VTStyles

Recent Post

Showing posts with label Curry_NonVeg_Chicken. Show all posts
Showing posts with label Curry_NonVeg_Chicken. Show all posts

Tuesday, 26 July 2016

Curry - NonVeg - Chicken Gel Frez

*é¯þ •©ü-“æX¶°


*é¯þ “¦ã®ýd Р骢œ¿Õ «âœ¿Õ (*Êo *Êo «á¹ˆ-©Õ’à Íä®Ï åX{Õd-Âî-„ÃL) ‡“ª½ ÂÃuXÏq¹¢ Ð ŠÂ¹šË …Lx-¤Ä§ŒÕÐ ŠÂ¹šË(®¾Êo’à Ōª½-’ÃL) °©-¹“ª½ ¤ñœË Ð šÌ®¾Öp¯þ Ÿµ¿E-§ŒÖ© ¤ñœË Ð šÌ®¾Öp¯þ X¾®¾ÕX¾Û Ð šÌ®¾Öp¯þ ’¹ª½¢-«Õ-²Ä©Ç Р骢œ¿Õ šÌ®¾ÖpÊÕx ÂíAh-OÕª½ Ð ŠÂ¹ ¹{d ÊÖ¯ç Ð ÅŒT-ʢŌ

²Ä®ý Â¢

…Lx-¤Ä-§ŒÕ©Õ Ð ŠÂ¹šË («á¹ˆ-©Õ’à Ōª½’ÃL) „ç©ÕxLx Р骢œ¿Õ ¤Ä§ŒÕ©Õ(®¾Êo’à Ōª½’ÃL) X¾*a-NÕJa Ð ŠÂ¹šË (®¾Êo’à Ōª½-’ÃL) šï«Ö-šð©Õ Ð ¯Ã©Õ-é’jŸ¿Õ Ÿµ¿E§ŒÖ© ¤ñœË Ð ˜ä¦Õ©ü ®¾Öp¯þ °©-¹“ª½ ¤ñœË Ð ˜ä¦Õ©ü ®¾Öp¯þ X¾®¾ÕX¾Û Ð šÌ®¾Öp¯þ

  • «á¢Ÿ¿Õ’à *é¯þ B®¾Õ-ÂíE ŸÄEÂË Ÿµ¿E-§ŒÖ© ¤ñœË, °©-¹“ª½ ¤ñœË, X¾®¾ÕX¾Û X¾šËd¢* “X¶Ïèü©ð åX{Õd-Âî-„ÃL. ‚ ÅŒªÃyÅŒ ²Ä®ý ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-Âî-„ÃL.

  • DE-Â¢ ŠÂ¹ åXŸ¿l ¤Äu¯þ©ð …Lx-¤Ä-§ŒÕ©Õ, „ç©ÕxLx, X¾*a-NÕJa „ä®Ï ¦¢’ê½Õ ª½¢’¹Õ «Íäa-«-ª½Â¹Ø „äªá¢-ÍŒÕ-Âî-„ÃL. ‚ ÅŒªÃyÅŒ Æ¢Ÿ¿Õ©ð ÂíCl’à F@ÁÙx ¹LXÏ ®Ï„þÕ©ð 20 ENÕ-³Ä© ¤Ä{Õ …œË-ÂË¢-ÍŒÕ-Âî-„ÃL.ƒC …œ¿Õ-¹×-Ōբ-œ¿-’Ã¯ä šï«Ö-šð-©ÊÕ NÕÂÌq©ð „ä®Ï X¾ÜuK©Ç Í䮾Õ-Âî-„ÃL.

  • ƒ¢Âî ¤Äu¯þ©ð ÂíCl’à ÊÖ¯ç „ä®Ï Ÿµ¿E-§ŒÖ© ¤ñœË, °©-¹“ª½ ¤ñœË, X¾®¾ÕX¾Û „ä®Ï ‹ ENÕ†¾¢ ¤Ä{Õ „äªá¢* Bæ®-§ŒÖL. ƒ¢Ÿ¿Õ©ð šï«Öšð X¾ÜuKE ¹©Õ-X¾Û-ÂíE X¾C ENÕ-³Ä© ¤Ä{Õ …œ¿-¹-E-„ÃyL.

  • ‚ ÅŒªÃyÅŒ „äªá¢-*Ê …Lx-¤Ä§ŒÕ©Õ, X¾*a-NÕJa NÕ“¬Á-«ÖEo Â¹ØœÄ NÕÂÌq©ð „ä®Ï „çÕÅŒh’à X¾ÜuK©Ç Í䮾Õ-Âî-„ÃL. ‚ ÅŒªÃyÅŒ DEo šï«Öšð NÕ“¬Á-«Ö-EÂË Â¹©Õ-X¾Û-ÂíE 20 ENÕ-³Ä© ¤Ä{Õ …œ¿-¹-E-„ÃyL. D¢Åî ²Ä®ý ®ÏŸ¿l´-«Õ-«Û-ŌբC.

  • ‚ ÅŒªÃyÅŒ «Õªî ¤Ä“ÅŒ©ð ÂíCl’à ÊÖ¯ç „ä®Ï, *éÂ-¯þE „äªá¢-ÍŒÕ-Âî-„ÃL. ÂíEo ENÕ-³Ä©Õ Æ©Ç ÊÖ¯ç©ð „äTÊ ÅŒªÃyÅŒ «Õ¢{ ÅŒT_¢*, DEÂË …Lx-¤Ä-§ŒÕ©Õ, ‡“ª½ ÂÃuXÏq-¹„þÕ Â¹©Õ-X¾Û-ÂíE …œË-ÂË¢-ÍŒÕ-Âî-„ÃL.

  • ‚ ÅŒªÃyÅŒ «á¢Ÿ¿Õ’à ®ÏŸ¿l´¢ Í䮾Õ-¹×Êo ²Ä®ýE DEÂË Â¹©ÕX¾ÛÂíE 10 ÊÕ¢* 20 ENÕ-³Ä© ¤Ä{Õ ®Ï„þÕ©ð …œË-ÂË¢-ÍŒÕ-Âî-„ÃL. ‚È-ª½ÕÊ ’¹ª½¢ «Õ²Ä©Ç, ®¾Êo’à ŌÕJ-NÕÊ ÂíAh-OÕª½ ¹LXÏ C¢æX-§ŒÖL. DEo ÆÊo¢ ©äŸÄ ÍŒ¤Ä-BÅî ¹LXÏ ®¾ªýy Íäæ®h ¦Ç’¹Õ¢-{Õ¢C.

