - ఒక టీస్పూన్‌ ఉప్పు- రుచికి సరిపడా

  • శెనగపిండి, బేకింగ్‌సోడా, కారం, ఉప్పులను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో నీళ్లు పోసి, ఒక స్పూన్‌ నూనె కూడా వేసి మెత్తటి పేస్ట్‌లా కలపాలి.

  • దొండకాయల్ని నిలువుగా రెండు ముక్కలుగా కోయాలి. కళాయిలో నూనె పోసి వేడి చేసి దొండకాయ ముక్కల్ని శెనగపిండి పేస్ట్‌లో ముంచి వేగించాలి. ఎంతో సింపుల్‌గా దొండకాయ బజ్జీలు రెడీ.

Snacks - Bajji - Lady Finger Bajji/ Bendakaya Bajji

బెండకాయ బజ్జీలు


(మూడంగుళాల) బెండకాయలు - అరకేజీ శనగపిండి - 1 కప్పు వేగించిన దనియాలు జీలకర్ర పొడులు - 1 టీ స్పూను చొప్పున ఉప్పు - రుచికి తగినంత పసుపు - పావు టీ స్పూను కారం - అర టీ స్పూను ఆమ్‌ చూర్‌ పొడి - 1 టీ స్పూను చాట్‌మసాల - 1 టేబుల్‌ స్పూను నూనె - వేగించడానికి సరిపడా.

  • తొడిమలు (మాత్రమే) తీసిన బెండకాయల్ని నిలువుగా చీల్చి నీడలో గంటపాటు ఆరబెట్టాలి.

  • ఒక పాత్రలో శనగపిండి, కారం, ఉప్పు, దనియా, జీరా, ఆమ్‌ చూర్‌ పొడులు, ఉప్పు, పసుపు వేసి తగినంత నీటితో జారుగా కలుపుకోవాలి.

  • ఆరిన బెండ చీలికను జారులో ముంచి నూనెలో దోరగా వేగించాలి. వేడిగా ఉన్నప్పుడే బజ్జీలపై చాట్‌ మసాల చల్లుకోవాలి. అన్నంతో నంజుకోడానికి బాగుంటాయి.

Snacks - Bajji - Mint Masala Bajji/ Pudina Masala Bajjeelu

ఇంద్ర ధనస్సు బజ్జీలు


మైదా ఒక క ప్పు నూనె మూడు టేబుల్‌ స్పూన్లు ఉప్పు తగినంత.

పుదీనా పచ్చడి పావుక ప్పు శెనగపిండి ఐదు టేబుల్‌ స్పూన్లు నూనె రెండు టేబుల్‌ స్పూన్లు కారం అర టీ స్పూను వాము ఒక టీ స్పూను గరంమసాలా అర టీస్పూను టమోటా సాస్‌ ఐదు టీ స్పూన్లు ఉప్పు నూనె తగినంత.

  • మైదా, ఉప్పు కలిపి జల్లెడపట్టి దానిలో నూనెవేయండి. కొంచెం నీళ్ళు కూడా వాడి మెత్తటి ముద్దలా చేసి పక్కన పెట్టుకోండి.

  • మూకుట్లో కొంచెం నూనెవేసి, శెనగపిండి వేసి బంగారురంగు వచ్చేదాకా వేగించండి. దించాక ఉప్పు, అన్ని మసాలా పొడులు, టమోటా సాస్‌ కలపండి.

  • ఇప్పుడు మైదా ముద్దలో నుంచి నిమ్మకాయంత ఉండ తీసుకుని పావు అంగుళం మందం చపాతీ చేయండి. దానిలో మూడో వంతు భాగానికి పుదీనా చట్నీ పూయండి. మధ్యభాగం వదిలేసి మిగతా భాగానికి శెనగపిండి మిశ్రమాన్ని పూయండి. స్విస్‌ రోల్స్‌కి మడిచినట్టుగా మడిచి ఫ్రిజ్‌లో అరగంట ఉంచండి.