Tuesday, 21 June 2016

Curry - NonVeg - Butter Chicken

బటర్‌ చికెన్‌


ఎముకల్లేని చికెన్‌ - అరకేజీ చిక్కని పెరుగు - పావుకప్పు వెన్న - అరకప్పు వెల్లుల్లి రెబ్బలు - ఆరు అల్లం - పెద్ద ముక్క నూనె - టేబుల్‌స్పూను ఉప్పు - తగినంత గరంమసాలా - చెంచా టొమాటోలు - నాలుగు యాలకులు - ఏడు దాల్చినచెక్క - చిన్నముక్క లవంగాలు - నాలుగు మెంతిపొడి - చెంచా పచ్చిమిర్చి - రెండు జీడిపప్పు - పావుకప్పు (నానబెట్టుకుని ముద్దలా చేసుకోవాలి) కసూరీమేథీ - చెంచా క్రీం - పావుకప్పు.

  • ఓ గిన్నెలో పెరుగూ, నూనె, తగినంత ఉప్పూ, గరంమసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్దలా చేసి, సగం పెరుగులో వేసేయాలి.

  • చికెన్‌ ముక్కలపై ఈ పెరుగు మిశ్రమాన్ని వేసి బాగా కలిపి.. ఫ్రిజ్‌లో కనీసం నాలుగుగంటలు పెట్టాలి (అయితే దీన్ని ముందురోజు చేసుకుంటే కూర ఇంకా రుచిగా వస్తుంది).

  • ఇంతలో సాస్‌ తయారు చేసుకోవాలి. టొమాటోలను మిక్సీజారులోకి తీసుకుని గుజ్జులా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వెన్నను ఓ గిన్నెలోకి తీసుకుని పొయ్యిమీద పెట్టి.. యాలకులూ, లవంగాలూ, దాల్చినచెక్క వేయాలి.

  • వెన్న కరిగాక మెంతిపొడీ, పచ్చిమిర్చి ముక్కలూ, మిగిలిన అల్లంవెల్లుల్లి ముద్ద వేసేయాలి. తరవాత టొమాటో గుజ్జు వేసి మంట తగ్గించాలి. కాసేపటికి ఇది కూరలా తయారవుతుంది.

  • ఇందులో జీడిపప్పు ముద్దా, కప్పు నీళ్లూ పోయాలి.. తరవాత చికెన్‌ ముక్కలూ, కసూరీమేథీ, గరంమసాలా వేసి మంట తగ్గించాలి. చికెన్‌ ఉడికిందనుకున్నాక క్రీం, మరికొంచెం ఉప్పూ కలిపి దింపేయాలి.

Curry - NonVeg Chicken Do Pyaz

చికెన్ దో ప్యాజ్‌


చికెన్ - కేజి ఉల్లిపాయలు - అరకేజి పెరుగు - పావు లీటరు కారం - 2 టీ స్పూన్లు గరం మసాలా - 1 టేబుల్‌ స్పూను ఉప్పు - రుచికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 1 టేబుల్‌ స్పూను పసుపు - 1 టీ స్పూను ధనియాల పొడి - 1 టీ స్పూను టమోటా గుజ్జు - 2 కప్పులు నూనె - తగినంత గుడ్లు - 4 ఉడికించినవి.

  • ముందుగా ఒక పాన తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. అందులో గరం మసాలా దినుసులు వేయాలి. తర్వాత మిక్సీలో పెరుగు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి.

  • ఈ పేస్ట్‌ను పానలో వేగుతున్న హోల్‌ గరం మసాలాకు కలిపి వేయించాలి. రెండు నిమిషాల తరువాత అందులోనే అల్లంవెల్లుల్లి పేస్ట్‌, గరం మసాలా వేసి కలుపుతూ వేయించుకోవాలి.

  • తర్వాత టమోటా గుజ్జు వేసి మరో రెండు నిమిషాలు వేయించి, అవసరమనుకుంటే కొద్దిగా నీళ్ళు కలుపుకోవాలి. ఉడుకుతున్న గ్రేవీలో చికెన్ ను కలిపి మరో పది నిమిషాలు మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించుకోవాలి.

  • చికెన్ మెత్తగా ఉడికిన తరువాత స్టవ్‌ ఆఫ్‌ చేసే ముందు ఉడికించిన గుడ్లను కలుపుకుని ఒక నిమిషం తర్వాత గుండ్రంగా కట్‌ చేసుకున్న ఉల్లిపాయలను కూడా అందులో వేసి ఉడికించాలి. అంతే చికెన్ దో ప్యాజ్‌ రెడీ.

Curry - NonVeg - Chicken Karahi

చికెన్‌ కరాహి


చికెన్‌:అరకిలో (ముక్కలుగా చేసుకోవాలి) టమోటాలు: మూడు(ముద్ద చేసుకోవాలి) అల్లం:చిన్న ముక్క(సన్నగా తరిగి పెట్టుకోవాలి) అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు టేబుల్‌ స్పూన్లు పచ్చిమిర్చి: నాలుగు లేక ఐదు(ముక్కలుగా చేసుకోవాలి) ధనియాల పొడి: టేబుల్‌ స్పూను జీలకర్ర పొడి: టేబుల్‌ స్పూను పసుపు: చిటికెడు కారం: టేబుల్‌ స్పూను ఉప్పు: రుచికి సరిపడ నూనె: పావుకప్పుకొత్తిమీర: కొద్దిగా

  • మందపాటి గిన్నెలో నూనె పోసి కాగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి సన్నని మంట మీద వేయించుకోవాలి.

  • అనంతరం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఓ నిమిషం పాటు వేయించుకుని తరువాత చికెన్‌ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సన్నని మంట మీద ఉడికించాలి.

  • చికె న్‌ కొద్దిగా ఉడికిన తరువాత టమోటా ముద్ద, ఉప్పు, కారం, పసుపు వేసి అవసరం అనుకుంటే కొద్దిగా నీరు పోసి ఉడికించాలి. కూర ముద్దగా అవుతున్న సమయంలో అల్లం ముక్కలు, కొద్దిగా కొత్తిమీర జతచేసి దింపేయాలి.

Curry - NonVeg - Chicken Shakuti

చికెన్‌ షాకూటి


చికెన్‌: కిలో(ముక్కలుగా కట్‌ చేసుకోవాలి) లవంగాలు: ఐదు లేక ఆరు మిరియాలు: పది లేక పన్నెండు ఎండు మిర్చి: పది దాల్చినచెక్క: చిన్నది ధనియాలు: టేబుల్‌ స్పూను యాలకుల పొడి: పావు టీస్పూను నూనె: అరకప్పు మెంతులు: పావు టీస్పూను ఎండుకొబ్బరి: రెండు స్పూన్లు నిమ్మరసం: మూడు టీస్పూన్లు ఉప్పు: రుచికి సరిపడా గసగసాలు రెండు టేబుల్‌ స్పూన్లు నీళ్ళు: తగినన్నిఅల్లం వెల్లుల్లి ముద్ద: రెండు స్పూన్లు ఉల్లిపాయ:ఒకటి(ముక్కలుగా చేసి ముద్దగా చేసుకోవాలి)

  • ముందుగా ఎండుమిర్చిని పావు గంట పాటు నీటిలో నానపెట్టుకోవాలి. ఇప్పుడు లవంగాలు, ధనియాలు, మిరియాలు, దాల్చినచెక్క, కొబ్బరి, గసగసాలు అన్నీ మెత్తగా ముద్దగా రుబ్బుకోవాలి. ఆ తరువాత ఎండు మిర్చిని కూడా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.

  • ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకుని అందులో నూనె వేసి కాగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి సన్నని మంట మీద వేయించుకోవాలి.

  • ఆ తరువాత దీనికి ఉప్పు, పసుపు రుబ్బిపెట్టుకున్న మసాలా ముద్ద జత చేసి కొద్దిగా వేయించి తగినన్ని నీరు పోసుకోవాలి. ఇది కొద్దిగా తెర్లుతుండగానే చికెన్‌ ముక్కలు వేసి ఉడికించుకోవాలి

  • చికెన్‌ ముక్కలు ఉడికిన తరువాత సిద్ధం చేసుకున్న ఉల్లిపాయల ముద్ద, ఎండుమిర్చి ముద్ద, యాలకుల పొడి వేసి మరికొద్దిసేపు ఉడికించి దించేయాలి. దించేముందు కొత్తిమీర చల్లుకోవాలి.

Curry - NonVeg - Hariyali Murg

హరియాలీ ముర్గ్‌


చికెన్‌ - అరకేజీ పుదీనా కొత్తిమీర పాలకూర - కప్పు చొప్పున వెల్లుల్లి రెబ్బలు - మూడు పచ్చిమిర్చి - రెండు అల్లం - చిన్న ముక్క నూనె - పావుకప్పు జీలకర్ర - చెంచా లవంగాలు - మూడు ఉల్లిపాయ - ఒకటి ఉప్పు - తగినంత కారం జీలకర్రపొడి - ఒకటిన్నర చెంచా గరంమసాలా - చెంచా పెరుగు - అరకప్పు కసూరీమేథీ - చెంచా.

  • ముందుగా మిక్సీజారులో పుదీనా, కొత్తిమీరా పాలకూర, వెల్లుల్లి రెబ్బలూ, అల్లం, పచ్చిమిర్చి తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి.

  • ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెలో నూనె వేడిచేసి జీలకర్రా, లవంగాలూ వేయించాలి. రెండు నిమిషాల తరవాత ఉల్లిపాయముద్ద వేయాలి. దాని పచ్చివాసన పోయాక శుభ్రం చేసిన చికెన్‌ ముక్కలు వేయాలి.

  • ఐదు నిమిషాల తరవాత ముందుగా చేసుకున్న మసాలా, తగినంత ఉప్పూ, జీలకర్రపొడి వేసి మంట తగ్గించేయాలి.

  • చికెన్‌ ఉడికాక గిలకొట్టిన పెరుగూ, గరంమసాలా, కసూరీమేథీ వేసి బాగా కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి.

Curry - NonVeg - Mango Chicken Curry

మామిడి కాయ కోడికూర


చికెన్‌ - అర కిలో మామిడి ముక్కలు - అర కప్పు ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు పచ్చిమిర్చి - నాలుగు అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక టీస్పూను గరం మసాలా - అర టీస్పూను కారం - టీస్పూను ఉప్పు - రుచికి తగినంత.

  • కడాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగించాక మామిడి ముక్కలను కూడి దోరగా వేగించుకోవాలి.

  • తరువాత చికెన్‌ ముక్కలను వేసి కాసేపు మగ్గాక అల్లంవెల్లుల్లి ముద్ద, గరం మసాలా, కారం, ఉప్పు వేసి సన్నని మంట మీద కొద్దిసేపు ఉడికించి తరువాత నీరుపోయాలి. కూర దగ్గర పడ్డాక దించేయాలి.

Curry - NonVeg - Vinegar Chicken

వినెగర్‌ చికెన్‌


1/4 కప్పు నూనె రెండు చెంచాల వెల్లుల్లి 1/2 కప్పు తరిగిన ఉల్లిగడ్డలు 1/4 కప్పు అల్లం పేస్టు 1/2 చెంచాడు పసువు ఒక కేజి చికెన్‌ (ఉడికించి చిన్న ముక్కలుగా చేయాలి) 1/2 చెంచా ఎర్రమిర్చి 1/4 సోయ సాస్‌ ఒక కప్పు వెనిగర్‌ 1/2 కప్పు సన్నగా తరిగిన ఎర్ర క్యాప్సికం. కొబ్బరి పాలు రెండు కప్పు

  • మొదట మూకుట్లో నూనె వేసి వేడి చేసిన తరువాత వెల్లుల్లి, ఉల్లి ముక్కలను వేసి కాసేపు వేగించండి. ఆతరువాత అల్లం, పసుపు వేసి కలియబెట్టండి. కొద్ది సేపటి తరువాత బాయిల్డ్‌ చికెన్‌ను ఇందులో వేసి అయిదు నిమిషాలు ఉంచండి.

  • .ఆ తరువాత దీనిలో వెనిగర్‌,సోయసాస్‌, తరిగిన మిర్చీలను వేసి బాగా కలియబెట్టండి. కొద్ది సేపటి తరువాత కొబ్బరి పాలు దీనిలో పోసి, సన్నగా తరిగిన ఎర్ర క్యాప్సికం ను కూడా వే సి కలపండి.కొద్ది పాటి సెగపై 20 నిమిషాలు ఉంచండి.