  • తర్వాత పావు లేదా అర అంగుళం మందం స్లయిస్‌లలా కట్‌చేసి అరచేతిలో పెట్టుకుని అదమండి. మూకుడు పెట్టి నూనెలో బజ్జీల్లా వేగించండి. లేదా ఓవెన్‌లో కూడా బ్రేక్‌ చేయొచ్చు.

  • పని కాస్త ఎక్కువే అయినా తినడానికి, చూడడానికి బాగుంటాయి. కొన్ని రోజులపాటు నిల్వ కూడా ఉంటాయి.

Snacks - Bajji - Sweet Potato Bajji

చిలగడ దుంప బజ్జీలు


చిలగడ దుంప (పెద్దది) -1 శనగపిండి - 1 కప్పు బియ్యప్పిండి - పావు కప్పు కారం - 1 టీ స్పూను వాము పొడి - పావు టీ స్పూను వంటసోడా - చిటికెడు ఉప్పు - రుచికి తగినంత నూనె - వేగించడానికి సరపడా.

  • ఒక వెడల్పాటి లోతైన పాత్రలో శనగపిండి, బియ్యప్పిండి, కారం, వాముపొడి, ఉప్పు వేసి తగినంత నీటితో జారుగా కలుపుకోవాలి.

  • చిలగడదుంప తొక్కతీసి, కొద్ది దళసరిగా చక్రాల్లా తరిగి, పిండిలో ముంచి, నూనెలో వేగించాలి. వేడివేడిగా టమోటా (కారం) సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Sunday, 15 May 2016

Powders - Bajji Masala Podi / బజ్జీ మసాలా పొడి

బజ్జీ మసాలా పొడి


ధనియాలు - పావుకిలో జీలకర్ర - 50 గ్రాములు గసగసాలు - 50 గ్రాములు సోంపు - 50గ్రాములు అనాసపువ్వు - 50 గ్రాములు జాపత్రి - 50 గ్రాములు జాజికాయ - 50 గ్రాములు మరాఠిమొగ్గ - 50 గ్రాములు వెల్లుల్లి - 50 గ్రాములు నువ్వులు - 50 గ్రాములు.

  • ధనియాలను కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర, సోంపు కూడా కొద్దిగా వేడి చెయ్యాలి.

  • చల్లారాక ఇందులో మిగతా మసాల దినుసులన్నీ వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.

Friday, 6 May 2016

Snack - Bajji - Brinjal Masala Bajji

వంకాయ పల్లీ మసాలా


వంకాయలు(గుండ్రనివి): పావుకిలో ఉల్లిపాయలు: రెండు అల్లం: చిన్నముక్క జీలకర్రపొడి: పావుటీస్పూను కారం: అరటీస్పూను కొత్తిమీర: కట్ట నిమ్మరసం: 2 టీస్పూన్లు ఉప్పు: తగినంత వేరుసెనగపప్పు: 100 గ్రా. సెనగపిండి: 150 గ్రా. నూనె: వేయించడానికి సరిపడా

  • వంకాయల్ని తొడిమలు తీసి గుత్తివంకాయల మాదిరిగానే కోసి ఉప్పునీటిలోనే ఉంచాలి. తరవాత వీటిని నూనెలో వేయించి తీసి పక్కన ఉంచాలి.

  • సెనగపిండిలో కాస్త ఉప్పు, పావు టీస్పూను కారం వేసి బజ్జీలపిండిలా జారుగా కలపాలి.

  • పల్లీలను వేయించి ఉంచాలి. వీటికి సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, అల్లం ముక్కలు, మిగిలిన కారం, జీలకర్రపొడి, ఉప్పు, కొత్తిమీర తురుము, నిమ్మరసం చేర్చి బాగా కలపాలి.

  • ఇప్పుడు వంకాయల్ని వేయించి తీసిన బాణలిలో నూనె పోయాలి. వేయించిన వంకాయల్ని సెనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో మరోసారి వేయించి తీయాలి.

  • ఇప్పుడు పల్లీ మిశ్రమాన్ని వేయించిన వంకాయల్లో కూరి వడ్డించండి.