  • .తగినంత ఉప్పు వేసి కలిపి దించండి. దీనిని వేడి వేడి అన్నంతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. (చికెన్‌ ఇష్టంలేని వాళ్లు ఆలుగడ్డ, గుమ్మడికాయ ముక్కలతో ఈ కూర చేసుకోవచ్చు).

Curry - NonVeg - Murg Masala

ముర్గ్‌ మసాలా


ఆవనూనె - పావుకప్పు కలోంజీ గింజలు(బజార్లో దొరుకుతాయి) వాము - ఒకటిన్నర చెంచా చొప్పున వెల్లుల్లి ముక్కలు - రెండు టేబుల్‌స్పూన్లు ఉల్లిపాయలు - మూడు (సన్నగా తరగాలి) టొమాటోలు - రెండు (సన్నగా తరగాలి) అల్లం తరుగు - చెంచా పచ్చిమిర్చి - మూడు కరివేపాకు రెబ్బలు - మూడు ఎముకల్లేని చికెన్‌ - కేజీ టొమాటో ముద్ద - టేబుల్‌స్పూను కారం - మూడు చెంచాలు మిరియాలపొడి - చెంచా జీలకర్రపొడి - చెంచా ధనియాలపొడి - అరచెంచా ఉప్పు - తగినంత కొత్తిమీర - కట్ట.

  • బాణలిలో నూనె వేడిచేసుకోవాలి. ఇందులో కలోంజీ గింజలూ, వామూ వేయించాలి. రెండు నిమిషాల తరవాత వెల్లుల్లి, అల్లం తరుగూ, ఉల్లిపాయ టొమాటో, పచ్చిమిర్చి ముక్కలూ వేయించాలి.

  • ఉల్లిపాయ ముక్కలు రంగు మారాక కరివేపాకూ, శుభ్రం చేసిన చికెన్‌ ముక్కలూ, కాసిని నీళ్లూ, టొమాటో ముద్దా వేసి బాగా కలపాలి.

  • చికెన్‌ కొద్దిగా ఉడికాక కారం, మిరియాలపొడీ, జీలకర్రపొడీ, ధనియాలపొడీ, తగినంత ఉప్పూ వేసి మంట తగ్గించి మూత పెట్టేయాలి. చికెన్‌ మెత్తగా అయ్యాక కొత్తిమీర తరుగు వేసి దింపేస్తే చాలు.

Curry - NonVeg - Roasted Chicken With Cream

రోస్టెడ్‌ చికెన్‌ విత్‌ క్రీం


సలాడ్‌ కోసం

ఉల్లిపాయ - ఒకటి లవంగాలు - మూడు వంకాయ - ఒకటి చిన్నది కీరదోస ఎరుపూ పసుపు రంగు క్యాప్సికం - సగం చొప్పున టొమాటో - ఒకటి పుదీనా ఆకులు - మూడు ఆలివ్‌నూనె - రెండు చెంచాలు వెనిగర్‌ - చెంచా టొమాటో గుజ్జు - పావుకప్పు వాము - కొద్దిగా ఉప్పూ మిరియాలపొడి - రుచికి సరిపడా.

చికెన్‌ కోసం

మయొనైజ్‌ - రెండు చెంచాలు క్రీం - మూడు చెంచాలు వెల్లుల్లి ముద్ద - కొద్దిగా ఉల్లికాడల తరుగు - రెండుచెంచాలు కొత్తిమీర తరుగు - చెంచా ఉల్లిపాయ ముద్ద - చెంచా ఉప్పూ మిరియాలపొడి - రుచికి సరిపడా చికెన్‌ బ్రెస్ట్‌ - ఒకటి పెద్దది.

సాస్‌ కోసం:

క్రీం - రెండు చెంచాలు ఉప్పూ మిరియాలపొడి - రుచికి తగినంత కొత్తిమీర తరుగు - కొద్దిగా.

  • ముందుగా సలాడ్‌ చేసుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి కూరగాయముక్కలన్నింటినీ వేయాలి. అవి కొద్దిగా మగ్గాక లవంగాలూ, పుదీనాఆకులూ, వెనిగర్‌, టొమాటోగుజ్జూ, వాము వేసి మూత పెట్టేయాలి. మెత్తగా అయ్యాక తగినంత ఉప్పూ, మిరియాలపొడీ వేసి దింపేసి విడిగా పెట్టుకోవాలి.

  • చికెన్‌ కోసం పెట్టుకున్న పదార్థాల్లో చికెన్‌ తప్ప మిగిలినవన్నీ ఓ గిన్నెలోకి తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని చికెన్‌కి పట్టించి.. మూడు గంటలు ఉంచేయాలి.

  • తరవాత 185 డిగ్రీల ఉష్ణోగ్రతలో పదిహేను నిమిషాలు ఓవెన్‌లో బేక్‌ చేసుకోవాలి. ఇంతలో సాస్‌కోసం పెట్టుకున్న పదార్థాలను ఓ గిన్నెలోకి తీసుకుని పొయ్యిమీద వేడిచేయాలి.

  • క్రీం కరిగిందనుకున్నాక దింపేయాలి. ఇప్పుడు వెడల్పాటి పళ్లెం తీసుకుని అందులో సలాడ్‌, చికెన్‌ సర్దాలి. ఈ చికెన్‌ పైనుంచి సాస్‌ వేస్తే సరిపోతుంది.

Sunday, 15 May 2016

Curry - NonVeg - Pandichery Chicken Curry

పాండిచ్చేరి చికెన్ కర్రీ


ఉల్లిపాయలు - 3 (తరగాలి) టొమాటోలు (పెద్దవి) - 2 జీలకర్ర - టీ స్పూన్ దాల్చిన చెక్క - చిన్న ముక్క లవంగాలు - 2; సోంపు - టీ స్పూన్ అల్లం - చిన్న ముక్క; వెల్లుల్లి - 6 రెబ్బలు ఎండుమిర్చి - 6; యాలకులు - 2 నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూన్ చికెన్ లేదా మటన్ - అర కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్- అర టీ స్పూన్ ఉప్పు - రుచికి తగినంత; నూనె - 2 టేబుల్ స్పూన్లు; (చికెన్ లేదా మటన్, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, కొద్దిగా నీళ్లు కలిపి ఉడికించాలి) నూనె - 3 టేబుల్ స్పూన్లు; బిర్యానీ ఆకు - 1 సోంపు - టీ స్పూన్; కరివేపాకు - రెమ్మ ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు

  • కడాయిలో నూనె వేసి వేడయ్యాక కరివేపాకు, సోంపు, బిర్యానీ ఆకు వేయించాలి.