Sunday, 11 January 2015

Snacks - Bajji - Tomato Paneer Bajji

{«ÖšÇ X¾Fªý ¦°b

{«Ö-šÇ©ÕÐ ‰Ÿ¿Õ
X¾FªýР骢œí¢-Ÿ¿© “’ëá©Õ
…Lx-¤Ä-§ŒÕ©ÕÐ ŠÂ¹šË
Æ©x¢ „ç©ÕxLx «áŸ¿lÐ Íç¢ÍÃ
…X¾Ûp
Âê½¢ Ъ½Õ*ÂË ÅŒT-ʢŌ
„çÕiŸÄÐ ¤Ä«Û ¹X¾Ûp
’¹ª½¢-«Õ-²Ä©ÇÐ ¤Ä«Û Íç¢ÍÃ
“¦ãœþ ¤ñœËÐ ÂíCl’Ã
ÂíAh-OÕª½Ð ƪ½-¹{d
ÊÖ¯çÐ ¤Ä«Û ¹X¾Ûp.

  • {«Ö-šÇ-©ÊÕ ¯Ã©Õ’¹Õ «á¹ˆ-©Õ’à Âî®Ï T¢•-©ÊÕ Åí©T¢* X¾Â¹ˆÊ åX{Õd-Âî-„ÃL.

  • ÂíAhOÕª½, …Lx-¤Ä-§ŒÕ-©ÊÕ ®¾Êo’à ŌJT åX{Õd-Âî-„ÃL. X¾F-ªýÊÕ ÅŒÕª½Õ-«á-Âî-„ÃL. ÅŒª½-„ÃÅŒ ¦Çº-L©ð ÊÖ¯ç „äœË Íä®Ï …Lx¤Ä§ŒÕ «á¹ˆ©Õ, Æ©x¢ „ç©ÕxLx «áŸ¿l, ’¹ª½¢-«Õ-²Ä©Ç, Âê½¢ „ä§ŒÖL. ‰Ÿ¿Õ ENÕ-³Ä-©-§ŒÖu¹ {«ÖšÇ «á¹ˆ©Õ, X¾Fªý Ōժ½Õ«á, ÂíAh-OÕª½ „ä®Ï ¦Ç’à ¹L-§ŒÕ-A-¤ÄpL.

  • {«ÖšÇ «á¹ˆ©Õ «Õ’Ã_¹ …X¾Ûp „ä®Ï C¢Íä-§ŒÖL. ƒX¾Ûpœ¿Õ „çÕiŸÄ- XÏ¢-œË©ð ÂíCl’à …X¾Ûp „ä®Ï ÂîÏE F@ÁÙx ¤ò®Ï ’¹J˜ã èǪ½Õ’à ¹©Õ-X¾Û-Âî-„ÃL.

  • ¦Çº-L©ð ¹X¾Ûp ÊÖ¯ç ¤ò®Ï ¤ñªáu OÕŸ¿ åXšÇdL. „䜿-§ŒÖu¹ {«ÖšÇ, X¾Fªý ¹ت½ÊÕ …¢œ¿©Ç Íä®Ï „çÕiŸÄ XÏ¢œË©ð …¢* “¦ãœþ ¤ñœË©ð ÆCl „ä§ŒÖL. ¦¢’ê½Õ «ª½g¢-©ðÂË «ÍÃa¹ C¢Íä-§ŒÖL.

  • OšËE {«Ö-šÇ-²Ä-®ýÅî A¢˜ä ª½Õ*’à …¢šÇªá.