  • ఉల్లిపాయలు, టొమాటోలు,జీలకర్ర,దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం, ఎండుమిర్చి, నూనె(ఒకటిన్నర టేబుల్ స్పూన్ -) కడాయిలో నూనె వేసి పై దినుసులు పదార్థాలు వేసి, వేయించి, చల్లారాక ముద్దగా నూరి పక్కన పెట్టుకోవాలి. ,సిద్ధం చేసుకున్న మసాలా ముద్ద వేసి కలపాలి.

  • దీంట్లో ఉడికించిన చికెన్ లేదా మటన్ వేసి కలపాలి. సన్నని మంట మీద ముక్క పూర్తిగా ఉడికాక, ధనియాల పొడి వేసి కలిపి, అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకొని, కొత్తిమీర చల్లి దించాలి.

Tuesday, 30 June 2015

CommonMeal - Curry - NonVeg - Chicken Tikka Masala

*éÂ-¯þ -šËÂÈ -«Õ²Ä--©Ç

*é¯þ Ð- 400 “’à («á¹ˆ©Çx Âî§ŒÖL) åXª½Õ’¹Õ Ð- ¹X¾Ûp °©-¹-“ª½-¤ñœË Ð- Íç¢Íà Ÿµ¿E-§ŒÖ-©-¤ñœË Ð- ƪ½-˜ä-¦Õ-©ü-®¾ÖpÊÕ X¾®¾ÕX¾Û Ð- ¤Ä«Û-Íç¢Íà Ʃx¢-„ç-©ÕxLx ÅŒª½Õ’¹Õ Ð- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ ÍíX¾ÛpÊ Âê½¢ Ð- ŠÂ¹-šË-Êoª½ Íç¢Íà …X¾Ûp Ð- ÅŒT-ʢŌ.- “ê’O-Â¢:- …Lx-¤Ä-§ŒÕ©Õ Ð- 骢œ¿Õ(«á¹ˆ©Çx Âî§ŒÖL) ‡ª½Õ-X¾Û-ª½¢’¹Õ ÂÃuXÏq¹¢ Ð- ŠÂ¹šË °œË-X¾X¾Ûp Ð- ‚ª½Õ °©-¹“ª½ Ð- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ Ÿµ¿E-§ŒÖ-©-¤ñœË Ð- ƪ½-Íç¢Íà ©«¢-’Ã©Õ Ð- «âœ¿Õ ŸÄLa-Ê-Í繈 Ð- ƪ½ Æ¢’¹Õ@Á¢ «á¹ˆ §ŒÖ©-Â¹×©Õ Ð- 骢œ¿Õ (©«¢-’Ã©Ö §ŒÖ©-Â¹×©Ö ŸÄLa-Ê-Íç-¹ˆ-ÊÕ-¤ñ-œË©Ç Í䮾Õ-Âî-„ÃL) ¹®¾Ö-K-„äÕD± Ð- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ “ÂÌ¢ Ð- ¤Ä«Û-¹X¾Ûp šï«Öšð éÂÍçXý Ð- 骢œ¿Õ ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx Âê½¢ Ð- ŠÂ¹-šË-Êoª½ Íç¢Íà „çÊo Ð- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ ÊÖ¯ç Ð- ƪ½-¹X¾Ûp …X¾Ûp Ð- ÅŒT-ʢŌ.-

  • ‹ T¯ço©ð åXª½Õ’¹Ö, °©-¹-“ª½-¤ñœÎ, Ÿµ¿E-§ŒÖ-©-¤ñœÎ, X¾®¾ÕX¾Ü, Æ©x¢-„ç-©ÕxLx ÅŒª½Õ’¹Ö, Âê½¢, ÅŒT-ʢŌ …X¾Üp „䮾Õ-¹×E ¦Ç’à ¹©-¤ÄL.- ƒ¢Ÿ¿Õ©ð *é¯þ «á¹ˆ©Õ „ä®Ï „ÚËÂË ¨ «Õ²Ä©Ç X¾˜äd©Ç ¹LXÏ «âÅŒ åX˜äd-§ŒÖL.-

  • ƒX¾Ûpœ¿Õ ÂÃuXÏq-¹¢E ®¾Êo-E-«Õ¢-{åXj …¢* ÂéÕa-Âî-„ÃL.- ÆC ÂíCl’à ʩx’à ƧŒÖu¹ ‹ T¯ço-©ðÂË B®¾Õ-¹×E «âÅŒ åX˜äd-§ŒÖL.- ÂÃuXÏq¹¢ ÍŒ©Çx-ªÃ¹ Íç¹؈, Æ¢Ÿ¿Õ-©ðE T¢•Lo Bæ®-§ŒÖL.- ¨ ÂÃuXÏq-¹¢E «á¹ˆ©Çx Âî§ŒÖL.

  • ƒX¾Ûpœ¿Õ *éÂ-¯þE “T©üåXj ÂéÕa-Âî-„ÃL.- ©äŸ¿¢˜ä ¦Çº-L©ð ÂíCl’à ÊÖ¯ç „ä®Ï „äªá¢-ÍŒÕ-¹×E B®¾Õ-Âî-„ÃL.-¦Çº-L©ð 骢œ¿Õ Íç¢Íé ÊÖ¯ç „äœË-Íä®Ï …Lx-¤Ä-§ŒÕ-«á-¹ˆLo „ä§ŒÖL.- ÆN „ä’ù ÂÃuXÏq¹¢ «á¹ˆLo „ä§ŒÖL.-

  • 骢œ¿Õ ENÕ-³Ä© ÅŒª½-„ÃÅŒ C¢æX®Ï ¨ 骢œË¢-šËF NÕÂÌq©ð „ä®Ï „çÕÅŒh’à Í䮾Õ-Âî-„ÃL.- «Õªî ¦Çº-L©ð ÊÖ¯ç „äœË-Íä-§ŒÖL.- Æ¢Ÿ¿Õ©ð ©«¢-’éÖ, ŸÄLa-Ê-ÍçÂÈ, §ŒÖ©-Â¹×©Ö Â¹LXÏ Í䮾Õ-¹×Êo ¤ñœÎ, °©-¹--“ªÃ, Ÿ¿E-§ŒÖ-©-¤ñœÎ „ä§ŒÖL.- ÅŒª½-„ÃÅŒ …Lx-¤Ä§ŒÕ NÕ“¬Á«Õ¢, °œË-X¾X¾Ûp æX®¾Öd „ä®Ï 骢œ¿Õ-«âœ¿Õ ENÕ-³Ä©Õ „äªá¢-ÍÃL.-

  • -ÅŒT-ʢŌ …X¾Üp, Âê½¢, šï«Öšð éÂÍçXý „ä§ŒÖL.- ƒ¢Ÿ¿Õ-©ð¯ä ¹®¾Ö-K-„äÕD±, “ÂÌ¢, „ç¯Ão „ä®Ï ¦Ç’à ¹©-¤ÄL.- ƒX¾Ûpœ¿Õ *é¯þ «á¹ˆ©Õ „ä®Ï «âÅŒ åX˜äd-§ŒÖL.- ÂÃæ®-X¾-šËÂË *é¯þ «á¹ˆ-©Â¹× ‚ «Õ²Ä©Ç X¾šËd.-.- ¹ت½©Ç ÅŒ§ŒÖ-ª½-«Û-ŌբC.- ÆX¾Ûpœ¿Õ C¢æX-§ŒÖL.-

  • ƒC X¾©a’à ÂÄÃ-©-ÊÕ-¹ע˜ä ÂíCl’à F@ÁÙx ¤ò®¾Õ-Âî-«ÍŒÕa.- ¨ ¹ت½ ÆÊo¢-©ðê Âß¿Õ, ªí˜ãd-©ðxÂÌ ¦Ç’¹Õ¢-{Õ¢C.-

CommonMeal - Curry - NonVeg - Chicken Coriander Curry

*éÂ-¯þ Âí-J-§ŒÖ¢-œ¿ªý ¹-“K

*é¯þ Ð- 350 “’à («á¹ˆ©Çx Âî§ŒÖL) …Lx-¤Ä-§ŒÕ©Õ Ð- 骢œ¿Õ (ÅŒª½-’ÃL) ÊÖ¯ç Ð- ƪ½-¹X¾Ûp …X¾Ûp Ð- ÅŒT-ʢŌ.-

«Õ²Ä-©Ç-Â¢:-

Æ©x¢ „ç©ÕxLx ÅŒª½Õ’¹Õ Ð- 骢œ¿Õ-Êoª½ ˜ä¦Õ-©ü-®¾ÖpÊx ÍíX¾ÛpÊ X¾*a-NÕJa Ð- 骢œ¿Õ «âœ¿Õ NÕJ-§ŒÖ©Õ Ð- ƪ½-Íç¢Íà X¾®¾ÕX¾Û Ð- ¤Ä«Û-Íç¢Íà Ÿµ¿E-§ŒÖ-©-¤ñœË Ð- 骢œ¿Õ Íç¢ÍÃ©Õ ’¹ª½¢-«Õ-²Ä©Ç Ð- ƪ½-Íç¢Íà „ëá-¤ñœË Ð- ¤Ä«Û-Íç¢ÍÃ.-

ÂíAh-OÕª½ «Õ²Ä-©Ç-Â¢:

šï«Öšð Ð- ŠÂ¹šË ÂíAh-OÕª½ ÅŒª½Õ’¹Õ Ð- ¤Ä«Û-¹X¾Ûp.-

  • «á¢Ÿ¿Õ’à «Õ²Ä-©Ç-Â¢ B®¾Õ-¹×Êo X¾ŸÄ-ªÃn-©-Eo¢-šËF NÕÂÌq©ð „䮾Õ-¹×E „çÕÅŒhE NÕ“¬Á-«Õ¢©Ç Í䮾Õ-¹×E B®¾Õ-Âî-„ÃL.

  • ÅŒª½-„ÃÅŒ ÂíAh-OÕª½ ÅŒª½Õ’¹Ö, šï«Öšð Â¹ØœÄ NÕÂÌq©ð „䮾Õ-¹×E „çÕÅŒh’à ª½Õ¦Õs-¹×E åX{Õd-Âî-„ÃL.-

  • ƒX¾Ûpœ¿Õ ¦Çº-L©ð ÊÖ¯ç „äœË-Íä®Ï …Lx-¤Ä§ŒÕ «á¹ˆ©Õ „ä§ŒÖL.- ÆN „ä’ù ®ÏŸ¿l´¢-Íä-®¾Õ-¹×Êo «Õ²Ä©Ç „ä§ŒÖL.- ŸÄE X¾*a-„Ã-®¾Ê ¤ò§ŒÖ¹ ÂíAh-OÕª½ æX®¾Öd ¦Çº-L©ð „ä§ŒÖL.

  • ÆC „äT ¦ÇºL ÊÕ¢* ÊÖ¯ç „äª½-«Û-ÅŒÕ-Êo-X¾Ûpœ¿Õ ÅŒT-ʢŌ …X¾Üp, ¬ÁÙ“¦µ¼¢ Íä®ÏÊ *é¯þ «á¹ˆ©Ö „ä§ŒÖL.-

  • ŠÂ¹-²ÄJ ¹LXÏ Æª½-¹X¾Ûp F@ÁÙx ¤ò®Ï «âÅŒ åX˜äd-§ŒÖL.- ÂÃæ®-X¾-šËÂË *é¯þ …œ¿Õ-¹×-ŌբC.- ÆX¾Ûpœ¿Õ Æ«-®¾ª½¢ ÆÊÕ-¹ע˜ä «ÕJ-ÂíEo F@ÁÙx ÍäJa.-.- “ê’O©Ç ÅŒ§ŒÖ-ª½-§ŒÖu¹ C¢æX-§ŒÖL.-

Monday, 23 March 2015

CommonMeal - Curry - NonVeg - Chicken Rogan

*éÂ-¯þ ªî-’¹-¯þ

*é¯þ Ð- ê° F@ÁÙx Ð- ¹-X¾Ûp ‡¢œ¿Õ-NÕJa Ð- X¾C ‚«-ÊÖ¯ç Ð- «âœ¿Õ-˜ä-¦Õ-©ü-®¾ÖpÊÕx ŸÄLa-Ê-Í繈 Ð- 骢œ¿Õ «á¹ˆ©Õ åXŸ¿lN ‚¹×-X¾ÍŒa §ŒÖ©-Â¹×©Õ Ð- ‰Ÿ¿Õ Ê©x §ŒÖ©-Â¹×©Õ Ð- «âœ¿Õ ¬ï¢J¸-¤ñœË Ð- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ ²ò¢X¾Û ¤ñœË Ð- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ Âê½¢ Ð- Íç¢Íà X¾®¾ÕX¾Û Ð- ƪ½-Íç¢Íà …X¾Ûp Ð- ÅŒT-ʢŌ ÊÖ¯ç Ð- „äªá¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ®¾J-X¾œÄ.-