Snacks - Bajji - Stuffed Chilli Bajji

®¾dX¶Ï¢’û NÕJa ¦°b

¦°b NÕª½-X¾-ÂÃ-§ŒÕ-©Õ: X¾C
¦äÂË¢’û-²ò-œÄ: ƪ½šÌ-®¾Öp-ÊÕ
å®Ê’¹-XÏ¢œË: 骢œ¿ÕÊoª½ ¹X¾Ûp©Õ
…X¾Ûp: ª½Õ*ÂË ®¾JX¾œÄ
Âê½¢: ƪ½šÌ-®¾Öp-ÊÕ

„çá-Ÿ¿šË ®¾dX¶Ï¢’û-Â¢:

*¢ÅŒX¾¢œ¿Õ’¹ÕVb: 骢œ¿ÕÊoª½ šÌ®¾ÖpÊÕx
°©Â¹“ª½: šÌ®¾ÖpÊÕ
å®Ê’¹-XÏ¢œË: 骢œ¿ÕÊoª½ šÌ®¾ÖpÊÕx
…X¾Ûp: *šËéÂ-œ¿Õ

骢œî ®¾dX¶Ï¢’û-Â¢:

®¾Êo’à Âî®ÏÊ …Lx«á-¹ˆ-©Õ: ƪ½Â¹X¾Ûp
E«Õtª½®¾¢: ˜ä¦Õ-©ü-®¾Öp-ÊÕ
…X¾Ûp: *šË霿Õ
Âê½¢: *šË霿Õ
šï«Öšð «á¹ˆ©Õ: ˜ä¦Õ-©ü-®¾Öp-ÊÕ
ÂíAhOÕª½ Ōժ½Õ«á: ˜ä¦Õ-©ü-®¾Öp-ÊÕ

  • „ç៿šË ®¾dX¶Ï¢’û-Â¢ B®¾Õ-¹×-Êo-«-Fo ¹LXÏ X¾Â¹ˆÊ …¢ÍÃL.骢œî ®¾dX¶Ï¢’û-Â¢ B®¾Õ-¹×-Êo-«-Fo ¹LXÏ X¾Â¹ˆÊ …¢ÍÃL.

  • NÕª½-X¾-ÂÃ-§ŒÕ-©Õ ¹œËT ÅŒœË ©ä¹עœÄ Ō՜¿„ÃL. ƒX¾Ûpœ¿Õ «ÕŸµ¿u-©ðÂË Âî®Ï T¢•©Õ Bæ®®Ï „ç៿šË ®¾dX¶Ï¢’û NÕ“¬Á«ÖEo ÂçŒÕ© ¤ñ{d©ð ¹ØJ X¾Â¹ˆÊ …¢ÍÃL.

  • å®Ê’¹-XÏ¢œË©ð ¦äÂË¢’û-²òœÄ
    …X¾Ûp
    Âê½¢
    ÅŒTÊEo F@ÁÙx ¤ò®Ï ¹©¤ÄL.

  • ƒX¾Ûpœ¿Õ ŠÂîˆ NÕKaE XÏ¢œË NÕ“¬Á-«Õ¢©ð «á¢*
    ÂÃTÊ ÊÖ¯ç©ð „äªá¢* B®Ï ¦ÇxšË¢’û æXX¾ªýOÕŸ¿ „ä®Ï 骢œ¿Õ ENÕ³Ä©Õ …¢* B§ŒÖL.

  • ÆFo ƒ©Çê’ Íä¬Ç¹ ¦°b© «ÕŸµ¿u-©ðÂË Âî®Ï 骢œî ®¾dX¶Ï¢’û NÕ“¬Á«ÖEo ¹ØJ „ç¢{¯ä Æ¢C¢ÍÃL.

Snacks - Bajji - Mushroom Bajji

«Õ-“†¾à„þÕ ¦°b

å®Ê’¹-XÏ¢œËР骢œ¿Õ- ¹-X¾Ûp-©Õ
«Õ“†¾à-„þÕqР骢œí¢Ÿ¿© “’ëá©Õ
…X¾ÛpÐ ÂíCl’Ã.

«Õ²Ä-©Ç Â¢:

‚„éÕÐ Íç¢ÍÃ
Ÿµ¿E§ŒÖ©ÕР骢œ¿Õ Íç¢ÍéÕ
°©Â¹“ª½Ð Íç¢ÍÃ
„çբŌթÕÐ ¤Ä«ÛÍç¢ÍÃ
X¾®¾ÕX¾ÛÐ *šË霿Õ
¹J„ä-¤Ä-¹×Ð ¯Ã©Õ’¹Õ 骦s©Õ
…X¾Ûp
Â꽢Рª½Õ*ÂË ÅŒTʢŌ
Âí-Ah-OÕª½Ð Âí--Cl’Ã
ÊÖ¯çÐ Íç¢ÍÃ
„çE’¹ªýРƪ½ Íç¢ÍÃ.