  • ‡¢œ¿Õ-NÕ-JaE F@Áx©ð „䮾Õ-¹×E …œË-ÂË¢* „çÕÅŒhE æX®¾Õd©Ç Í䮾Õ-Âî-„ÃL.- *éÂ-¯þ-«á-¹ˆLo ÊÖ¯ç©ð „äªá¢-ÍŒÕ-¹×E B®¾Õ-Âî-„ÃL.-

  • ƒX¾Ûpœ¿Õ ¦Çº-L©ð ‚«-ÊÖ¯ç „äœË-Íä®Ï ‡¢œ¿Õ-NÕJa æX®¾Öd, Âê½¢ „ä§ŒÖL.- ENÕ†¾¢ ÅŒª½-„ÃÅŒ F@ÁÙx ¤ò§ŒÖL.-

  • Æ¢Ÿ¿Õ©ð -*éÂ-¯þ -ÅŒX¾p NÕT-LÊ X¾ŸÄ-ªÃl´-©Fo „ä®Ï «Õ¢{ åX¢ÍÃL.- F@ÁÙx ®¾’¹¢ ƧŒÖu¹ „äªá¢-ÍŒÕ-¹×Êo *éÂ-¯þ-«á-¹ˆLo „ä®Ï «Õ¢{ ÅŒT_¢-ÍÃL.- ƒC ¹ت½©Ç ÅŒ§ŒÖ-ª½-§ŒÖu¹ C¢æXæ®h ®¾J-¤ò-ŌբC.-

  • ¨ ¹ت½ ÆÊo¢-©ðÂË ¦Ç’¹Õ¢-{Õ¢C.-

Thursday, 5 February 2015

CommonMeal - Curry - NonVeg - Srilanka Chicken Curry

¡©¢Â¹ *é¯þ ¹“K


[ *é¯þ «á¹ˆ©Õ Ð ÂË©ð
[ Âí¦sJ ¤Ä©Õ Р骢œ¿Õ ¹X¾Ûp©Õ
[ Âí¦sJ «áŸ¿l Р骢œ¿Õ ˜ä¦Õ©ü ®¾ÖpÊÕx
[ …Lx-¤Ä§ŒÕ Ð ŠÂ¹šË
[ ¯çªáu Р骢œ¿Õ ˜ä¦Õ©ü ®¾ÖpÊÕx
[ „ç©ÕxLx Р骢œ¿Õ 骦s©Õ
[ ‡¢œ¿Õ-NÕJa Ð ¯Ã©Õ’¹Õ
[ X¾*a-NÕJa Ð ¯Ã©Õ’¹Õ
[ Âê½¢ Р骢œ¿Õ šÌ®¾ÖpÊÕx
[ …X¾Ûp Ð ®¾J-X¾œÄ
[ X¾®¾ÕX¾Û Ð šÌ®¾ÖpÊÕ
[ ÂíAh-OÕª½ Ōժ½Õ«á Ð ˜ä¦Õ©ü ®¾Öp¯þ
[ E«Õt-ª½®¾¢ Р骢œ¿Õ ˜ä¦Õ©ü ®¾ÖpÊÕx

  • ŠÂ¹ ¤Ä¯þ©ð ¯çªáu „ä®Ï „ç©ÕxLx 骦s©Õ, …Lx-¤Ä§ŒÕ «á¹ˆ©Õ, X¾*a NÕJa, ‡¢œ¿Õ NÕJa «á¹ˆ©Õ, X¾®¾ÕX¾Û, ÂíAhOÕª½ Ōժ½Õ«á „ä®Ï „äªá¢-ÍÃL.

  • ƒ¢Ÿ¿Õ-©ð¯ä *é¯þ «á¹ˆ©Õ „ä®Ï Âí¦sJ ¤Ä©Õ ¤ò®Ï ÂÃæ®X¾Û «ÕJ-T¢-ÍÃL. ¤Ä©Õ «ÕJ-TÊ ÅŒªÃyÅŒ «Õ¢{ ÅŒT_¢* …X¾Ûp, Âê½¢ „ä®Ï ¹LXÏ «âÅŒåXšÇdL.

  • ƒ©Ç ®¾Õ«Öª½Õ 45 ENÕ-³Ä© æ®X¾Û …œË-ÂË¢-ÍÃL. «á¹ˆ©Õ „çÕÅŒh’à …œË-ÂËÊ ÅŒªÃyÅŒ Âí¦sJ «áŸ¿l, E«Õt-ª½®¾¢ „ä®Ï «âÅŒ åXšËd ‰Ÿ¿Õ ENÕ-³Ä©Õ …¢ÍÃL.

  • ÅŒªÃyÅŒ NÕT-LÊ ÂíAh-OÕª½ „ä®Ï C¢* ¦÷©ü©ðÂË B®¾Õ-Âî-„ÃL.

  • ƒC ÍŒ¤ÄB, ÆÊo¢ 骢œË¢-šË-©ðÂË ¦Ç’¹Õ¢-{Õ¢C.

CommonMeal - Curry - NonVeg - Murgh Angare

«áªý_ Æ¢’Ãéª


[ *é¯þ:- ÂË©ð
[ Æ©x¢-„ç-©ÕxLx:- 3 ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx
[ …Lx-¤Ä-§ŒÕ©Õ:- 200 “’Ã.-
[ Ÿ¿E-§ŒÖ©Õ:- 3 ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx
[ °©-¹“ª½:- šÌ®¾ÖpÊÕ
[ NÕJ-§ŒÖ-©-¤ñœË:- ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕ
[ Âê½¢:- 2 ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx
[ X¾©Ç«Û ‚¹שÕ:- 骢œ¿Õ
[ ©«¢-’éÕ:- ¯Ã©Õ’¹Õ
[ §ŒÖ©-¹שÕ:- 骢œ¿Õ
[ ŸÄLa-Ê-Í繈:- 骢œ¿Õ Æ¢’¹Õ-@Ç© «á¹ˆ
[ …X¾Ûp:- ª½Õ*ÂË ®¾J-X¾œÄ
[ ÊÖ¯ç:- 6 ˜ä¦Õ-©ü-®¾ÖpÊÕx
[ X¾*a-NÕJa:- ¯Ã©Õ’¹Õ

  • *é¯þ «á¹ˆ-©ÊÕ ¬ÁÙ“¦µ¼¢’à ¹œËT F@ÁÙx «¢æX-§ŒÖL.- Ÿ¿E-§ŒÖ©Õ, °©-¹“ª½ ¹LXÏ ¤ñœË Íä§ŒÖL.- *éÂ-¯þ-«á-¹ˆ-©-OÕŸ¿ Ÿ¿E-§ŒÖ©ÕÐ-°©-¹-“ª½-¤ñœË, Æ©x¢-„ç-©ÕxLx, Âê½¢, …X¾Ûp, NÕJ-§ŒÖ-©-¤ñœË „ä®Ï ¹LXÏ ‹ ’¹¢{-æ®X¾Û ¯ÃÊ-E-„ÃyL.-

  • ¦Çº-L©ð ÊÖ¯ç „ä®Ï X¾©Ç«Û ‚¹שÕ, ©«¢-’éÕ, ŸÄLa-Ê-Í繈 «á¹ˆ©Õ, §ŒÖ©-Â¹×©Õ „ä®Ï „äªá¢-ÍÃL.-

  • ÅŒª½-„ÃÅŒ …Lx-«á-¹ˆ©Õ „ä®Ï „ä’ù ¯ÃÊ-¦ã-šËdÊ *éÂ-¯þ-«á-¹ˆ©Õ „ä®Ï «Õªî 20 ENÕ-³Ä©Õ „äªá¢-ÍÃL.- ÅŒª½-„ÃÅŒ ®Ï„þÕ©ð X¾C ENÕ-³Ä©Õ …œË-ÂË¢* X¾*a-NÕ-JaÅî Æ©¢-¹-Jæ®h ®¾J.-

Tuesday, 27 January 2015

CommonMeal - Curry - NonVeg - Mangalore Chicken Curry

«Õ¢’¹-@ÁÚª½Õ *éÂ-¯þ ¹-“K

*é¯þ Ð- ê°
X¾®¾ÕX¾Û Ð- Íç¢ÍÃ
…X¾Ûp Ð- ÅŒT-ʢŌ
E«Õt-ª½®¾¢ Ð- 骢œ¿Õ Íç¢ÍéÕ
T©-Âíˆ-šËdÊ åXª½Õ’¹Õ Ð- ¤Ä«Û-¹X¾Ûp
ÊÖ¯ç Ð- ƪ½-¹X¾Ûp.-

«Õ²Ä©Ç Â¢ ÂÄÃ--Lq-ÊN

GªÃuF ‚Â¹×©Õ Ð- 骢œ¿Õ
NÕJ-§ŒÖ©Õ Ð- «á¤Äp«Û Íç¢ÍÃ
ŸÄLaÊ Í繈 Ð- *Êo «á¹ˆ
„çÕ¢ÅŒÕ©Õ Ð- ¤Ä«Û Íç¢ÍÃ
Ÿµ¿E-§ŒÖ©Õ Ð- 骢œ¿Õ Íç¢ÍéÕ
°©-¹“ª½ Ð- Íç¢ÍÃ
‡¢œ¿Õ-NÕJa Ð- ‡E-NÕC
©«¢-’Ã©Õ Ð- «âœ¿Õ
„ç©ÕxLx 骦s©Õ Ð- ¤Ä«Û-¹X¾Ûp
ÅÃèÇ Âí¦s-J-ÅŒÕ-ª½Õ«á Ð- ƪ½-¹X¾Ûp
*¢ÅŒ-X¾¢œ¿Õ ’¹ÕVb Ð- ƪ½-Íç¢ÍÃ.-

  • ‹ T¯ço©ð åXª½Õ-’¹Õ, ÅŒT-ʢŌ …X¾Ûp, E«Õt-ª½®¾¢, X¾®¾ÕX¾Û „䮾Õ-¹×E ¦Ç’à ¹©-¤ÄL.- ¨ NÕ“¬Á-«ÖEo *éÂ-¯þÂË X¾šËd¢* ƪ½-’¹¢{ ÊÕ¢* ’¹¢{ ¯ÃÊ-E-„ÃyL.-

  • ¦Çº-L©ð Âí¦s-J, *¢ÅŒ-X¾¢œ¿Õ ÅŒX¾p «Õ²Ä©Ç Â¢ B®¾Õ-¹×Êo X¾ŸÄ-ªÃn-©-Eo¢-šËF „äªá¢-ÍŒÕ-¹×E B®¾Õ-Âî-„ÃL.- „äœË- Âí-Cl’à ͌©Çx-ªÃ¹ ¨ «Õ²Ä©Ç CÊÕ-®¾ÕLo NÕÂÌq©ð „ä®Ï ª½Õ¦ÇsL.- Æ¢Ÿ¿Õ-©ð¯ä *¢ÅŒ-X¾¢œ¿Õ Âí¦s-J „䮾Õ-¹×E «áŸ¿l©Ç Í䮾Õ-Âî-„ÃL.-

  • ¦Çº-L©ð ÊÖ¯ç „äœË-Íä®Ï *é¯þ «á¹ˆLo „äæ®-§ŒÖL.- ÆN ÂíCl’à „ä’ù ®¾’¹¢ «Õ²Ä©Ç „ä®Ï, ƪ½-¹X¾Ûp F@ÁÙx ¤ò®Ï «âÅŒ åX˜äd-§ŒÖL.

  • ÂÃæ®-X¾-šËÂË *é¯þ …œ¿Õ-¹×-ŌբC.- ÆX¾Ûpœ¿Õ -NÕ-T-L-Ê -«Õ²Ä-©Ç -„ä-§ŒÖ-L. -*éÂ-¯þÂË -‚ -«Õ²Ä-©Ç -¦Ç’à X¾--šËd ¹ت½ -“åX¶j-©Ç -Æ--§ŒÖu¹ -C¢-æX-§ŒÖ-L. ¯îª½Ö-J¢Íä «Õ¢’¹-@ÁÚª½Õ *é¯þ ¹“K ®ÏŸ¿l´¢.-