  • «Õ“†¾à-„þÕq-ÊÕ --«â-œ¿Õ ¹Ø-ÅŒ-©Õ -«-Íäa -«ª½Â¹Ø -…--œËÂË¢-* åX-{ÕdÂî-„Ã-L.

  • ‚„éÕ, ÂíAhOÕª½, -Ÿµ¿-E-§ŒÖ-©Õ, °©Â¹“ª½, „çբŌթÊÕ ¯Ã©Õ’¹Õ ENÕ³Ä©Õ ÊÖ¯ç ©ä¹עœÄ „äªá¢ÍÃL. OšË©ð ¹J„ä-¤ÄÂ¹× éª¦s©Õ „ä®Ï NÕÂÌq©ð „çÕÅŒh’à ¤ñœË Í䮾Õ-Âî-„ÃL.

  • ÅŒª½„ÃÅŒ -¤ñ-œË-©ð X¾®¾ÕX¾Û, -…X¾Ûp, Âê½¢, ÊÖ¯ç, „çE’¹ªý ¹LXÏ -«á-Ÿ¿l-©Ç ÅŒ§ŒÖª½Õ Í䮾Õ-Âî-„ÃL ƒX¾Ûpœ¿Õ å®Ê’¹-XÏ¢œË©ð «Õ²Ä©Ç -«á-Ÿ¿l, ÂîÏE F@ÁÙx, --ÅŒ-T-Ê¢-ÅŒ -…X¾Ûp ÍäJa ’¹J˜ã èǪ½Õ’à ¹©¤ÄL.

  • Æ¢Ÿ¿Õ©ð - …-œËÂË¢-* åX-{ÕdÂí--Êo «Õ“†¾à-„þÕq-ÊÕ «á¢* ÂÃ’¹ÕÅŒÕÊo ÊÖ¯ç©ð -„äªá¢--* -B®¾ÕÂí¢-˜ä ®¾-J-¤ò-Ōբ-C.

Snacks - Bajji - Goose Berry Bajji

…®Ï-J -¦-°b

¦¢’Ã-@Ç-Ÿ¿Õ¢-X¾©Õ Ð- ¯Ã©Õ’¹Õ
X¾*a-NÕJa Ð- ‰Ÿ¿Õ
ÊÖ¯ç Ð- 骢œ¿Õ ¹X¾Ûp©Õ
…®ÏJ Âîª½Õ Ð- ¯Ã©Õ’¹Õ ¹X¾Ûp©Õ
…X¾Ûp Ð- ÅŒT-ʢŌ
¹J-„ä-¤ÄÂ¹× éª¦s©Õ Ð- 骢œ¿Õ
å®Ê-’¹-XÏ¢œË Ð- ¹X¾Ûp
G§ŒÕu-XÏp¢œË Ð- ¤Ä«Û-¹X¾Ûp
°©-¹“ª½ Ð- 骢œ¿Õ Íç¢ÍéÕ
„ëá Ð- 骢œ¿Õ Íç¢ÍéÕ
Âê½¢ Ð- ÂíCl’Ã
«¢{-²òœÄ Ð- ƪ½-Íç¢ÍÃ
‚„Ã©Õ Ð- Íç¢ÍÃ.-

  • «á¢Ÿ¿Õ’à ¦¢’Ã-@Ç-Ÿ¿Õ¢-X¾Lo …œË-ÂË¢-ÍŒÕ-¹×E ¤ñ{Õd B®Ï åX{Õd-Âî-„ÃL.- ¦Çº-L©ð 骢œ¿Õ Íç¢Íé ÊÖ¯ç „äœË-Íä®Ï ‚„éÖ, °©-¹“ªÃ „äªá¢-ÍŒÕ-Âî-„ÃL.- ÅŒª½-„ÃÅŒ X¾*a-NÕJa «á¹ˆ©Ö, ¹J-„ä-¤ÄÂ¹× éª¦s©Ö „䮾Õ-Âî-„ÃL.-

  • ÆN „ä’ù …®ÏJ Âîª½Õ „ä§ŒÖL.- 骢œ¿Õ ENÕ-³Ä© ÅŒª½-„ÃÅŒ ÅŒT-ʢŌ …X¾Üp, ¦¢’Ã-@Ç-Ÿ¿Õ¢-X¾© «áŸÄl „ä®Ï ¦Ç’à ¹©-¤ÄL.- ¨ NÕ“¬Á-«ÖEo -¦Õ-©ã-šü ‚¹%-A©ð -«-Íäa-©Ç -©ä-ŸÄ -…¢-œ¿-©Çx Í䮾Õ-¹×E åX{Õd-Âî-„ÃL.-

  • ‹ T¯ço©ð å®Ê-’¹-XÏ¢œÎ, G§ŒÕu-XÏp¢œÎ, «¢{-²òœÄ, -„Ã---«á, Âê½¢, ÂíCl’à …X¾Üp „䮾Õ-¹×E F@ÁxÅî ¦°b© XÏ¢œË©Ç ¹©Õ-X¾Û-Âî-„ÃL.-

  • --…®Ï-J -¦Õ-©ã-{x-ÊÕ -¨ XÏ¢œË©ð «á¢* ÂÃ’¹Õ-ÅŒÕÊo ÊÖ¯ç©ð „䮾Õ-¹ע˜ä ®¾J.-.-.- ¯îª½Ö-J¢Íä …®ÏJ -¦-°b-©Õ ®ÏŸ¿l´¢.-

Snacks - Bajji - Chilli Paneer Bajji

NÕJa X¾Foªý ¦°b

©Ç-«Û X¾*aNÕJa: X¾C
å®Ê’¹-XÏ¢œË: ¹X¾Ûp
«¢{²òœÄ: *šË霿Õ
…X¾Ûp: ª½Õ*ÂË ®¾JX¾œÄ
Âê½¢: šÌ®¾ÖpÊÕ
ÂíAhOÕª½ Ōժ½Õ«á: ˜ä¦Õ-©ü-®¾Öp-ÊÕ
Æ©x¢ÅŒÕ-ª½Õ-«á: šÌ®¾ÖpÊÕ
…œËÂË¢*Ê ¦¢’Ã-@Ç-Ÿ¿Õ¢X¾: ŠÂ¹šË
X¾Fo-ªý-«á-¹ˆ-©Õ: 50“’Ã.
ÊÖ¯ç: „äªá¢ÍŒ-œÄ-EÂË ®¾JX¾-œÄ

  • X¾*aNÕJaE ¤ñœ¿Õ’Ã_ <La «ÕJê’ F@Áx©ð „ä®Ï 骢œ¿Õ-«âœ¿Õ ENÕ³Ä©Õ …œËÂË¢* B®Ï X¾Â¹ˆÊ åXšÇdL.

  • …œËÂË¢*Ê ‚©ÖF X¾FoªýF NÕÂÌq©ð „ä®Ï „çÕÅŒh’à Íä§ŒÖL. ÅŒª½„ÃÅŒ Æ©x¢ÅŒÕª½Õ«á, ÂíAhOÕª½ Ōժ½Õ«á Æ¢Ÿ¿Õ©ð „ä®Ï, Âî¾h …X¾Ûp Â¹ØœÄ „ä®Ï ¹©¤ÄL. ¨ NÕ“¬Á«ÖEo NÕª½-X¾-ÂÃ-§ŒÕ-©ðx E¢XÏ X¾Â¹ˆÊ …¢ÍÃL.

  • å®Ê’¹-XÏ¢œË©ð …X¾Ûp, Âê½¢, «¢{²òœÄ ÅŒTÊEo F@ÁÙx ¤ò®Ï èǪ½Õ’à ¹©¤ÄL.

  • ƒX¾Ûpœ¿Õ ¹ØJÊ NÕª½-X¾-ÂÃ-§ŒÕ-Lo å®Ê’¹XÏ¢œË NÕ“¬Á-«Õ¢©ð «á¢* ÂÃTÊ ÊÖ¯ç©ð „ä®Ï ‡“ª½’à „äªá¢* Bæ®h ¹ª½Â¹ª½-©Çœä NÕJa ¦°b 骜Î.

Snacks - Bajji - Carrot Bajji

-ÂÃu-骚ü ¦°b

ÂÃu-éª-{Õx: 骢œ¿Õ
å®Ê’¹-XÏ¢œË: 2 ¹X¾Ûp©Õ
G§ŒÕu-XÏp¢œË: ¹X¾Ûp
¦äÂË¢’û-²ò-œÄ: ¤Ä«Û šÌ®¾ÖpÊÕ
…X¾Ûp: šÌ®¾ÖpÊÕ
ÊÖ¯ç: „äªá¢ÍŒ-œÄ-EÂË ®¾JX¾œÄ
X¾ÛD¯Ã ‚¹שÕ: ’¹ÕåXpœ¿Õ
ÂíAhOÕª½ Ōժ½Õ«á: ¹X¾Ûp
X¾*aNÕJa: ¯Ã©Õ’¹Õ
ÊÖ¯ç: „äªá¢ÍŒ-œÄ-EÂË ®¾JX¾-œÄ

  • ÂÃuéª{Õx Åí¹׈ B®Ï ÍŒ“ÂéÇx Âî§ŒÖL.

  • å®Ê’¹-XÏ¢œË©ð G§ŒÕu-XÏp¢œË, ¦äÂË¢’û ²òœÄ, …X¾Ûp ¹©¤ÄL. ÅŒª½„ÃÅŒ ÅŒTÊEo F@ÁÙx ¤ò®Ï èǪ½Õ’à ¹LXÏ …¢ÍŒÕ-Âî-„ÃL.

  • X¾ÛD¯Ã, ÂíAhOÕª½, X¾*aNÕJa NÕÂÌq©ð „ä®Ï „çÕÅŒh’à ª½Õ¦ÇsL. ÅŒª½„ÃÅŒ XÏ¢œË NÕ“¬Á-«Õ¢©ð „ä®Ï ¹©¤ÄL. ƒX¾Ûpœ¿Õ ÂÃu骚ü «á¹ˆLo XÏ¢œË©ð «á¢* ÂÃTÊ ÊÖ¯ç©ð „äªá¢* B§ŒÖL.

Snacks - Bajji - Bitter Gourd Bajji

Âùª½ÂçŒÕ ¦°b

Âùª½ÂçŒÕ©Õ: ¤Ä«ÛÂË©ð
å®Ê’¹XÏ¢œË: ¹X¾Ûp
G§ŒÕuXÏp¢œË: ƪ½Â¹X¾Ûp
°©Â¹“ª½: šÌ®¾ÖpÊÕ
Âê½¢: 5 šÌ®¾ÖpÊÕx
…X¾Ûp: ÅŒTʢŌ
Æ©x¢ÅŒÕª½Õ«á: 2 šÌ®¾ÖpÊÕx
ÊÖ¯ç: „äªá¢ÍŒœÄEÂË ®¾JX¾œÄ

  • Âùª½ÂçŒÕ©Õ ®¾Êo’à ¤ñœ¿«Û «á¹ˆ©Çx ÅŒJT …X¾ÛpF@Áx©ð …œËÂË¢* F@ÁÙx «¢æX®Ï ‚ª½E„ÃyL.

  • *Êo T¯ço©ð å®Ê’¹XÏ¢œË, G§ŒÕuXÏp¢œË, °©Â¹“ª½, Æ©x¢ÅŒÕª½Õ«á „ä®Ï ¹©¤ÄL. ÅŒTÊEo F@ÁÙx ¤ò®Ï èǪ½Õ’à ¹LXÏ ÂÃTÊ ÊÖ¯ç©ð „äªá¢* B§ŒÖL.